Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
థాంక్యూ ఫ్రెండ్స్
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 1,196
Threads: 0
Likes Received: 197 in 171 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
డోమ్ భయ్యా.... కం బాక్ అప్డేట్ ఆదరగొట్టేసావ్.... సూపర్
-- కూల్ సత్తి
•
Posts: 554
Threads: 0
Likes Received: 225 in 197 posts
Likes Given: 2,740
Joined: Nov 2018
Reputation:
11
Posts: 60
Threads: 0
Likes Received: 7 in 5 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
•
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
చాలా గాప్ తరువాత స్టోరీ రాస్తున్నా కదా అందుకే ఒకసారి మొత్తం స్టోరీ ని గుర్తుచేసేలా అప్డేట్ ఇచ్చాను. అసలైన అప్డేట్ ఈ రోజు ఇస్తాను
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
(03-01-2019, 06:49 PM)sarit11 Wrote: మిత్రమా డోమ్ నిక్
ఇంత మంచి కథని కొందరికోసం డిలీట్ చేశారా.
చాలా మందికి నచ్చిన కథ ఇది.
Chaala mandi gurinchi kaadu
Meeku nachhindo ledo adigaanu
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 1,142
Threads: 1
Likes Received: 801 in 594 posts
Likes Given: 163
Joined: Dec 2018
Reputation:
18
(15-01-2019, 07:45 AM)dom nic torrento Wrote: చాలా గాప్ తరువాత స్టోరీ రాస్తున్నా కదా అందుకే ఒకసారి మొత్తం స్టోరీ ని గుర్తుచేసేలా అప్డేట్ ఇచ్చాను. అసలైన అప్డేట్ ఈ రోజు ఇస్తాను
డోమ్ నిక్ గారు అప్డేట్ ఇస్తా అని ముందే చెప్తే ఇంక ఈ రోజు అంతా ఎదురు చూస్తూ కూర్చోవాలి
పండుగ రోజు కదా కొద్దిగా మమ్మల్ని అర్థం చేసుకోండి
త్వరగా అప్డేట్ చెయ్యండి
•
Posts: 2,617
Threads: 0
Likes Received: 987 in 815 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
(15-01-2019, 07:45 AM)dom nic torrento Wrote: చాలా గాప్ తరువాత స్టోరీ రాస్తున్నా కదా అందుకే ఒకసారి మొత్తం స్టోరీ ని గుర్తుచేసేలా అప్డేట్ ఇచ్చాను. అసలైన అప్డేట్ ఈ రోజు ఇస్తాను tq bro
•
Posts: 161
Threads: 0
Likes Received: 21 in 20 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
•
Posts: 92
Threads: 0
Likes Received: 4 in 4 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 115
Threads: 1
Likes Received: 20 in 18 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 492 in 278 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
EPISODE 16
హారిక :: , మేడం ఈ రోజు కాలేజ్ కు రాలేదా.
నేను :: వచ్చిందేమో
హారిక :: పద వెళ్లి చూద్దాం.
నేను సరే పద అని అంటూ ముగ్గురం స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాం. అక్కడ ఎవ్వరు లేరు మేడమే వస్తుంది లే అని మేము అక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాం.
నేను :: సిద్దు నీకు అక్క ఉంది కదా
సిద్దు :: రేయ్ నీకెందుకు రా
నేను :: ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే
హారిక :: ఎం సిద్దు, మీ అక్క గురించి చెప్పడానికి ఎందుకంత భయం
సిద్దు :: నీకు తెలీదు హారిక, వీడు మాములోడు కాదు మా అక్కను కూడా బుట్టలో వేసినా వేసేస్తాడు, మళ్ళీ వాడు ఎలా బుట్టలో వేశాడో అనేది ఒక అందమైన ప్రేమ కథ అల్లి తిరిగి మళ్ళీ మనకే చెప్తాడు.
హారిక :: ఎందుకు పాపం భరత్ ని అలా అనుకుంటున్నావ్
సిద్దు:: ఎందుకా ? ఇంతసేపు మా అమ్మని ఎలా పడేసాడో చెప్పాడు కదా, ఇంక బయపడమా మరి.
