Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
Update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update please
Like Reply
Update please
Like Reply
Super broo waiting for update broo
Like Reply
Update Prasad gaaru, ee katha nu konasaaginchandi
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
Update please
Like Reply
Prasad garu, please update ivvandi
Like Reply
updates plz
Like Reply
అప్డేట్ ః 07

(ముందు అప్డేట్ 36 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=36)


మంజుల నోటి వెంట అలాంటి మాటలు వచ్చేసరికి స్వర్ణమంజరిలో కోరిక పడగ విప్పింది.

ఆమె ఆడతనంలో రసాలు ఊరడం మొదలయ్యాయి.
కాని తనలో పెరిగుతున్న కోరికను అణుచుకుంటూ మంజులను చిన్నగా కసురుకుని బట్టలు వేసుకుని బయటకు వచ్చి మళ్ళి సమావేశంలో కూర్చున్నది.
తమ మీద స్వర్ణమంజరికి అనుమానం రానందుకు సంతోషపడుతూ వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నది.
స్వర్ణమంజరి తన ఆసనంలో కూర్చుంటూ, “అమాత్యా….ఇదివరకు మీరు ఆదిత్యసింహుడికి పట్టాభిషేకం జరగకుండా చేయడానికి ఏదో అవకాశం ఉన్నదన్నారు, ఏంటది?” అని అడిగింది.
“చాలా తక్కువ అవకాశం మహారాణి గారు….అదేమంటే….సాధారణంగా పట్టాభిషేకం జరిగేటప్పటికి వివాహం జరిగి ఉండాలి,” అన్నాడు ఒక మంత్రి.

అది విన్న స్వర్ణమంజరి, “మరి ఇంతకు ముందు చాలా మందికి వివాహాలకు పూర్వమే పట్టాభిషేకాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా,” అని అడిగింది.

“అవును మహారాణి….కాని ఆ పట్టాభిషేకాలు అన్నీ ఏదైనా రాజ్యానికి రాజు ఆకస్మికంగా మరణించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అతని కుమారునికి పట్టాభిషేకం జరిపించేవారు….కాని ఇక్కడ చక్రవర్తిగారు జీవించే ఉన్నారు కాబట్టి అలా చేయడానికి అవకాశం లేదు…..కాని,” అంటూ ఆగాడు మంత్రి గారు.

“అమాత్యా…ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాని….ఇలాంటి పదాలు వాడకండి…..ఉన్నది ఉన్నట్టు చెప్పండి,” అసహనంగా అన్నది స్వర్ణమంజరి.


[Image: z-Whats-App-Image-2019-08-14-at-4-33-56-PM-1.jpg]



“ఆయనకు పూర్తిగా చెప్పడానికి అవకాశం ఇవ్వు దేవి….అలా తొందర పడితే ఎలా?” అన్నాడు విజయసింహుడు.

దాంతో మంత్రిగారు మళ్ళి తన గొంతు సవరించుకుని, “అదే మహారాణి….ఇలా వివాహం జరగలేదన్నప్పుడు…చక్రవర్తి కావలసిన వ్యక్తిని ముందుగా యువరాజుని చేసి…తరువాత ఆయనకు వివాహం అయిన తరువాత చక్రవర్తి పట్టాభిషేకం చేస్తారు,” అన్నాడు.

అది విన్న స్వర్ణమంజరి ఆలోచనలో పడి, “ఇక వేరే మార్గాలు ఏమీ లేవంటారా?” అని అడిగింది.

“ఇక వేరే మార్గాలు అంటే…అంతిమ మార్గం…మార్గం నుండి తప్పించడం మినహా ఇక ఏమీ లేదు రాణిగారు,” అన్నాడు మంత్రిగారు.

ఆ మాట వినగానే విజయసింహుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

కాని స్వర్ణమంజరి మాత్రం ఏ మాత్రం తొణకకుండా ఉన్నది.

అలా కొద్దిసేపు చర్చలు జరిపిన తరువాత అందరు అక్కడ నుండి వెళ్ళిపోయారు.


[Image: 47694493-118480465883984-7778173928971517604-n.jpg]



అక్కడ స్వర్ణమంజరి, విజయసింహుడు మాత్రమే మిగిలారు.

