Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#21
ఎవరో ఎదో వాగారని మనం ఫీల్ తో మన టాలెంట్ దాచుకొవలసిన అవసరం లేదు". అలా అనుకుంటే ఈపాటికి చరిత్ర లో చాలామంది మరుగున పడిపోయేవారు. అసలు విషయం ఏమిటంటే తెలుగు(xossip)లో వేలమంది చదువుతున్న రచయితలు పట్టుమని పదిమంది లేరు. అందులో ఇద్దరు ముగ్గురు మథ్యలో అపేస్తున్నారు. అందువలన "బాగుంది' అని కామెంట్లు ఇవ్వకపోయన 'నెగిటివ్' కామెంట్లు ఇవ్వవద్దు" అని నా మనవి. తెలుగు కథలు పవర్, అందమైన మన భాషని తెలియపర్చడం కోసం మనం ఏం చేయాలో మన స్నేహితులు చెప్పండి. ఐనా టాలెంట్ లేనిది ఎవరికి అడుక్కుని తినేవాడు దగ్గర నుంచి అంభాని వరకు. సో, మన వంతు రచయతలకు ప్రోత్సాహం ఇద్దాం. తెలుగు థ్రెడ్స్ ని అభివృద్ధి చేద్దాం. ఏమని అంటారు? ఫ్రెండ్స్....
------------------------------
Mondimodda


........మొండిమొడ్డ గారి అభిప్రాయం
[+] 3 users Like Milf rider's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
నీతి అయినా బూతు అయినా రచన రచనే... రచయిత కష్టం ఒక్కటే. అందులోనూ బూతు రచన అంటే ఏ లాభం లేని ప్రక్రియ. మన చప్పట్లు అభినందనలు మాత్రమే ఇవ్వగలం వారికీ. ఇక తిట్లు శాపాలు పెట్టాల్సిన అవసరం ఏంటో ఈ వెధవలకు. నచ్చితే చదవండి లేపోతే మానేయండి. సొంత పనులు మానుకుని మన కోసం ఇక్కడ రాసేవారికి, రాసినవి గుది గ్రుచ్చి బొమ్మలు చేర్చి అందించే వారికీ, ఆపాతమధురాలు స్కాన్ చేసి అందించే వారికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.

........malathi gaari openion
[+] 3 users Like Milf rider's post
Like Reply
#23
వ్రాయటం అవసరమే మిత్రమా. మన మానసిక ఉల్లాసము కొరకు ఎంతగానో అవసరము మిత్రమా. మెదడు చాలా బాగా పని చేస్తుంది వ్రాస్తున్నప్పుడు. అది ఎన్నో విషయాలలో ఉపయోగపడుతుంది మన దైనందన జీవితములో.

ఇక బూతులు ఛీత్కారాలు విషయానికొస్తే. మీరు చక్కగా వ్యాయాయం చేసి అందముగా ఆరోగ్యముగా అవుతున్నారనుకోండి అలా చెయ్యలేని కానీ ఈర్ష్య పడే మీ మిత్రులు (అనుకునే శత్రువులు) మిమ్మల్ని ఎలాగైనా నిరుత్సాహ పరచాలని లక్ష అంటారు. వాళ్ళు అలా అంటున్నారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఈర్ష్య పడుతున్నారన్నమాట కనుక మరింత రెచ్చిపోయి వ్రాయండి. నా 13 ఏళ్ళ వ్రాత అనుభవం తో నాకు ఏర్పడిన అభిప్రాయము మిత్రమా మరియు పెద్దలు చెప్పిన చద్ది మూట ఇది.

........ ఆచార్య dippadu గారి అభిప్రాయం
[+] 2 users Like Milf rider's post
Like Reply
#24
మిత్రులందరికి నమస్కారాలు

2016 మొదటి అర్ద సంవత్సరం వరకు నేను మాములు పాఠకున్నే. మామూలు అనడం కుడా సబబు కాదేమో ఎందుకంటే, ఈ ఫోరం కు వచ్చి ఏవో నచ్చిన కథలు చదివి వెళ్ళే వాన్ని , కనీసం లాగిన్ కూడా అయ్యే వాన్ని కాదు, ( పేరు మాత్రం ఒకటి తాయారు చేసి అప్పుడప్పుడూ ఏవైనా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే వాన్ని).