హారిక :: నవ్వుతుంది
ఇంతలో మేడం వచ్చింది, మమ్మల్ని చూసి పలకరింపుగా నవ్వింది. మేడం నా వైపు చూసినప్పుడు తన కళ్ళలో ఏదో చిలిపితనం తొణికిసలాడింది. నేను తన కళ్ళను అలాగే చూస్తూ ఉంటే, ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరేసింది. నేను నా చూపు తిప్పుకున్న. హారిక మేడం తో మాట్లాడుతుంది. మేడం అక్కడ మాట్లాడుతూనే అప్పుడప్పుడు నా వంక చూపు విసురుతోంది. నాకేమైందో అర్థం కావడం లేదు, రోజు చూసే మెడమే అయినా కూడా ఏదో కొత్తదనం కనిపిస్తుంది. చక్కటి పలు వరస తను నవ్వినప్పుడు కనిపిస్తుంది. పెదాలు సహజంగానే మేడం వి ఎరుపుగా ఉంటాయి. నేను వాటి వైపు నుండి చూపు తిప్పుకోలేక పోతున్న. మేడం హరిక తో సిద్దు గాడితో మాట్లాడుతుంది. వాళ్ళు నా పక్కనే ఉన్న కూడా నాకు ఆ మాటలు చెవికి ఎక్కడం లేదు, మేడం ముఖాన్నే చూస్తూ ఉన్నా. ఈ రోజు మేడం మొహంలో కాంతి ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. మేడం కనుబొమ్మలు కళ్ళు, దొండపండు పెదాలనే చూస్తూ ఉన్నా. మేడం వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే నా వంక చూస్తుంది. నేను ఏదో లోకంలో ఉన్నాను అని పసిగట్టేసింది. నా కళ్ళు మేడం దొండపండు పెదాల మీదకు వెళ్లాయి. ఆ పేదాలను ఎలాగైనా అందుకోవాలి అని నా మనసులో కోరిక మెల్లిగా పుట్టింది. నేను మేడం పెదాలనే కళ్లార్పకుండా చూస్తున్నందుకేమో ఆ కోరిక మెల్లిగా పురివిప్పి నా మనసంతా ఆక్రమించేసింది. ఇప్పుడు నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఎదురుగా ఉన్న మేడం దొండపండు పేదాలను అందుకోవాలి అని. నా చూపు మేడం పెదాలను దాటి పక్కకు పోవడమ్ లేదు. మెల్లిగా నా మైండ్ రెడీ అవుతోంది, నేను ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది ఎం కాదు, నాకు ఎవరు అడ్డం అసలు మేడం నాదే కదా పెట్టుకుంటే తప్పేముంది అని నా మైండ్ లో రన్ అవుతుంది. చుట్టూ ఎవరు వున్నారు అనేది కూడా గుర్తు రావడం లేదు. ఓన్లీ మేడం పెదాలు మాత్రమే నా కంటికి కనిపిస్తున్నాయి. మేడం హారిక తో సిద్దు గాడితో మాట్లాడుతూ నవ్వుతుంది. నాకు ఎందుకో కాళ్ళు వనకడం స్టార్ట్ అయ్యాయి. మెల్లిగా చేతులు కూడా వణుకుతున్నాయి. నా గుండె జారిపోతున్న ఫీలింగ్. ఇప్పుడు నేను మేడం పెదాలు అందుకోక పోతే ఊపిరి అందదు అన్నట్లు ఉంది. నా గుండె ఒక్కసారిగా కిందకు జారిపోయింది అని అనిపించింది ఊపిరి ఆడడం లేదు, మేడం నా వంక చూసి భరత్ భరత్ అని పిలుస్తోంది. నేను ఈ లోకంలో ఉంటేనే కదా పలకడానికి, ఇక భరించలేక పోయాను వెంటనే మేడం చేతిని పట్టుకుని నా వైపు లాక్కుని తన దొండపండు పెదాల మీద నా పెదాలతో గట్టిగా ముద్దు పెట్టా..........
ఒక్కసారిగా నాకు ఊపిరి అందినట్లు అయ్యింది. ఎంతో హాయిగా అనిపించింది. తరువాత నాకు ఒక అర నిమిషం నిజంగా మైండ్ పనిచేయలేదు నేను ఎం చేసానో కూడా అర్థం కావడం లేదు, నా చెంప చెల్లుమంది. ఎదురుగా మేడం నన్ను తిడుతుంది కానీ నా చెవికి ఎక్కడం లేదు, నేను ఇంకా మేడం పెదాల రుచిని అనుభవిస్తూ ఉన్నా, ప్రస్తుతం నా ముందు ఏం జరుగుతోంది అని కూడా పట్టించుకోవడం లేదు, నా చెంప మళ్ళీ చెల్లుమంది. ఎదురుగా మేడం నన్ను అడుస్తుంది. కానీ వినిపించడం లేదు, నా కాలర్ పట్టుకుని స్టాఫ్ రూమ్ బయటకు నెట్టింది నేను కిందబడబోయి నిలదొక్కుకుని పడిపోకుండా నిలబడ్డాను. ఇంకా నాకు ఏదో ట్రాన్స్ లొనే ఉన్నట్లు అనిపించింది. ఇదంతా కలనేమో అని అనుకుంటున్న. మేడం ఇంకా అరుస్తున్నట్లు ఉంది. అంతలో సిద్దు గాడు వచ్చి నన్ను లాక్కుని వేరే రూమ్ లోకి తీసుకువెళ్లాడు. వాడు ఏదో చెప్తున్నాడు. అరుస్తున్నాడు కానీ ఇందాక మేడం పెదాల తీపి అనుభూతి తప్ప నా మైండ్ లో ఏది రన్ కావడం లేదు. నన్ను వదిలి సిద్దు గాడు బయటకు వెళ్ళాడు. నేను అక్కడే బెంచ్ మీద కూర్చుని ఇందాకటి తీపి అనుభూతి నెమరువేసుకున్న. కొద్దిసేపు అలాగే కళ్ళుమూసుకుని డ్రీమ్ లోకి వెళ్ళిపోయాను. అంతలో బెల్ మోగింది. ఆ సౌండ్ కి నేను కళ్ళు తెరిచాను. అంతలో నేను ఉన్న రూమ్ లోకి హారిక సిద్దు ఇద్దరు వచ్చారు. నా వంక చూసి హారిక ఏంట్రా నువ్వు చేసిన పని ఎందుకు అలా చేశావ్ అని అంటుంది. సిద్దు గాడు కూడా నా మీద కోపంతో తిడుతున్నాడు. నాకు నోటి నుండి మాటలు రావడం లేదు. వాళ్ళు ఎమో నా మీద అరుస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి నేను ఏమి పలకక పోయే సరికి వాళ్ళు తిట్టడం స్టాప్ చేసి, బయటకు వెళ్లిపోయారు. నేను ఒక్కడినే అలాగే కూర్చుని ఉన్నా నా మనసు నన్ను తిడుతుంది ఎందుకు అలా చేశావ్ ఎందుకు అని. కొద్దిసేపు క్రితం ఆ మనసే కదా దానికి ప్రేరేపించింది కానీ ఇప్పుడు ఏమో అదే నన్ను తిడుతుంది. నాకు మెల్లిగా ఇందాక జరిగింది గుర్తు వస్తుంది. మైండ్ ఇప్పుడు ప్రస్తుతం లోకి వచ్చింది. వచ్చాక తెలిసింది ఏంటి నేను చేసింది ఎంత పెద్ద మిస్టేక్ అని. అంతలో ఇంకో బెల్ మోగింది. అంటే నేను గంట సేపు నా మనసుతో సంఘర్షణ పడుతున్నానా ?
