20-10-2019, 08:59 PM
(20-10-2019, 07:32 AM)Lakshmi Wrote: కథ బాగుంది ఆమనీ...
పేకాట సీన్ కొత్తగా ఉంది... రెండు రకాల కొత్త పందేలని పరిచయం చేశావ్... క్రియేటివిటీ బాగుంది... ఇలాగే కొత్త కొత్త ఆలోచనలతో సాగిపో... ఆల్ ది బెస్ట్
చాలా సంతోషంగా ఉంది లక్ష్మి గారూ. మీరు నా కథ చదువుతున్నందుకు.
కొత్తగా ట్రై చేశాను. చాలా సమయం పట్టింది రాయడానికి.
మీరు చెప్పినట్టు ముందు ముందు కొత్త పందేలను ప్రయత్నిస్తాను.
ధన్యవాదములు