Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
(29-08-2019, 04:32 PM)Chandra228 Wrote: అద్భుతo అమోఘం స్వర్ణ మంజరి మరిది ప్లాన్ తగుద్దా లేదా అలాగే ప్రభావతి తన భర్త ని రాజు చేస్తుందా తన గూఢచర్యం వల్ల .


చాలా థాంక్స్ చంద్ర గారు.... happy happy happy happy happy
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(30-08-2019, 08:16 AM)stories1968 Wrote: ప్రభావతి [Image: 0-DUDKANIKA1.jpg]


బొమ్మ చాలా బాగున్నది స్టోరిస్ గారు... happy happy happy happy happy
Like Reply
(02-09-2019, 04:18 PM)gobanew66 Wrote: చాలా బాగున్నది


Thank u very much.... happy happy happy happy happy happy
Like Reply
(02-09-2019, 10:25 PM)shailajareddy Wrote: updates chala chaala baagunnayi prasad gaaru, racharikapu katha kabatti andaru interesting ga connect avutunnaru, konchem updates twara twaraga ivvagalaru.


చాలా థాంక్స్ శైలజా గారు.... happy happy happy happy happy happy
Like Reply
(03-09-2019, 04:58 AM)Tik Wrote: super


Thank u.... happy happy happy happy happy
Like Reply
(03-09-2019, 08:11 AM)amar_v420 Wrote: Super


Thank u very much.... happy happy happy happy happy happy
Like Reply
ప్రసాద్ రావు గారు మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Like Reply
అప్డేట్ ః 06

(ముందు అప్డేట్ 31 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=31)



ప్రభావతి చిన్నగా మూలుగుతూ తన చేతిని వీరసింహుడి తల్లోకి పోనిచ్చి నిమురుతూ, “నాధా….నాకు ప్రాణం పోయేలా వుంది…అకక్కడనీ చురకత్తి దించు ప్రభూ,” అని మూలుగుతు తన చేతిని కిందకు పోనిచ్చి వీరసింహుడి తొడల మధ్య గట్టిగా ఉన్న అతని చురకత్తిని ఒడిసి పట్టుకున్నది.

వీరసింహుడు తన భార్య ప్రభావతి తొడలను ఎడం చేసి ఆమె పూకులో తన కత్తిని లోపలకంటా పొడిచాడు.
దానికి ప్రభావతి మత్తుగా మూలుగుతూ, “అబ్బా…..ఏం దించారు ప్రభూ….ప్రభూ పొడవండి….పొడవండిఅక్కడ ఎంత పొడిచినాఏమీకాదు,” అంటూ  ఎదురుదెబ్బలిస్తుంది
అలా కొద్దిసేపటి తరువాత వీరసింహుడు ఒక్కసారిగా ప్రభావతిని గట్టిగా కౌగిలించుకుని తన వెచ్చని లావాని ఆమె పూకులో వదిలాడు.

*******

 

తరువాత రోజు ఆదిత్యసింహుడు తన పరివారంలో ఒకతనిని పిలిచి స్వర్ణమంజరికి బాగా నమ్మకస్తురాలైన చెలికత్తె మంజుల గురించి వివరాలు తెలుసుకోమని పంపించి, తన గూఢచారి రమణయ్యను పిలిపించాడు.

ఆదిత్యసింహుడికి చాలా నమ్మకస్తుడైన గూఢచారి రమణయ్య.

ఆదిత్యసింహుడి కోసం ఎంతటి పని అయినా చేస్తాడు, ఎవరిని చంపమన్నా చంపుతాడు…చనిపోమన్నా చనిపోతాడు.

రమణయ్యతో చెప్పకుండా ఆదిత్యసింహుడు దాదాపుగా ఏ పని చేయడు.

అలా తన భవనంలో ఆసనంలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆదిత్యసింహుడుని చూసి రమణయ్య అభివాదం చేస్తూ, “ప్రభువుల వారు చాలా దీర్ఘాలోచనలో ఉన్నారు,” అన్నాడు.