అప్పుడే రూమ్ లోకి హారిక వచ్చి పద వెళదాం అని అంది. నేను ఎక్కడికి అని అన్నా, ఎం ఇక్కడే ఇలాగే ఉండిపోతావా కాలేజ్ అయిపోయింది అందరూ వెళ్లిపోయారు మనం మాత్రమే ఉన్నాం కాలేజ్ లో పద ఇంకెంతసేపు బాధ పడతావ్ అని అంది. నేను గొంతు పెగల్చి, మేడం ఎక్కడ అని అన్నా, హారిక చేసిందంతా చేసి మళ్ళీ అడుగుతున్నావ మేడం నీ మీద చాలా సీరియస్ గా ఉంది అని చెప్తూ ఉంటే, నేను పైకి లేచి హారిక భుజాలు గట్టిగా రెండు చేతులతో పట్టుకుని మేడం ఎక్కడ అని అరిచినట్లుగా అడిగాను. హారిక నేను అలా ఆడిగేసరికి స స్ స్టాఫ్ రూమ్ అని అంది.
నేను వెంటనే అక్కడ నుండి పరుగెత్తుకుంటూ స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే కాలేజ్ లో అందరూ వెళ్లిపోయారు. మేడం కూడా వెళ్ళిపోయింది. నేను చుట్టూ చూసా మేడం దూరంగా నడుచుకుంటూ వెళ్ళేది కనిపించింది అంతే పరుగు పరుగున వెళ్ళాను. మేడం మేడం అని పిలుస్తూ పరిగెత్తుతూ ఉన్నా. మేడం ఎవరు పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూసింది. నన్ను చూసి మళ్ళీ తల తిప్పుకుని నడుస్తుంది. నేను పరుగెత్తుకుంటూ వెళ్లి మేడం ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డాను. మేడం నావంక కోపంగా చూస్తుంది. కాలేజ్ లో అందరూ వెళ్లిపోయారు నేను మేడం సిద్దు హారిక మాత్రమే ఉన్నాం. చాలా సైలెంట్ గా ఉంది వాతావరణం. తుఫాను వచ్చే ముందు ఇలాగే ఉంటుంది అని ఎవరో అనంగా విన్నా. సిద్దు హారిక ఇద్దరు మా దగ్గరకు వచ్చి నేను ఎం చేస్తానో అని చూస్తున్నారు. నేను మేడం వైపు చూసి క్షమించండి మేడం పొరపాటు అయ్యింది, నాదే తప్పు అలా చేసి ఉండకూడదు పొరపాటున జరిగిపోయింది అసలు అది నాకు తెలీకుండానే జరిగింది, క్షమించండి మేడం ప్లీస్ ప్లీస్ అని అన్నా, మేడం నా వంక అసహ్యంగా చూస్తుంది. నేను మేడం ఏమి మాట్లాడక పోయే సరికి మేడం భుజాన్ని తట్టి మేడం అని అన్నా, అంతే ఒక్కసారిగా నా చేతిని విసిరి గొట్టి, పనికిమాలిన వెధవ, మీ అమ్మని పోయి అందరి ముందు అలాగే ముద్దు పెట్టుకోరా, నేనేమైన నీ ఉంపుడుగత్తె అనుకున్నవా, సిగ్గు లేదు అందరి ముందు నన్ను అలా చేయడానికి, నీ తప్పుళ్లన్నీ క్షమిస్తూ ఉన్నాను అనేగా ఇంత ధైర్యం వచ్చింది నీకు, నీలాంటి వాడికి చనువు ఇవ్వడం నాదీ తప్పు. నీకు నా మీద ఏదో ప్రేమ ఉంది అని అనుకున్నా కానీ ఏ ఆడది భరించలేని కామం నీలో దాగుంది అని తెలుసుకోలేక పోయానురా, చి నేను మరీ అంత చీప్ గా కనిపించానారా, అందరిముందు ముద్దు పెట్టుకోవడానికి నేనేమైనా నీ పెళ్ళన్నా లేక బజారు దానినా, నీ కంటికి నేను సాని లా కనిపిస్తున్నానా అని పూర్తి చేసేలోపు నా చెయ్ ఆటోమాటిక్ గా లేచి మేడం చెంపను బలంగా కొట్టింది. ఒక్కసారి మేడం స్టన్ అయిపోయింది. మేడం ఏంటి నేను కూడా ఆశ్చర్య పోయా ఏంటి నేను ఇలా చేసాను అని. మమ్మల్ని చూస్తున్న సిద్దు హారిక కూడా ఆశ్చర్యపోయారు. నాకు భయం వేసింది. మా మధ్య నిశ్శబ్దం ఆవరించింది. గాలి వీచే శబ్దం నా చెవికి బాగా వినిపిస్తుంది. మేడం కళ్ళు కోపంతో నన్ను చూస్తున్నాయి. వాటి వంక నేను చూడలేక కళ్ళు దించుకుని మేడం ముందు మోకాళ్ళ మీద పడ్డాను. మేడం నా వంకే కోపంతో చూస్తుంది. నేను మేడం కాళ్ళ మీద పడుతూ క్షమించండి అని మేడం కాళ్ళను