Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#1
Heart 
       ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ
[Image: 66d02b8400dd2977bca7df355e52dda8.jpg]
                            ...by kamalkishan
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1947 ఆగష్టు 15వ తేదీ.,
అప్పటిదాకా పరాయి పాలనలో ఉన్నాం.
చరిత్రలో దేశపఠం రూపురేఖలు మారిపోయ్యాయ్.
మలయా ద్వీపం, ఒకప్పటి రంగూన్, ఆఖరికి దేశాలు దాటి మన చరిత్ర ఉంది. నేడు పాకిస్తాన్ అని చెప్పుకుంటున్న దేశం కూడా మన దేశమే...........బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలా 64 దేశాలు, చప్పన్నారు అంటే 46 దేశాలు అంటారు. కానే 64 దేశాలు వాటి వేషబాషలు వేరు.,
కాశ్మీరం ఒకప్పుడు బ్రాహ్మణులు సరస్వతీ పీఠం అని చెప్పుకునేవారు. అక్కడ దేశ సంపద., కాశ్మీర్ రాజు తన సంస్థానాన్ని కలిపినప్పుడు ఒక భాండాగారం అంత అంటే వెయ్యి గజాల గది నిండా ఉన్న బంగారం, నగలు, వజ్ర వైడూర్యాలు అన్నీ ఈ దేశం లో కలిపివేయబడ్డాయి.

అలాగే గోల్కొండ గనులు అని చెప్పేచోట గుంటూరులో మనదేశానికి మానికమైన రత్నం కొహ్-యే-నూర్ లభించింది.
ఆఫ్రికాలో గనులు బయటపడక పూర్వం అంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మనదేశమే రత్నగర్భ.
ఇలాఎన్ని విలువయిన వజ్రాలు ఇక్కడి నుండి వేరే దేశాలకు వెళ్ళిపొయ్యాయో ఆలోచించండి.

ఇంకా కొన్ని అపప్రధలు కూడా బయలుదేరాయి. మనకు నాగరికత తెలియదు అని Indians అంటే వేటాడుతూ..., పాములు ఆడిస్తూ బ్రతుకుతారని.
అలా అంటూనే విదేశీయులు మన ఆయుర్వేదాన్ని, అందులో మూలికల సారాన్ని గ్రహించి వారివిగా చెప్పుకుంటున్నారు. పసుపు, తులసి patient రైట్స్ తీసుకోవడం వంటివి.
ఇంకా మనమీద చేసిన చెత్త ఏంటంటే. BT అనగా బయోటెక్నాలజీ.
మా అమ్మగారు వంకాయ కూర చేస్తే లొట్టలు వేసుకుని తినేవాళ్ళం.
ఇప్పుడు వంకాయ కూర అంటే పారిపోతున్నాం.
నెయ్యి కూడా మామూలు బఱ్ఱె పాలు మంచివి కానే జీన్స్ చేంజ్ చేసిన జెనిటికలీ developed అవసరం ఏంటో........?!అర్ధం కాదు.

చరిత్ర చదివినప్పుడు నాగరికతలు అన్నీ నదీలోయలోనో...నదుల ఒడ్డున పుట్టాయి. ఉదా|| గంగ ప్రవహించినచోట వారణాసి. యమునా పక్కనే మధుర.,
గోదావరి పక్కనే రాజమహేంద్రవరం., ధాన్యకటకం ఇలా నాకు తెలిసినవి. ఇంకా అనేకం ఉన్నాయి.

మనదేశానికి ఒక మహాత్ముడు అవసరం. ఆ సత్యాన్ని తెలియజేసినవాడు గాంధీమహాత్ముడు. ప్రజలను ఈ రోజున చైతన్యం చేయడానికి మేదోమధనం అంటున్నారే...?
అదే ఆ చైతన్యమే ప్రజలకు కావలసింది. అలా చైతన్యం చెందితే నువ్వే ఒక మహాత్ముడివి.
కుటుంబం అంటే 1900 శతాబ్దంలో తల్లి తండ్రి పిల్లలు.
పెద్ద కొడుకు ఇంటికి తండ్రి తరువాత స్థానం
అతను చెప్పిందే జరిగేది.
అయితే అమ్మాయిలు తండ్రి చెప్పింది వినేవారు., ఆ సమయం లో న:స్త్రీస్వాతంత్ర్యమర్హతి అని ఉవాఛ.
వ్యక్తిస్వామ్యం 1980 తరువాత మొదలయింది.
కుటుంబ పాలనలో కూతురు కూడా సమానం అయితే తండ్రి బాధ్యత కొడుక్కి ఎంతవరకూ ఉంటుంది.
ఎందుకంటే తండ్రి అందించిన వంశం, బాధ్యతని ఈ రోజున ఏ ఆడపిల్ల పాటిస్తోంది.
మిగిలిన బాధని కూడాతరువాత తెలియజేస్తాను.

సోది అని ఎలా అనుకుంటున్నానో చెప్పటం కష్టమే సుమా.
రక్షించారు., మీకు అభ్యంతరం లేదు అయినా వ్యంగ్యంగా సమకాలీన పరిస్థితులను ఒక సంభాషణలా వ్రాద్దామని అనుకుంటున్నాను. అసలు విషయం మీకు చెప్పుకుంటే కాస్త మనసు తేలిక అవుతుంది.

మన ప్రియతమ నాయకుడు.
దేశం లో నల్ల ధనం (అబ్బే మా ఆంటీ నల్ల ధనలక్ష్మి కాదండి., నల్ల దమయంతి కూడా కాదండి) తూర్పారబట్టి మంచి తెల్లధనం అమలులోకి తేవాలనినూ....., పాక స్థానం లోని వెదవలు ముద్రించే (పాకిస్తాన్ అంతే పవిత్రమైన స్థానం పాక్ ఏస్తాన్ పాకిస్తాన్) వెయ్య, 500 రద్దు చేసి ద్రవ్యోల్బణం సమం చేద్దామనుకున్నారు. సరే మంచి ఆలోచన నేను కూడా సమర్దిస్తాను.

కాకపోతే ఒకటే బాధ
అందరూ నల్ల ధనలక్ష్మిని కట్టడి చేసి సేఫ్ ల్లో దాస్తున్నారు. అలా దాచాలంటే 1000, 500 నోట్లు అయితే దాచవచ్చు అనుకోవచ్చు. కానీ 100 నోట్లు ఎవ్వడు ప్రింట్ చెయ్యమన్నాడు? కొత్తగా రంగు మార్చి 50 నోటు, 250, 200, ఇలా రంగులు మార్చి ఎవ్వరు ప్రింట్ చెయ్యమన్నారు.

మొత్తం 14.5 కోట్లు చలామణిలో ఉంటే వసూలు అయినవి 7000 కోట్లు అంటే మిగిలిన నల్లని ధనం అంతా ఛూ మంతర్., దాని గురించి బెంగలేదు.
కానీ ఎవ్వరు 12000 కోట్లు ఉత్పత్తి చెయ్యమన్నారు?
అవి కూడా వివిధ రంగుల్లో............ఏ ఏం దొబ్బుడాయ్ పాత మోడల్ లోనే 100, 50, 20, 10 ఉత్పత్తి చేస్తే నిన్ను ఎవ్వరేమన్నా అన్నారా?!

ఏదో పాపాత్ములందరూ అర్జెంటు గా మంచి వాళ్ళు అయిపోతారు అనుకుంటే....
మొన్న ఆ మహానుభావుని ఇంటి పేరు పెట్టుకున్న ఒకడు.
బంగారం దిగుమతి చేసినట్లు వాటిని అమ్మి అందరి దగ్గరా ఉన్న నోట్లు అవేనండి పాత వెయ్య, ఐదు వందలు తీసుకుని తెల్లధనం గా అంటే వైట్ చెయ్యడానికి బ్యాంకులను ఆశ్రయించి 500 కోట్లు పైనే మార్చేసుకున్నారు.
ఇప్పుడు ఇన్కమ్టాక్స్ డిపార్టుమెంటు దాన్ని బయటపెట్టింది.

అప్పుడు దాకా బ్యాంక్స్ ఏం చేస్తున్నాయ్?
పోనీలెండి గాడుదులే కాస్తాన్నాయ్. నేనుకూడా ఒప్పుకుంటాను.

కానీ ప్రతిపక్ష పార్టీ 'చేయి' వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయం లో చెయ్యి కాల్చుకుంది కదా?!
ఆవేశపడి అప్పట్లో సింగు గారు అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో లేవలేని కంపెనీలని ఇక్కడ యదేచ్చగా వ్యాపారం చేసుకోమని ఒబామా గారికంటే ముందే సుమా బుష్షు గారి సమయం లో అనుకుంటా విచ్చలవిడిగా లైసెన్స్ లు ఇచ్చి మన వ్యాపారుల కడుపుకొట్టారు.

ఇప్పుడు వాళ్ళు జవ జీవాలు అందుకొని ట్రంప్ గారి ట్రెండ్ చూపిస్తున్నారు.
ఈ నాకొడుకులు అబ్బే ఇంగ్లీష్ వాళ్ళూ అమెరికా వాళ్ళు నాకోడుకులెంటండి?! మన రాజకీయయదవలనే అంటున్నాను.
ఈ నా కొడుకులు ఎందుకు దేశాన్ని తాకట్టు పెడతారు? ఎందుకు విదేశీయుల దగ్గర భారతమాతని పవిట చాచి అర్ధించేలా..... కొంగు చాచి కాదండి. చేస్తారు? అర్ధం కావట్లేదు.

ఒకడోస్తాడు వచ్చి తిరుమల రెండుగా చెయ్యాలి 7 కొండల్లో ఇంకో మతం పెట్టాలి అని వాణ్ని యా మాట అన్నందుకే దేవుడు పెల్చేసాడు.
పెడబుద్ది పెద్దబుడ్డి మారరు కదా?!