విజయసింహుడు తన భార్య స్వర్ణమంజరి వైపు చూస్తూ, “మంత్రి గారు మార్గం నుండి తప్పించడమే అంటే విభేధించవలసినది పోయి…అలా ఆలోచిస్తున్నావేమిటి దేవి?” అని అడిగాడు.

అప్పటిదాకా దీర్ఘాలోచనలో ఉన్న స్వర్ణమంజరి తన భర్త మాటలు విని వెంటనే అతని మొహంలోకి చూస్తూ, “మీకు ఏమనిపిస్తున్నది….సింహాసనం మీద కూర్చోవాలని లేదా?” అని అడిగింది.

ఆమె మాటలు విన్న మంజుల గుండె వేగం పెరిగింది.

రాజ్యంలో పరిస్థితులు విషమించుతున్నాయని అనిపించింది.

కాని అంతలోనే ఆదిత్యసింహుడి మీద ఉన్న నమ్మకం ఆమె మనసు కుదుట పడేలా చేసింది.

[Image: 65426176_181004246252313_317473324696036...tagram.com]


స్వర్ణమంజరి మాటలు విన్న విజయసింహుడు, “నాక్కూడా చక్రవర్తి కావాలనే ఉన్నది….కాని మా తమ్ముడిని చంపించి సింహాసనం మీద కూర్చోవాలని మాత్రం లేదు,” అన్నాడు.

“నాక్కూడా అటువంటి ఆలోచన లేదు ప్రభూ…ఎందుకంటే ఆదిత్యసింహుడు రాజ్యకార్యాలలో జోక్యం చేసుకుంటున్నప్పటి నుండే మామూలు రాజ్యంగా ఉన్న అవంతీపుర రాజ్యం ఇప్పుడు అవంతీపుర సామ్రాజ్యం అయింది…ఇప్పుడు అతనిని చంపించి మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడితే పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయి…అదీకాక ఆదిత్యసింహుడిని తప్పించడం అంత సులభమైన కార్యం కాదు…అందువలన అతనిని ఒప్పించి మీరు సింహాసనం మీద కూర్చోవడమే ఉత్తమం,” అన్నది స్వర్ణమంజరి.

*************

ఇక మంజుల అక్కడ నుండి బయటకు వచ్చి ఆ లేఖ తీసుకుని ఆధిత్యసింహుడి మందిరానికి వచ్చింది.

అక్కడ కాపలా భటులకు ఆదిత్యసింహుడు ముందే చెప్పి ఉండటంతో ఆమె నేరుగా ఆదిత్యసింహుడి శయనమందిరానికి వెళ్ళింది.

అప్పటికి ఆదిత్యసింహుడు, రమణయ్య తమ వ్యూహాల గురించి మాట్లాడుకుంటున్నారు.

మంజుల రావడం చూసిన ఆదిత్యసింహుడు వెంటనే రమణయ్య వైపు చూసాడు.

ఆయన చూపుని అర్ధం చేసుకున్న రమణయ్య తన ఆసనంలో నుండి లేచి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

మంజుల మొహంలో ఆనందం చూసి ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక చేత్తో నడుం మీద రుద్దుతూ, ఆమె మెడ ఒంపులో ముద్దు పెట్టుకుంటూ, “నీ ఆనందం చూస్తుంటే …నేను చెప్పిన పని పూర్తి చేసినట్టున్నావే,” అన్నాడు.


[Image: Whats-App-Image-2019-09-10-at-1-11-13-PM-6.jpg]



మంజుల చిన్నగా మూలుగుతూ, “అవును ప్రభూ…మీరు చెప్పిన కార్యం పూర్తి చేసాను….నా భర్తని, కొడుకుని చెరసాల నుండి విడిపించండి,” అన్నది.

“తప్పకుండా మంజుల…మేము మాట ఇచ్చిన తరువాత ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటాము…ఇంతకీ లేఖ ఎక్కడ?” అన్నాడు ఆదిత్యసింహుడు.

మంజుల ఆదిత్యసింహుడి కళ్ళల్లోకి చూస్తూ, “మీరు ఆడవాళ్ల దగ్గర చాలా సరదాగా ఉంటారని విన్నాను….ఆ లేఖ నా ఒంటి మీద ఎక్కడ ఉన్నదో మీరే తెలుసుకోండి,” అన్నది.