పట్టుకున్నా. మేడం నేను చేసిన పనికి నిస్సహాయంగా అలాగే నిలబడి ఉంది. మేడం కళ్ళలో కోపం బాధ కనిపిస్తున్నాయి. నేను మోకాళ్ళ పై కూర్చుని మేడం చేతిని పట్టుకుని నా చెంప మీద కొట్టుకుంటూ సారి సారి సారి అని అంటూనే ఉన్నా మేడం మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. నేను మేడం చేతులు పట్టుకుని అయ్యో మేడం నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, మిమ్మల్ని ఎవరు ఏమైన్న తప్పుగా అంటే నాకు కోపం వస్తుంది, అంతెందుకు నేను మీ గురించి తప్పుగా ఒక మాట అన్నా కూడా నన్ను నేను తిట్టుకుంటాను అలాంటిది మీరు మిమ్మల్ని అలా అనుకోవడం నేను తట్టుకోలేక అలా చేసాను కానీ, ప్లీస్ దయచేసి నన్ను తప్పుగా అనుకోవొద్దు అని అంటున్నా. మేడం అలాగే నిలబడి ఉంది. మేడం నేను మీ పట్ల తప్పే చేసాను, ఆ పరిస్థితిలో నాకు ముద్దు పెట్టుకోకపోతే ఊపిరి ఆడదేమో అని భయం వేసింది.
ప్లీస్ మేడం నా పరిస్థితి కూడా కొద్దిగా ఆలోచించండి. మేడం ఇంకా అలాగే కదలకుండా నిలబడడం చూసి మాట్లాడండి మేడం మేడం అని మేడం చేతుల్ని పట్టుకుని అర్ధించాను.
మేడం మాట్లాడండి మాట్లాడండి ప్లీస్ అని అంటూ ఉండగా మేడం గొంతు వినిపించింది, ఎం మాట్లాడాలి రా, నన్నే కొట్టేంత పెద్ద వాడివి అయిపోయావ్ నీతో ఇంకేం మాట్లాడాలి, ఏమైని మాట్లాడాలి, నువ్వే తప్పు చేస్తావ్ నువ్వే మందలిస్తావ్ ఇక మేము మాట్లాడి ఎం ప్రయోజనం, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించి నందుకు మంచి ఫలితమే ఇచ్చావ్ ఇంకేం మాట్లాడాలి, నీలాంటి వాడిని మా ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తే అయ్యింది, అని అంటూ ఉండగా నేను మేడంతో అయ్యో మేడం మీరు నన్ను తప్పుగా చూస్తున్నారు. అసలు నేను ఎం చేసాను ఒక్క ముద్దు పెట్టుకున్న ఏదో అలా జరిగిపోయింది దాంట్లో నా తప్పే ఉన్నా కూడా దానికి ఇంతలా కోప్పడాల్లా, సరే నేనేమైన మొదటి సారి మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నానా ఇంతకు ముందు ఎన్ని సార్లు పెట్టుకోలేదు, అసలు నీకు నేను ఇష్టం లేదు అన్నట్లు ప్రవర్తిస్తావ్. అంత ఇష్టం లేకుండానే మొదటి రోజు నాతో అంత దూరం ఎలా వెళ్లావు, ఇష్టం లేకుండా నే నేను మొదటి రోజు ముద్దు పెడితే ఎందుకు అడ్డుపడలేదు ఇష్టం లేకుండానే మరుసటి రోజూ నాతో సినిమాకు ఎందుకు వచ్చావు, హాల్ లో నీకు ముద్దు పెడుతుంటే ఎందుకు ఆపలేక నాకు సహకరించావ్, సరే ఇవ్వన్నీ పొరపాటున చేశావ్ అని అనుకుంటే అదే రోజు నాతో ప్రామిస్ చేయించుకున్నావ్ కదా మళ్ళీ నీ వంక చూడకూడదు అని, నేను నా అంతకు నేను ఉంటే మళ్ళీ వచ్చి నువ్వంటే ఇష్టం నీతో మాట్లాడకుండా ఉండలేను అని ఎందుకు అన్నావ్, అది కూడా పొరపాటుననే అన్నావ్ అనుకుంటే మళ్ళీ ఎందుకు స్టాఫ్ రూమ్ లోకి వచ్చి నాకు ఎక్పోస్ చేసి మరీ చూపించావు, అసలు నువ్వు నాకు అత్తవి ఎందుకు అయ్యావు, నన్ను చిన్నప్పుడు ఎందుకు అంత ఆకర్షించి చుట్టూ తిప్పుకున్నావ్, ఎందుకు మళ్ళీ తిరిగి నాకు మేడం గా మా కాలేజ్ లొనే చేరావ్, ఎందుకు మీ ఇద్దరూ సెక్స్ చేసుకుంటూ ఉంటే నాకు చూడడానికి అవకాశం కల్పించావ్,