ఎందుకో ఓ సారి అనిపించింది నేను కుడా ఓ కథ రాస్తే ఎలా ఉంటుంది అని. రాసే ముందే అనుకొన్నా
1. నాలాగా ఎందరో చుపా రుస్తుం లు ఉంటారు , కొందరు నచ్చితే కామెంట్ పెడతారు , లేకుంటే లేదు( అంతవరకూ నేనూ ఆలాంటి కోవకు చెందుతాను కదా). కాబట్టి కామెంట్స్ కోసం చూడకుండా మనకు రాయాలి అనుకొన్నది రాస్తూ పోవడమే.

2. చాలా మంచి కథలు బోలెడన్ని అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని చుస్తే ఓ వైపు రచయిత మీద కోపం , ఇంకో వైపు ఏమో రచయిత ఎ సందర్బం లో ఈ కథ అపుచేసాడో అనే విశ్లేషణ.



3. నేను ఏదైనా మొదలు పెడితే ఆరు నూరైనా , అగ్రహారం పాడైనా ( ఇది మా ఊరు సామెత లెండి ) ఆపకూడదు. ఆగిపోయిన కథలు గురించి నేను ఎంత బాధ పడ్డానో నా కథ చదివే పాఠకులు ఆ ఇబ్బంది పడకూడదని.




4. ఇక ఎవరైనా కథ గురించి విమర్శిస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి అని ( కానీ నేను కుడా సాదారణ మానిసినే అందుకే మద్యలో ఓ సుందరితో గొడవపడ్డా తన భావం సరిగా అర్తం చేసుకోలేక, ఆ తరువాత అది సద్దుమనిగింది ).

అలా మొదలు పెట్టిన కథ , ఈ పోరం లో తెలుగు విభాగంలో నాకో చిన్న గుర్తింపు నిచ్చింది. ఎందరో నాలాగా కామెంట్స్ పెట్టని వారు కుడా ( ఒకటో రెండో ) మీ కథ చదివి మొదటి సారి కామెంట్ పెట్టాం అని నా త్రేడ్ లో అంటుంటే అదో రకమైన ఆనందం. ( అది అనుభవించిన వారికి మాత్రమె తెలుస్తుంది. ఎందుకంటే ఈ మేటిరియల్ ప్రపంచం లో చిన్న చిన్న ఎమోషన్స్ కు రియాక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ)

నన్ను కుడా మీలో కలుపుకోండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు , బ్రతకడానికి ఎదో ఒకటి చేయాలిగా కాబట్టి నా ఉద్యోగ ధర్మం లో బిజీ గా ఉండి ఎప్పుడైనా సరియైన సమయానికి నేను రిప్లై ఇవ్వక పొతే తప్పుగా అర్తం చేసుకోకండె నేను సదా మీ వెన్నంటే.


         .......The great శివారెడ్డి voice (now అడ్మిన్)
[+] 3 users Like Milf rider's post
Like Reply
#25
నా పేరు మదన్మోహన్. నాకు ఇన్సెస్ట్ కధలు అంటే చాలా ఇష్టం. దాదాపు 500 పై చిలుకు కధలు రాసాను. అవన్నీ HITS 2 లో పెట్టాను. "మదనమందిరం" అనే ఇన్సెస్ట్ పత్రిక (మొంథ్ల్య్) కూడా నడిపాను. కారణాంతరాలవల్ల కొంత కాలంగా రచనా వ్యాసంగం చెయ్యడంలేదు. నేను కూడా మీరు చెప్పిన బాధలు అన్నీ పడ్డాను. ఇన్సెస్ట్ కధలు రాసినందుకు బండ బూతులు తిట్టించుకున్నాను. చాలా సార్లు విరక్తి వచ్చేది. కాని భరించాను. ప్రస్తుతం ఈ నాటి రచయితలైన మాంగో సిల్పా, ప్రణయ్ మొదలగువారి కధలు చదువుతూ ఎంజాయి చేస్తున్నాను. పాత తరం వాడిని కాబట్టి ఈ నాటి కొత్త తరం వారికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను
భవదీయుడు
మదన్మోహన్

.............incest పితామహా the great madhanmohan's words
[+] 4 users Like Milf rider's post
Like Reply
#26
ఈ పిచ్చి వెధవ ఏంటి వేళా విశేషం లేకుండా ఇవన్నీ post చేస్తున్నాడు అని అనుకోవద్దు.

ఇవన్నీ పాత సైట్ లో రచయితలకు problems వచ్చినపుడు వారిని సపోర్ట్ చేస్తూ ఆనాటి మేటి xossipians చేసిన వ్యాఖ్యలు.

ఇప్పుడు కూడా రైటర్ s కి problems వస్తూ బాధపడుతున్నరూ.