[Image: Maharana-Pratap-hd-wallpaper69.jpg]

ఆదిత్యసింహుడు రమణయ్యను చూసి నవ్వుతూ తన కుడి వైపు ఉన్న ఆసనాన్ని చూపించి కూర్చోమన్నట్టు సైగ చేసి, “ఏం లేదు రమణయ్య గారు....అత్యంత రహస్యమైన రాజకార్యం చేయాలి….దానికి చాలా నమ్మకమైన వ్యక్తి కావాలి….అది ఎవరా అని ఆలోచిస్తున్నాను,” అన్నాడు.

ఆ మాట వినగానే రమణయ్య మొహంలో బాధ కనిపించింది.

వెంటనే ఆదిత్యసింహుడి వైపు చూస్తూ, “ఈ దాసుడి మీద మీకు నమ్మకం లేదా ప్రభూ….మీరు ఆదేశిస్తే నా తల తీసి మీ పాదాల చెంత పెడతాను,” అన్నాడు.

అది విన్న ఆదిత్యసింహుడు మెచ్చుకుంటున్నట్టు రమణయ్య వైపు చూస్తూ, “నాకు మీ స్వామి భక్తి గురించి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసం లేదు రమణయ్య గారు…నేను చెప్పే పని చాలా ప్రమాదకరం, దానికి తోడు నేను మీకు ఈ రాజకార్యం అప్పజెప్పి మిమ్మల్ని ఒదుకోలేను…మీరు నా కుడి భుజం లాంటి వారు….అందుకే నేను ఇంకొకరు ఎవరా అని ఆలోచిస్తున్నాను,” అన్నాడు.

ఆదిత్యసింహుడి మనసులో తన స్థానాన్ని తెలుసుకున్న రమణయ్య ఆనందపడుతూ, “నా మీద అంత నమ్మకం ఉంచినందుకు నేను చాలా అదృష్టవంతుడిని ప్రభు….నా దగ్గర పనిచేసే అనుచరుల్లో ఒకతను ఉన్నాడు….చాలా నమ్మకస్తుడు….అతను అయితే మీరు అనుకున్నదానికి సరిపోతాడు….ఇంతకీ ఆ రాజకార్యం ఏంటి ప్రభూ,” అని అడిగాడు.

[Image: mqdefault.jpg]

రమణయ్య మాటల్లో ఆతృతని చూసి ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వుతూ, “మీకు చెప్పకుండా ఏ కార్యం అయినా తలపెట్టానా రమణయ్య గారు….ఉండండి ఏ కార్యమో మీకే తెలుస్తుంది….ముందు అతన్ని పిలిపించండి,” అన్నాడు.

వారిద్దరు అలా మాట్లాడుకుంటుండగా ఆదిత్యసింహుడు మంజుల గురించి కనుక్కోమన్న అతను వచ్చి అభివాదం చేసాడు.

ఆదిత్యసింహుడు అతని వైపు చూసి, “చెప్పు….ఆమె గురించి ఏం వివరాలు తెలిసాయి?” అని అడిగాడు.

కాని అతను రమణయ్య వైపు చూసాడు.

అతని చూపు లోని అర్ధం గమనించిన ఆదిత్యసింహుడు, “ఫరవాలేదు చెప్పు….రమణయ్య గారు లేకుండా నేను ఏ ఒక్క కార్యము తలపెట్టను,” అన్నాడు.

దాంతో అతను ప్రశాంతంగా, “ప్రభూ…రాణి స్వర్ణమంజరీ దేవి గారి అత్యంత నమ్మకమైన చెలికత్తెలలో మంజుల ఒకతి… మంజులకు పెళ్ళి అయ్యి ఒక పిల్లాడు ఉన్నాడు….ఆమె ఇంట్లో వాళ్ళ అత్త, మామ, మొగుడు, ఆమె ఏడేళ్ళ కుమారుడు ఉంటారు,” అన్నాడు.

ఆదిత్యసింహుడు అతను చెప్పిన దాన్ని విని, “మరి నువ్వు ఏంచేసావు?” అని అడిగాడు.

అతను ఆదిత్యసింహుడు అడిగినది అర్ధం అయినట్టుగా తల ఊపుతూ, “మీరు ఏమనుకుంటున్నారో నేను అదే చేసాను ప్రభూ….మంజుల భర్తను, కుమారుడిని తీసుకొచ్చి పక్క గదిలో ఉంచాను,” అన్నాడు.