ఎందుకు ఆ రోజు మా అమ్మ ముందు మా మామ ముందు నిన్ను కిస్ చేస్తుంటే అడ్డు పడలేదు ఎందుకు తరువాత నా రూమ్ లో కిస్ చేస్తే ఆపలేదు అన్ని సార్లు నీకు దగ్గర అయ్యాను కానీ ఎప్పుడు ఆపడానికి ప్రయత్నించలేదు కానీ నేనేదో పొరపాటున ఏదో ట్రాన్స్ లో ఉండి ముద్దు పెడితే అంత గొడవ చేస్తావ్ ఏంటి, సిద్దు గాడికి తెలీదా మనం ఎన్ని సార్లు ముద్దులు పెట్టుకున్నాం అని. హారిక కు తెలీదా మన గురించి ఇక అక్కడ మనం తప్పుతే ఇక ఎవరు ఉన్నారు నువ్వు అంతలా సిగ్గుపడడానికి. నీకు నా మీద ప్రేమ ఉంది కాని బయటపడలేక పోతున్నావ్, నా మీద ఎంత ప్రేమ లేకపోతే కలిసిన మొదటి రోజే నాతో రొమాన్స్ చేస్తావ్ నా మీద ఎంత ప్రేమ లేకపోతే సినిమా హాల్ లో నాతో అలా ముద్దు పెట్టించుకుంటావ్ ఎంత ప్రేమ లేకపోతే నా వంక చూడొద్దు అని చెప్పి నువ్వే వచ్చి మళ్ళీ నాతో మాట్లాడు అని అంటావ్.
ఎంతగా ప్రేమ లేకపోతే నాకు మీ శోభనం కూడా చూసేంత చనువు ఇచ్చావ్. కొడుకు ముందు నిన్ను ముద్దు పెట్టా, నీ కొడుకుతో నిన్ను నగ్నంగా వీడియో తీయమని చెప్పాను, నిన్ను నా కామం తో అంతగా వేధించాను కానీ నువ్వు నా మీద ప్రేమతో నేను వేరే ఇంట్లో ఉంటే నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టి మళ్ళీ తెచ్చి నీ ఇంట్లోనే పెట్టుకుని నన్ను క్షమిస్తావ్, ఎంత ప్రేమ లేకపోతే నాకు జ్వరం వచ్చినప్పుడు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావ్. నేను నిన్ను ముద్దు పెట్టుకుంటే అది నా తప్పు కాదు అలా అని నువ్వు నీ తప్పు అనుకోవొద్దు అది మన ఇద్దరి మధ్య ఈ విచిత్ర ప్రేమ ను రాసిన ఆ దేవుడిది తప్పు, చ నావన్నీ తిక్క తిక్క మాటలు ఇవ్వన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు నన్ను క్షమించు అని మేడం ను చేతులు పట్టుకుని అడిగాను. మేడం న వంక కోపంగా చూస్తూ నోరు విప్పింది. అవును నిజం చెప్పావ్ రా నాకు నిజంగా నీ మీద ప్రేమ ఉంది, మొదట్లో నువ్వు నాకు కనిపించి నప్పుడే నాలో ఏదో తెలీని ఆత్రుత, అదే నువ్వు నా పట్ల ఎంత దగ్గర అయినా కూడా అడ్డు చెప్పకుండా చేసింది. ఆ రోజు నేను నీతో అతిగా ముందుకు వెళ్తున్నా అని అనిపించి నీకు చెప్పాను నా వంక చూడొద్దు అని. కానీ నేను నీ వంక చూడకుండా ఉండలేక పోయారా, నీకు నేను ఎడిక్ట్ అయిపోయాను రా, నేను నాకు తెలీకుండానే నీ గురించే ఆలోచిస్తూ నీ ధ్యాస లొనే నిరంతరం ఉండి నీతో మళ్ళీ మాములుగా ఉండాలి అనిపిస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చి చెప్పకనే చెప్పా, నువ్వంటే నాకు ఇష్టం రా అని. అయినా కూడా నువ్వు నన్ను సరిగా పట్టించుకోక పోవడం తో నాకు బాధ వేసింది, నేను ముందు నిన్ను చూసిన ప్పుడు నీలో నా మీద ఉన్న ఆతృతను ప్రేమను మళ్ళీ చూడాలి అని అనిపించింది అందుకే స్టాఫ్ రూమ్ లో నీకు అలా ఎక్పోస్ చేసి చూపించాను. ఆ తరువాత నువ్వు నా చిన్నప్పుడు నా కొంగు పట్టుకుని తిరిగిన నా అల్లుడివి అని తెలిసినప్పుడు నువ్వు ఎంత సంతోష పడ్డావో తెలీదు కానీ నేనైతే ఎగిరి గంతేసా. అవును రా నువ్వు అంటే నాకు ఇష్టం ఎంతగా అంటే నువ్వు ఎం చెప్తే నేను అది వినేంత ఇష్టం, అందుకే నువ్వు మా శోభనం చూస్తా అన్నప్పుడు నీకు అడ్డు చెప్పలేక పోయా. నువ్వు నా ప్రాణం రా, కానీ ఎంతైనా నేను పెళ్ళైన దాన్ని. నాకు కట్టుబాట్లు ఉంటాయి, నా కొడుకు ముందే నువ్వు ముద్దు పెట్టుకుంటే వాడు నా గురించి