మళ్ళీ ముందుగా అనుకున్న మోడ గారి దగ్గరకు వద్దాం...
అయ్యా మీరు మా తండ్రి వయసు వారు అయ్యినా తమరికి బుద్ది రాదే.
తమరు కరెంటు కష్టాలు తీర్చుతాం అన్నారు. అది దేశమంతా సోలార్ ఎనర్జీ., Non-Conventional Energy sources has to be streamlined అన్నారు. అదేమయ్యింది.
Holy Gangas అన్నారు. ఆ సమయం లోనే ఉత్తరభారతం లో వరదలు., ముంపు అయినా బుద్ది రాదే......
అయ్యా నేను అన్నది బుద్ది.., మీకు బుడ్డి లా వినపడినట్లుంది.
అసలే దేశం చెయ్యి వారు చేసిన స్కాం లతో కొట్టుకు పోతోంది.
మీరు ఒక పువ్వేసుకుని. మొట్ట మొదట చీపురు వారిని మేసలనీయకుండా చేసారు.
ఇప్పుడు ఇంకా ఏం చెయ్యబోతున్నారు.?
మీ చెత్త రూల్స్ తో దేశాన్ని వ్యాపారులకి కట్టబెట్టపోతున్నారా?

ఒక విషయం ఆంధ్రప్రదేశ్ రాత్రానికి అందరు రాజకీయనాయకులూ హామీలు ఇస్తున్నారు. మీరూ ఇచ్చారు. ఎందుకు? ఎందుకంటే హామీలు నెరవేర్చవలసిన అవసరం లేదు. వాగ్దానాలు ఎన్నయినా చెయ్యొచ్చు. రాజకీయాలు అంతే నండి అని త్రోసిపారేయోచ్చు. కానీ అదే చట్టం తెస్తే....?!చ్చచ్చినట్లు పాటించాలి. అప్పుడు ఆంద్ర ప్రజలు అవసరం తీరినతరువాత మళ్ళీ మనకు వోట్ వెయ్యకపోతే అందుకే వాళ్ళ కడుపు నిండితే మనకు ప్రమాదం కాబట్టి వాళ్ళకి హోదా ఇస్తే...............మనతో అవసరం తీరిపోయి మన ముఖం చూడరు కాబట్టి మరీ సైకిల్ వేసుకుని వచ్చి మన మిత్రుడు రోజూ చెబుతున్న విశేషం అదే కదా.................?!"వద్దు మహాప్రభో ఈ అంధులకి అన్నీ ఇచ్చేస్తే నాకు మళ్ళీ ఓటు వెయ్యరు. నా కొడుకు CM కాదు కాబట్టి................వాళ్ళు ఎప్పుడూ దేహీ అంటూ ఉండాలి" అని మన సైకిల్ ఎక్కి ఢిల్లీ వచ్చి చెప్పే మిత్రుని మాట వినాలి కదా అందుకే ప్రత్యెక హోదా ఇవ్వం. కానీ వాగ్దానం చేస్తాం. అన్నీ ఇచ్చినట్లు నటిస్తాం. గెడ్డం చాటున నవ్వుకుంటాం.....

ఆడపిల్లల గురించి, మన ఆడపడుచుల గురించి మనం మాట్లాడటం మనకే సిగ్గు చేటు.
ప్రజలు మేలుకొనే సమయం వచ్చింది.
20సంవత్సరాల నుండి నయూమ్ చేసే ఆగడాలు., కనపడిన అమ్మాయిని హింసించి, వాళ్ళ అవయవాల్లో ఇది చేసి, వాళ్ళ తల్లితండ్రులను బ్లాక్మెయిల్ చేసిచంపుకుతిన్నాడు.
మన తెలంగాణా ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే...........ప్రభుత్వం ఫార్మ్ చేయగానే.......నయూమ్ ని షూట్ abolish చేసింది.
అలానే....వరంగల్ లో కీ.శే. YSR; అమ్మాయిలని ఏడిపించిన వాళ్ళని acid పోసినవాళ్ళని షూట్ చేపించారు.
అంత మంచి సాహసం చేశారు.
ఇకపోతే ఇంకో విషయం.
మా ఫ్రెండ్ ఒకడు నాతో పాటూ చదువుకున్న వాడు లెక్చరర్ గా చేస్తున్నాడు. వాడికి 24లో పెళ్లయింది. మంచి గవర్నమెంట్ జాబ్. భార్య B.Tech చేసింది. జాబ్ గట్రా ఏమీ లేవు. వీడే మంచి కోర్స్ చదివించాడు. దాంతో ఉద్యోగం వచ్చింది. అది కూడా హైదరాబాద్ లో. వీడు Rajahmundry వాడు అక్కడే జాబ్ చేస్తున్నాడు.
ఈ అమ్మాయి హైదరాబాదులో….; వాడు Rajahmundry లో.
కాపురానికి రాదే.......ఇక్కడ అలవాట్లు బాగా అలవాటయ్యాయి. ఫ్రెండ్స్, ఈవెనింగ్ డేట్స్, ఇలా ఆఖరికి వాడి పరిస్థితి ఏమయ్యిందంటే నలుగురిలో వెదవ అనిపించుకోవడం మిగిలింది.

నాకు ఒక doubt మన తల్లి తండ్రుల మధ్య పెరిగిన అమ్మాయిలు బయట ప్రపంచం లోకి వెళ్ళగానే ఎందుకు ఇలా తయ్యారవుతారు.
అలాంటప్పుడు మగాడు వేరే అమ్మాయిలను చూస్తున్నాడు. మా మాట వినట్లేదు. అంటూ ఎందుకు వాగడం.
ఇంకో మాట., ప్రతి అమ్మాయి ఎంత పెడసరంగా ఉంటున్నారంటే..........వారు చెప్పింది మాత్రమే మనం వినాలి. మనం చెప్పేది ఏ స్త్రీ వినదు.
మరి మంచితనం తో మగాడు ఎందుకు ఉండాలి?

అందరూ అంటూ ఉంటారు. మంచిగా మాట్లాడితే.......చాలు., నవ్వుతూ మాట్లాడితే చాలు ఏ అమ్మయయినా ఆదరంగా మాట్లాడుతుంది అని అంటారు.

మనసుపెట్టి మాట్లాడితే భగవంతుడు మాట్లాడడా? ఇంకా ఈ భార్యా, భర్త సంబంధాలు అవసరమా? ఏమో నా అనుభవం సరిపోదేమో..........???.
మీరు ఒక మాట అడగవచ్చు. మీ అమ్మ కూడా ఆడదే కదా? అని
‘అవును’ అని నా సమాధానం.

మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. భర్త వేరే caste వాడు. ఈ అమ్మాయిని చదివించి పెద్దచేసిన కుటుంబం కష్టం లో ఉంది. కానీ ఈమే పెళ్ళిచేసుకుని US వెళ్ళిపోయింది. దాంతో తండ్రి మంచాన పడ్డాడు.
తల్లి గారు గుళ్ళో పనిచేసుకుని ప్రసాదాలు తిని వెళ్ళబుచ్చుతోంది.
తల్లికి కనీసం ధైర్యం చెప్పేదిక్కే లేదు.

ఇలాంటి అమ్మాయిలకోసం ఒక కుటుంబం లో అన్నగారు దానికి పెళ్ళిచేసి ఆమె బాగోగులు గమనించి. అన్నీ చెయ్యాలి. కళ్ళలో పెట్టుకుని చూడాలి.
వీళ్ళు మాత్రం ధనం కోసం ఇదవుతూ ఉంటారు. ఒక వేళ మొగుడు వదిలేస్తే........?! పుట్టింటిలోనే కాపురం.
అలా అని నేను వ్యతిరేకం కాదు కొంతమంది విషయం లో మాత్రమే.............
మొగాళ్ళు తక్కువ తినలేదు. పెళ్ళాం రాగానే.............కన్నతల్లిని సైతం పనిమనిషిని చేస్తున్నారు.

తరాలు మారుతున్నాయి. కుటుంబ నిర్వచనం మారుతోంది.

కాశ్మీర్ను ఈ దేశంలో రిపబ్లిక్ గా ప్రకటించిన తరువాత కలిపారు.
అప్పుడే...రాజ్యాంగబద్దంగా కాశ్మీర్ మనది. మధ్యలో మన చాచా ఎందుకు ఐక్యరాజ్యసతిని ఆశ్రయించి మంట పెట్టారో.............ఈ సెగ మనకేందుకో అర్ధం కావట్లేదు.

దేశ పౌరులందరూ...అందరూ సమానమే............కుల, మత వర్గబేదములు లేకుండా అందరూ ఒక్కటే.....

మనకు ఇష్టమయితే అర్జెంటు. కాకుంటే...............Emergency.

Even now I don't understand why 'The Emergency declared and observed in India?

Ok., let me relax.

I'm so happy these issues where not held after my birth.

Recent studies ప్రకారం ఇండియా ఒక్క అతిపెద్ద మార్కెట్. అది కూడా ప్రతి భారతీయుడు సగటున తమ ఆదాయం లో 30% నుండీ 60% విదేశీ వస్తువుల పై ఖర్చుపెడుతున్నాడు.
అదీకాక మనందరికీ తెలిసిందే..........చైనా వస్తువులు, చైనా బజార్ గూడ్స్., mobiles, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వస్తువులు అన్నీ విరివిరిగా మనం వాడేస్తున్నాం.
ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు polymers దిగుమతి చేసుకోవడానికి రిలయన్స్ వారికి అదేనండి దీరూబాయ్ అంబానీకి అనుమతి ఇచ్చారు. దాంతో వాటికి సంబంధించిన machinery దేశం లో వచ్చి విమల్ polyester తయ్యారయ్యింది.

ఇవ్వనీ ఒక ఎత్తయితే....అవినీతి.,

నాకు మొదటి మొబైల్ BSNL., ఇప్పటికి కూడా కానీ ఎంతవరకూ సిగ్నల్స్ ఉంటాయి?

ఒక ప్రభుత్వరంగసంస్థ అత్యధిక infrastructure ఉండి., ఫండ్స్ ఉండి., టెక్నికల్ స్టాఫ్ ఉండి, అత్యంత ఆదాయవనరులు ఉండి., investment ఉండి కూడా సరి అయిన network అందించలేకపోతోంది.
ఏమో ఊర్లో సంగతి నాకు తెలియదు కానీ ల్యాండ్ లైన్ disturbances., cityలో network ఉండదు.

internet ఎప్పుడూ త్వరగా connect అవ్వదు. పిచ్చోళ్ళం అయిపోతుంటాం.
మరి ఇన్నీ ఉండి ఏమిటీ ఖర్మ అంటే...............??!! సమాధానం ఉండదు.

