Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
Superb update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(14-10-2019, 10:56 AM)HitmanA007 Wrote: Simply awesome bro

Thank you bro
Like Reply
(14-10-2019, 11:22 AM)Umesh5251 Wrote: Super update bro

Thank you bro
Like Reply
(14-10-2019, 11:22 AM)Umesh5251 Wrote: Super update bro

Thank you bro
Like Reply
(14-10-2019, 11:22 AM)twinciteeguy Wrote: nice suspense

Thank you a matram leka pothe kick undadu naku
Like Reply
(14-10-2019, 12:14 PM)Sachin@10 Wrote: Superb update

Thank you for your superb response
Like Reply
(14-10-2019, 12:53 PM)Vickyking02 Wrote: Thank you for your superb response

Comment is minimum encouragement for author
Like Reply
పెళ్ళి చూపులు చాలా చాలా బాగా ఎరపటు చేశారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
NYC story... Evale mothan chadivanu... Waiting for more...
Like Reply
(14-10-2019, 02:15 PM)Chiranjeevi Wrote: పెళ్ళి చూపులు చాలా చాలా బాగా ఎరపటు చేశారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

ఏదో నాకూ వచ్చిన ఒక చిలిపి ఆలోచన తో అలా ఏర్పాటు చేశా
Like Reply
(14-10-2019, 02:15 PM)sandycruz Wrote: NYC story... Evale mothan chadivanu... Waiting for more...

Sure much more is awaiting
Like Reply
(14-10-2019, 10:51 AM)Vickyking02 Wrote: రాజా అమ్మ నాన్న ఇద్దరు వచ్చి సడన్ గా తనకు పెళ్లి చూపులు అని చెప్పడం తో ఒక సారిగా ఉన్న చోట భూమి కంపించిన్నటు అనిపించింది, తరువాత వాళ్ల నాన్న వైపు చూశాడు తన తండ్రి కీ మిగిలిన చివరి కోరిక తన పెళ్లి చూడటం దాంతో ఆయన తెచ్చిన బట్టలు తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్లాడు కానీ రామ్ మధ్య లో ఆపి

రాజా : నాకూ పెళ్లి చూపులు

రమ్య : నాకూ కూడా 

రాజా : ఏంటి ఎప్పుడు 

రమ్య : ఈ రోజే ఇప్పుడే గంటల్లో 

రాజా : నాకూ ముందే ఎందుకు చెప్పలేదు 

రమ్య : నాకూ పది నిమిషాల ముందే తెలిసింది 

రాజా : నాకూ పొద్దున తెలిసింది 

రమ్య : మరి ఏమీ చేయాలి 

రాజా : నేను ఆ అమ్మాయిని ఒక ముద్దు అడిగితే వాలే తని బయటకు దోబ్బుతారు 

రమ్య : నేను వాళ్ళకి కాఫీ లో కారం కలిపి ఇస్తా 

రాజా : డన్ సరే ఈవినింగ్ కలుదాం 

కాఫీ లో కారం ఉంది అని తెలిసిన రాజా వెంటనే కాఫీ కప్పు తీసుకొని తాగ బోతున్న సమయం లో రమ్య లోపల ఫ్రీడజ్ మీద పడిన రాజా ప్రతిబింబం చూసి వెంటనే వచ్చి "కాఫీ లో చెక్కర లేదు" అని చెప్పింది దాంతో అందరూ అగ్గారు రాజా ఊపిరి పీల్చుకున్నాడు. [/size][/color]

మళ్ళీ బాగా ముంచారు. తరువాతి update కోసం వెయ్యి ఊహలతో వేచి చూస్తూ ఉంటాను.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(14-10-2019, 05:00 PM)Joncena Wrote: మళ్ళీ బాగా ముంచారు. తరువాతి update కోసం వెయ్యి ఊహలతో వేచి చూస్తూ ఉంటాను.

థాంక్ యు
Like Reply
Excellent bhayya fun and twist super ga vundi
Like Reply
(15-10-2019, 10:28 AM)SVK007 Wrote: Excellent bhayya fun and twist super ga vundi

Thank you bro for your support
Like Reply
ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఇవ్వాల్సిన update పొరపాటు గా delete అయిపోయింది అందుకే ఇవ్వాలేకున్న
Like Reply
(15-10-2019, 01:33 PM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఇవ్వాల్సిన update పొరపాటు గా delete అయిపోయింది అందుకే ఇవ్వాలేకున్న

మరి ఇప్పుడు ఎలా.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
Superrr story....
Like Reply
(15-10-2019, 04:14 PM)jhonnysamchaitu Wrote: Superrr story....

