Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ఈ సైట్ లో కొంత కాలం నుండి నేను గమనించిన విషయాలను చర్చించేందుకు ఈ థ్రెడ్ స్టార్ట్ చేస్తున్న...
నా తో సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ విసిగించవద్దని మనవి....
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ఒక్క మాట లో చెప్పాలంటే ఇది నాకు నచ్చిన కథలు వాటి రచయిత ల గురించి కామెంట్స్ తో వదిలేయకుండా వారి కష్టాన్ని పొగిడేందుకు ఇదో చిన్న మీడియం...అని నా అభిప్రాయం...
మీ భాయిజాన్
Posts: 1,420
Threads: 12
Likes Received: 2,556 in 327 posts
Likes Given: 85
Joined: Nov 2018
Reputation:
136
మిత్రమా ఇక్కడ ఎంతోమంది స్టోరీస్ చదివి రిప్లై కూడా ఇవ్వకుండా వెళ్తుంటే నువ్వేమో కామెంట్స్ నే కాకుండా పొగడ్తలు అంటున్నావు . సరే ఒక మంచి పొగడ్త ఎన్నో విషయాలలో మార్పు తెస్తుంది . ఇంకా ఎన్నో కొత్త కథలకు శ్రీకారం అవుతుంది .
అభినందనలతో మీ kp
•
Posts: 41
Threads: 0
Likes Received: 7 in 6 posts
Likes Given: 0
Joined: Jun 2019
Reputation:
0
ekkada kathalu bagarastunaru nijamga kotakathalu chala bagunayi
kani anni kathalu okay thred lo varsunayi
pls tapuga anukokandi kota jonars lo kathalu rayandi
writers andaru kotakota alochalato dusukupotunaru
yavarina tapuga antay patinchukokandi story camplet
ga rayandi
•
Posts: 41
Threads: 0
Likes Received: 7 in 6 posts
Likes Given: 0
Joined: Jun 2019
Reputation:
0
monnativaraku naku cammants patadam
talidu na frind dagara talusukoni padutuna
nijamga writers ni machukokunda undalayaka
potuna yam stores andi babu super kantay
goppa padam yadina untay vadali
•
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
అన్దరికి నమస్కరమ్ ఈ కీ బోర్దు కొంచెమ్ ఇబ్బన్ది కలిగించిన నెను కధ రాయదనికి ఇది ఉపయొగించ్త్లెదు అని అర్దమ్ చెసుకుని నా ఈ ప్రయత్నానికి మీ సహకారమ్ కోరుతూ
మీ భాయ్ జాన్
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ఎందుకంటే ఎన్నో రోజులుగా నేను ఈ కథలు అంటే ఈ సైట్ లోనే కాదు చాలా మిగతా సైట్లో సైట్లో కూడా చదివి ఆనందించేవాదిని కాని ఎప్పుడూ కూడా వాల్లు కథలు రాయడానికి ఎంత కష్ట పడతారు వాతిని చదివె వారికి నచదానికి యెన్థ కష్ట పడతారు ఆలోచించలేదు ఒకసారి నేను సొంతంగా ఒక కథ రాయాలనుకున్నారు కనీసం ఒక పేజీ కూడా కూడా రాయలేకపోయాను అప్పుడు అర్థమైంది ఒక కథ రాయడం ఎంత కష్టమో అది రాసి చదివేవాళ్ళును మెప్పి0చడం అంతకంటే అంతకంటే కష్టం అలాంటి రచయితలకు దక్కవలసిన గౌరవం దక్కడం లేదని బాధనిపించింది అందులో నుంచే ఇలాంటి ఒక దారం మొదలుపెట్టి దానిద్వారా ఇందులో ఉండే అనేక మంది రచయితలు గురించి అంటే ముఖ్యంగా వారి కథల గురించి వివరించడం మరియు వారి కథా శైలి గురించి విశ్లేషించడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఈ దారాన్ని ఈ సైట్ లో ఉండే కథలకు ముందుమాట లాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఆ రచయితల శైలిని అంచనా వేస్తూ మీలో ఉండే కథ కాల్పనికత కు ఎంతో కొంత మేలు జరుగుతుందని భావిస్తున్నాను
మీ భాయిజాన్
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ఈ మధ్య ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా టాప్ టెన్ బెస్ట్ అని వివిధ రకాల వస్తువుల గురించి సినిమాల గురించి మిగతా చాలా వాటి గురించి లిస్టు చూస్తూనే ఉన్నాం అలాంటి లిస్ట్ ఈ సైట్ లో ఎందుకు ఉండకూడదు అని ముందుగా టాప్ టెన్ బెస్ట్ ఓ ఓ స్టార్టింగ్ స్టార్టింగ్ లిస్టు లో కెళ్ళి ఎవరెస్టు ఎవరి కథ బెస్ట్ అని చర్చలు వాదనలు కి వెళ్లడం నాకు ఇష్టం లేదు చాలామంది నాతో ఏకీభవించరు కూడా అందుకే కొంత మంది రచయితల పేర్లను ప్రస్తావించి ఈ దారం తెరవడం లో సింహ భాగం వీరి అకౌంట్ లోకి వెళుతుంది అని చెప్పకనే చెబుతున్నాను that means inspiration
