21-10-2019, 11:45 AM
(21-10-2019, 10:45 AM)teluguvadu Wrote: ok అండీ ... నాకు కొంత పురాణ జ్ఞానం ఉంది ... మీ డౌట్ అడగండి తెలిస్తే చెప్తాను
మన భారతం లో ఆశ్వథామా కారెక్టర్ కీ చావు లేదు అతను చిరంజీవి అంటారు అలాంటి ఒక విలన్ నీ నేను తయారు చేద్దాం అని ఆలోచిస్తే ఆశ్వథామా గురించి పూర్తి వివరాలు తెలిస్తే ఆ విలన్ పాత్ర నేను పూర్తి చేసి కథ మొదలు పెడతా