ఆదిత్యసింహుడు మంజుల సళ్ళ మీద చెయ్యి వేసి నలుపుతూ, “ఇదిగో ఇక్కడే నీ రవికలో దాచావు,” అంటూ తన చేత్తో మంజుల జాకెట్ హుక్కులు విప్పేసి లేఖ తీసుకుని మడతలు విప్పుతున్నాడు.

మంజుల ఆదిత్యసింహుడి ఒళ్ళో నుండి లేచి జాకెట్ హుక్కులు పెట్టుకుంటూ, “మీ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే… తమకు కావలసింది దొరికాక పక్కన వాళ్లని అసలు పట్టించుకోరు,” అంటూ జాకెట్ హుక్కులు పెట్టుకుని పైట సరిచేసుకున్నది.

మంజుల తెచ్చిన లేఖ కింద తన వదిన స్వర్ణమంజరిదేవి రాజ ముద్ర చూసి ఆదిత్యసింహుడి మనసు ఆనందంతో నిండిపోయింది.

తన పట్టాభిషేకం దాదాపుగా నిశ్చయమైపోయినా….ఆదిత్యసింహుడు తన జాగ్రత్తలో తాను ఉండదలుచుకున్నాడు.

ఏ విధమైన అడ్డంకులు అప్పటికప్పుడు ఎదురవకూడని చాలా జాగ్రత్తపడుతున్నాడు.

ఆ లేఖని చూసి ఆదిత్యసింహుడు మంజులని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
ఆమెను దగ్గరకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన మెళ్ళో ఉన్న వజ్రాల హారాన్ని తీసి ఆమె మెళ్ళో వేసాడు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
ఆ హారాన్ని చూసుకుని మంజుల కళ్ళు ఆనందంతో మెరిసాయి.

ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతున్నది, కాని మంజుల ఆదిత్యసింహుడి వైపు చూస్తూ, ప్రభూ నాకు ఈ హారం కన్నా…మీరు నా భర్తను, కొడుకుని విడిపించండి…అంతకు మించి నాకు ఏమీ వద్దు,” అంటూ హారాన్ని తీయబోయింది.
కాని ఆదిత్యసింహుడు ఆమెను వారిస్తూ, “నీ మొగుడు, కొడుకు ఇద్దరు మా అంతఃపురంలో క్షేమంగా ఉన్నారు…వాళ్ళని చెరసాలలో వెయ్యలేదు….ఈ పక్కనే భవనంలో ఉన్నారు….చూసి రా…. ఇంకో విషయం నీ మొగుడిని కూడా తీసుకుని రా…..నీతో అత్యవసరంగా మాట్లాడవలసిన పని ఉన్నది,” అన్నాడు.


[Image: z-Whats-App-Image-2019-08-28-at-12-11-21-PM-4.jpg]



అది విన్న మంజుల ఆనందంతో ఆదిత్యసింహుడి పెదవుల మీద ముద్దు పెట్టి, “నా చేత ఈ పని చేయిస్తున్నందుకు మిమ్మల్ని మనసులో కోప్పడినా…ఇప్పుడు మీరు నా భర్త, కొడుకుని తమ అంతఃపురంలో క్షేమంగా ఉంచినందుకు చాలా సంతోషంగా ఉన్నది…ఇప్పటి నుండి నేను మీరు ఏం చెబితే అది చేస్తాను,” అన్నది.
“అయితే నువ్వు మా వదిన గారి దగ్గర నుండి ఇక్కడకు వచ్చేస్తావా?” అని అడిగాడు ఆదిత్యసింహుడు.
దాంతో మంజుల ఇక ఆదిత్యసింహుడి చేతిని తన సళ్ళ మీద వేసుకుని పిసుక్కుంటూ స్వర్ణమంజరీ, విజయసింహుడు తన మంత్రి వర్గంతో జరిపిన సమావేశం, వాళ్ళు మాట్లాడుకున్నది అంతా వివరంగా చెప్పేసింది.
అది విన్న ఆదిత్యసింహుడు ఆనందంతో మంజులను ఇంకా గట్టిగా వాటేసుకుని తన చేత్తో మంజుల భుజం మీద జాకెట్ ని కిందకు లాగి ఆమె నున్నుటి భుజం మీద చిన్నగా కొరుకుతూ, “నువ్వు ఇక్కడకు వచ్చి ఉండటం కన్నా…..అక్కడే మా వదినగారి దగ్గర ఉండి అక్కడి విషయాలు నాకు చేరుస్తూ ఉండు…..నీకు తగిన పారితోషికం నీకు లభిస్తుంది,” అన్నాడు.
“సరె ప్రభూ….మీ ఇష్టం……మీరు ఎలా చెబితే అలా చేస్తాను,” అన్నది మంజుల.
“ముందు వెళ్ళి నీ మొగుడిని, కొడుకుని చూసుకుని…తొందరగా ఇక్కడకు వస్తే నీకొక కార్యం అప్పచెబుతాను…..అది చేసుకురావాలి,” అన్నాడు ఆదిత్యసింహుడు.
దాంతో మంజుల ఆదిత్యసింహుడి ఒళ్ళో నుండి లేచి ఆయనకి అభివాదం చేసి బయటకు వచ్చింది.
బయట తన అనుచరులతో రమణయ్య మంతనాలు జరపడం చూసింది.


