Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(11-10-2019, 02:43 PM)Joncena Wrote: కొత్తగా పరిచయం చెయ్యబోతున్నా అంటే ఏమిటో అనుకున్నా ఇలా పెద్ద twist ఇస్తారు అనుకోలేదు. చాల బాగుంది ఈ కధాభాగం.
ఇంతకీ ప్రియతో వినయ్ కి పెళ్ళి అయ్యిందా లేదా? ఏమి చెప్పకుండా ఈ రోజు భాగం ముగించారు.
ఈ రోజు భాగం మాత్రం అదుర్స్ with unexpected twist.
అది నెక్స్ట్ update లో మీకు తెలియజేస్తాను
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(11-10-2019, 03:37 PM)Vickyking02 Wrote: అది నెక్స్ట్ update లో మీకు తెలియజేస్తాను
Okay, I'll wait for the update to see. Thank you.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
•
Posts: 525
Threads: 0
Likes Received: 517 in 310 posts
Likes Given: 936
Joined: Jun 2019
Reputation:
19
•
Posts: 11
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Feb 2019
Reputation:
0
(10-10-2019, 10:32 AM)Vickyking02 Wrote: సాహితీ వినయ్ నీ కొట్టిన తరువాత తనని వెనకు తోసి
సాహితీ : ఎందుకు వచ్చావ్ వెళ్లిపో
వినయ్ : చెర్రీ లిఫ్స్ అర్థం చేసుకో ఆ రోజు కోపం లో ఏదో జరిగింది మీ నాన్న నేను కొట్టి ఉండకూడదు నను క్షమించు
సాహితీ : మా నాన్న నీ కొట్టినందుకు నాకూ బాధ లేదు నువ్వు నా మనసు మీద కొట్టావు
వినయ్ : ఏమీ జరిగింది
సాహితీ : ఆ అమ్మాయి నీ నా ముందు ముద్దు పెట్టుకున్నావు గా దాని గురించి అడుగుతున్న
వినయ్ : చెర్రీ లిఫ్స్ అది నా తప్పే ఒప్పుకుంటా కానీ అది ఏదో ఆవేశం లో జరిగి పోయింది
సాహితీ : అవును నీకు ఒక్కడికి మాత్రమే ఆవేశం ఉంటుందా ఇప్పుడు నాకూ కోపం వచ్చింది నేను ఈ పెళ్లి చేసుకుంటా
వినయ్ : సాహితీ ఆవేశం లో నిర్ణయం తీసుకుంటే మన జీవితాలను దెబ్బ తీస్తుంది
సాహితీ : సరే నేను ఆవేశం లో తప్పు చేయకుండా ఉండాలి అని చెప్తూన్నావు నువ్వు తప్పు చేసి
వినయ్ : సాహితీ నేను తప్పు చేశాను ఒప్పుకుంటా కానీ ఇప్పుడు నీ కోసమే వచ్చాను రా నిన్ను తీసుకొని వెళ్లతా
సాహితీ : 2 నెలల నుంచి నేను పడుతున్న ఇబ్బందులు వేదన ఆ రోజు నిన్ను చూసిన ఆ నిమిషం మాయం అయ్యింది కానీ నువ్వు ఏమీ చేశావ్ నను మళ్లీ అదే వేదనతో మిగిలించి వెళ్లిపోయావు
వినయ్ : నా తప్పు కీ నువ్వు ఏ శిక్ష వేసిన అనుభవిస్తాను ప్లీస్ నువు నాతో రా చాలు