Thank you bro
Like Reply
అసలు అక్కడ ఏమీ జరుగుతుందో అర్థం కాక బిత్తరి చూపులు చూస్తున్న రాజా, రమ్య నీ చూసిన వాళ్ల తలితండ్రులు వెంటనే ఇద్దరిని సోఫా లో కూర్చోబేటి "ఏమీ జరుగుతోంది అనే కదా మీ డౌట్" అని చెప్పడం మొదలు పెట్టారు, "ఆ రోజు ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు చూస్తే మీ ఈడు జోడు బాగుంది అనిపించింది, ఈ అమ్మాయి నే నువ్వు ప్రేమిస్తున్నావ్ అనుకున్న కానీ తను నీ ఫ్రెండ్ అన్నావు తరువాత హర్ష నీ పాత ప్రేమ కథ కూడా చెప్పాడు ఆ తర్వాత ఆ ఈ అమ్మాయి మనతో తిరుపతి కీ వచ్చినప్పుడు చూశాము అక్కడ చిన్న పిల్లలు పూలు అమ్ముతున్నారు తనకి అవసరం లేకపోయినా తనూ వాళ్ల కోసం కొని డబ్బులు ఇచ్చి వాళ్ల ఆకలి తీర్చింది అప్పుడే మాకు ఆ అమ్మాయి గుణం అర్థం అయ్యింది తను నీ పక్కన ఉంటే నువ్వు మళ్లీ మాకు పాత రాజా గుర్తుకు వచ్చాడు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుండే నువ్వు ఒక్కసారిగా నీ వల్ల మీ నాన్న కీ జరిగిన ఆక్సిడేంట్ నీ గుర్తు చేసుకుంటు నీలో నువ్వే కుమిలి పోతుంటే మీ నాన్న నిన్ను చూసి తట్టుకోలేక పోయారు రా, అందుకే అప్పుడే నిర్ణయం తీసుకున్నారు మీ నాన్న నీ గుండెల్లో గాయం నయం అవ్వాలి అంటే ఈ అమ్మాయి నీ జీవితం లో ఉండాలి అని అందుకే నీకు తెలియకుండా మ్యారేజ్ బ్యూరో వాళ్ల దగ్గర నుంచి తన డిటైల్స్ తెలుసుకొని వాళ్ల అమ్మ నాన్న కలిసి వారం ముందే పెళ్లి కాయం చేసి ఇలా మీకు surprise ఇచ్చాం" అని చెప్పింది రాజా వాళ్ల అమ్మ దేవి. 

ఆ తర్వాత కృష్ణ రమ్య వైపు తిరిగి" మొన్నె ఆ రోజు అలియా నీ నువ్వు గుడి దగ్గర కౌగిలించుకున్నపుడు చూశాను చూడగానే కోపం వచ్చింది కానీ నువ్వు చాలా రోజుల తర్వాత సంతోషంగా కనిపించావు, నేను నిన్ను ఆడ పులి లా పెంచాను కానీ నువ్వు సడన్ గా పిల్లి లా మారిపోయావూ ఒకప్పుడు నా రమ్య నాకూ నీ పక్కన రాజా ఉంటేనే కనిపించడం మొదలైంది అంతే కాకుండా మనకు ఏ మాత్రం సంబంధం లేని ఈ అబ్బాయి ఆ రోజు మన కోసం మీ బావ తో గొడవ కీ దిగ్గడం లో కొంచెం నచ్చాడు కానీ అదే రోజు రాత్రి తన మంచితనం మొత్తం మనం అందరం చూశాము దాంతో అప్పుడే ఇంక డిసైడ్ అయిపోయా మన ఇంటికి అల్లుడు ఇతనే అని ఆ తరువాత వాళ్ల అమ్మ నాన్న తో కలిసి మాట్లాడం తరువాత ఈ రోజు మీకు engagement ప్లాన్ చేశాం " అని చెప్పాడు 