ఒక వేళ network బాగుంటే ఆ శాఖ head కి భారీ మొత్తం లో చెల్లించి పనిచేయకుండా చేసి., వారి వారి network లో మాత్రమే ఎక్కువ subscribers ఉండేవిధంగా fraudulent activities చేస్తున్నారు.

వీటిల్లో చాలా రకాలు అందులో ఒకటి 2G scam; 4G

ఒక విషయం నాకు అర్ధం కాదు ఆంధ్రాకు ఎక్కువ tourism అవకాశాలు ఉన్నాయ్. ఉదా|| సముద్రం లో ఆస్ట్రేలియా వాళ్ళు కట్టినట్లు ఇంటర్నల్ నగరం కట్టించమనండి tourism ఎందుకు అభివృద్ధి అవ్వదో చూద్దాం.
చాలా ఖర్చు అవుతుంది కానీ కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా ఆదాయం వస్తుంది.

తిరుపతిని ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్గాఅభివృద్ధి చేసి రోప్ వే వంటి నిర్మాణాలు చెయ్యమనండి. ఇంకా మంచి ఆదాయం లభిస్తుంది. University and మెడికల్ colleges అభివృద్ధి చేయమనండి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కి అందరూ ఈవెన్ విదేశీయులూ, కర్నాటక వారు కూడా జాయిన్ అవుతున్నారు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి అక్కడి ముఖ్యపండుగలు గవర్నమెంట్ను నిర్వహించమనండి. చరిత్రలో అదొక అధ్యాయం అవుతుంది.

అన్నిటికీ మించి....సోలార్, విండ్ మిల్, టైడల్....పవర్. ద్వారా ఎంతో సాదించవచ్చు.

ఇంకా నదీ నదాలవిషయం లో పూర్తిగా ఒక ఖచ్చితమైన ఒప్పదం చేసుకోపోతే ఆ రాష్ట్రం మళ్ళీ గర్భదారిద్ర్యం లోకి వెళ్ళిపోతుంది.

అక్కడవారిని ప్రతి ఒక్కరిని హైదరాబాద్ లో లానే...........same అలాంటి ఆఫీస్ పెట్టి ఇక్కడకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ అక్కడ product manufacture చేస్తే.........కావలసినంత GST.....

అలానే వెహికల్స్, 4 wheeler; two వ్హీలెర్స్ కంట్రోల్ చేసి., చీప్ ధరలో transportation ఏర్పాటు చేస్తే like కేబుల్ కార్స్, ట్రైన్స్ -మెట్రో ట్రైన్స్ ఏర్పాటు చేస్తే..........పొల్యూషన్ కూడా కంట్రోల్ అవ్వుతుంది.

ఇంకో విశేషం:
మేము competitive exams కు prepare అయ్యేటప్పుడు జనాభా గురించి తెగ చదివేవాళ్ళం.
ఆ డిపార్టుమెంటు ఏంటో? ఎందుకు ఉందో? నాకర్ధం కాదు.
పంచవర్ష ప్రణాళికలో ఒక కుటుంబం లో 3గురు పిల్లలు ఉన్నాపర్వాలేదు అని చెప్పినప్పుడు., ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలను బాగుచేసే ఉద్దేశం తోనే ఆ ప్రణాలికలు అమలు చేయడానికి ఫండ్స్ ఇచ్చి ఉంటారు కదండీ.........మరి ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలు ఎన్ని బాగుపడ్డాయి? అంటే వీళ్ళకి లెక్కలు వెయ్యడం రాదా?

ఇంట్లో అమ్మ 5 గురుకి అన్నం వండడానికి ఇన్ని తవ్వలు, ఇన్ని పావులు వేస్తే సరిపోతుంది అని తెలిసినంత కూడా వీళ్ళకి తెలియదా?
ఏం ప్లానింగ్ రా బాబూ.............???!!! ప్లానింగ్ కమిషన్ ఒకటి.., కమీషన్ కోసం ప్లాన్ చేద్దామా?
దేవుడా కాపాడు నా దేశాన్ని.
Like Reply
#3
మబ్బు చాటు చందమామ కొంగు చాటు నెలవంక


మబ్బు చాటు చందమామ; కొంగు చాటు నెలవంక
"ఎం రామయ్యా మీ ఇంటికి పైకప్పుకి ఏంవాడావ్?"
"ఆ ఏం వాడతానయ్యా? ఏమీ లేక మా మామగారిని వాడాను"
"అదేలాగయ్యా?!"
"నువ్వు అంతలా నోరు తెరవకు ఈగలు దూరగాలవు"
"ఏ ఈగలేంటి, రాజమౌళి ఈగలా?"
"మహారాజమౌళి ఈగలు"
"ఏమోకానీ ఏదో మీ మామగారిని వాడానన్నావ్, ఏంటో అది?"
"అదే చెప్పబోతున్నాను మధ్యలో...."
"ఆ...ఆ సరే చెప్పు"
"మా ఊర్లో నాకు ఎవ్వరూ పిల్లనిచ్చేవారు కాదు. నా ముఖం అంత చాలా అవకరంగా ఉంటుంది కదా?"
"అవునవును"
"మధ్యలో నీ యదవ కామెంట్స్ ఆపితే.................."
"..............."
"ఎవ్వరూ పిల్లనిచ్చేవారు లేరు. నేను చదివింది రాజనీతి శాస్త్రం. మా ఊరిలో ప్రతి ఒక్కడు ఒక మోనార్క్., అందరూ ఎదో ఒక బిజినెస్లోనో ఎందులోనో పుడ్డింగ్ రాస్కెల్స్., నేను చెయ్యి వేసుకుని ఊరంతా తిరిగానా?! అప్పుడు కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీకి నాలాంటి తెలివైనవాడు కావాల్సి వచ్చింది"
"నువ్వు తెలివైన వాడివి. కాదని ఎవ్వడన్నాడు...............ఆ ఓకే ఓకే నేనేమీ మాట్లాడనులే"
"వాడికి రాజకీయం నేర్పించి మాంచి నదురుగా ఉన్న ఒక దాన్ని వాడి మీదకు తోసాం..........దాంతో వాడు ఫిదా అయిపోయాడు. నీకు ఏం కావాలో కోరుకో అని శ్రీ కృష్ణుడి టైపు లో అడిగాడు. నేను మీ అంత గొప్పవాడిని కావాలంటే మీ వంశం లో పిల్ల కావాలని చెప్పా...ఇంకేముంది వాడి కూతురును ఇచ్చాడు అంతే అక్కడ దొరికాడు నాకొడుకు. కానీ మధ్యలో మేము ఎగదోసిన పిల్ల..పిల్లేంటి మంచి నదురుగా ఉంటేనూ. కసికసిగా ఉండేది రా.........."
"దాని సంగతి ఎందుకు కాని విషయానికి రా......"
"అది కాస్తా మా అత్త అయ్యి కూర్చుంది. వీడు పెళ్ళి చేసుకుంటాడని ఎవ్వడనుకున్నాడు చెప్పు?"
".............."
"దాంతో మా బామర్దులని ప్రయోగించా..వాళ్ళు వీడికంటే ఘనులు., కానీ శ్రీ కృష్ణుడులా వారి పక్కనే ఉన్నా కూడా పాండవులకి రాజ్యం కట్టబెట్టినట్లు పెట్టలేదు. వారికీ లుకలుకలు ఉన్నవిలే.................అది వేరేవిషయం. ఆ తరువాత బావమరిది కోడుకు ఒక్కడు నేను వారసుడిని అని ప్రజల నోళ్ళలో పడ్డాడు. వాడినీ వాడుకున్నా..."
"కానీ ఎక్కడ దెబ్బకొట్టిందంటే అంతా నేనే తినేద్దామని అనుకున్నా కదూ...అక్కడ దెబ్బకొట్టింది. ఈ ఉద్యోగస్తులు నా దెబ్బకి నాకే జవాబు ఇచ్చారు.
ఇంతలో రాజ్యం విడిపోయింది"
"ఈ రాజ్యం ఎవ్వరు?!"
"రాజ్యం అంటే రాజ్యలక్షి కాదు ఈ ఊరు, రాష్ట్రం. మధ్యలో..........విను చెప్పేది విను..సందేహాలు వద్దు చెప్పింది విను అంతే.............అయితే ఆ కుర్రాణ్ణి వాడుకున్నతరువాత వాళ్ళ నాన్నని వెఱ్ఱిపప్పని చేసి ఇంకొకడిని వాళ్ళ నాన్న ఊర్లో నిలబెట్టా. వీణ్ణి ఓటమితో చావు దెబ్బ కొట్టా...ఇప్పుడు లేవలేని స్థితి....విడిపోయిన ముక్కకి మనం రాజు కావాలంటే.........అది సాధ్యం కాదు. మనమీద ప్రజలు తిరిగబడి ఉన్నారు.?! మరి ఏం చెయ్యటం.. అప్పుడే నేను పీకుతా అని KP అని ఒకడు వచ్చాడు. మరీ అమాయకుడిలా ఉన్నాడు. వాణ్ణి వాడా..............
మరి తరువాత నాయకుడు ఎవ్వరు? చిన్నప్పుడు మన చాచా తన కూతురును పార్సీ వాడికి ఇచ్చి చెయ్యను అన్నాడు. వాణ్ణి ఒక మహాత్ముడు దత్తతు తీసుకుని నా కూతురుని ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆ విధంగా ఆ మహాత్ముని వారసత్వం మన చాచాకి వచ్చింది. తెలివంటే అది ఆతరువాత వాళ్ళ కొడుకు. వారి కోడలు, వారి మనుమలు ఇంతమంది ఇదవుతే........నేను ఏం చెయ్యాలి.
మా మామ కుటుంబం తిరగబడకుండా ఇదివరలో వాళ్ళనాన్నను మభ్యపెట్టినట్లే..........మా బామర్దిని మభ్యపెట్టి వాడి కూతురుని నా కొడుక్కి ఇచ్చి చేసుకున్నా దాంతో వాడూ నోరు మెదపలేక పొయ్యాడు.
తోడల్లుడు ఉన్నాడు...ఉన్నాడు...ఉన్నాడు ఉంటే ఉన్నాడు లే............."
కాబట్టి నేను చెప్పేదేంటంటే "నువ్వు కూడా మీ కొడుకుని రాజనీతి శాస్త్రం చదివించు"
"మీ కూతురుని మా కొడుక్కు ఇవ్వడానికి ఎంత కట్నం ఇస్తావ్?"
"కట్నం తీసుకోవడం నేరం మీకు తెలియదా?"
"అబ్బే, లాంచనాలు అంటూ ఉంటాయి కదండీ"
"నా కూతురుకు ఏ కట్నం ఇవ్వను. మా అమ్మాయిని క్రమశిక్షణతో పెంచాను. ఈ రోజు వరకూ కూడా నా మాట జవదాటదు. ఉద్యోగం చేస్తుంది. తన మొత్తం జీతం నాకు ఇస్తుంది. తల వంచుకుని వెళ్ళుతుంది. తల దించుకు వస్తుంది"
"మంచిదండి ఇంత మంచి అమ్మాయిని చేసుకోవడానికి మేము కూడా రెడీ., మాకు కట్నం ఏమీ వద్దు. ఆ అమ్మాయి ఇప్పటి వరకూ సంపాదించినది అంతా ఆ అమ్మాయికే ఇచ్చెయ్యండి"
"అదెలా కుదురుతుంది. నేను మా అమ్మాయిని చదివించడానికి లక్షల లక్షలు పోసి ఫీజులు కట్టాను. మీరు కోరింది కష్టం"
"పెళ్ళి తరువాత అయినా....ఉద్యోగం లో తెచ్చుకున్న జీతం భర్తకు ఇస్తుందా అని"
"ఇస్తే................?!!!!!!!!! ఏమిటండీ మీ ఉద్దేశ్యం., మా అమ్మాయి జీతం పైసలు మీ పిలగాడు తీస్కపోతడా? మీరు ఒక పని చెయ్యండి. అబ్బాయిని అమ్మాయిని వేరు కాపురం పెట్టించండి. అప్పుడు మా అమ్మాయి తన తనఖా ఇస్తాది"
"ఇంట్లో పనులు ఎలాగ? ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తే మా వాడి పరిస్థితి ఏంటి?"
"పనిమనిషిని పెట్టండి. ఆ మాత్రం మీ కోడలికి చెయ్యలేరా?"
"సరే, పెడదాం. కానీ మా అబ్బాయికి కోపం ఎక్కువ ఎప్పుడైనా కొడితే?....."
"మా అమ్మాయి కరాటేలో బ్లాకు బెల్ట్., ఆఫీస్లో పార్టీలో మందుకొట్టి........ తన్నింది చూడండీ....ఆహా"
"ఆహాఆఆ"
"మీరు ఆహా అంటున్నారు దీనికే............కాలేజీ లో ఒక్కరికి తెలియకుండా ఒకరిని మైంటైన్ చేసింది"
"మరి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరా?"
"ఆ ఉంటే...........మాత్రం......పెళ్ళి తరువాత మీకు నేను గారంటీ....మందు, లేట్ నైట్స్ అన్నీ బంద్. ఈవిషయం లో ఇక నా మాటకి తిరుగులేదు. ఇప్పటికి నాకు ౧౦ సార్లు మాట ఇచ్చింది. మానేసింది అంత గొప్ప క్యారెక్టర్"
"మీకు తెలియడం లేదు. అమ్మాయిని పువ్వులా చూసుకోవాలి. ఇంత అందమైన అమ్మాయిని మీకు ఇస్తుంటే.....మీ ఇంటి దీపం కాదుటండీ..........చిదిమి దీపం పెట్టుకోవాలనిపించదూ..........ఎదో దురుసుగా మాట్లాడుతుంది అంతే...ఒక్క నిద్రమాత్ర వేసుకుంటే సరి. నేను అలానే చేస్తుంటా.....మా ఆవిడే సాక్ష్యం"
Like Reply
#4
మిత్రులారా ఒక మాట అనుకుందాం. ఆ నింగీ ఈ నెల ఉన్నంతవరకూ తప్పులు చేస్తూనే ఉందాం.
కట్నం తీసుకునే వాడు గాడిద., ముందు పెళ్ళి గాలేదురా బాబూ., పైదిక్కెళ్ళి కట్నం ఎవ్వడు అడిగాడు.,?