[Image: Siddharth-Tamboli-as-child-Kevarth-in-TV...i-2017.jpg]

అది విన్న ఆదిత్యసింహుడు ఆనందంతో అతనిని మెచ్చుకుంటూ, “చాలా మంచి పని చేసావు….ఇక నువ్వు వెళ్ళి మా వదిన స్వర్ణమంజరి దేవికి తెలియకుండా మంజులను మేము రమ్మన్నామని చెప్పు…రాకపోతే ఆమె మొగుడు, కుమారుడు మా ఆధీనంలో ఉన్నారని చెప్పు…అప్పుడు అదే పరిగెత్తుకుంటూ వస్తుంది,” అంటూ తన ఆసనంలో నుండి లేచాడు.

“చిత్తం మహాప్రభూ,” అంటూ అతను వెళ్ళిపోయాడు.
ఆదిత్యసింహుడు రమణయ్య వైపు చూసి, “రమణయ్య గారు….ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఎలా మారుతాయో చూడండి,” అన్నాడు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
“మీ రాజకీయ చతురత నాకు తెలియనిదా ప్రభూ…..మీరు చక్రవర్తి కావడానికి నేను చేయవలసినది అంతా చేస్తాను,” అన్నాడు రమణయ్య.

ఆదిత్యసింహుడు, రమణయ్య ఇద్దరు తమ సమావేశాలు నిర్వహించే సభలోకి వెళ్ళి పక్క రాజ్యానికి లేఖ రాయడానికి దానికి సంబంధించిన ఉద్యోగిని పిలిపించి, తను చెప్పిన విధంగా లేఖ రాయించాడు.
లేఖ రాయడం పూర్తి అవగానే, రమణయ్య ఆదిత్యసింహుడి వైపు చూసి చిన్నగా నవ్వాడు.
అది చూసి ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వుతూ, “ఇప్పుడు అర్ధం అయిందా రమణయ్య గారు….ఈ కార్యం ఎలా చేయాలో,” అన్నాడు.

[Image: Bzvhl4gCIAAR6dV.jpg]

“బాగా అవగతం అయింది ప్రభూ…ఈ పని ఎవరికి అప్పగిస్తే బాగుంటుందో కూడా నేను నిర్ణయించాను,” అన్నాడు.
వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుండగా కాపలాదారుడు వచ్చి ఆదిత్యసింహుండికి అభివాదం చేసి, “ప్రభూ…స్వర్ణమంజరి రాణి గారి చెలికత్తె మంజుల తమ దర్శనం కోసం బయట నిలబడి ఉన్నది,” అన్నాడు.
“ఆమెను మా శయన మందిరంలో ఉండమను…మేము అక్కడకు వస్తాము,” అన్నాడు ఆదిత్యసింహుడు.
“చిత్తం ప్రభు,” అని కాపలాదారుడు బయటకు వెళ్ళి మంజులను ఆదిత్యసింహుడి శయన మందిరానికి పంపించాడు.
ఆదిత్యసింహుడు ఆ లేఖ తీసుకుని ఆసనంలో నుండి లేస్తూ, “రమణయ్య గారు…ఈ లేఖ మీద వేయవలసినవారి ముద్ర వేయించి మీకు కబురు చేస్తాను…మీరు ఈ కార్యం చేయగల సమర్ధుని సంసిధ్ధంగా ఉంచండి,” అని అక్కడ నుండి తన శయనమందిరానికి వెళ్లాడు.
రమణయ్య కూడా అక్కడ నుండి తన భవనానికి వెళ్ళిపోయాడు.
ఆదిత్యసింహుడు శయనమందిరానికి వెళ్ళేసరికి మంజుల అక్కడ ద్వారం దగ్గర నిల్చుని ఉన్నది.
ఆమె మొహంలో ఏదో తెలియని భయం బాగా కనిపిస్తున్నది.