ఏమనుకోవాలి. నన్ను తప్పుగా బావించడా, అందుకే నిన్ను కొట్టాను. అది నువ్వు అర్థం చేసుకుంటావ్ అని అనుకున్నా. కానీ నువ్వు నన్ను విడిచి మీ ఊరికి వెళ్లిపోయావ్ నాకు చాలా బాధ వేసింది. సరే మళ్ళీ వస్తాడు కదా అని వేయి కళ్లతో ఎదురు చూసా, నాకు ఫోన్ అయినా చేస్తే బాగుండు అని అనుకున్నా. కానీ ఎలా చేస్తావ్ నేను నిన్ను కొట్టాను కదా, ఇక నువ్వు చేయవేమో అని నెనే చేద్దాం అని అనుకున్నా. కానీ నువ్వు దాన్ని అలుసు తీసుకుంటావ్ అని సిద్దు గాడితో ఫోన్ చెపిద్దాం అని వెళ్తే అక్కడ నువ్వు సిద్దు గాడు మాట్లాడుకుంటున్నారు ఫోన్లో. నేను నా గురించి ఏమైనా అడుగుతున్నవేమో అని ఆశగా వింటూ ఉంటే నా కొడుకు చేతనే నన్ను నగ్నంగా వీడియో తీయమని చెప్పావ్ ఇక నేనేమీ చేయను కోపం వచ్చి నిన్ను తిట్టాను. సిద్దు గాడు ఎంతైనా నా కొడుకు, వాడితో నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు. నువ్వు నాతో అనుభవం కోరుకుంటున్నావ్ అని నా కొడుకు నోటితో నేను వినాల్సి వచ్చేలా చేశావ్, అయినా నిన్ను వొదులు కోవాలి అని పించలేదు. నా వాడే కదా తప్పు చేసింది పర్లేదు లే అని అనుకున్నా, నువ్వు ఎంతకీ మీ ఊరి నుండి రాకపోయే సరికి మీ అమ్మకు ఫోన్ చేసి మరీ నిన్ను రప్పించేలా చేస. కానీ నువ్వు నా ఇంటికి రాలేదు..
నువ్వు ఎందుకు రాలేదో అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా బాధపడుతున్నావ్ అని అర్థం అయ్యింది. ఒక రోజు ఉండి వస్తాడు లే అని అనుకున్నా కానీ నువ్వు రాలేదు నాకేమో నిన్ను చూడాలి చూడాలి అని మనసు ఉరుకులు వేస్తుంది. నువ్వేమో ఇంకా అక్కడే వేరే ఇంట్లో ఉన్నావ్, అందుకే నువ్వు ఉన్న ఇంటి అడ్రెస్ కనుక్కుని వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చి, నిన్ను తీసుకు వెళ్ళాను. నువ్వు నాతో మాట్లాడక పోయిన పర్లేదు నిన్ను చూస్తూ ఉండోచ్చు అని అనుకున్నా. మళ్ళీ నువ్వు ఆ దారిలో వేల్తావేమో నిన్ను కంట్రోల్ లో పెడదాం అని నీతో సిట్ అప్స్ చేయించాను. నీకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయాను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నా కానీ నువ్వు మళ్ళీ అదే దారిలోకి వచ్చావు, నా కొడుకు ముందే ముద్దు పెట్టుకున్నావ్, ఇక నేను నిన్ను క్షమించలేను.. నాకంటే పెద్దోడివి అయిపోయావ్, అవునురా నువ్వుంటే నాకిష్టం నువ్వే నా ప్రాణం మన ఇద్దరి మధ్య నిజంగా ఏదో బాండ్ ఉంది అది ప్రేమ అయిన కావొచ్చు ఇంకేదైన కావొచ్చు, కానీ నేను నీకంటే పెద్ద దాన్ని పెళ్ళైన దాన్ని నీకు అమ్మ వయసు ఉన్న దాన్ని నీతో నేను ఇలాంటి రిలేషన్ షిప్ మైంటైన్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇక నువ్వు నన్ను కొట్టడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటూ నా చెంప మీద కొట్టి ఐ హేట్ యువర్ ఆటిట్యూడ్ అని నన్ను తప్పించుకుని ముందుకు నడిచింది. నేను మేడం వైపు తిరిగి మేడం వెళ్లిపోతుంటే గట్టిగా ఒసేయ్ పిచ్చిదాన,
ఐ లవ్ యు,.. అని అన్నా. మేడం వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. నా వెనుక నుండి సిద్దు గాడు హారిక వచ్చి నా భుజం మీద చేతులు వేసి పైకి లేపారు. ముగ్గురం మేడం వంకనే చూస్తూ ఉండిపోయాము...............