బాల గంగాధర్ గారు పిలునిచ్చారు. స్వరాజ్యం నా జన్మ హక్కని
మన గొట్టం గోపాలకృష్ణయ్య ఏమంటున్నాడో దానికి మన పత్రికా విలేఖరి సుందర్ యోగానంద గారు ఏమన్నారో చూడండి
గొట్టం: �బాల గంగాధర్ గారు పిలునిచ్చారు. స్వరాజ్యం నా జన్మ హక్కని ఆయన, స్వరాజ్యం ముందే రిజర్వు చేసుకున్నారు మనమేం చేస్తాం అయినా ఏ మాటకామాట చెప్పుకోవాలి. పొట్టి గిదసెం కాదు కానీ మంచి వాటంగా ఉంటుంది. పైరు కోస్తున్నప్పుడు చూడాలి దాని సొగసు మాంచి నదురుగా ఉంటది బొట్టి.,�
శ్రీ సుందర్ యోగానంద: �బొట్టా?!�
�బొట్టంటే... గుంటరా.....గుంటంటే ఏంటి అని మళ్ళీ అడక్కు.., మూడు పాడుచేయకండిరా స్వరాజ్యం గురించి మాటాడుతున్ననా? ఏటి....?!�
�మూడు ముక్కల్లోనా??....వచ్చేయ్ బేగి ఒక హ్యాండ్ ఏసుకో....ఖాళీగా ఉంది�
�మధ్యలో నువ్వెవడివి రా - పేకాట గురించి కాదురా పూ....................ఆట గురించి...పేకాటలో లైఫ్ లేనోడికి పూ ఆట గురించి ఏటి తెలుసేది�
�సమంతాకి ఇటుగా రవళి కి అటుగా..., ఇంచుమించుగా ఉంటుందిరా...బొడ్డు కిందకి చీర కట్టి....ఆ చీర పైకి ఎగ్గొట్టి ఉంటదీ..............స్స్ జిలేబీ పాకం అనుకో......అలాగుంటది. అక్కడే పడేసి గుల తీర గుద్దేయాలనుంటదిరా......అబ్బో దాని పూకు పెద్ద కళాక్షేత్రమేహే పెద్ద పెద్ద డ్రామాలూ.., నాటకాలూ ఆడేసినయి...�
�అన్న నమస్తేనే....మా సోషల్ బుక్ లో స్వరాజ్యమంటే Independence అని ఉంది. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ చెప్పారు కద అన్నా....�
�స్వరాజ్యం అంటే.......................!!!!! రాజ్యం వాళ్ళ అక్క కాదా? నేనింకా స్వరాజ్యం వాళ్ళ హక్కు, రాజ్యం నా హక్కు అనుకున్నా�
�అయితే రాజ్యాన్ని ఏమన్నా చేశావా????!!!.......................ఏం చేశావ్ రాజ్యాన్ని? చూస్తే ఎదో చేసినట్లే ఉన్నావ్�
�ఏం చేస్తాను., పెళ్ళి చేసుకున్నాను... ఆ తరువాత అదే నన్ను చేసుకుంది�
�ఏం చేసుకుంది?�
�అదే......అదే అంటే అదే�
�స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఆ మహానుభావుడు చెప్పాడు� అలానే స్వాతంత్ర్యం గురించి పోరాటం చేసారు. అందువల్ల స్వాతంత్ర్యం వచ్చింది. మనం INDEPENDENECE DAY చేసుకుంటున్నాం కదా...వారి త్యాగాల ఫలితమే....
ఒకొక్కరూ జైళ్లలో మగ్గారు. భార్యా బిడ్డలు., తల్లి తండ్రి, ఊరూ ఉసురు అన్నీ మరిచి పోరాడారు. చివరకు ప్రాణాలే పణంగా పెట్టారు. లానీ సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు.
కానీ వారి చేతుల్లోకి రాహ్యం రాలేదు. నువ్వనుకునే మీ ఆవిడ రాజ్యం కాదు సుమా...........ఈ దేశం, ఈ రాష్ట్రం., ఈ మట్టి., ఈ నేల....నువ్వూ నేను మనమందరూ పీల్చే ఈ గాలి.
స్వరాజ్య వాయువులు కోరుకున్నది వాళ్ళు., రాజ్యాన్ని అధికారాన్నీ కోరుకున్నది నేటి రాజకీయం.
గుండెల నిండా ఆత్మా విశ్వాసం ఆ తరం
కపటం, శవరాజకీయం నేటి తరం., అనదరూ అంతేలే..........నేను కూడా అలానే ఉన్నాను.
�ఎవ్వడు కూడా..... గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి.....కపటం, మోసం పటాటోపం, అలంకారం, అహంకారం లేకుండా.., మోసం చెయ్యకుండా పోషించుకున్తున్నారని., ఒకో రూపాయి సంపాదించడానికి పరిగెత్తాలి..,కష్టపడాలి.,మనకన్నా ముందుకు దూసుకుపోతున్న వాడిని తొక్కాలి., వేరెవరో మనల్ని తొక్కకుండా చూసుకోవాలి., లేగుస్తున్న మొక్కల్ని తొక్కేసి మనమే మాన., మహా వృక్షమయి ఎదగాలి. మనకన్నా ఎవ్వరూ ఉండకూడదు�.
�ఎదో శవరాజకీయం అన్నావ్... అదేంటి?�
�ఏముంది., భర్త చనిపోతే....ఆ ఉద్యోగం భార్యకి., లేదా పెన్షన్ భార్యకి. మరి ఒక రాజకీయనాయకుడు చనిపోతే....?!�
�...................................�
�ఆ రాజకీయనాయకుడు చనిపోతే...అతని భార్యో... పిల్లలో.....ఆ స్థానాన్ని అతని పేరు చెప్పుకుని వస్తున్నారు. ఎందుకు? అది పెన్షన్ కోసమో కుటుంబ పోషణకోసమో కాదు. కేవలం అధికారం కోసం. ఆ అధికారమనే మత్తు కోసం�.
ఈ జాడ్యం అన్ని దేశాల్లో ఉంది.
ఇది ఇక్కడితో అంతం అవ్వలేదు.
సినిమాల్లో కూడా ఉంది.
పూర్వం ఒక వృతి చేసేవారు ఆ వృత్తిని సరస్వతీ ప్రసాదమనుకొని చేసేవారు.
వాళ్ళు ఆ వృత్తిని, నైపుణ్యాన్ని తమ సంతానానికి నేర్పేవారు. ఆ విధంగా
ఇక్కడ కుల, వర్ణ ప్రసక్తి లేదు.