సాహితీ : సరే అయితే నేను చెప్పింది చేస్తే ఇప్పుడే వచ్చేస్తా
వినయ్ : ఏమీ చేయాలి చెప్పు
సాహితీ : మిలిటరీ నీ వదిలేయి
వినయ్ : సాహితీ నువ్వు మిలిటరీ నాకూ రెండు కళ్లు దాంట్లో ఏది ఎక్కువ అంటే నేను నిర్ణయం తీసుకోలేను
సాహితీ : కానీ నాకూ సర్వస్వం నువ్వే అలాంటిది నువ్వు నాకూ చేసిన గాయం కీ నీకు ఇదే శిక్ష
వినయ్ ఏదో చెప్పే లోపు సుప్రజ లోపలికి వచ్చి సాహితీ నీ వినయ్ నీ చూసి వెంటనే అమ్మ అని గట్టిగా అరిచే లోపే సాహితీ తన నోరు మూసి వినయ్ నీ వెళ్లిపో అని సైగ చేసింది దాంతో వినయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు తను క్వార్టర్స్ కీ వెళ్లే సరికి అక్కడ ప్రియాంక వినయ్ కోసం ఎదురు చూస్తూంది
ప్రియాంక : ఏంటి ఎక్కడికి వెళ్లావ్ ఎంత సేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా
వినయ్ : పాత ఫ్రెండ్ నీ కలవడానికి వెళ్లాను
ప్రియాంక : అవునా సరే ఇదిగో ఈ డ్రస్ నీ కోసం ఆర్డర్ చేశా ఇది వేసుకొని పార్టీ కీ రా అని తన వెనక దాచి ఉంచిన గిఫ్ట్ బాక్స్ తీసి ఇచ్చింది
వినయ్ : అయ్యో ఇప్పుడు ఇవ్వని అవసరమా
ప్రియాంక : ప్లీజ్ నా కోసం
వినయ్ : సరే నువు వేళ్లు నేను వస్తా అని చెప్పాడు
అలా రెడీ అయిన తర్వాత బయటికి వచ్చి చూస్తే ప్రియాంక కూడా తన సూట్ కీ మ్యాచింగ్ కలర్ చీర తో ఉంది ప్రతాప్ వినయ్ నీ తన కార్ కీ ఇచ్చి డ్రైవ్ చేయమని చెప్పాడు అలా అందరూ పార్టీ జరుగుతున్న ప్లేస్ కీ వెళ్లారు అందరూ అప్పటికే పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు వినయ్ వెళ్లి తన డ్రింక్ తను తాగుతూ ఉండగా అప్పుడే ప్రతాప్ స్టేజ్ ఎక్కి "మై డియర్ ఫ్రెండ్స్ నా కూతురు ప్రియాంక ఎప్పుడు నను తల ఎత్తుకొని ఉండేలాగా చేసింది, నేను ఎంత ఫ్రీడం ఇచ్చిన అది అదుపు లో వాడుకుంది అలాంటిది ఇప్పుడు ఇండియా లోని అతి పెద్ద హాస్పిటల్ అయిన AIMS లో neuro surgeon గా తనకి తానే ఒక సొంత identity తెచ్చుకుంది ఇంక తనకి పెళ్లి చేద్దాం అని డిసైడ్ అయ్యాను " అని చెప్పాడు, దాంతో పార్టీ హాల్ అంతా చప్పట్ల శబ్దం తో మారుమొగింది," ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు సో 17th బెటాలియన్ కెప్టెన్ వినయ్ చంద్ర నా అల్లుడు " అని గట్టిగా అరిచి డిక్లేర్ చేశాడు అందరూ వినయ్ వైపు చూసి చప్పట్లు కొట్టారు, కానీ వినయ్ మాత్రం షాక్ లో ఉన్నాడు.