[Image: z-Whats-App-Image-2019-08-21-at-10-56-52-AM.jpg]


మంజుల ఆదిత్యసింహుడి దగ్గర నుండి బయటకు రావడం చూసి రమణయ్య తన అనుచరులతో, “నిశబ్దంగా ఉండండి… నేను ఆదిత్యసింహుల వారి దగ్గరకు వెళ్ళి వస్తాను,” అని ఆదిత్యసింహుడి మందిరంలోకి వెళ్తూ రమణయ్య మంజుల వైపు చూసి నవ్వాడు.
మంజుల కూడా తనకు తెలియకుండానే రమణయ్యకు నమస్కరించి నవ్వి అక్కడనుండి వెళ్ళిపోయింది.
రమణయ్య లోపలికి వచ్చి ఆదిత్యసింహుడికి అభివాదం చేసాడు.
ఆదిత్యసింహుడు అతనికి అక్కడ ఉన్న ఆసనం చూపించి కూర్చోమన్నట్టు సైగ చేసాడు.
ఆదిత్యసింహుడి మొహంలో ఒక విధమైన ఆనందాన్ని రమణయ్య పసిగట్టి, “మంజరి వచ్చి వెళ్ళిన తరువాత ప్రభువుల వారు చాలా ప్రసన్నంగా ఉన్నారు…జరగవలసిన కార్యం నిర్విఘ్నంగా జరిగినట్టున్నది…” అన్నాడు నవ్వుతూ.
అదివిని ఆదిత్యసింహుడు రమణయ్య వైపు చూసి తన చేతిలో ఉన్న లేఖను రమణయ్యకు ఇచ్చాడు.
ఆ లేఖను చూసిన రమణయ్య కళ్ళు ఆనందంతో మెరిసాయి.
అతని మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
“అయితే మేము బయలుదేరాల్సిన సమయం వచ్చిందన్నమాట,” అన్నాడు రమణయ్య.
ఆదిత్యసింహుడు ఒక్కసారి ఆలోచిస్తూ తన ఆసనంలో నుండి లేచి నిల్చుని, “అవును రమణయ్య గారు…..మీరు మీ అనుచరులతొ బయలుదేరాల్సిన సమయం వచ్చింది…కాని నాకు ఒక సందేహం మాత్రం నా మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నది,” అన్నాడు.
“అదేమిటో నాకు వివరిస్తే…దాని సంగతి గురించి ఆలోచిద్దాం,” అన్నాడు రమణయ్య.
“మీకు చెప్పకుండా ఎలా ఉంటాను…మీరు కాని మీ అనుచరులు కాని ఈ లేఖను తీసుకుని వెళ్తే కార్యం సఫలమవుతుందా అని ఆలోచిస్తున్నాను,” అన్నాడు ఆదిత్యసింహుడు.
“మీరు నా సమర్ధత మీద అనుమానపడుతున్నారా ప్రభు….” అన్నాడు రమణయ్య.
“లేదు రమణయ్య గారు…మీరు నా కోసం ఎన్నో ప్రమాదకరమైన కార్యాలు చేసిపెట్టారు…ఏన్నో సార్లు మీ ప్రాణాలను పణంగా పెట్టారు…ఒక వేళ ఈ లేఖను అతను నమ్మకపోతే మనం ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది… అందుకని,” అంటూ మధ్యలో ఆపాడు ఆదిత్యసింహుడు.
“మరి ఏం చేద్దామంటారు….మీ ఆలోచన ఏంటి…..” అన్నాడు రమణయ్య.