మా ఫ్రెండ్ CA చదువుతున్నాడు.
Montessori colleges accounts వీళ్ళు చూసేవారు. sunday మనకు హాలిడే నేనూ వెళ్ళేవాడిని అయితే అక్కడ ఫీజుల రూపం లో వసూలు చేసి విదేశాలకు పంపి వారి అభి 'మత ప్రచారం కోసం వాడుతుండేవారు.
అంటే మన చేతే స్టిక్ తెప్పించి మనల్నే టీచర్ పిచ్చి పీకుడు పీకినట్లు. మన డబ్బే ఫీజుల రూపం లో వసూలు చేసి వాళ్ళ దేశాలకు పంపి మనమీదే వారి తమ ప్రచారానికై వాడటం. ఇంతకంటే ఆఫీసియల్ దొబ్బింగ్ ఉంటుందా? అని

మేలుకోవయ్యా మహానుభావా ఇప్పటికే రాత్రి 11 అయ్యింది. రేపు మళ్ళీ ఆఫీస్ హౌర్స్ 9 -5

గుడ్ నైట్.

ఒక చిన్న రాజకీయ చర్చ:
ఏదన్నా రాయాలంటే భయంగా ఉంది.
సరే ఎలాగూ మొదలు పెట్టాం గా........
ఆంధ్ర ప్రదేశ్ కు బాబు గారు నిలబడలేరు అనుకున్నప్పుడు వారికి పక్కన నిలబడింది మన పవన్ కళ్యాణే...అసలు గెలుస్తుందో లేదో కూడా తెలియదు ఆ సమయం లో లోకేషుడు రాజకీయమనే ఆకేదో పువ్వేదో తెలియనివాడికి immediate గా ఎందుకు మంత్రి పదవి కట్టబెట్టినట్లు.,
ఆ ఏముంది నా కొడుకు నా రాజకీయానికి వారసుడు అవ్వుతాడు అని.
మరి పవన్కళ్యాణ్ సహాయం తో గెలిచావు కదా....ఇప్పుడు అర్జెంటుగా శత్రువు ఎందుకు అయ్యాడు.
అరె మామా నాకొక డౌట్ గవర్నమెంట్ ఫారం కాంగానే............హోదా గురించి మిమ్ముల్ని వ్యతిరేకించింది పవన్కళ్యాణ్., నిలదీసింది పవన్ కళ్యాణ్., ఉద్దానం, అలానే రాజధాని రైతులను కలిసింది పవన్ కళ్యాణ్., నువ్వు కానీ ఏ ఒక్కడూ పోయి కలవలేదు.
పవన్ కళ్యాణ్ కలిసిన తరువాత మన కామినేని గారు వెళ్ళి ఏ పెద్ద సమస్య ఏమీ లేదు అంట అప్పుడే తమరు ఒక గొట్టం గారి చేత కమిటీ వేయించి హోదా అవసరం లేదు అన్ని కోరికలూ వాళ్ళు హామీ ఇచ్చారు. అని నమ్మబలికారు.

మరి మొన్న రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో BJP మోసం చేసింది అని ఎందుకు మాట్లాడుతున్నారు. నీకు నిజంగా సిగ్గుంటే....మామా..........చందమామా........
పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పినాడు మేమే ఇనలే.........నా కొడుకుని మినిస్టర్ ని చెయ్యకపోతే YSR ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుని బ్రతికి ఉన్నప్పుడే ప్రజా నాయకుడిగా ప్రకటించి ఉంటే.........ఈ రోజున వాళ్ళ నాన్న పోయినందుకు రాష్ట్రం మొత్తం తిరిగి అందరినీ ఒడార్చవలసి వచ్చేది కాదు
కాబట్టి నా కొడుక్కి అట్లాంటి గతి పట్టకూడదు. అందుకే నా కొడుకుని మినిస్టర్ చేస్తే తరువాత CM వాడే కాబట్టి ఎలాగా అంటే అఖిలేష్ యాదవ్ UP లాగాఅవ్వుతాడు. అప్పుడు మనం చెప్పింది ఆడింది ఆట అని ఓంకారన్నయ చేప్పినట్లు అవుతుంది కదా అని
ఎత్తు వేశారు. ఇది తెలియని పిచ్చి జనం
అర్జెంటుగా నీ కొడుకుని పైకి ఎత్తేస్తున్నారు.


ఇక్కడ ఇంకో విషయం ఒక madam అన్నదీ
AP కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు., తెలంగాణానే అని చెప్పింది.
అందుకని కొత్తరాష్ట్రానికి ఎక్కువ సపోర్ట్ మరియు పధకాలు ఇవ్వాలి కానీ AP కి కాదు అని.
అంటే అసలు వ్యవసాయమే లేని రాష్ట్రం లో ఇంత ఆదాయం ఎలా వచ్చింది అంటే కేవలం పాత కంపెనీలు ఉమ్మడి రాష్ట్రం లో ఆదాయాన్ని, విదేశీ ఆర్డర్స్, సాఫ్ట్వేర్ మరియు ఫర్మాలో పొందాయి.
అవ్వన్నీ సంపాదించిన ఆదాయం, జాబులు AP వే కదా....ఇక్కడ ఉన్నందుకు అద్దె చేల్లిన్చుకోమనండి. కానీ ఆదాయం ఉద్యోగాల కాలీలూ అన్నీ ఆ రాష్ట్రానికి చెందినవే కదా...కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమే రాజధానిని ఎదుర్కొనాలి.
పాత వాళ్లకి ఆల్రెడీ రాజధాని హైదర్ హైదర్ బాదూ బాదూ.........

అయ్యా ఎవ్వరికైనా ఇబ్బంది అనిపిస్తే తొలగిస్తాను. ఇది నా నోటి దూల అంతే...............
Like Reply
#5
Today’s topic is
Corporate employee’s behavior

We all are employees.,

May be someone is an employee of Infosys, Wipro, may be of TATA or CSC may be an employee of Government or any self-employed... But we are all employees and we have a good right that’s living as our own and work as per our wish.

And one more thing we all forget about is we are Human being. We can do anything.,

And the next one is we are Male and Female. We are together forever.

The human is a social animal

The Personal Relationships at the work:

You know, we are together.

ఇంగ్లీష్ లో ఎంత చెప్పినా elaborate చేసి చెప్పాలి
సరే తెలుగులోనే చెబుదాం.
ఇంగ్లీష్ రాదని ఎడవచ్చు గా............
బాబూ గుండు బాబూ అదే ఏడుస్తున్నాం.
మనం ఏ ఒర్గనైజేషన్ లో పని చేసామని కాదండి. మనమంతా చిన్న చితక, గవర్నమెంట్, కార్పొరేట్ ఆఫీస్ లలలో పనిచేస్తున్నవాల్లమే...
అయితే మానవసంబంధాలను అందరూ ఆమోదిస్తారు.
ఇక్కడ మానవ సంబంధాలు అంటే....
ఒక సంస్థ ఉంది. అందులో పని చేసే ఒక వ్యక్తిని మా బంధువుల అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆ పెళ్ళి కొడుకు వాళ్ళు రాజస్తానీయులు వీళ్ళ హంగూ ఆర్భాటం చూసి పెళ్ళి చేసుకుంది. సరే ఎవ్వరి తరపునా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. అది షరామామూలే.............
అమ్మాయి కాస్తా అమ్మ అయ్యింది. వీడి నిజస్వరూపం బయటపడింది. రోజూ కొట్టేవాడు చంపేస్తాడే అన్నట్లు రోజూ కేకలు మాది individual house ఒకోసారి మాఇంటికి పరిగెత్తుకుని వచ్చేది.
మేము వాళ్ళ ప్లాట్ దగ్గర కనుక్కునే వాళ్ళం. వివరాల్లోకి వెళితే వీడికి వేరే అమ్మాయితో illicit రేలషన్ ఉందని సమాచారం.
అది కూడా వాళ్ళు పని చేసే ఆఫీస్ లోనే.........ఇంకొకరితో లింక్ పెట్టుకున్నాడు.
ఒక రోజు స్పృహ తప్పి పోయింది. హాస్పిటల్ లో జాయిన్ చేశాం.
ఈ ఆఫీస్ సంబంధాలు ఎంతవరకూ పరిణతి చెంది ఉంటున్నాయ్?.
I don't think the relationships started from any Bus stop or office might exist forever.

Because, Male always attracts to the Beauty of woman not with her Sole.

and few months of attraction will drown to the scuff and it leaves a scare to the woman's life.


I always suggest life is valuable. you can evaluate or spend like a spendthrift until you have life.


______________________________
Like Reply
#6
బిహేవియర్ ని కొన్ని బేసిక్స్ తో చెబుతారు.
1. దేశం
2. అవసరం
3. పరిస్థితులు
4. ఆహార అలవాట్లు
5. సంప్రదాయం మొ||

సైకాలజీ లో దేశం అనే కాన్సెప్ట్ కి పరిధి కొంత వరకే
ఒక దేశానికి సంప్రదాయమైంది ఇంకో దేశానికి వ్యతిరేకం కావచ్చు.
అమెరికా దేశాలలో కుడివైపు రోడ్ కు నడిచే అలవాటు., ఆవిధంగానే గవర్నమెంట్ కూడా infrastructure డెవలప్ చేస్తుంది. రోడ్స్ కానీ..., హౌసెస్ కానీ అనేకం
చివరకు ఫ్యాక్టరీస్ అన్నీ కూడా....

మన దేశ సంప్రదాయం వాస్తు ఆధారితం
కుడి వైపుని శుభంగా భావిస్తారు అందుకనే టర్నింగ్స్ కూడా కుడి వైపు ఉంది రోడ్ కు ఎడమవైపున నడిపిస్తారు.
ఇది ఏ దేశం నుండో కాపీ కట్టారేమో నాకు తెలియదు కానీ..