[Image: hqdefault.jpg]

ద్వారం దగ్గర నిల్చుని ఉన్న మంజులను చూసి ఆదిత్యసింహుడు చిన్న చిరునవ్వు నవ్వాడు.
ఆదిత్యసింహుడి నవ్వు చూసిన తరువాత అప్పటి దాక తన బండారం బయట పడిందేమో అని భయపడుతున్న మంజుల మనసు తేలిక పడింది.
కాని ఇంకొద్ది సేపటిలో తాను ఎన్ని చిక్కుల్లో పడుతున్నదో తెలుసుకోలేకపోతున్నది.
ఆదిత్యసింహుడు లోపలికి వచ్చి అక్కడ ఉన్న తల్పం మీద కూర్చున్నాడు.
మంజుల కూడా అతనితో పాటు లోపలికి వచ్చి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి, “ప్రభువుల వారు…రమ్మన్నారట,” అన్నది.
ఆదిత్యసింహుడు : ఉషకి ఎలా ఉన్నది…మంజుల?
మంజుల : ఒంట్లో బాగాలేదు ప్రభూ….
ఆదిత్యసింహుడు మంజులను దగ్గరకు లాక్కుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక చేత్తో ఆమె నడుముని నిమురుతూ, ఇంకో చేత్తో ఆమె పైటను భుజం మీద నుండి కిందకు జార్చి మంజుల సళ్ళను పిసుకుతూ, “నీకు పెళ్ళి అయిందా?” అని అడిగాడు.
మంజుల తన చేతిని ఆదిత్యసింహుడి భుజం మీదగా అతని మెడ చుట్టూ వేసి, “ఇంకా కాలేదు ప్రభూ,” అన్నది.
దాంతో ఆదిత్యసింహుడు ఆమె మెడ మీద ముద్దు పెడుతూ, “మరి మా వాళ్ళు నీకు మొగుడు ఉన్నాడని, మీ ఇద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడని అనుమానంతో మా వాళ్ళు ఒకతన్ని, ఒక పిల్లాడిని తీసుకొచ్చారు,” అన్నాడు.
ఆ మాట వినగానే మంజుల గుండె ఒక్కసారిగా జారినట్టయి ఆదిత్యసింహుడి వైపు భయంగా చూస్తూ అతని ఒళ్ళోంచి లేచి నిల్చున్నది.
మంజుల కళ్ళల్లో ఈసారి భయం స్పష్టంగా కనిపిస్తున్నది.

[Image: PCTV-1000176934-hcdl.jpg]

ఆదిత్యసింహుడు ఆమె కళ్ళల్లోకి చూస్తు, “ఎందుకు భయపడుతున్నావు మంజుల….నీకు పెళ్ళే కానప్పుడు వాళ్ల గురించి ఎందుకు ఆందోళన పడుతున్నావు? ఒకవేళ వాళ్ళు మన శతృదేశపు గూఢచారులు అయి ఉంటారు….నీ మొగుడిగా నీ పేరు వాడుకుంటున్నారు….వాళ్ళకి ఇప్పుడే మరణదండన విధిస్తున్నాను,” అని అక్కడే ఉన్న కాపలా వాళ్ళను పిలిచి, “పక్క గదిలో ఉన్న తండ్రీ కొడుకుల్ని ఇక్కడకు తీసుకురండి,” అన్నాడు.
మంజుల పరిస్థితి బోనులో చిక్కిన లేడిపిల్లలా ఉన్నది, “అసలు నా భర్త గురించి ఈయనకు ఎలా తెలిసింది?” అని ఆలోచిస్తున్నది.
అంతలో ఆ గదిలోకి వచ్చిన వారిని చూసి మంజుల బెదిరిపోయి, ఆదిత్యసింహుడి కాళ్ళ మీద పడిపోయి, “ప్రభూ… నన్ను క్షమించండి…..మీకు అబధ్ధం చెప్పాను…ఆయన నా మొగుడు, ఆ పిల్లవాడు నా కొడుకు,” అన్నది.
మంజులను చూసి అతని మొగుడు కూడా ఏం జరిగిందో అని భయపడుతూ తన భార్య వైపు ఆదిత్యసింహుడి వైపు చూస్తు ఉన్నాడు.
ఆదిత్యసింహుడు తన కాపలావాళ్ళను పిలిచి వాళ్లను తీసుకెళ్ళి చెరసాలలో వెయ్యమన్నాడు.

[Image: images?q=tbn:ANd9GcSzV_V0qdQh1opXi_yBpAc...hF7VQpIfq5]
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
దాంతో కాపలావాళ్ళు మంజుల మెగుడిని, కొడుకుని అక్కడ నుండి తీసుకెళ్ళారు.