ఇది అంతా చూసిన అస్లాం వెంటనే ప్రతాప్ దగ్గరికి వెళ్లి అతని చెవిలో వినయ్ ప్రేమ కథ గురించి మొత్తం చెప్పేసాడు, వినయ్ ఏమో అక్కడ ఉన్న కిటికీ నుంచి బయటకు చూస్తూ తన కంట్రోల్ లో లేకుండా వెళ్లి పోతున్న తన జీవితం గురించి ఆలోచిస్తూ గ్లాస్ లోని మందు తాగుతూ ఉండగా ప్రతాప్ వెనుక నుంచి వచ్చి వినయ్ భుజం పైన చెయ్యి వేసి పిలిచాడు
ప్రతాప్ : సారీ వినయ్ నాకూ నీ ప్రేమ విషయం ఇప్పుడే తెలిసింది అది తెలియకుండా నేను ఆవేశం లో నిర్ణయం తీసుకున్న
వినయ్ : పర్లేదు సార్ కానీ నేను ఏమీ ఆలోచించే పరిస్థితి లో లేను లైఫ్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది
ప్రతాప్ : నీకు క్యాంప్ ఫైర్ తెలుసు కదా
వినయ్ : హా తెలుసు సార్
ప్రతాప్ : మన గతం కూడా అలాంటిది ఇప్పుడు నీకు చల్లి వేస్తే ఆ సేగ నీకు వెచ్చదనం ఇచ్చినట్లు గతం తాలూకు జ్ఞాపకాలు నీకు ఓదార్పు ఇస్తుంది, కానీ వెచ్చగ ఉంది కదా అని నిప్పు నీ మట్టుకుంటే అది మనని కాల్చేస్తుంది అలాగే గతం నీ పట్టుకుని కూర్చుంటే అది మనల్ని దహించి వేస్తుంది ఇంక డెసిషన్ నీదే అని చెప్పి వెళ్లిపోయాడు
అక్కడ సాహితీ రిసెప్షన్ అయిపోయిన తరువాత తన నగలు తీస్తు ఉండగా టీవి లో ఒక న్యూస్ వచ్చింది "ఒక మిలిటరీ ఫంక్షన్ జరుగుతుండగా అక్కడ ఉన్న కెప్టెన్ వినయ్ చంద్ర అనే అతని పై కాల్పులు జరిపారు" అని వచ్చింది అది చూసిన సాహితీ వెంటనే వినయ్ నీ చూడాలని ఎవరికి తెలియకుండా మిలిటరీ క్వార్టర్స్ లోకి వచ్చింది వినయ్ ఇంటికి వెళ్లితే అక్కడ ప్రియాంక వినయ్ బాడి లోకి దిగిన బుల్లెట్స్ తీసి first aid చేస్తూంది, అప్పుడే సాహితీ లోపలికి వచ్చి ప్రియాంక నీ వినయ్ చూసింది.
(రేపు మన స్టోరీ update లో ఒక కొత్త కారెక్టర్ రాబోతుంది తను మొత్తం కథ నీ మలుపు తిప్పుతూంది)
moose babies are called
Paina unna Aunty kasakku laagundhi pics peduthu story pettandi inka thrilling ga untundhi
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(11-10-2019, 09:22 PM)Joncena Wrote: Okay, I'll wait for the update to see. Thank you.
Welcome
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(11-10-2019, 09:39 PM)gudavalli Wrote: ట్విస్ట్ బాగుంది.
