Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*??తెలుగువాళ్ళమైన మనకు 'కారం' అంటే ఎంతో ఇష్టం.??*
#1
*??తెలుగువాళ్ళమైన మనకు 'కారం' అంటే ఎంతో ఇష్టం.??*
*??అందుకే మన జీవన భాషలో కూడా ఎంతగా కారం కలుపుకున్నామో చూడండి.☘*
1.మొదలు పెట్టెే కారం -- శ్రీకారం 
2. గౌరవించే కారం ----సంస్కారం, 
3. ప్రేమ లో కారం --- మమకారం 
4. పలకరించేకారం ----నమస్కారం
5. పదవి తో వచ్చే కారం ---అధికారం
6. అది లేకుండా చేసే కారం------ అనధికారం, 
7. వేళాకోళం లో కారం ---- వెటకారం 
8. భయం తో చేసే కారం ---- హాహాకారం, 
9. బహుమతి లో కారం --- పురస్కారం, 
10. ఎదిరించే కారం --- ధిక్కారం 
11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం, 
12. లెక్కల్లో కారం --- గుణకారం, 
13. గుణింతం లో కారం -- నుడికారం 
14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం, 
15. సమస్యలకు కారం ----- పరిష్కారం, 
16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం, 
17. సంధులలో కారం --- 'ఆ'కారం,
18. సాయం లో కారం --- సహకారం 
19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం, 
20. మేలు చేసే కారం ----ఉపకారం, 
21. కీడు చేసే కారం -- అపకారం 
22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం, 
23. విష్ణువు లో కారం ----శాంతాకారం, 
24. ఏనుగులు చేసేది --- ఘీంకారం 
25. మదం తో చేసే కారం --- హూంకారం, 
26. పైత్యం తో వచ్చే కారం --వికారం,
27. రూపం తో వచ్చే కారం --ఆకారం 
28. ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం, 
29. ఒప్పుకునే కారం --- అంగీకారం, 
30. చీదరించుకునే కారం ---చీత్కారం
31. పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం, 
*32. మన గ్రూప్ అందరికి-----నమస్కారం*

Source:Internet
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)