అది చూసి మంజుల భోరున ఏడుస్తూ, “ప్రభూ…నన్ను క్షమించండి…వాళ్ళను వదిలేయండి ప్రభూ,” అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నది.
ఆదిత్యసింహుడు మంజుల చెయ్యి పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “ఎంత ధైర్యం ఉంటే నా మీద గూఢచర్యం చేస్తావు…మర్యాదగా ఏం జరిగిందో నీ నోటితో చెప్పు…నాకు ప్రతి విషయం తెలుసు…కాని నీ నోటి నుండి వినాలనుకుంటున్నాను…నువ్వు ఎవరికోసం ఈ కార్యాలన్ని చేస్తున్నావో నాకు తెలుసు…ఇప్పటికిప్పుడు నిన్ను అపరాధిగా నిరూపించి నీకు దండన విధించినా…ఎవరు నిన్ను రక్షించడానికి ముందుకు రారు…అందుకని ఇప్పుడు నువ్వు నీ నోరు తెరిచి నిజం చెప్పి నీ భర్త, కొడుకు ప్రాణాలు కాపాడుకో,” అన్నాడు.

[Image: rajat001.jpg]

ఆదిత్యసింహుడికి తన గురించి మొత్తం తెలిసిపోయిందని అర్ధం అయిన మంజుల ఇక జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పేసింది.
అంతా విన్న ఆదిత్యసింహుడు మంజుల వైపు చూసి, “ఇంతకు ముందు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే నాకు నీ గురించి తెలుసు మంజుల…నాకు నా దాసి అయిన ఉష గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు…అలాంటిది ఆమె పేరు చెప్పుకుని నా దగ్గరకు వస్తే నేను కనిపెట్టకుండా ఎలా ఉంటాననుకున్నావు…నాకు నీ వలన ఇంకొక్క పని కావాలి… అది కనుక నువ్వు చేస్తే నువ్వు, నీ భర్త, కొడుకుతో పాటు నిరభ్యంతరంగా ఈ రాజ్యంలో నివసించవచ్చు…లేకపోతే నీకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళొచ్చు,” అన్నాడు.
ఆదిత్యసింహుడు మెత్తగా మాట్లాడటం చూసి మంజుల కొద్దిగా కుదుటపడి, “ఏం పని చెయ్యాలి ప్రభూ,” అంటూ కళ్ళు తుడుచుకున్నది.
ఆదిత్యసింహుడు తన పక్కనే ఉన్న లేఖను మంజులకు ఇచ్చి, “దీని మీద మీ రాణి స్వర్ణమంజరీ దేవి రాజముద్ర వేయించుకురావాలి,” అన్నాడు.
మంజుల ఆదిత్యసింహుడి దగ్గర నుండి లేఖ తీసుకుని చదివింది.
ఆ లేఖ చదివేకొద్ది మొహంలో రంగులు మారిపోతున్నాయి.
ఆమె ఒంట్లో వణుకు మొదలయింది.

[Image: PCTV-1000011776-hcdl.jpg]

లేఖ పూర్తిగా చదివి మంజుల ఆదిత్యసింహుడి వైపు చూస్తు, “ప్రభూ ఇది చాలా కష్టమైన పని…రాణి గారికి తెలిసిందంటే నన్ను చంపేస్తారు,” అన్నది.
“ఇప్పుడు మాత్రం నువ్వు ఈ పని చేయకపోతే వదిలేస్తాననుకుంటున్నావా…నువ్వు నాకు దాసిగా ఉంటూ నా పని చేయడం చాలా మంచిది…ఒకవేళ మా వదిన గారికి ఈ సంగతి తెలిసినా నువ్వు నా దగ్గర నాకు నమ్మకంగా పని చేస్తున్నంత వరకు నీకు ఏలోటు లేకుండా చూసుకుంటాను…ఈ పని నువ్వు తప్పితే ఇంకెవరు చేయలేరు…అందుకని వీలయినంత తొందరగా పని చేసుకురా…నువ్వు ఈ పని పూర్తి చేసిన వెంటనే నిన్ను నా అంతఃపుర ముఖ్య అధికారిగా నిన్ను నియమిస్తాను,” అన్నాడు ఆదిత్యసింహుడు.
మంజుల ఇక చేసేది లేక ఆ లేఖ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
అలా వెళ్తున్న మంజుల వైపు చూసి ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వుకుంటూ, “వదిన గారు…..ఇప్పుడు మీరు మా బారి నుండి ఎలా తప్పించుకుంటారో చూస్తాను…నా మీదే మీ తెలివిని ప్రదర్శిస్తారా….నా రాజనీతి మీకు తెలిసివచ్చేలా చేస్తాను,” అనుకుంటూ ఉన్నాడు.
 