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ముందుగా కామ రావు గారి గురించి చెప్పుకోవాలి నాకు ఊహ తెలిసిన తర్వాత నేను కంప్యూటర్ వాడకం తెలిసిన తరువాత మొట్టమొదటిగా చదివిన వన్ని ఆయన పేరుమీద ప్రచురించిన కథలే వాటిని చూసి చదివి ఎన్నో రంగురంగుల కలలతో ఎన్నో మధురానుభూతులు అనుభవించి ఎన్నో అందమైన నిద్రలేని రాత్రులు గడిపాను ఈమధ్య కామదేవత రవి శంకర్ గారు ప్రస్తావించే దాకా కామరావు అనేది కేవలం ఒక పేరు మాత్రమే అది రచయిత పేరు కాదు అది ఒక గ్రూప్ create చేసిన బ్రాండ్ అని తెలిసాక వాళ్ల మీద గౌరవం పెరిగింది ప్రేక్షకులకు మంచి కథలు అందించడానికి చాలా మంది రచయితలను కలుపుకొని ఒక బ్రాండ్ పేరు మీద అనేక అనేక కథలను ప్రచురించారు.......Inspiration to lot of young writers కాబట్టి ఈ దారంలో అగ్రతాంబూలం కామ రావు గారికి
మీ భాయిజాన్
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
అవును. తెలుగు సెక్స్ స్టోరీస్ అంటే మొదట నెట్ లో దర్శనమిచ్చే కథలు ఆయనవే
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ఇక్కడ తర్వాత చెప్పుకోవలసింది సరిత్ గారి గురించి.... ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే ఉదాహరణకు ఇక్కడ కథలు రాసే రచయితలు ఎంతో మంది ఉన్నారు కానీ వారందరికీ ఆ అవకాశం కల్పించింది మాత్రం సరిత్ గారి ఆలోచన ఒకవేళ ఆయన గాని ఈ సైట్ ను ప్రారంభించి ఉండకపోతే మనందరికీ కలుసుకోవడానికి మన భావాలను వ్యక్తీకరించడానికి ఇలాంటి ఎందరో రచయితల కథలను విశ్లేషించుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఆయన చేసిన ఇంకొక పని కథల లైబ్రరీ అంటే అన్ని రకాల కథలను సేకరించి వాటిని పిడిఎఫ్ రూపంలో భద్రపరచుకునే అవకాశం కల్పించారు ఆయన తర్వాత చాలామంది ఆ పరంపరను కొనసాగించారు ఉదాహరణకు మిల్ఫ్ రైడర్ గారి లాంటి వారు.... SARIT BHAI gurinchi last word...THE SAVIOR OF TELUGU ADULT STORIES
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
అందరికీ నమస్కారం ఈ దారం మొదలు పెట్టినప్పుడే ఇందులో ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు ఎవరి కథలను తప్పు పట్టకూడదు అని అనుకున్నాను.. అందుకే ఈ దారంలో మొదట నేను ఈ కామ కథ ప్రపంచానికి ఆకర్షితుడు కావడానికి ప్రేరేపించిన కామ రావు గారిని తలుచుకొని తరువాత మనందరికీ ఈ కామ ప్రపంచంలో చోటు ఇచ్చిన సరిత్ గారిని తలచుకున్నాను.. ఇక మిగతా రచయితల విషయానికి వస్తే ఎవరికి వారే " సరిలేరు నీకెవ్వరు " టైపు అందరూ ఒకరినిమించి ఒకరు తలలు పండిన రచయితలు. అందరి గురించి ప్రస్తావించాలని ఉంది కానీ ఎవరిని మర్చిపోతానేమో అని భయం వేసి వారి ప్రస్తావన ప్రస్తుతానికి తీసుకు రావడం లేదు. కొన్ని రోజుల వరకు కథా చర్చలు అనగా ఇందులో ఉన్న ఇప్పటివరకు రాసిన కొన్ని కథల పైన వాటిలోని విషయాలపైన నాదైన శైలిలో సున్నితంగా విమర్శించాలి అనుకుంటున్నాను ఏ రచయితను ఏ కథకుడిని ఏ అభిమానిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కథా విషయం గురించి చర్చిస్తాను తప్ప కథ పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు దీనిని అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని అనుకుంటూ
మీ భాయిజాన్
మీ భాయిజాన్
Posts: 336
Threads: 5
Likes Received: 170 in 111 posts
Likes Given: 95
Joined: Nov 2018
Reputation:
15
అవి మి సొంత అభిప్రాయాలు అవుతాయి కాబట్టి ఇది మీకు డైరీ లాగ అవుతుంది.