హారిక సిద్దు నేను, ముగ్గురం చాలా సేపు మాట్లాడుకున్నాం. తరువాత హారికను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను సిద్దు ఇంటికి వచ్చాం. బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్ళాం. లోపల మేడం కిచెన్ లో ఉంది. నా మామా కాంప్ కు వెళ్ళాడు ఈ రోజు రాడు, ఇప్పుడు మేము ముగ్గురమే ఇంట్లో ఉన్నాం. సిద్దు గాడు నా వంక చూసి మేడం వంక చూసి వాడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి భోజనానికి ముగ్గురం బయటకు వచ్చాం. మేడం సైలెంట్ గా ఉంది. మా ఇద్దరికి వడ్డించింది. నేను మేడం తో మాట్లాడేంత సాహసం చేయలేక పోయాను. మేడం కూడా అస్సలు మాట్లాడలేదు. సిద్దు గాడు మా ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు. భోజనం అయ్యేంత వరకు అస్సలు మాట్లాడుకోలేదు. తరువాత ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లి కూర్చున్నాం. నాకు మేడం చుట్టే తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. టైం ఆగదు కదా అలాగే సాగిపోతు సాగిపోతు రాత్రి అయ్యింది. అంతవరకు మేడం ఊసులే గుండెలలో నింపుకుని తలుచుకుంటూ టైం ను మరిచిపోయాను. నైట్ డిన్నర్ కు మేడం రాలేదు , సిద్దు గాడు తను ముందే తినేసి పోయి పడుకుంది అని చెప్పాడు. నేను వాడు కలిసి భోజనం తినేసి మా బెడ్ రూమ్ లలోకి వెళ్లి పడుకున్నాము. నేను కళ్ళు ముసుకున్నప్పుడు గుర్తు వచ్చింది, మేడం నేను ఇంట్లో నుండి వెళ్లిపోయినప్పుడు ఫోన్ చేస్తాడేమో చేస్తాడేమో అని ఎదురు చూసింది కదా ఇప్పుడు కూడా అలాగే నేను తన దగ్గరకు వెళ్తానేమో అని ఎదురుచూస్తూ ఉండొచ్చేమో అని అనిపించింది. వెంటనే లేచి మేడం బెడ్రోమ్ దగ్గరకు వెళ్ళాను. తలుపు తేరుస్తుందా లేదా అని, తలుపు మీద చెయ్ వేసాను అది తెరుచుకుంది నేను వస్తాను అని ఊహించి నట్లు ఉంది తలుపు తెరిచి పెట్టి ఉంది అని లోపలకు వెళ్ళాను. మేడం అటు తిరిగి పడుకుంది. నైటీ వేసుకుని ఉంది. నేను మేడం బెడ్ మీద కూర్చుని మెల్లిగా మేడం అని భుజం తట్టి పిలిచాను మేడం పలకలేదు, నేను మళ్ళీ పిలిచాను, నిద్రపోయిందేమో అని ఒకసారి మేడం భుజాన్ని పట్టుకుని నా వైపుకు లాగాను, మేడం కళ్ళు తెరిచే ఉంది. కంట్లో నీళ్లు కారుతూ ఉన్నాయి. అవి ఆగడం లేదు. నేను అయ్యో మేడం ఎందుకు ఎదుస్తున్నారు. అని అంటూ మేడం కంట్లో నీరు తుడుస్తూ ఉన్నా. మేడం నా చేతిని చిరు కోపంగా పక్కకు తోసేస్తుంది నేను సారి రా బంగారం నిన్ను ఎడిపించినందుకు అని అంటూ నా చేతితో మేడం కంట్లో నీరు తుడిచాను. మేడం ఎం వద్దులే అని జీర పోయిన గొంతుతో నా చేతిని తోసేస్తూ ఉంది.నేను మేడం రెండు భుజాలు పట్టుకుని పైకి లేపాను. మేడం అలాగే కంట్లో నీరు కారుస్తూ పైకి లేచింది. నేను మేడం భుజాల మీద చేయి అలాగే ఉంచి ఏంటి చిన్నపిల్లలా ఏడుస్తున్నావ్ అని అన్నా. మేడం జీర బోయిన గొంతు తో కొడితే ఎడవకుండా ఎం చేస్తారు అని అంది. నేను అయ్యో సారి మేడం అని అంటూ మేడం ని అలాగే వాటేసుకుని నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు మేడం అని అన్నా. మేడం అదే గొంతు తో పిచ్చి దాన్ని కదా మరి నేను ఆని అంది. నేను మేడం వీపు తట్టి ఏ పిచ్చోడు నిన్ను పిచ్చిది అని అన్నది అని అన్నా. మేడం కంట్లో నీరు ఇంకా ఆగకుండా పారుతూనే ఉన్నాయి. నేను తన చెంపలు పట్టుకుని అర్రే ఎందుకు ఏడుస్తున్నావ్ చూడు కళ్ళు ఎలా ఉబ్బి పోయాయో అని అంటూ మేడం కంటి మీద ముద్దు పెట్టాను. మేడం ఏమనలేదు. మెల్లిగా మేడం చెంపల మీద పెట్టాను, చ ఉప్పగా ఉంది అని బయటకు అన్నాను. మేడం ఏడుస్తూనే చిన్నగా నవ్వింది. నేను నవ్వాను. మేడం నా మొహాన్ని పట్టుకుని ఇంకెప్పుడు నన్ను పిచ్చిదాన అని అనకు అంది. నేను తల ఆడించాను. మేడం నా చెంపలు రెండు పట్టుకుని, నా నుదిటి మీద ముద్దు పెట్టింది. తరువాత నా కళ్ళలోకి చూసింది. నేను కూడా మేడం కళ్ళ లోకి చూసా, మేడం కళ్ళలో నా మీద ప్రేమ కనపడుతుంది. కొద్దిసేపు అలాగే కళ్ళతో మాట్లాడుకున్నాం. మేడం చిన్నగా నోరు విప్పి ఇక్కడే పడుకో అని అంది.