థాంక్ యు
•
Posts: 237
Threads: 3
Likes Received: 263 in 189 posts
Likes Given: 994
Joined: Nov 2018
Reputation:
40
•
Posts: 138
Threads: 0
Likes Received: 98 in 70 posts
Likes Given: 602
Joined: May 2019
Reputation:
1
(12-10-2019, 08:43 AM)Siva Narayana Vedantha Wrote: ప్రేమ బాధ సెక్స్ పిడిఎఫ్ అప్డేటెడ్
https://my.pcloud.com/publink/show?code=...h0f45SQGy0
లేదా
http://www.mediafire.c
Profecer Bharya Story PDF pettandi
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(12-10-2019, 08:43 AM)Siva Narayana Vedantha Wrote: ప్రేమ బాధ సెక్స్ పిడిఎఫ్ అప్డేటెడ్
https://my.pcloud.com/publink/show?code=...h0f45SQGy0
లేదా
http://www.mediafire.com/file/1qif8t25nz...D.pdf/file
నా ఇంకో కథ నీ కూడా పిడిఎఫ్ గా మార్చండి శివ గారు "ప్రేమ మజిలీ" కథ పేరు
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
వినయ్ ఆ వీడియో చివర ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యి పక్కనే ఉన్న హరీ కీ ఆ వీడియో చూపించాడు అది అంత చూసిన హరీ ముందు షాక్ అయిన తర్వాత ఆ వీడియో నీ క్షుణ్ణంగా పరిశీలించి చూసాడు హరీ, అప్పుడు తనకి తెలిసింది "ఈ అమ్మాయి స్నేహ కాదు" అని చెప్పాడు "ఎలా చెప్పగలవు" అని అడిగాడు వినయ్ దాంతో హరీ ఆ వీడియో లో స్నేహ కార్ ఏక్కుతుండగ తన అర చేతి పైన "S" అని ఉన్న tattoo చూపించాడు "మిలిటరీ లో బాడి మీద tattoo ఉంటే disqualify అవుతారు కానీ తన చేతి పైన tattoo ఉంది కాబట్టి తను స్నేహ కాదు" అన్నాడు హరీ "అప్పుడు మీ సర్చింగ్ మిషన్ లో తను తప్పి పోయిన తర్వాత వేయించుకుని ఉండొచ్చు గా" అని అడిగాడు వినయ్, "తను కచ్చితంగా సాహితీ అయితే కాదు" అన్నాడు హరీ" అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు "అని అడిగాడు వినయ్.దాంతో విసిగిపోయిన హరీ" ఎందుకంటే తను స్నేహ ట్విన్ సిస్టర్ స్వాతి " అని చెప్పాడు హరీ" ఏంటి నువ్వు చెప్పేది " అని అడిగాడు వినయ్.
స్నేహ మిలిటరీ లో చేరే సమయంలో స్వాతి కాశ్మీర్ లో తన తండ్రి తో కలిసి ఉండేది ఆయన రిటైర్డ్ జనరల్ మేజర్ స్వాతి ఒక ఆపిల్ బిజినెస్ మొదలు పెట్టింది అక్కడ ఒక ఆపిల్ తోట ప్రారంభించి అక్కడ పని చేస్తున్న జోయా అనే ఒక అమ్మాయి అంటే స్వాతి కీ చాలా ఇష్టం అంతే కాకుండా తనకు చదువుకోవడానికి కూడా సహాయం చేసేది స్వాతి ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఒక పూల వ్యాపారి, ఒక రోజు జోయా వాళ్ల నాన్న పూల కొట్టు లో మిలిటరీ బలగాలు బాంబులు పట్టుకోని అరెస్ట్ చేశారు అది అడగడానికి వెళ్లిన జోయా నీ వాళ్ల అమ్మ నీ అక్కడే రేప్ చేశారు, ఇది అంతా తెలుసుకున్న స్వాతి తన తండ్రి తో కలిసి వాళ్ళని నిలదీశారు కానీ లాభం లేదు సరైన ఆధారాలు లేవని కేస్ నీ కోట్టేసారు దాంతో స్వాతి కీ మిలిటరీ మీద గౌరవం దేశం మీద ప్రేమ రెండు చచ్చిపోయాయి.