ఒక దేశ చరిత్ర, వారి మతం, వారి సంప్రదాయాలు వ్యక్తి ప్రగతిని నిర్ణయిస్తాయి.

అంత్త్రోపోలజి - మానవ పరిణామ సిద్దాంతం లేదా శాస్త్రం.

IAS సెలెక్టివ్ గా తీసుకున్న వారిని ఒక ప్రశ్న అడిగారు.
ఎందుకు హిందూస్తాన్ లో పిత్రుస్వామ్య కుటుంబాలు ఉన్నాయ్. దీనికి అంత్రోపోలిజి ప్రకారంగా చెప్పండి అంటూ...

అందుకు ఆ కాండిడేట్ చెప్పిన సమాధానం
మానవ పరిణామ సిద్ధాంతం లో స్త్రీ స్వామ్య కుటుంబాలే ఉండేవి.

మానవుల జీవనం వ్యవసాయం తో మొదలవ్వలేదు. కానీ ఆహార అన్వేషణతో మొదలయింది అది ఎలాగంటే.

దొరికిన ఆహారాన్ని తిని కడుపు నింపుకోవడం. అది అడవిలో దొరికిన కందమూలాలైనా ఏవైనా సరే ఏరుకుని తినడమే పనిగా ఉండేది.
ఆ తరువాత స్త్రీ సంపర్కం
ఆపైన కుటుంబ పాలన; దానికి నివాస యోగ్యమైన స్థలం మరియు నివాసాలు లేదా ఆవాసాలు
ఆ ఆవాసాలు కూడా గుహలు
తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆయుధాలు కావాలి., అవి జంతువుల నుండి రక్షించుకోనెందుకు,
తరువాత ఆ ఆయుధాలు ఒక్కసారే వినియోగించే అవకాశం రావడం తో రాతి ఆయుదాలకి పదును పెట్టడానికి కుదరక లోహానికై అన్వేషణ చేశారు.
అయితే ఇంతవరకూ స్త్రీ మాత్రమే స్వామ్యం కలిగి ఉండేది.
ఎందుకంటే....మానవుడు ఆహారం అన్వేషించి తీసుకుని రావడం అనేది తన భార్య కోసమో లేక కోరుకున్న స్త్రీ కోసమో జరిగేది. అందువల్ల
మేలయిన ఆహారం తీసుకువచ్చినవాడు ఆమెకి ఆ రోజు భర్త అయ్యేవాడు.
అంటే నేటి భర్త రేపటి పాలేరు. ఇలా తెలియకుండానే స్త్రీ భోగవస్తువు అయ్యింది.

ఆ స్త్రీ మీద మోజు తీరడం తో మొగాడు ఆహరం తీసుకురావడం బంద్ చేసేవాడు. ఆవిధంగా తన ఆహారాదులు థానే సమకూర్చుకోవలసి వచ్చేది స్త్రీకి.

ఈ విధంగా స్త్రీ....పది మంది మగవారిలో తనకు నచ్చిన వాణ్ణి లోనికి తీసుకు వెళ్ళేది. కానీ రావడం రాకపోవడం అనేది మగవాడి ఇష్టం అయ్యేది.

ఇలా అందంగా ఉన్న ఐశ్వర్యారాయ్ ని అందరూ కోరుకునే వారు కానీ అందం తరిగిపోయిన, లేదా అందంగా లేని స్త్రీని దూరం పెట్టేవారు.

దాంతో అందమైన అమ్మాయిలకి డిమాండ్ పెరిగి, వారితో కూడి., అందమైన పుత్రికని పొందేవారు.

ఆ అందమైన అమ్మాయిని తన ఇంటికి తీసుకు రావడానికి ఆ అమ్మాయి తండ్రికి కన్యకోసం శుల్కం ఇవ్వడం మొదలయింది.
అలా అందమైన అమ్మాయికి శుల్కం అందంగా లేని అమ్మాయికి ఏ విధమైన శుల్కం లేదు.

కానీ ఇది మరో రూపం లో దారి తీసింది. తన కూతురు అందంగా ఉంటే తండ్రి కొన్ని యోజనాల భూమి, పశువులు తీసుకొని కూతురిని అమ్మేవాడు.

స్త్రీ కన్యత్వాన్ని అర్పించుకోవడం అనేది కూడా వారికి ఒక ప్రశ్నగా మిగిలేది.

ఇటువంటి సంప్రదాయం నుండి పిత్రుస్వామ్య కుటుంబం ఏర్పడింది అది ఎలా అంటే....

కన్యాశుల్కం వల్లనే...........అందం లేని అమ్మాయికి పెళ్ళి కాకపోతే........

ఆ అమ్మాయి తండ్రికి భారం అయ్యి, పెళ్ళి కాకుండా ఇంట్లో ఉండటం, మిగిలిన సోదరుల వివాహం కాకపోవడం, ఆపైన వివాహం కాని సోదరుడు సోదరికి అండగా ఉండటానికి వివాహాలు కాకపోవడం., వారి వారి ఆస్తులు అనుభవించేవారు లేకపోవడంతో....

అమ్మాయిని వదిలించుకోవడానికి ఎదురు పైసలు ఇచ్చి పెళ్ళికి కట్నం ఇచ్చే సంప్రదాయం అదే వరకట్నం మొదలయింది.

ఇక్కడ ultimate గా స్త్రీని కట్టడి చేసినట్లు కనిపిస్తోంది. అప్పుడే పుట్టిన శ్లోకం లేదా ఒక వచనం ఏంటంటే........

న: స్త్రీ స్వాతంత్ర్యమర్హతి

దానికి తండ్రి, భర్త, కొడుకు ఇందరు కాపాడుతూ ఉంటె ఇంకా స్వాతంత్ర్యం ఎందుకు అని

కానీ అస్సలు గుర్తించని విశేషం ఏంటంటే ఇదే సైకాలజీ లో పెద్ద టర్నింగ్
అదే ఆహరం మాంసం తినే, మసాలాలు తినే కుటుంబాలకు శరీరం లో వచ్చే మార్పులు

ఇదే ఒక పెద్ద టర్నింగ్

ఇన్ని మసాలాలు తిన్న కొవ్వు అప్పుడప్పుడూ గీత దాటమంటుంది. అప్పుడు ఎం చెయ్యాలి?

అందుకే ఎడ్యుకేషన్ ముఖ్యం అయ్యింది. అంతే కానీ ఆహార వ్యవహారాల్లో...లేదా స్త్రీకి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే అలవాటు ఇవ్వలేకపోయ్యాయి.
అందుకు కుల వ్యవస్థ కూడా ఒక బలమైన పాత్ర నిర్వహించింది.

ఇది నిజం


______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
Like Reply
#7
తెలుగు సినిమా డిరెక్టర్లు ఒకొక్కరు ఒకో విధంగా తమ కథను ప్రెసెంట్ చేస్తారు.
1. రాఘవేంద్ర రావు
2. కోదండరామిరెడ్డి
3. సింగీతం శ్రీనివాసరావు
4. రేలంగి నరసింహారావు
5. శంకర్
6. బొమ్మరిల్లు భాస్కర్
7. కొరటాల శివ
8. రమ రాజమౌళి
9. బోయపాటి శ్రీను
10. వినాయక్
11. కృష్ణ వంశి

ఈ పైన చెప్పిన డైరెక్టర్స్ అందరిదీ ఒకో బాణీ

మన ఈ వెబ్సైటు లో తెలుగు రచయితలదీ.... ఒకోక్కరిది ఒకోబాణీ ఒకోక్కరిదీ ఒకో అనుభవం., కొందరు వేరే బాషలో ఆదరింపబడిన కథలు ఇక్కడ మనకు తెలుగులో అందిస్తున్నారు.

ఇంకొకరు స్వంతంగా కథలు వ్రాస్తున్నారు.

నిన్నటి తరం లో కథలు వ్రాసిన రచయితల కథలు ఈ రోజున ఆదరింపబడట్లేదు.

నిన్నటి తరం విచ్చలవిడితనం ఒకటే శృంగారం అనుకుంటే.... నేటి తరం శృంగారంలో రసస్పందనని వెదుకున్ని స్వీకరిస్తోంది.

పది మంది తో రా
పది మందిని దెంగి రా
పది పది పెంచుకుంటూ రా

పది మందిని, 100 మందిని దెంగితే నువ్వు మగాడివి (ముందు నువ్వు నీ పెళ్ళాన్ని సుఖపెట్టిరా)

కానీ నేటి తరం పదిమందిని చూస్తున్నారు. అందులో ఒక్కరిని ఒకే చేసుకుంటున్నారు., ఆ ఒక్కరినే పదిసార్లు సుఖపెట్టు నువ్వూ సుఖపడు అంటోంది ఈ తరం.

శృంగారం లో నువ్వో సగం నేనో సగం అనుకుంటూ..ఇది భార్యాభర్తల మాట

వ్యక్తిత్వానికి బాటలు వేస్తోంది. భార్య వ్యక్తిత్వాన్ని భర్త, భర్త వ్యక్తిత్వాన్ని భార్య గుర్తిస్తున్నారు.

స్త్రీ అయినా పురుషుడు అయినా శృంగారం లో సమానమే.

నాకు తెలిసిన కామ రహస్యం స్త్రీలో శరీరమంతా కామ నాడులు ఉంటాయి.

పురుషునికి శరీరమే ఒక కామ నాడిగా మగతనం నిలబడి ఉంటుంది.

అన్ని స్పందనలూ ఇచ్చి మొగాడు సుఖపడి తను కూడా సుఖపడుతున్నాడు.

ఇంకో మాట ఉంది. నువ్వూ నేనూ సగం సగం నువ్వు జిమ్ కెళ్ళి అరగంట కష్టపడు నేను కూడా అరగంట కష్టపడతా...నువ్వు అన్నం వండు, నేను కూర చేస్తా...ఇది కాదేమో వ్యక్తిత్వాన్ని గౌరవించడం అంటే....

నేను పొందిన చిన్న స్పందనని ఇక్కడ తెలియజేస్తాను.