***********
 
ఆదిత్యసింహుడి దగ్గర నుండి వచ్చిన మంజులకి ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.
తన పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి లాగా తయారయ్యింది.

[Image: riya-deepsi-02e2d0e6-d03f-4989-ba59-6b42...e-750.jpeg]

ఆ లేఖ మీద స్వర్ణమంజరి దేవి రాజ ముద్ర వేయాలంటే చాలా కష్టం.
ఆ రాజముద్ర ఎప్పుడూ ఆమె వేలికే ఉంటుంది.
స్వర్ణమంజరి ఆ రాజముద్రను స్నానం చేసేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు మాత్రమే తీస్తుంది.
అందుకని మంజుల ఆ లేఖను మడతపెట్టి తన వస్త్రాల్లో దాచుకుని ఏమీ జరగనట్టు స్వర్ణమంజరీ దేవి భవనానికి వచ్చి ఆమె చెప్పిన పనులు చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నది.
ఇవేమీ తెలియని స్వర్ణమంజరి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతున్నది.
స్వర్ణ మంజరి ఏమైనా సమావేశాలు నిర్వహిస్తే మంజుల కూడా అక్కడే ఉండి ఆమె పధకాలను గమనిస్తూ ఉన్నది.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
ఆరోజు స్వర్ణమంజరి, విజయసింహుడు తన మంత్రి వర్గంతో సమావేశం అయ్యి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు.

మంత్రులు కూడా ఆదిత్యసింహుడు చక్రవర్తి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నారు.
అంతలో స్వర్ణమంజరి మధ్యలో కలగజేసుకుని, “ఆదిత్యసింహుడు చక్రవర్తి కాకుండా ఆపడానికి ఆవకాశాలు లేవా?” అన్నది.
అది విని ఒక మంత్రి లేచి, “ఒక్క అవకాశం ఉన్నది మహారాణి గారు….కాని అది కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి,” అన్నాడు.

[Image: chandra-nandini-shweta-basu-prasad-nandi...50x381.jpg]

“ఏంటో వివరంగా చెప్పండి….” అన్నది స్వర్ణమంజరి.
అంతలో మంజుల ఒక పళ్ళెంలో పానీయాల గ్లాసులు తీసుకుని వచ్చి అందరికి ఇస్తూ, స్వర్ణమంజరి దేవి దగ్గరకు వచ్చి గ్లాసు ఆమె చేతికి ఇస్తూ, కావాలని ఆమె మీద పానీయాన్ని ఒలకబోసింది.
దాంతో స్వర్ణమంజరి కోప్పడుతూ, “ఏంటిది…సరిగ్గా చూసుకునే పనిలేదా…నీ ఆలోచన ఎక్కడ పెట్టుకుని పని చేస్తున్నావు?” అని కసురుకున్నది.
మంజుల భయపడుతూ, “క్షమించండి మహారాణి….చెయ్యి జారింది….నేను మీ వస్త్రాలు శుభ్రం చేస్తాను,” అని అక్కడే కింద కూర్చుని ఆమె చెయ్యి నీళ్ళతో కడగబోయింది.
స్వర్ణమంజరి తన చేతిని వెనక్కి లాక్కుని, “పళ్ల రసం నీళ్ళతో కడిగితే పోదు….నేను కూడా వస్తున్నాను పద….వస్తాల మీద కూడా ఒలికింది కదా….అవి కూడా మార్చుకుంటాను,” అంటూ తన ఆసనం నుండి లేచి తన మందిరంలోకి వెళ్ళింది.
మంజుల ఆమె వెనకాలే నడిచింది.
స్వర్ణమంజరి తన శయన మందిరం లోకి వెళ్ళిన తరువాత మంజుల వైపు చూస్తూ, “ఏంటే….ఇవ్వాళ నీ మనసు ఇక్కడ లేదు, ఏదో ఆలోచనలో ఉన్నావు?” అని అడుగుతూ తన ఒంటి మీద ఉన్న నగలను తీసి అక్కడ ఉన్న బల్ల మీద పెడుతున్నది.