ఒక రోజు స్వాతి జోయా సమాది ముందు ఏడుస్తు ఉండగా తన గురించి పూర్తి గా అన్ని వివరాలు తెలుసుకున్న రంజిత్ మెల్లగ ప్రేమ పేరుతో స్వాతి కీ దగ్గర అయ్యాడు అలా మెల్లగ తన మనసులో ప్రేమ తో పాటు మన దేశం పై ద్వేషం కూడా నింపాడు అలా తొందరగా హజిర్ కూడా స్వాతి నీ ఈ మిషన్ కోసం సీక్రెట్ ఆయుధం గా దాచి ఉంచాడు తనకి మిషన్ గురించి చెప్పడానికి తనని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బారాములా అనే ఒక గ్రామంలో మీటింగ్ పెట్టాడు దాంతో అదే రోజు స్నేహ కూడా తన సర్చింగ్ మిషన్ లో భాగం గా తన ఫ్లయిట్ క్రాష్ అయినప్పుడు స్నేహ అక్కడే పడింది ఆ తర్వాత హజిర్ మనుషులు స్నేహ నీ ఎత్తుకొని వెళ్లారు అక్కడ స్వాతి నీ చూసి షాక్ అయింది స్నేహ, స్నేహ నీ చూసి స్వాతి కూడా అలాగే షాక్ అయింది. దాంతో హజిర్ స్వాతి చేతికి కత్తి ఇచ్చి తన అక్క నీ తనే చంపాలి అని చెప్పాడు స్వాతి ముందు సంకోచం లో ఉన్న స్నేహ ఒంటి పైన ఉన్న మిలిటరీ డ్రస్ తనలో ఆలోచన శక్తి నీ నిగ్రహం నీ కొలిపోయేలా చేసింది వెంటనే కత్తి తో స్నేహ షర్ట్ నీ కోసి "ఒక పొట్టు తో సుఖంగా ఇది చావకుడదు ఆ డ్రస్ వేసుకునందుకు క్షణం క్షణం కుమిలి చావలి అందరూ కలిసి దాని రేప్ చేసి చంపండి" అని చెప్పింది స్వాతి దాంతో అందరూ స్నేహ నీ చిత్రవధ చేసి చంపేసారు, దాంతో సంబరపడ్డ హజిర్ స్వాతి, రంజిత్ ఇద్దరిని హైదరాబాద్ పంపాడు.
ఈ విషయాలు అని దీపిక నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నాడు వినయ్, తను వేసిన ప్లాన్ లో ఇలాంటి తప్పు ఒకటి ఎదురు అవుతుంది అని ఊహించని వినయ్ ఏమీ చేయాలో తెలియక సందిగ్ధత లో ఉండగా, సాహితీ లోపలికి పరిగెత్తుకుంటు వచ్చి "వినయ్ శ్రీ చనిపోయాడు అంటా" అని చెప్పింది సాహితీ వెంటనే ఇద్దరు కాలేజ్ దగ్గరికి వెళ్లారు అక్కడ శ్రీ నీ శవం గా చూసిన వినయ్ బాధ కోపం తో గట్టిగా పిడికిలి బిగించి పక్కన ఉన్న గోడకి కొట్టాడు, అప్పుడు శ్రీ ఫోన్ మొగ్గింది తీసుకొని ఎత్తాడు వినయ్ "ఏరా కెప్టెన్ జహీర్ నీ చంపిన అంత తేలికగా నను చంపవా, ఇప్పుడు చూడు నీ ఫ్రెండ్ చచ్చాడు" అని గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు, "రేయ్ నా కోడకా ఇప్పటి వరకు నిన్ను ఆచితూచి దెబ్ తీయాలని చూశా ఇంక నెక్స్ట్ థాట్ లేదు నీ అబ్బ 24 గంటల్లో నీ శవం కాకులు తినక పోతే ఇండియన్ నే కాదు రా "అని సవాల్ విసిరాడు వినయ్
(రేపు నేను ఉండటం లేదు అందుకే రేపు update ఉండదు మా ఇంట్లో engagement జరుగుతుంది అందుకే)
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(12-10-2019, 10:12 AM)Vickyking02 Wrote: వినయ్ ఆ వీడియో చివర ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యి పక్కనే ఉన్న హరీ కీ ఆ వీడియో చూపించాడు అది అంత చూసిన హరీ ముందు షాక్ అయిన తర్వాత ఆ వీడియో నీ క్షుణ్ణంగా పరిశీలించి చూసాడు హరీ, అప్పుడు తనకి తెలిసింది "ఈ అమ్మాయి స్నేహ కాదు" అని చెప్పాడు "ఎలా చెప్పగలవు" అని అడిగాడు వినయ్ దాంతో హరీ ఆ వీడియో లో స్నేహ కార్ ఏక్కుతుండగ తన అర చేతి పైన "S" అని ఉన్న tattoo చూపించాడు "మిలిటరీ లో బాడి మీద tattoo ఉంటే disqualify అవుతారు కానీ తన చేతి పైన tattoo ఉంది కాబట్టి తను స్నేహ కాదు" అన్నాడు హరీ