నేను సరే అని అన్నా. మేడం నేను కొద్దిసేపు ఒకరిని ఒకరం చూసుకుని పడుకున్నాము. నేను మేడం ఎదురెదుగా పడుకుని ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ ఉన్నాం. మేడం నా తలని పట్టుకుని తన సళ్ళకు నైటీ మీదనే అదుముకుంది. నాకు మేడం అలా చేయగానే చాలా హాయిగా అనిపించింది. నా కాలు మేడం తొడల మీద వేసి, మొహాన్ని మేడం మెత్తటి సళ్ళ మీద పెట్టి కళ్ళు ముసుకున్న. ఎప్పుడు పట్టిందో నిద్ర తెలియలేదు. పొద్దున ఎవరో లేపుతూ ఉంటే కళ్ళు తెరిచాను భరత్ భరత్ అని పిలుస్తున్నాడు నా మామా. నేను కళ్ళు తెరిచి ఒకసారి నా పొజిషన్ చూసుకున్న. నేను మేడం చుట్టూ నా కాలుని వేసి నా మొడ్డని మేడం తొడలకు తగిలిస్తూ ఉన్నాను మేడం నైటీ తొడల వరకు లేచి ఉంది. నా చేతులు మేడం ని చుట్టేసి ఉన్నాయి. నా తల మేడం మెడ వంపు లో ఉంది. మేడం నా వీపు మీద చెయ్యి వేసి నన్ను హత్తుకుని ఉంది. అంతలో నా మామా సంధ్యా సంధ్యా అని పిలిచాడు, మేడం మెల్లిగా కళ్ళు తెరిచింది నా మామ ని చూడగానే నన్ను వదిలి పైకి లేచి కూర్చుంది....,,
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
(16-01-2019, 10:46 AM)pastispresent Wrote: Ee story PDF (up to last update) create chesanu:
https://xossipy.com/thread-2534-post-949...l#pid94918
Pastispresent gaaru chaala thanks
Kaani meeru ee pdf create chesinanduku kannaa nenu ekkuva santhosinchedhi ee katha chadivi mee review ichhinappudu matrame.
Meeru anukunnatlu indulo incest ledu
Kali time unte kaastha maa katha chadavandi.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 6,014
Threads: 0
Likes Received: 2,673 in 2,230 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
33
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 492 in 278 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
(16-01-2019, 03:10 PM)dom nic torrento Wrote: Pastispresent gaaru chaala thanks
Kaani meeru ee pdf create chesinanduku kannaa nenu ekkuva santhosinchedhi ee katha chadivi mee review ichhinappudu matrame.
Meeru anukunnatlu indulo incest ledu
Kali time unte kaastha maa katha chadavandi.
Aithe definite ga chadivi review pedathanu dom nic garu....
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 2,617
Threads: 0
Likes Received: 987 in 815 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 1,196
Threads: 0
Likes Received: 197 in 171 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
16-01-2019, 06:54 PM
(This post was last modified: 16-01-2019, 10:37 PM by coolsatti.)
డోమ్ భయ్యా.... నో వర్డ్స్ .... అద్భుతంగా ఉంది...
చిన్న సజేషన్.... ఇంట్లో ఉన్నపుడు మేడం అనే కన్నా అత్త అని అంటే బాగుంటుందేమో
-- కూల్ సత్తి
•
Posts: 57
Threads: 0
Likes Received: 40 in 30 posts
Likes Given: 1,732
Joined: Nov 2018
Reputation:
0
భారత్ కి ఏమో కాని నాకు మాత్రం వాళ్ళ అత్తను లాగి ఒక్కటి పీకలి అనిపించింది.... అంతలా నన్ను involve చేపించారు మీ కథా కథనంతో....
GENIE WILL GIVE YOU EVERYTHING
•
Posts: 47
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
Em rastunaru bro...adbhutham...
•
|