[Image: Rajat-Tokas.jpeg]


“మీకు అభ్యంతరం లేకపోతే…మీతో పాటు మంజులని కూడా పంపిద్దామనుకుంటున్నాను…సాధ్యమైనంత వరకు మీరు …మీ అనుచలతోనే కార్యం సాధించడానికి ప్రయత్నించండి…అప్పటికీ రాజుగారు నమ్మకపోతే మంజులని ఉపయోగించండి…ఎందుకంటే మంజుల మా వదిన స్వర్ణమంజరి గారికి చాలా నమ్మకమైన చెలికత్తె అని ఆయనకు తెలుసు,” అన్నాడు ఆదిత్యసింహుడు.
“అది కాదు ప్రభూ…మంజుల మీ వదిన గారికి బాగా నమ్మకమైన చెలికత్తె అని మీరే చెబుతున్నారు…ఆమె ఈ లేఖని మంజుల మొగుడిని, కొడుకుని నిర్బంధిస్తే తీసుకు వచ్చింది కదా…అలాంటి ఆమె మనకు అనుకూలంగా పని చేస్తుందన్న నమ్మకం నాకు కలగడం లేదు ప్రభు….” అన్నాడు రమణయ్య.
రమణయ్య సందేహం విన్న ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వి, మళ్ళీ తన ఆసనంలో కూర్చుంటూ, రమణయ్య తో మాట్లాడబోతుండగా ఒక కాపలాదారుడు వచ్చి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి మంజుల వాళ్ళు వచ్చినట్టు చెప్పాడు.
“వాళ్ళని అక్కడే ఉండమని చెప్పు…నేను పిలిచినప్పుడు వాళ్లను లోపలికి పంపించు,” అని ఆదిత్యసింహుడు కాపలావాడితో అన్నాడు.
[+] 2 users Like prasad_rao16's post
Like Reply
అతను వెళ్ళిపోగానే ఆదిత్యసింహుడు రమణయ్య వైపు చూసి, “ఇప్పుడు మంజులకు మనకు అనుకూలంగా చేయడం తప్పించి వేరొక దారి లేదు…ఒక వేళ మనకు ఎదురుతిరిగితే ఇక్కడ ఆమె మొగుడు, కొడుకు కడతేరిపోతారు…అది కాక తనకు ద్రోహం చేసినందుకు మా వదిన గారు మంజులను చంపేస్తుంది…అందుకని మీరు మీతో పాటు మంజులని నిరభ్యంతరంగా తీసుకెళ్ళొచ్చు…ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా?” అని అడిగాడు.

దాంతో రమణయ్య, “మీరు ఇంత నమ్మకంగా చెప్పిన తరువాత నేను అభ్యంతరం ఎందుకు చెబుతాను ప్రభూ…..,” అన్నాడు.

[Image: Emperor-Chandragupta-Maurya-I-aka-Rajat-Tokas1.jpg]

అది విని ఆదిత్యసింహుడు కాపలావాడిని పిలిచి మంజుల వాళ్ళను లోపలికి రమ్మన్నాడు.
కాపలావాడు బయటకు వెళ్ళి మంజుల వాళ్ళను లోపలికి పంపించాడు.
మంజుల, ఆమె మొగుడు, కొడుకు లోపలికి వచ్చి ఆదిత్యసింహుడికి నమస్కారం చేసి నిల్చున్నారు.
ఆదిత్యసింహుడు మంజుల మొగుడి వైపు చూసి, “నీ పేరు ఏంటి?” అని అడిగాడు.
“రాజయ్య ప్రభు,” అన్నాడు మంజుల మొగుడు.
“ఇప్పుడు ఎక్కడైనా పని చేస్తున్నావా?” అని ఆదిత్యసింహుడు అడిగాడు.
“లేదు ప్రభు…..తమరు ఏదైనా దయ తలిస్తే మీ దగ్గర కొలువు చేసుకుంటూ నమ్మినబంటుగా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను,” అన్నాడు రాజయ్య వినయంగా చేతులు కట్టుకుని.
దాంతో ఆదిత్యసింహుడు రాజయ్య వైపు చూసి ఆలోచిస్తూ ఒక సారి తల ఊపి రమణయ్య వైపు చూసి సైగ చేసాడు.
ఆదిత్యసింహుడి సైగను అర్ధం చేసుకున్న రమణయ్య మంజుల వైపు చూసి, “మంజుల…నువ్వు ప్రభువుల వారికి అనుకూలంగా చేసిన పనికి గాను నిన్ను ఆదిత్యసింహ ప్రభువుల తరుపున రాణి స్వర్ణమంజరీ దేవి గారి దగ్గర చెలికత్తెగా ఉంటూ…ఆమెకు అక్కడ జరిగే విషయాలు అన్నీ ఇక్కడ చెప్పాలి…,” అన్నాడు.