శ్రీ ఫోన్ మొగ్గింది తీసుకొని ఎత్తాడు వినయ్ "ఏరా కెప్టెన్ జహీర్ నీ చంపిన అంత తేలికగా నను చంపవా, ఇప్పుడు చూడు నీ ఫ్రెండ్ చచ్చాడు" అని గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు, "రేయ్ నా కోడకా ఇప్పటి వరకు నిన్ను ఆచితూచి దెబ్ తీయాలని చూశా ఇంక నెక్స్ట్ థాట్ లేదు నీ అబ్బ 24 గంటల్లో నీ శవం కాకులు తినక పోతే ఇండియన్ నే కాదు రా "అని సవాల్ విసిరాడు వినయ్
(రేపు నేను ఉండటం లేదు అందుకే రేపు update ఉండదు మా ఇంట్లో engagement జరుగుతుంది అందుకే)
నేను ఇది అసలు expect చెయ్యలేదు. Sneha and Swathi are twins.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(12-10-2019, 02:34 PM)Joncena Wrote: నేను ఇది అసలు expect చెయ్యలేదు. Sneha and Swathi are twins.
ఊహకు అంచనాలు తారుమారు చేయడమే రచయిత కీ ఉండాల్సిన లక్షణం
•
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(12-10-2019, 02:40 PM)Vickyking02 Wrote: ఊహకు అంచనాలు తారుమారు చేయడమే రచయిత కీ ఉండాల్సిన లక్షణం
రచయతలు ఊహల్ని అంచనాలని మార్చేయగలరు.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
•
Posts: 2,071
Threads: 0
Likes Received: 297 in 258 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
చాలా బాగుంది బ్రదర్ స్వాతి స్నేహ ట్విన్స్ సిస్టర్స్ అలాగే సొంత చెల్లి తన అక్కని కూడా ఇంత చిత్రవధ చేయడం
సాహితీ వినయ్ కి టీతన మిత్రుడు చనిపోవడం సగతి చెప్పడం అలాగే మీ అమూల్యమైన రచన విధానం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
•
Posts: 41
Threads: 0
Likes Received: 7 in 6 posts
Likes Given: 0
Joined: Jun 2019
Reputation:
0
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(12-10-2019, 03:09 PM)Chiranjeevi Wrote: చాలా బాగుంది బ్రదర్ స్వాతి స్నేహ ట్విన్స్ సిస్టర్స్ అలాగే సొంత చెల్లి తన అక్కని కూడా ఇంత చిత్రవధ చేయడం
సాహితీ వినయ్ కి టీతన మిత్రుడు చనిపోవడం సగతి చెప్పడం అలాగే మీ అమూల్యమైన రచన విధానం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
మీ అందరి కృప అభిమానం నాలో కొత్త ఉత్సాహం నింపింది
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(12-10-2019, 03:28 PM)Nizamvali223 Wrote: chala bahundi
Thank you bro
•
Posts: 2,285
Threads: 0
Likes Received: 1,085 in 864 posts
Likes Given: 7,216
Joined: Jun 2019
Reputation:
20
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(12-10-2019, 11:17 PM)Venrao Wrote: super chala bagundi
Thank you
•
Posts: 237
Threads: 3
Likes Received: 263 in 189 posts
Likes Given: 994
Joined: Nov 2018
Reputation:
40
(12-10-2019, 10:08 AM)Vickyking02 Wrote: నా ఇంకో కథ నీ కూడా పిడిఎఫ్ గా మార్చండి శివ గారు "ప్రేమ మజిలీ" కథ పేరు
ఈ కథ కూడా పిడిఎఫ్ చేశాను అప్లోడ్ చెయ్యాలి
•
|