తను దగ్గరగా ఉంటే తన వంటి సువాసన

తను దూరంగా జరిగితే తన వంపుసొంపులు

తనని కౌగిలించుకుంటే...........తన ఊపిరి

తనని హత్తుకుంటే నా గుండెకి తన గుండె లయ

తను నవ్వుతూ ఉంటే ఆనందం

కళ్ళు ఎత్తి చూస్తే పలికే వెయ్యి బావాలూ

కావాలని తను నా గుండెకి హత్తుకుని శిలాఫలకం మీద తల వాల్చినట్లు

నా ఛాతీ మీద ఆ బలం చూస్తూ...

తొడల దగ్గిరితనం
ఈ వసంతం మళ్ళీ మళ్ళీ కావాలి., ఎటువంటి అడ్డంకులు లేని ఆనందం మా సొంతమవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది.

అందరూ అందంగా రాయలేరు
అందంగా రాసేవాడు అనుభవించలేడు
అనుభవించేవాడు మాటలు చెప్పడు
మాటలు చెప్పేవాడు రచయిత కాలేడు.

వ్యక్తి వ్యక్తీకరించగలిగితే అతడు వక్త


______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
Like Reply
#8
ఓం శ్రీ మహాగణపతయే నమ:

మిత్రులకి అభివాదం

పైన పిక్ లో చూశారు కదా

ఒక అందంగా ఉన్న కుర్రాడికి ఏనుగు ముఖం పెట్టాం.

అందులో కూడా ఒక దంతం విరిగింది.

మనకందరికీ తెలుసు శ్రీ గణేషుని రూపం

రోజూ మంత్రం కూడా చదువుతాం ఓం శ్రీ గజాననాయ నమ: అంటూ

అయితే ఏంటి ఇప్పుడు అని మీరు అడగవచ్చు.

జగత్తుకి తల్లి తండ్రి పరమేశ్వరుడు, పరమేశ్వరి

వారి కుమారుడు శ్రీ గణేశుడు.

మీ బిడ్డకి అంత అందమైన రూపానికి ఏనుగు తల పెడతామంటే..............మీరు ఒప్పుకుంటారా?

ఒప్పుకోరు.

కానీ పార్వతీ మాత అంగీకరించింది. పరమేశ్వరుడు మనసు చంపుకుని తన బిడ్డ తలనే లోకం కోసం త్రుంచేశాడు.

పరమేశ్వరుడు వశంకరుడు ఎవ్వరికి భక్తులకి భక్తవశంకరుడు

అయ్యాడు.

ఏనుగుతలతో బజారులో తిరగడమే కష్టంగా ఉంటుంది కదరా బాబూ అంటే.............పై దిక్కెళ్ళి డ్యూటీ ఒకటి.

గణాధ్యక్షుడు..అయ్యాడు కదా....

ప్రధమ పూజ కూడా చేస్తాం. చేస్తాం అంటే మాములుగానా..........శ్రావణమాసం వర్షాకాలం

మనం విత్తనాలు చల్లుకోవడానికి (వరి విత్తనాలు...వారి వారి విత్తనాలు కాదు) ఆయనను వర్షం పడగానే భాద్రపద

అమావాస్య ఇటు తిరిగిందో లేదో అటు వెంటనే చతుర్ధి నాడు ఆయనను, మట్టి తీసుకుని వచ్చి బొమ్మను చేసి

కుడుములు, ఉండ్రాళ్ళూ, మోదకాలూ పెట్టడం.

అవి అరగాలి కదా నాన్నా........దాంతో లంభోదరం

మనందరికోసం ఇవ్వన్ని భరిస్తున్నాడు చూడండి. ఆయనకీ వేన వేన నమస్కారాలు.

ఇంకో విశేషం ఆయన వెహికల్ TVS స్కూటీ కూడా కాదు.!!!!

ఎలుకండి బాబూ.

అదెక్కడ ఆయనను వదిలి ఏ కలుగులో దూరుతుందో ఏమో.......???!

ఇటువంటి రూపాన్ని ఆ తల్లి తండ్రి ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు.

మనం చిన్న లోపం ఉందనో?!................ఇంకేదో కష్టం కలిగిందనో.............?!

మన స్వార్ధం కోసమో.....?! ........ఇంకో అందం కోసమో

మనల్ని మనం అంగీకరించలేకపోతున్నాం.

' నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నిల్చుటకు '

ఈ మాటలో

ఆ నీ కోసం నువ్వే ఎందుకు కాకూడదు. నీ కన్నా గొప్ప ప్రేమికుడు నిన్ను ప్రేమించేవాడు నీ కన్నా ఎవ్వరుంటారు?.

గణేశుడు, ఆంజనేయుడు వానరాణామధీశం; స్వయం గా వానర ముఖుడు శ్రీ ఆంజనేయస్వామి.

శ్రీ రాముడు నీలమేఘశ్యాముడు అంటే ఇంచుమించు నల్లగా ఉంటాడు.

శ్రీ కృష్ణ దేవుడు నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు. ఈయన అయితే స్వయంగా నల్లనయ్య

వీళ్ళలో అందం రంగు రూపం ఇవేవీ అడ్డం రాలేదు మహనీయులుగా నిలవడానికి.!!!

మరి మనలోని చిన్న చిన్న లోపాలకే ఎందుకు జావగారిపోతాం????.

నీ కన్నా తురుం ఖాన్ లేడు. ఆలోచించు.

నీవు ఒక్కడివే.....

ఒక్కడివి కాదు.

కృష్ణుని లా నల్లని వాడివి

కానీ విశ్వరూపం చూపించగలవు.


శ్రీ రామునిలా నువ్వు కేవలం మానవ మాతృడివే......

కానీ ప్రపంచాన్ని గడగడలాడించిన రావణుని వాడి ఇంటికి వెళ్ళి; మనుషుల సహాయం తో కాదు.., వానరాల సహాయం తో మట్టుపెట్టాడు.

గణపతి తన బాధలను తాను అనుభవిస్తూనే మనకు అవిఘ్నాన్ని, విజయాన్ని ఇస్తున్నాడు.

అంజనేయుని వంటి మిత్రుడు లేడు; బంటూ లేడు అని శ్రీ రాముడే చెప్పాడు.

వానరాణామధీశం, రఘుపతి ప్రియభక్తాం.

నిన్ను నువ్వు గుర్తించు

నీవు ఒక అకాశానివి, నిన్ను నువ్వు చూసుకో

నువ్వు ఒక హద్దు నీ కిందే ఈ ప్రపంచం ఉంది.

నీ ప్రపంచం నువ్వు అనుకున్న దానికన్నా చిన్నది.

జయించలేవా?.................జయించగలవు.

నీవే ఒక శక్తివి నీవే ఒక అందమైన మనసువు.

నీవే ప్రపంచానివి.

నన్ను నీలో చూసుకోనివ్వు.

నీ ప్రపంచం సర్వదా శుభాస్కరమైనది.

శోభాస్కరమైనది సాదించు.

కష్టం వస్తే...................రానీ


నువ్వేంటో తెలుసుకోవడానికి నీ కష్టమే నీకు ఆలంబన.

సాధించు.



శ్రీ గణేశా పాహిమాం. శరణు గణేశ
______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
నీవు నీ కన్నా గొప్ప మనిషిని వేడుకుతున్నావ్.
నీ కన్నా గొప్ప గుణాలు ఎదుటివారిలో వెదుకుతూన్నావ్.
నీ కన్నా గొప్ప గుణం మనిషిలో వెదుకుతే....అది దైవత్వం
సుగుణాలు ఒకరిలో ఉంటే అతడు భగవంతుడు
దైవత్వం వెదుకుతూ వెళ్ళితే అదే సృష్టికై అన్వేషణ
సృష్టి ఏ గుణమూల మీద ఏర్పడిందో...అదే స్థితి
ఆ స్థితిని జీవుడు చూడగలిగితే అదే నీలోని పరమరహస్యం అదే బ్రహ్మపదార్ధం
చూడలేకపోతే అదే అజ్ఞ్యానం
అంటే వెలుగు చీకటి మనలోనే ఉన్నాయి.

నీ కన్నా గొప్ప ఆనందం లేదు.
నీ కన్నా గొప్ప సృష్టి ఈ సృష్టిలో లేదు.
నీ కన్నా గొప్ప సృష్టి లేదని నిన్ను సృష్టించిన భగవంతునికి ప్రతి రోజూ గర్వంగా ఉంటోంది.

అంతటి గర్వాన్ని 'feeling proud of your self and selflessness' నీలో చూడాలనే ఆ దివ్యత్వాన్ని చూస్తున దేవుడు ఎదురు చూస్తున్నాడు.

నీలో వెలుగు; దివ్యత్వం...........సదా నీ శ్వాసలో విజయమై ఉండాలి అని కోరుకుందాం.

నేనూ, నువ్వు, దేవుడు అందరూ అందరే...............

[Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif]

ఏమీ అర్ధం కాలేదు. ఏమిటో ఈ బాధ

______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..

మిత్రులారా సెక్స్ చేసేటప్పుడు జాగ్రత్త
చాలామంది స్త్రీ రొమ్ముల ముచ్చికలను చూషిస్తూ ఉంటారు.
అలానే కొంతమంది కామకీలను కూడా చూషిస్తారు.
ఈ రెండు భాగాలు చాలా సున్నితమైనవి.
మనసు కూడా సున్నితమైనది కాదనలేని సత్యం అనుకోండి. ఈ

ముచ్చికలను
యోని గొల్లిని లేదా కామకీల లేదా clitoris
మనసులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ముచ్చికలను కొరికితే అవి వైరల్ infectionకి గురిఅవుతాయి.
యోని శీర్షం లేదా గొల్లిని కొరికితే yeast infection వస్తుంది.

ఎంత antibiotics వాడాలంటే..............

మళ్ళీ పొరపాటున infection వస్తే.....
ఈ antibiotics ఎందుకూ పనిచేయవు.

తరువాత మొద్దు బారిపోతాయి.

మనం సుఖాన్ని ఇవ్వడం మాని లేని కష్టాన్ని వాళ్లకి కలిగిస్తాం.

నేను ఒక పుస్తకం లో చదివాను ఒక అమ్మాయి అంటూ ఉంటుంది.
సెక్స్ అంటే "Piercing something sharp object into woman organs, I don't think murdering some one like this means sex and its far to the enjoyment".


