21-10-2019, 06:57 AM
(21-10-2019, 12:50 AM)teluguvadu Wrote: vicky గారు మీరు పురాణాల ఆధారంగా కథ రాయాలి అనుకొంటున్నారు లా ఉంది ... దయచేసి పురాణాల ఆధారంగా లేదా పురాణ పాత్రల తో సెక్స్ కథలని రాయకండి ..... ఇది నా వ్యక్తిగత అభిప్రాయం
లేదు అండీ నా కథ సెక్స్ గురించి కాదు అది నేను ఒక powerful పాత్ర చుట్టూ తిరిగే కథ సిద్ధం చేస్తున్నా దానికి నాకూ మహభారతం ఒక పాత్ర గురించి సేకరిస్తూన్న