ఆ తరువాత రాజా, రమ్య ఇద్దరు బాల్కనీ లోకి వెళ్లి గట్టిగా నవ్వుతూ జరిగిన ప్రతి సంఘటన నీ తలచుకొని నవ్వుతూ ఉన్నారు అప్పుడు రమ్య" అవును ఇందాక నీ వల్ల మీ నాన్న కు జరిగిన ఆక్సిడేంట్ అని మీ అమ్మ చెప్పింది అసలు ఏమైంది " అని అడిగింది దాంతో రాజా మొహం పైన ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది, ఒక సారిగా తన గతం లో జరిగిన ఆ భయంకరమైన సంఘటన తన కళ్ల ముందు మెదిలింది తన కార్ కింద తన తండ్రి జీవచ్ఛవం లా రక్తపు మడుగు మధ్యలో కనిపించిన తన తండ్రి బాడి నీ ఎత్తుకొని కార్ లో హాస్పిటల్ కీ పరిగెత్తడం ఆ సంఘటనలు తలచుకొని ఉలిక్కిపడ్డాడు, అది చూసిన రమ్య "రాజ్ are you alright ఏమైనా ప్రాబ్లమ్ ఆ" అని అడిగింది, "ఇప్పుడు కాదు టైమ్ వచ్చినప్పుడు నేనే చెప్తా" అన్నాడు రాజా, "సరే పెళ్లి చూపులో అమ్మాయిని ముద్దు అడుగుతా అన్నావు ఇప్పుడు అడగవా" అని అడిగింది రమ్య, దాంతో రాజా రమ్య వైపు చూసి వెంటనే తన చెయ్యి పట్టుకుని మీదకు లాగి" ఇప్పుడు ఇంత మంది ముందర ఎందుకు కానీ టైమ్ వచ్చినప్పుడు తీసుకుంటా " అని చెప్పాడు. 

ఆ రోజు సాయంత్రం ఇద్దరు సినిమా కీ వెళ్లారు అక్కడ సినిమా అయిన తర్వాత మాల్ లోనే ఒక కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుతూ ఉండ గా రాజా డ్రస్ పైన పొరపాటు గా వెయిటర్ చేతిలో ఉన్న కాఫీ పడింది, రాజా వెంటనే క్లీన్ చేసుకోవడానికి వెళ్లాడు అప్పుడే కాఫీ షాప్ లోకి వచ్చాడు సురేష్ తన ఫ్రెండ్స్ తో అప్పుడే రమ్య నీ చూసిన సురేష్ "రేయి ఆ పిల్ల నే రా నను వాళ్ల కాలేజీ feast లో కొట్టింది" అని చూపించి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నాడు కానీ వాడి ఫ్రెండ్స్ "తూ ఒక అమ్మాయి తో దెబ్బలు తిని దాని చూసి పారిపోతూన్నావు సిగ్గు లేదు రా" అని బలవంతంగా లాకుని వెళ్లాడు కానీ సురేష్ వద్దు అన్న వినిపించుకోలేదు, సురేష్ ఫ్రెండ్ రమ్య ముందర కూర్చుని" మా వాడిని కొట్టావు అంట గా ఏది ఇప్పుడు మా ముందు కొట్టు చూద్దాం" అని ఛాలెంజ్ చేశాడు రమ్య వాళ్ల వైపు ఒక లుక్ ఇచ్చింది వెంటనే తన బాగ్ నుంచి హెయిర్ బాండ్ తీసుకుని తన జుట్టు ముడ్డి వేసి తన ముందు ఉన్నవాడి షర్ట్ పట్టుకొని టేబుల్ పైకి లాగి కొట్టింది అంతే వాడి తల అదిరి పోయింది ఆ తర్వాత రమ్య అక్కడ ఉన్న నలుగురుని పట్టుకొని చిత్త కొట్టింది దాంతో ముందు తనులు తిన్న వాడు ఒక రాడ్ తీసుకుని రమ్య మీదకు వచ్చాడు వెనక నుంచి కోటబోతున్న టైమ్ లో రాజా వచ్చి రమ్య నీ పూర్తిగా పట్టుకుని ఆ రాడ్ నీ తన చేత్తో ఆపి రమ్య నీ పక్కకు తోసి వాడిని ఒక కిక్ తో కొట్టి కింద పడేశాడు, ఆ తర్వాత ఇద్దరూ రాజా ఇంటికి వెళ్లారు అప్పుడు రాజా అన్నాడు "నిజం గా నువ్వు ఆడ పులి నీకు martial arts వచ్చా" అని అడిగాడు, దానికి రమ్య "కేరళ ఇక్కడ మా ఫ్యామిలీ కలరీపటు అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా నేర్పించారు" అని చెప్పింది అప్పుడే బయట వర్షం పడటం మొదలైంది దాంతో రమ్య బయట ఉన్న ఓపెన్ terrace మీదకు వెళ్లింది వర్షం లో తడుస్తున్న రమ్య నీ చూసిన వెంటనే రాజా రమ్య నీ వెళ్లి ఎత్తుకొని గాలిలో తిప్పి కిందకు జారుతున్న రమ్య పెదవి పైన తన పెదవి అందించబోతుండగా రమ్య కూడా తన పెదవి అందిస్తున్న టైమ్ లో తనకు ఆ పులి tattoo గుర్తు వచ్చింది వెంటనే రాజా నీ పక్కకు తోసి అక్కడి నుండి పారిపోయింది. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)