Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రయాణం
#1
అందరికి  కోటి వందనములు.. నా పాత కథల్లో ఒక మిత్రుడు  నాకు చాలా హెల్ప్ చేసారు వ్రాయడానికి.. కానీ ఇపుడు సొంతముగా ఒక వాస్తవానికి ఫాంటసీ జోడించి రాస్తున్న కథ ఇది..మీరు నన్ను ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాను.. మీ సుధా
[+] 1 user Likes sudha rani's post
Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
please start
Like Reply
#3
Please start
మీ
Umesh
Like Reply
#4
Continue
Like Reply
#5
ఆహ్ అహ్హ్ ఆహ్హ్హ్ ... చిన్నగా మూలుగుల శబ్దం... రెండు సున్నితమైన తొడల మధ్య ఇంకో భీకరమైన మగడు అదే పనిగా పది నిముషముల నుండి చాలా ప్రయత్నిస్తున్నాడు ...ఆ అమ్మాయి కళ్ళ వెంట చిన్నగా నీరు అది ఆనందమో లేక అయోమయమో లేక భయమో తెలీదు ఆ అమ్మాయికి..కానీ అపుడపుడు నవ్వుతుంది నొప్పి అని తెలీగానే కాస్త కంగారు పడుతుంది కానీ ఆ కుర్రాడు మాత్రం తన ఆయుధం తో పని మొదలెట్టాడు..ఇరవై రెండు నుండి  ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది ఆ అమ్మాయి వయసు.. పదకొండోవ ఏటా పైట వేసింది కానీ ఇంతవరకు ఒక మగాడి వాసనా కానీ చూపు కానీ తగల్లేదు ఆ అమ్మాయికి.. అందమైన మొహం చక్కని జడ లేతైన పళ్ళ తోటనే దాచుకుంది ఆమే ఎద మీద.. నిండుగా పళ్ళతోట.. సన్నటి నడుము ఆ మధ్యలో లోతైన బొడ్డు..ఎంతో అద్భుతమైన పిరుదులు సన్నటి పొడవైన కాళ్ళు.. 
 
 
సూర్యుడు కూడా వెళళ్లేని ఒక అందమైన ప్రదేశం ఆడదానికే సొంత.. కానీ ఆ ప్రదేశానికి మాత్రం తాళం చెవి ఒక్క మగాడి దాగెరె ఉంటుందనేది అక్షర సత్యం.. 
 
 
మేనక..(వాళ్ళ తాతయ్య ఇష్టపడి పెట్టుకున్న పేరు..)
 
 
కానీ ఈ రోజు తన మొదటి రాత్రి.. ఇన్నాళ్లు దాచుకుని ఏ మగాడికి ఇవ్వకుండా ఎలాంటి స్కిన్ షో చేయకుండా చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పెళ్లి అనగానే భయపడిన ఈ అమ్మాయి ఇపుడు ఈ  క్షణంలో ఒక మగాడికి పూర్తిగా లొంగిపోయి వొంటి మీద నూలు పోగు లేకుండా సిగ్గు పక్కన పెట్టి తన భర్త అయిన రాహుల్ కి తన దేహం పూర్తిగా సమర్పించుకునే టైం రానే వచ్చేసింది..
 
 
ఒక రైతు అంత వరకు ఎపుడు దున్నని పొలాన్ని చాలా జాగ్రత్తగా పెంచుకొని తప్పక మనసొప్పక ఇవ్వాల్సిన పరిస్థితి రావడం తో ఇచ్చేసాడు.. ఆ పొలాన్ని చాలా మెల్లిగా సున్నితంగా సుతి మెత్తగా సూదిలో ధరమ్ పెట్టినట్లుగా చూసుకుంటాను అని మాట ఇచ్చి మరి తీస్కున్నాడు రాహుల్..
 
 
రాహుల్ ఒక వెల్ సెటిల్ల్డ్ బుసినెస్ మాన్ చాలా ట్యాంలెంటెడ్ తనకున్న కొద్దీ పాటి డబ్బులతో ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.. 60  లక్షణాలు రూపాయలతో మొదలెట్టి ఆరు సంవత్సరాలలో దాదాపు 12 కోట్లు సంపాదించాడు తరువాత తనకున్న హాబీ గుర్రపు పందేలతో పెట్టి విపరీతంగా సంపాదించేసాడు.. ఏ రోజు తనకంటూ ఒక బంగాళా ఊరి అవతల గెస్ట్ హౌస్ సిటీ హెడ్ ఆఫీస్ దాదాపు అన్ని మెట్రో పోలిటన్ సిటిట్స్ ఏ రాజు రాహుల్ కి బ్రాంచెస్ ఉన్నాయి తన బుసినెస్ ఏంటి అంటే షేర్స్ కొనడం అమ్మడం..రాహుల్ పెళ్లి చేసుకోడం ఇష్టం లేదు అమ్మ ఫోర్స్ వల్ల చేసుకున్నాడు. 
 