[Image: maxresdefault.jpg]

స్వర్ణమంజరి అలా అడిగే సరికి మంజుల ఒక్కసారిగా తత్తరపాటుతో, “అబ్బే…..అదేం లేదు రాణి గారు…నేను బాగానే ఉన్నాను,” అన్నది.
“నిన్ను ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాను…నీ సంగతి నాకు తెలియదా….ఏం ఆలోచిస్తున్నావో చెప్పు,” అంటూ స్వర్ణమంజరి తన వేలికి ఉన్న తన రాజముద్రికను తీసి నగల పక్కనే పెట్టింది.
ఆమె రాజముద్రిక అక్కడ పెట్టడం చూసిన మంజుల కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి.
చిన్నగా అక్కడ నుండి నగల దగ్గరకు వచ్చి, “ఏం లేదు రాణి గారు…నాకు ఆదిత్యసింహుడు గారి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఆయన చెప్పిన మాటలే ఇంకా నా చెవిలో మారుమోగుతున్నాయి…నాకే ఇలా ఉంటే…మీరు ఈ విషయం తెలుసుకుని ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారో నాకు అర్ధం కావడం లేదు,” అన్నది.
దాంతో స్వర్ణమంజరి చిన్నగా నవ్వుతూ తన ఒంటి మీద ఉన్న బట్టలను విప్పేసి స్నానాల గదిలోకి వెళ్ళింది.
ఇక మంజరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గబగబ తన వస్త్రాల్లో దాచుకున్న లేఖను బయటకు తీసి అక్కడ ఉన్న రాజముద్రికను తీసుకుని లక్కలో ముంచి లేఖ మీద స్వర్ణమంజరి రాజముద్రికను వేసి, మళ్ళీ ఆ రాజముద్రికను శుభ్రంగా తుడిచి, దాన్ని యధాస్థానంలో ఉంచి, లేఖను మళ్ళీ తన వస్త్రాల్లో దాచుకుని స్వర్ణమంజరి వెళ్లిన స్నాల గది వైపు చూసి, ఆమె ఇంకా బయటకు రాకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నది.
ఇప్పుడు మంజులకి తన గుండెల మీద భారం మొత్తం దిగినట్టయింది.
ఆమె మొహంలో ఇప్పుడు ఆలోచన పోయి ప్రశాంతంగా ఉన్నది.
వీలయినంత తొందరగా ఆ లేఖను ఆదిత్యసింహుడికి ఇచ్చి తన భర్తను, కొడుకుని విడిపించుకోవాలన్న తొందరలో ఉన్నది.
మంజుల స్వర్ణమంజరి విడిచిన బట్టలను తీసుకెళ్ళి పనివాళ్లకు ఇచ్చి, ఆమె తల్పం మీద శుభ్రమైన వస్త్రాలను పెట్టింది.
అంతలో స్వర్ణమంజరి స్నానాల గదిలో నుండి బయటకు వచ్చింది.


[Image: Whats-App-Image-2019-08-29-at-1-10-50-PM-1.jpg]