We are forever lovers. lets share the enjoyment together and forever.

______________________________
Like Reply
#9
నేటి శిష్యుడు అవుతాడు రేపు గురువు
నేటి గురువు ఒకప్పటి శిష్యుడే....

నేడు కష్టపడితే
రేపు సుఖపడతావ్.

జీవితం అంతా కష్టపడే రాతే ఉంటే............అందులో కూడా సుఖాన్ని వెదుక్కో....
ఇంకా నీకు కష్టమే ఉండదు.

చిన్న పిల్లాడు నడుస్తూ ఉంటే తండ్రి జాగ్రత్తలు చెబుతాడు. నీ తండ్రి చెప్పేది నీకోసమే...

నువ్వు రోడ్ దాటుతూ ఉంటే నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. నువ్వు నడవలేవని కాదు.

నువ్వు తీసుకున్న సబ్జెక్టులను గురించి ఫ్రెండ్స్ సలహా ఇస్తూ ఉంటారు. ప్రొఫెస్సొర్స్ సలహాలు ఇస్తూ ఉంటారు. అదీ మనకోసమే.

ఉద్యోగం గురించి తల్లి, తండ్రి, ప్రియురాలు, మిత్రులు అందరూ చెబుతారు. వినాల్సి వస్తుంది.

ఉద్యోగం నుండి ప్రేమ పెళ్ళి గురించి అందరూ చెబుతూ ఉంటారు. విందాం

వెహికల్ వేల్లసినదారి గురించి సెక్యూరిటీ అధికారి constable చెబుతాడు. one way కావచ్చు. హెల్మెట్ పెట్టుకోమని సెక్యూరిటీ అధికారి వాళ్ళు చెప్పచ్చు మనకోసం.


ఇన్ని విశేషాలలో నీ మనసు, ఏ సబ్జెక్టు గురించి చెబుతుందో నీకు ఇష్టం దేనిలో ఉందొ, ఎందులో నువ్వు
బాగా చదవగలవు ఆ సబ్జెక్టు గురించి పూర్తి వివరాలు, కెరీర్ ఆ పైన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.
B.P.C తీసుకునే కారణం డాక్టర్ కావాలని
ఒక ల్యాబ్ Tech కావాలని
మంచి ఫర్మసిస్ట్ కావాలని (Pharmacology)
మెడికల్ transcript కావాలని

ఇలా అనేకం కెరీర్ లో ఉంటాయి.

అయితే గవర్నమెంట్ రాబోయే 5 ఏళ్లలో ల్యాబ్ లో recruitment చేస్తోందంటే.........


ఇవ్వేనా జాబ్స్ ఇంకేమీ లేవా?

ఉన్నాయి నాయినా..........M.Sc -lecturer,
Foreign education may be in Pharma or any related

so find out the possibilities.

Let's try for some of genuineness tomorrow...


______________________________
Like Reply
#10
మా ఆఫీస్ కు బస్సు లో వెళ్ళేటప్పుడు సీట్ దొరక్క నిలబడేవాడిని అయితే కాలేజీ అమ్మాయి ఒక ఆమె బాగుండేది ఆ అమ్మాయి కొంచెం చామన ఛాయ.,
కానీ చాలా అందంగా ఉండేది. కళ్ళ జోడు., అందంగా అమరి స్టైల్ గా ఉండేది. MCA చేసేది.
చేతిలో బుక్స్ పక్కన కూర్చున్న వాళ్లకి ఇచ్చేది. అయితే మొదట్లో ఆమె అర్ధం కాలేదు. తరువాత నేను ఐరన్ రాడ్ కు ఆనుకుని ఉంటే.......తను కూడా నా భుజానికి ఆనుకుని నిలబడేది. సీట్ దొరికినా అలానే నిలబడేది మనడెం పోయింది అంత అందం గా ఉండే అమ్మాయి వీపుకు రాసుకుంటూ ఉంటే...అదో ఆనందం కదా.....నేను కూడా నిమ్మదిగా మోచేతులు వ్రాసేవాడిని. అలా మేము మా నంబర్స్ ఎక్స్చేంజి చేసుకున్నాం కూడా.
అయితే మాతో పాటూ బస్సు లో ప్రయాణం చేసే ఎంప్లాయ్. రెగ్యులర్ గా అదే బస్సు కు వచ్చేవాడు అతను నెమ్మదిగా నాకు ఆమె మంచిది కాదు వద్దు అంటూ ఆ అమ్మాయి వాళ్ళ ఊరు అనంతపురం వాళ్ళు నరికేస్తారు. ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. వేరే వాడు కూడా అలా చెప్పడం తో నేను అప్పటి నుండీ బస్సు వదిలి బైక్ లో వెళ్ళుతూ ఉండేవాడిని. ఒకటీ రెండు సార్లు ఫోన్ చేసింది ఒక సారి డైరెక్ట్ గా మా ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ కనపడింది. నేను తప్పుకుని వెళ్ళిపోయాను.

ఇది ఎందుకు చెబుతున్నానంటే. చూతే లంజకోడుకులను నమ్మకండి.

వాని అయ్యా

నువ్వు బ్రాహ్మడివా...............నువ్వు O.............C నా ఏసినా అన్నది అనవసరం.

జీవితం చాలా చిన్నది అందులో యవ్వనం ఇంకా చిన్నది అనుభవించు.

ఎవ్వడైనా అడ్డం పడితే పుంగి పగలగొట్టు.................వాడు ఎవ్వడని అనవసరం. కాకుంటే కొద్దిగా తెలివిగా చేతికి మట్టి అంటకుండా చేసుకో....................

నచ్చిన అమ్మాయి లోకంలో; మనం మెచ్చిన అమ్మాయి మనకు దొరకడం అసాధ్యం దొరికిందా నీ అంత అదృష్టవంతుడు లేడు. కాబట్టి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.

సాధించు
ఎవ్వడినయినా కొట్టాలనుకుంటే కొట్టెయ్.
ఏదన్నా చెయ్యాలనుకుంటే చేసేయ్.
ఏమన్నా అనుభవించాలనుకుంటే అనుభవించేయ్.

నీకన్నా తోపు ఎవ్వడూ లేడు ఇక్కడ.


______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
Like Reply
#11
నాలో నేను నా పేరు
విజయవాడ నన్ను బెజవాడ అని కూడా పిలుస్తారు.
నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఒకరు కృష్ణవేణి
ఇంకొకళ్ళు ఇంద్రకీలాద్రి.
నా మనస్సు ఎందుకో ఒక పులకిన్తకు లోనవుతోంది. పుడమి తల్లి అందమైన పూలు పూయిస్తోంది.
ఆహా తెలిసింది లే దుర్గమ్మ; లోకాలను పాలించేతల్లి ఎందుకో నా మీద విశ్రాంతి తీసుకోవాలనిపించింది.
అడుగు పెట్టింది లే....అందుకే ఈ పులకింత....అమ్మ పాదం సోకగానే ఎంత వేగిర పడుతున్నానో....
ఈ కృష్ణవేణి కూడా ఉరకలెత్తుతోంది.

ఏమయ్యింది ఈ కృష్ణవేణికి అంత అందమైన ముక్కుపుడక
అయ్యో..., ముక్కు పుడకకేసి సాగిపోవాలని ఎంత ఆరాటం.
ఆ ఆ ఇలానే సాగిపోతే ప్రళయం వస్తుందని నేను నీళ్ళల్లో మునిగిపోతానని
బ్రహ్మం గారు చెప్పారు కదా?!
సరేలే కృష్ణవేణీ "నీకు ఎలాగైనా కొంత ఇదుంది, కంట్రోల్ చేసుకోవాలమ్మాయి....లోకాలకు తల్లి కదా ఆ ముక్కు పుడక మీద ఎందుకో ఆశపడటం...హమ్ చూశాంలే.................ఆ ఇదంతా కోపమనుకునేరు....ఎదో చిన్న అలుక".
ఏ....నేను అలగ్గూడదా?"

______________________________
నేనేనండి బెజవాడ
విజయపురి
ఓకే విజయవాడ ఓకే
మరి ఈ బెజవాడ, బెజ్జం వాడ ఏంటండి?..
సరేలే ఎలా పిలుస్తే ఏముంది.
మీరు చెప్పుకునే ఆంగ్ల సంవత్సరాదులు
మహా కవి క్షేత్రయ్య ఈ కృష్ణ ఒడ్డునే పుట్టాడు.
1800 అనుకుంటా అనేక మంది రచానాలు చేశారు. సిద్దేంద్ర యోగి తరువాత
ఒక అబ్బాయి భోగరాజు పట్టాభిరామయ్య
స్వాతంత్రం నా జన్మ హక్కు అని తిలక్ ఇచ్చిన పిలుపుకి స్వతంత్ర ఉద్యమాన్నితనవిగా చేసుకున్నాడు.
ఆ సమయం లో చదువు అంటే విజయవాడ, ఆపైన ఆంగ్లేయులు మద్రాస్ అన్నారు దాన్ని కూడా ఒక తెలుగు వాడు చెన్నమ నాయుడు అనేవాడు ఇచ్చాడుట ఆ స్థలం లో ఆంగ్లేయులు చెన్నపట్నం కట్టుకున్నారు...ఇంగ్లీష్ వారికి నోరు తిరగక మద్రాస్ అన్నారు బృకుటి వేసిన కనుబోమ్మలా ఉంటుంది కదా అందుకని.
మహానటి సినిమా చూసారు కదా.............ఆ సావిత్రి నాన్న సావిత్రిని హైదరాబాద్ తీసుకు వెళ్ళలేదు. మద్రాస్ కే తీసుకువెళ్ళాడు.
అక్కినేని, కాంగ్రెస్ వాళ్ళతో కలిసిపోయి., తన స్టూడియో అదేనండి అన్నపూర్ణా స్టూడియోస్ కోసం
హైదరాబాదు కు ఫిలిం ఇండస్ట్రీ తెచ్చాడు.
దాంతో అందరూ ఇక్కడకు రాసాగారు. లేకుంటే ఇక్కడకు వచ్చే చూతేగాడు ఎవ్వడు. సారీ బూతులు మాత్రం బాగా వచ్చేసాయి.

______________________________
Like Reply




Users browsing this thread: