సాహితీ వినయ్ నీ కొట్టిన తరువాత తనని వెనకు తోసి
సాహితీ : ఎందుకు వచ్చావ్ వెళ్లిపో
వినయ్ : చెర్రీ లిఫ్స్ అర్థం చేసుకో ఆ రోజు కోపం లో ఏదో జరిగింది మీ నాన్న నేను కొట్టి ఉండకూడదు నను క్షమించు
సాహితీ : మా నాన్న నీ కొట్టినందుకు నాకూ బాధ లేదు నువ్వు నా మనసు మీద కొట్టావు
వినయ్ : ఏమీ జరిగింది
సాహితీ : ఆ అమ్మాయి నీ నా ముందు ముద్దు పెట్టుకున్నావు గా దాని గురించి అడుగుతున్న
వినయ్ : చెర్రీ లిఫ్స్ అది నా తప్పే ఒప్పుకుంటా కానీ అది ఏదో ఆవేశం లో జరిగి పోయింది
సాహితీ : అవును నీకు ఒక్కడికి మాత్రమే ఆవేశం ఉంటుందా ఇప్పుడు నాకూ కోపం వచ్చింది నేను ఈ పెళ్లి చేసుకుంటా
వినయ్ : సాహితీ ఆవేశం లో నిర్ణయం తీసుకుంటే మన జీవితాలను దెబ్బ తీస్తుంది
సాహితీ : సరే నేను ఆవేశం లో తప్పు చేయకుండా ఉండాలి అని చెప్తూన్నావు నువ్వు తప్పు చేసి
వినయ్ : సాహితీ నేను తప్పు చేశాను ఒప్పుకుంటా కానీ ఇప్పుడు నీ కోసమే వచ్చాను రా నిన్ను తీసుకొని వెళ్లతా
సాహితీ : 2 నెలల నుంచి నేను పడుతున్న ఇబ్బందులు వేదన ఆ రోజు నిన్ను చూసిన ఆ నిమిషం మాయం అయ్యింది కానీ నువ్వు ఏమీ చేశావ్ నను మళ్లీ అదే వేదనతో మిగిలించి వెళ్లిపోయావు
వినయ్ : నా తప్పు కీ నువ్వు ఏ శిక్ష వేసిన అనుభవిస్తాను ప్లీస్ నువు నాతో రా చాలు
సాహితీ : సరే అయితే నేను చెప్పింది చేస్తే ఇప్పుడే వచ్చేస్తా
వినయ్ : ఏమీ చేయాలి చెప్పు
సాహితీ : మిలిటరీ నీ వదిలేయి
వినయ్ : సాహితీ నువ్వు మిలిటరీ నాకూ రెండు కళ్లు దాంట్లో ఏది ఎక్కువ అంటే నేను నిర్ణయం తీసుకోలేను
సాహితీ : కానీ నాకూ సర్వస్వం నువ్వే అలాంటిది నువ్వు నాకూ చేసిన గాయం కీ నీకు ఇదే శిక్ష
వినయ్ ఏదో చెప్పే లోపు సుప్రజ లోపలికి వచ్చి సాహితీ నీ వినయ్ నీ చూసి వెంటనే అమ్మ అని గట్టిగా అరిచే లోపే సాహితీ తన నోరు మూసి వినయ్ నీ వెళ్లిపో అని సైగ చేసింది దాంతో వినయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు తను క్వార్టర్స్ కీ వెళ్లే సరికి అక్కడ ప్రియాంక వినయ్ కోసం ఎదురు చూస్తూంది
ప్రియాంక : ఏంటి ఎక్కడికి వెళ్లావ్ ఎంత సేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా
వినయ్ : పాత ఫ్రెండ్ నీ కలవడానికి వెళ్లాను
ప్రియాంక : అవునా సరే ఇదిగో ఈ డ్రస్ నీ కోసం ఆర్డర్ చేశా ఇది వేసుకొని పార్టీ కీ రా అని తన వెనక దాచి ఉంచిన గిఫ్ట్ బాక్స్ తీసి ఇచ్చింది
వినయ్ : అయ్యో ఇప్పుడు ఇవ్వని అవసరమా
ప్రియాంక : ప్లీజ్ నా కోసం
వినయ్ : సరే నువు వేళ్లు నేను వస్తా అని చెప్పాడు
అలా రెడీ అయిన తర్వాత బయటికి వచ్చి చూస్తే ప్రియాంక కూడా తన సూట్ కీ మ్యాచింగ్ కలర్ చీర తో ఉంది ప్రతాప్ వినయ్ నీ తన కార్ కీ ఇచ్చి డ్రైవ్ చేయమని చెప్పాడు అలా అందరూ పార్టీ జరుగుతున్న ప్లేస్ కీ వెళ్లారు అందరూ అప్పటికే పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు వినయ్ వెళ్లి తన డ్రింక్ తను తాగుతూ ఉండగా అప్పుడే ప్రతాప్ స్టేజ్ ఎక్కి "మై డియర్ ఫ్రెండ్స్ నా కూతురు ప్రియాంక ఎప్పుడు నను తల ఎత్తుకొని ఉండేలాగా చేసింది, నేను ఎంత ఫ్రీడం ఇచ్చిన అది అదుపు లో వాడుకుంది అలాంటిది ఇప్పుడు ఇండియా లోని అతి పెద్ద హాస్పిటల్ అయిన AIMS లో neuro surgeon గా తనకి తానే ఒక సొంత identity తెచ్చుకుంది ఇంక తనకి పెళ్లి చేద్దాం అని డిసైడ్ అయ్యాను " అని చెప్పాడు, దాంతో పార్టీ హాల్ అంతా చప్పట్ల శబ్దం తో మారుమొగింది," ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు సో 17th బెటాలియన్ కెప్టెన్ వినయ్ చంద్ర నా అల్లుడు " అని గట్టిగా అరిచి డిక్లేర్ చేశాడు అందరూ వినయ్ వైపు చూసి చప్పట్లు కొట్టారు, కానీ వినయ్ మాత్రం షాక్ లో ఉన్నాడు.
ఇది అంతా చూసిన అస్లాం వెంటనే ప్రతాప్ దగ్గరికి వెళ్లి అతని చెవిలో వినయ్ ప్రేమ కథ గురించి మొత్తం చెప్పేసాడు, వినయ్ ఏమో అక్కడ ఉన్న కిటికీ నుంచి బయటకు చూస్తూ తన కంట్రోల్ లో లేకుండా వెళ్లి పోతున్న తన జీవితం గురించి ఆలోచిస్తూ గ్లాస్ లోని మందు తాగుతూ ఉండగా ప్రతాప్ వెనుక నుంచి వచ్చి వినయ్ భుజం పైన చెయ్యి వేసి పిలిచాడు
ప్రతాప్ : సారీ వినయ్ నాకూ నీ ప్రేమ విషయం ఇప్పుడే తెలిసింది అది తెలియకుండా నేను ఆవేశం లో నిర్ణయం తీసుకున్న
వినయ్ : పర్లేదు సార్ కానీ నేను ఏమీ ఆలోచించే పరిస్థితి లో లేను లైఫ్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది
ప్రతాప్ : నీకు క్యాంప్ ఫైర్ తెలుసు కదా
వినయ్ : హా తెలుసు సార్
ప్రతాప్ : మన గతం కూడా అలాంటిది ఇప్పుడు నీకు చల్లి వేస్తే ఆ సేగ నీకు వెచ్చదనం ఇచ్చినట్లు గతం తాలూకు జ్ఞాపకాలు నీకు ఓదార్పు ఇస్తుంది, కానీ వెచ్చగ ఉంది కదా అని నిప్పు నీ మట్టుకుంటే అది మనని కాల్చేస్తుంది అలాగే గతం నీ పట్టుకుని కూర్చుంటే అది మనల్ని దహించి వేస్తుంది ఇంక డెసిషన్ నీదే అని చెప్పి వెళ్లిపోయాడు
అక్కడ సాహితీ రిసెప్షన్ అయిపోయిన తరువాత తన నగలు తీస్తు ఉండగా టీవి లో ఒక న్యూస్ వచ్చింది "ఒక మిలిటరీ ఫంక్షన్ జరుగుతుండగా అక్కడ ఉన్న కెప్టెన్ వినయ్ చంద్ర అనే అతని పై కాల్పులు జరిపారు" అని వచ్చింది అది చూసిన సాహితీ వెంటనే వినయ్ నీ చూడాలని ఎవరికి తెలియకుండా మిలిటరీ క్వార్టర్స్ లోకి వచ్చింది వినయ్ ఇంటికి వెళ్లితే అక్కడ ప్రియాంక వినయ్ బాడి లోకి దిగిన బుల్లెట్స్ తీసి first aid చేస్తూంది, అప్పుడే సాహితీ లోపలికి వచ్చి ప్రియాంక నీ వినయ్ చూసింది.
(రేపు మన స్టోరీ update లో ఒక కొత్త కారెక్టర్ రాబోతుంది తను మొత్తం కథ నీ మలుపు తిప్పుతూంది)
moose babies are called