మి డైరీ మేము కూడా చదువుతాం..
•
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
నేను ఈ థ్రెడ్ తెరిచి చాలా రోజులు అయింది.....ముందు ఒక కథను పూర్తిగా రాసిన తర్వాత వారి కథల గురించి వివరించాలని(విమర్శలు గానీ ప్రశంసలు గానీ) అనుకున్నాను..... ఎందుకు అంటే దమ్ముంటే నువ్వు ఒక కథను రాసి చూడు...ఇలాంటి మాటలు ఎవడైనా చెప్తారు.... అనే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదని.....
కానీ అది ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు.... సాకులు చెప్పడం నాకు నచ్చదు కానీ వచ్చిన సమస్యలు
అటువంటివి....సరే ఇప్పుడు విషయానికి వస్తే ....ఈ మద్య రచయితలను విమర్శించిన కొందరు వ్యక్తుల కామెంట్స్ చదివాను... విమర్శించడం నా ద్రుష్టి లో రచయిత లకు ప్రోత్సాహం తో కూడిన సవాల్ లాగా ఉండాలి... అంతే కానీ నిరుత్సాహ పరిచేలా ఉండకూడదు....
రచయితలు ఇక్కడ పొందగలిగేది ఆ ప్రశంసలు ప్రోత్సాహం మాత్రమే....
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ఈరోజు Pen Handy gaari వైరస్ కథలో ఒక కామెంట్ చూసి బాధేసింది.....
అందుకే ఈరోజు ఆయన రచనలు గురించి ఆయన కథనం శైలిని గురించి వివరించాలనుకుంటున్నాను...ఇది పూర్తిగా నా పరిజ్ఞానం మేరకు అర్థం చేసుకున్న విషయం... కావున ఎవరికైనా నచ్చకపోతే Ignore చేయండి...
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ముందు Pen Handy గారు రాసిన రచనలు..
బంచిక్ బంచిక్...
డస్ట్ బిన్...
వైరస్....
ఇతర రచనలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు....
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
డస్ట్ బిన్ కథను బంచిక్ లో విలీనం చేశారు కాబట్టి బంచిక్ వివరణ లోనే ఈ కథను కూడా కలిపి చూడవచ్చు...
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
ఈయన రాసిన బంచిక్... Xossipy లో ఒక ప్రభంజనం... కాదని అంటారా???
జె.కె.రౌలింగ్ లాంటి గొప్ప గొప్ప రచయితలు లాగా కథను పార్టుల లాగా సీసన్ల పేరుతో ఇప్పటి Web series Trend తగ్గట్టుగా అందించడం అలా చేసి మెప్పించడం ఆయనకే చెల్లింది...
మీ భాయిజాన్
Posts: 488
Threads: 4
Likes Received: 1,498 in 299 posts
Likes Given: 842
Joined: Jan 2019
Reputation:
72
నా లాంటి చాలా మంది రచయితలకు(నేను కూడా రచయితనే ...నమ్మండి ప్లీజ్...)కథలో బొమ్మలు వాడి వాటి ద్వారా కథను మరింత రంజుగాఅందించాలన్న ఆలోచనలు ఈయన కథలు చదివిన తర్వాత మరింత బలపడ్డాయి....ముఖ్యంగా నాకు పర్సనల్ గా ఈయన డస్ట్ బిన్ లో శృతిహాసన్ ఫేస్ తో వాడిన బొమ్మలు చాలా ఇష్టం... దురదృష్టవశాత్తు ఇప్పుడు కథ తప్ప బొమ్మలు లేవు....
మీ భాయిజాన్