[Image: C0HTs2NWEAAgTb8.jpg]

రమణయ్య మాటలు విన్న మంజుల ఆదిత్యసింహుడి వైపు తిరిగి, “ప్రభూ…..ఈ విషయం రాణిగారికి తెలిసిందంటే నన్ను చంపేస్తారు,” అన్నది.
వెంటనే రమణయ్య మంజుల మాటను అడ్డుకుంటూ, “నువ్వు ఈ పనులు చేస్తుంన్నందుకు గాను…ప్రభువుల వారు నీ మొగుడు రాజయ్యను నా అనుచరగణంలో గూఢచారిగా చేర్చుకోవడానికి నిర్ణయించారు,” అని, ఆదిత్యసింహుడి వైపు తిరిగి, “ప్రభు…నాదొక్క మనవి,” అన్నాడు.
ఆదిత్యసింహుడు ఏంటి అన్నట్టు చూసాడు…..
“ప్రభూ…..ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఈ మంజుల మాతో రావడం కన్నా ఇక్కడ స్వర్ణమంజరి గారి దగ్గర ఉండటం ఉత్తమం అనిపిస్తున్నది….ఎందుకంటే రాణి గారికి ఈమెను మించిన నమ్మకమైన చెలికత్తె ఇంకొకరు లేదు….అదీకాక మంజుల…రాణిగారు పాల్గొనే ప్రతి సమావేశంలోను పక్కనే ఉంటుంది…దాంతో ఆమె ప్రతి కదలిక మనకు వెంటనే సంకోచం లేకుండా తెలుస్తుంది…ఈమెకు బదులుగా నేను రాజయ్యను తీసుకుని వెళ్తాను,” అన్నాడు.
దాంతో ఆదిత్యసింహుడు రమణయ్య చెప్పిన దానికి అంగీకారం తెలుపుతూ, “అలాగే చేద్దాం…..” అని మంజుల వైపు తిరిగి, “ఇక నువ్వు నీ పనిని సక్రమంగా పూర్తి చేయి…..అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలియాలి……నీకు ఏ విధమైన లోటు లేకుండా నేను చూచుకుంటాను….” అన్నాడు.
మంజుల అలాగే అన్నట్టు తల ఊపింది……
ఆదిత్యసింహుడు మంజుల వైపు చూసి, “ఇక నీవు వెళ్ళొచ్చు……నీ మీద మా వదినగారికి అనుమానం రాకుండా చూసుకో….” అన్నాడు.
“అలాగే ప్రభు…..ఇక నాకు సెలవు ఇప్పించండి…..రేపు వచ్చి అక్కడ జరిగిన విషయాలు చెబుతాను,” అని మంజుల అక్కడ నుండి తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతూ, మళ్ళి వెనక్కు తిరిగి ఆదిత్యసింహుడి వైపు చూసింది.


[Image: PCTV-1000011821-hcdl.jpg]


