21-10-2019, 11:47 AM
(21-10-2019, 10:56 AM)Joncena Wrote: పర్లేదు మిత్రమా. నిన్న మీ కథ చదవలేకపోయాను. ఇప్పుడే చదివాను బాగుంది.
అశ్వద్ధామ గురించి నాకు తెలిసినంత వరకు నేను సహాయం చేయగలను. మీకు ఏమి కావాలో private message లో అడగండి చెప్తా.
చాలా కృతజ్ఞతలు నాకూ ఆశ్వథామా యొక్క మానసిక స్థితి మరియు అతని అహంకారం కు గల కారణం అతను చిరంజీవి ఎందుకు ఎలా అయ్యాడు ఇలాంటి విషయాలు నాకూ కావాలి