స్వర్ణమంజరి స్నానాల గదిలో నుండి తల్పం దగ్గరకు వస్తుంటే నగ్నంగా ఉన్న ఆమె అందాన్ని కన్నార్పకుండా చూస్తున్నది మంజుల.
మంజుల తన కేసి అలా తేరిపార చూడటం గమనించిన స్వర్ణమంజరి తన మనసులో గర్వంగా అనిపించి, ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ, “ఏంటే అలా కన్నార్పకుండా చూస్తున్నావు?” అని అడిగింది.
“ఎంత అందంగా ఉన్నారమ్మా మీరు…మిమ్మల్ని చూస్తుంటే ఆడదాన్ని అయిన నాకే కోరిక కలుగుతుంది…ఇక మగవాళ్ళ సంగతి చెప్పనక్కరలేదు…ఇక ఆదిత్యసింహుడు మీ మీద మనసు పడటంలో ఆశ్చర్యం లేదనిపిస్తున్నది నాకు,” అన్నది మంజుల.
మంజుల మాటలు విన్న స్వర్ణమంజరికి మనసులో ఎక్కడో కోరిక మొదలయింది.
దానికి తోడు తన ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉన్నప్పుడు పరాయి మగవాడి ప్రస్తావన వచ్చేసరికి ఆమెకు తెలియకుండానే ఆమె సళ్ళు బరువెక్కాయి, ఆమె ఆడతనం లోపల చెమ్మ ఊరుతున్నది.
తన ఆడతనంలో చెమ్మ ఊరడం స్వర్ణమంజరికి తెలుస్తున్నది.
దాంతో తన ఆలోచనలను అణిచివేస్తూ, మంజుల వైపు చూసి, “ఇప్పుడు ఆదిత్య సింహుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?” అన్నది.
“ఏం లేదమ్మా….ఆదిత్యసింహుడు మొన్న నా దగ్గర మీ మీద తన కోరిక చెప్పేసరికి మీరు ఇలా ఆయన కంట బడితే ఆదిత్యసింహుడి పరిస్థితి ఏంటా అని ఆలోచన వస్తుంటేనే నాకు నవ్వు వస్తున్నది,” అంటూ మంజుల తల్పం మీద ఆమె కోసం పెట్టిన వస్త్రాలు చేతికందిస్తూ అన్నది.
మంజుల నోటి వెంట అలాంటి మాటలు వచ్చేసరికి స్వర్ణమంజరిలో కోరిక పడగ విప్పింది.
ఆమె ఆడతనంలో రసాలు ఊరడం మొదలయ్యాయి.
కాని తనలో పెరిగుతున్న కోరికను అణుచుకుంటూ మంజులను చిన్నగా కసురుకుని బట్టలు వేసుకుని బయటకు వచ్చి మళ్ళి సమావేశంలో కూర్చున్నది.
తమ మీద స్వర్ణమంజరికి అనుమానం రానందుకు సంతోషపడుతూ వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నది.
స్వర్ణమంజరి తన ఆసనంలో కూర్చుంటూ, “అమాత్యా….ఇదివరకు మీరు ఆదిత్యసింహుడికి పట్టాభిషేకం జరగకుండా చేయడానికి ఏదో అవకాశం ఉన్నదన్నారు, ఏంటది?” అని అడిగింది.
“చాలా తక్కువ అవకాశం మహారాణి గారు….అదేమంటే….సాధారణంగా పట్టాభిషేకం జరిగేటప్పటికి వివాహం జరిగి ఉండాలి,” అన్నాడు ఒక మంత్రి.

(To B Continued.......)
(తరువాత అప్డేట్ 40 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=40)

[Image: maxresdefault.jpg]
[+] 5 users Like prasad_rao16's post
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
Super update
Like Reply
Nice update
Like Reply
Nice super keka
Like Reply
రాజకీయ మలుపులతో... కథ రసవత్తరంగా సాగుతుంది... మొత్తానికి వదిన కి కూడా మరిది మీద మనసు పడేలా చేశారు... మీ బొమ్మలకి మహా వందనాలు, ఎవ్వరినీ వదలకుండా వాడుతున్నారు,

ఈ అప్డేట్ లో మంజులని వాడేస్తారని అనుకున్నా... కానీ అద్భుతమైన మలుపు ఇచ్చి... అంతకు మించిన కిక్ ఇచ్చారు...

స్వర్ణమంజరి... ఆదిత్య సింహుడి ఘట్టం కోసం ఎదురుచూసేవాళ్ళలో నేను కూడా ఉన్నాను...

మీ అప్డేట్ అయితే... చెప్పటానికి ఏమీ లేవు మాటలు... సినిమాలను మించిపోతుంది మన స్టోరీ...
Like Reply
Superb story bro nice update
Like Reply
Nice update
Like Reply
Super story
Like Reply
ప్రసాద్ గారు సూపర్ అప్డేట్....
Like Reply




Users browsing this thread: 8 Guest(s)