అది గమనించిన ఆదిత్యసింహుడు రమణయ్య ఎదో చెప్పబోతుండగా అతన్ని ఆగమన్నట్టు సైగ చేసి, మంజుల వైపు చూస్తూ, “ఏమయింది మంజులా….ఇంకా ఏమైనా మాతో చెప్పదలుచున్నావా?” అని అడిగాడు.
మంజుల ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి, “అవును ప్రభూ….ఒక్క ముఖ్య విషయం చెప్పడం మరిచిపోయాను ప్రభూ,” అన్నది.
“ఆ విషయం చెబితే మీ కార్యం ఇంకా తేలిగ్గా….తొందరగా అయిపోతుంది ప్రభూ….” అన్నది మంజుల.
అప్పటికే ఆదిత్య సింహుడుకి మంజుల మీద నమ్మకం వచ్చేసింది.
దాంతో ఆదిత్యసింహుడు మంజుల వైపు చూస్తూ, “ఏంటది….చెప్పు,” అన్నాడు.
మంజుల అక్కడే కూర్చుని ఉన్న రమణయ్య వైపు, పక్కనే నిల్చుని ఉన్న తన మొగుడు రాజయ్య వైపు చూసి, “ఈ విషయం నా మొగుడి ముందు కూడా చెప్పడానికి వీలు లేదు ప్రభు….అందుకని నేను ఈ విషయం నేను మీకు ఏకాంతంలో చెప్పాలనుకుంటున్నాను,” అన్నది.
దాంతో ఆదిత్యసింహుడు రమణయ్య వైపు చూసాడు.
అతని చూపుని అర్ధం చేసుకున్న రమణయ్య అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళబోయాడు.
కాని ఆదిత్యసింహుడు రమణయ్యను అక్కడే కూర్చోమని చెప్పి రాజయ్యను, అక్కడ ఉన్న మిగతా పరివారాన్ని బయటకు వెళ్లమని చెప్పాడు.
దాంతో అక్కడ అందరు బయటకు వెళ్ళి పోయిన తరువాత ఆదిత్యసింహుడు, రమణయ్య, మంజుల మాత్రమే మిగిలారు.
ఆదిత్యసింహుడు మంజుల వైపు చూసి, “ఇప్పుడు చెప్పు మంజుల….ఆ రహస్యం ఏమిటి?” అని అడిగాడు.
మంజుల ఆదిత్యసింహుడి వైపు చూసి, “అది ఏమిటంటే ప్రభు….నేను నా చిన్నతనం నుండి స్వర్ణమంజరి రాణిగారికి చెలికత్తెగా ఉంటున్న విషయం మీకు తెలిసిందే, కొద్ది సంవత్సరాల క్రితం నేను స్వర్ణమంజరి గారి గదిలో ఆమెకు సపర్యలు చేస్తుండగా ఆమెకు మీ అన్నయ్యగారితో వివాహం అయిన తరువాత…మీ వదిన గారు తన అన్న అయిన విక్రమవర్మగారితో ఏకాంతంగా మాట్లాడుతుండగా, మాటల సందర్బంలో మీ వదిన గారు తన అన్న గారితో తను ఏమైనా రహస్య సందేశం పంపించాలనుకున్నప్పుడు ఒక రహస్య సంకేతం చెప్పి పంపిస్తానన్నది,” అన్నది.
దాంతో ఆదిత్యసింహుడు ఆత్రంగా, “ఏమిటా సంకేతం?” అని అడిగాడు.
“ఆ సంకేత ఏంటంటే ప్రభూ…“మహాభారతంలో శకుని పాండవులకు ఆప్తమిత్రుడు” ఈ సంకేతం విక్రమవర్మ మహారాజు గారికి చెబితే మీ పని ఇంకా సులువుగా అయిపోతుంది ప్రభు…అప్పుడు రమణయ్య గారితో ఎవరు వెళ్లినా కార్యం అయిపోతుంది ప్రభూ,” అన్నది మంజుల.

(To B Continued....................)
(తరువాత అప్డేట్ 47వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=47)
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
చాలా బాగుంది ప్రసాద్ రావు గారు అప్డేట్
Like Reply
Super update
Like Reply
Nice update
Like Reply
Super super
 
Like Reply
రాజుల కాలం కథ రంజు గా రాస్తున్నారు, పైగా బొమ్మలు కూడా పెడుతున్నారు. చాల బాగుంది అప్డేట్. అలాగే గ్యాప్ మరీ ఎక్కువగా తీసుకోకుండా అప్డేట్ లు పెడతారని కోరుకుంటున్నాము.
Like Reply
Super super update
Like Reply
thopu update.. best narration .. thrilling
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
ప్రసాద్ గారు కలాన్ని మరింత పదును ఎక్కిస్తున్నారు 
[Image: EE0w-VW6-VAAAq-Yfu.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
[Image: EAAo4-TUUc-AEzga-E.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply




Users browsing this thread: 5 Guest(s)