కామెంట్స్ రాకపోవడం , రేటింగ్ రాకపోవడం  ఇంకా నెగటివ్ కామెంట్స్ లేదా తిట్లు..ఇలా రకరకాల కారణలత్ఓఓ నొచ్చుకుంటున్నారు.

**********

SO readers and writers ని కొంచెమైన స్ఫూర్తిని కలిగిస్తాయని ఇక్కడ మళ్ళీ repost చేస్తున్నా... అంతే

Thank you
[+] 4 users Like Milf rider's post
Like Reply
#27
Anni  baavunnay  rider  garu.. ..

Mari meere "Ala mhodhalindhi  ammatho " madyalo  vadhilesaru  ga.

Please  continue  mitrama.. .
Like Reply
#28
Sir
Raja shree gari 'Balaram' story ni upload cheyandi
Like Reply
#29
(17-10-2019, 01:00 PM)vsn1995 Wrote: Sir
Raja shree gari 'Balaram' story ni upload cheyandi

https://xossipy.com/showthread.php?tid=593

Link బలరాం by rajasri...
Like Reply
#30
Ee link lo middle story miss iendi
Like Reply
#31
(17-10-2019, 06:18 PM)vsn1995 Wrote: Ee link lo middle story miss iendi


అవునా...

Are you sure...????

అది నేను copy చేయలేదు....

ఓ సారి చూస్తాను...ఎక్కడ అయిన మిస్సింగ్ ఉంటే clear చేయాలి.

కాస్త time పట్టచెమో మరి...
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#32
Yes, we missed the car scene
[+] 1 user Likes vsn1995's post
Like Reply
#33
(17-10-2019, 06:36 PM)vsn1995 Wrote: Yes, we missed the car scene

OK... give me టైైం
CHeck చేయాలి...

Thank you
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#34
బలరాం... by రాజశ్రీ 9&10 madhya story missyandi


సరి చేశాను చూడగలరు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#35
Well. . 

Inthamandhi  rachayitalu  vasthunnaru... .Evaraina  jayasudhayanam  take-up  cheyyocchu  kadha.. Please 
Good Story 

Sarit gaaru  ,  milf  rider  gaaru... Think  it
Like Reply
#36
అవును ఇక్కడ చాలా కథలు ఉన్నాయి ఆగిపోయినవి , pathasite లో నే ఆపేసినవి కూడా...

కానీ ఆ రచయితలు ముందుకు రావట్లేదు ,ఎవరొకరు దయగల మిత్రులు కొనసాగించను ఆసక్తి చూపట్లేదు.

పులి గారి లాంటి మిత్రులు నీరజ వంటి వాటిని కొనసాగిస్తున్నట్లుగా గమనించాను...మంచి ప్రయత్నం

అలాగే ఇంకా ఎవరైనా మిత్రులు ముందుకొచ్చి continue చేస్తే బావుంటుంది.
[+] 2 users Like Milf rider's post
Like Reply
#37
ఇప్పుడున్న వాటిని ముగిస్తే నేను కూడా ఏదోటి ఆగిపోయిన కథను continue చెయ్యాలి అనిపిస్తోంది.

చూద్దాం...
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#38
మిత్రులారా...

మీరు చదివిన వాటిల్లో చాలా ఆగిపోయిన కథలు ఇక్కడుంటాయి. ఎవరైనా కొనసాగిస్తే బావుంటుంది కదా, మంచి story మధ్యలో ఆగిపోయింది అని బాధపడి ఉంటారు.

అలాంటివాటిలో మీరు ఎక్కువుగా కొనసాగించబడాలి అని కోరుకునే ఒక మూడు 3  కథలు పేర్లు ఇక్కడ చెప్పండి.

చూద్దాం... ఎక్కువమంది కోరుకునే స్టొరీ లను continue చేసేకి ఎవరైనా ఇంట్రెస్ట్ట్ చూపచ్చు....

మౌనంగా , బద్ధకంగా ఉంటే ఏమి ఉపయోగం లేదు.దయచేసి ఏవి restart కావలనుకుంటున్నారో కామెంట్ చేయండి. రెస్పాన్స్ , డిస్కషన్ ఉంటే ఎవరొకరు ఆలోచిస్తారు...

COMe on ఫ్రెండ్స్... ఒక్క story తిరిగి start అయినా మంచిదే గా..
[+] 2 users Like Milf rider's post
Like Reply
#39
నా  choice ఈ మూడు

జయసుధాయనం

ఒక్కసారి అలుశిస్తే

క్రూరసింహుడు( hits)
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#40
1 ఒక్కసారి అలుపిస్తే.2 వదినటే ఇదేరా.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)