 
మేనక ఈ రాహుల్ కి చేతికి చిక్కింది..( అదృష్టమా లేక దురదృష్టమా )
 
 
(ఇద్దరికి తొలి అనుభవం పది నిముషాలు కాస్త గంట అయింది ..)
 
 
రాహుల్ మేనకా గదిలోకి రాగానే మొదటగా ఫార్మాలిటీస్ లాంటివి వొద్దు నువ్వు నేను సగం సగం అందుకని అలంటి రెస్పెక్ట్స్ ఎం పెట్టుకోకు అని చాలా ప్రేమగా చెప్పాడు మేనకాకి..
 
 
చాలా ఆనందం వేసింది ఇంత మంచి భర్త దొరికినందుకు..
 
మెల్లిగా పాలు పక్కన పెట్టాడు.. అయ్యూ అవి ఇద్దరమూ తాగాలి కదా అంది మల్లి వెంటనే నాలుక కార్చుకుంది మేనకా..ఓహో అయితే సినిమాలు బాగా చూస్తారు అనమాట మేడం గారు అంటూ చిలిపిగా నవ్వుతూ తన హాగ్ తో ఉక్కిరి బిక్కిరి చేసేసాడు..ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చేసింది మేనకాకి..
 
 
సిగ్గుపడాలి అంటే అది అమ్మాయిలకే చెల్లుతుంది..ఆ రోజు తెల్లటి చీర కట్టుకుని లో దుస్తులు అవే బ్ర మరియు పాంటీ కూడా తెల్లటివే వేసుకోవాలి అని అత్తయ్య ఆర్డర్ ఎందుకంటే రసాలు బయటపడిన తెలీదు కాబట్టి.. 
 
 
ఆ తెల్లటి చీరలో ఉంది అదేంటో అందరూ బంగారం వేసుకుంటారు కానీ మేనకా మాత్రం ఆ రోజు వొంటి నిండా వెండి నగలు వేసుకుంది.. అన్ని బానే ఉన్నాయి కానీ..రాహుల్ ని ఆకర్షించింది ఏంటి అంటే మేనకా పెట్టుకుని ముక్కు పుడక.. కిటికీ లోంచి బెడ్ మీద పడుతున్న వెన్నెల సరాసరి మేనకా మొహం మీద పడ్డం తో అపుడపుడు ముక్కుపుడక మెరిసిపోతుంది.. అందాల రాసి ల ఉంది మేనకా.. 
 
 
రాహుల్ ఇంకా ఆగలేక వెంటనే తనవి మరియు మేనకవి బట్టలు విప్పేసి ఒక్క ఉదుటున మేనక మీద పడిపోయాడు.. ఇలాంటిది ఊహించని మేనకకి ఒక్క సెకండ్ కాస్త అసౌకర్యంగా అనిపించింది కానీ ఏమో ఇలానే ఉంటుందేమో అనుకుంది..
 
 
అబ్బహ్ ఉండండి ఏంటా తొందర అంటుంది అంతలోనే ఒక్కసారిగా తన బలమైన ఆయుధాన్ని  మేనక లోకి తోసే ప్రయత్నం లో పడ్డాడు రాహుల్..
 
 
ఆలా పది నిమిషాల నుండి గంట అయింది ఇప్పటికి రెండు గంటలు అయిన ఒక్క మిల్లిమీటర్ కూడా కదల్లేదు బండి..
 
 
మేనకకి అర్ధం కాలేదు ఏంటి అసలా సినిమాలో కూడా కాస్త రొమాన్స్ అయిన చేశాకే లైట్ ఆఫ్ చేస్తారు తనేంటి మొదలెట్టడమే క్లైమాక్స్ కి వచేసాడు అనుకుంది.. అసలేం జరుగుతుందా అని చూసేసరికి జీవం లేని కండల వీరుడు యుద్ధనికి వెలదాంత ఆలా అయింది పరిస్థితి.. ఆలా రాహుల్ చాలా సేపు కష్టపడ్డాక తనకి అర్ధం అయింది ముందు అంగం గట్టిపడాలి ఆ తరువాతే లోపలి వెళ్లే ప్రయత్నం  చేయాలి అని..
 
 
రాత్రి రెండున్నర అయేటప్పటికీ రాహుల్ కి చెమటపట్టేసి తన వల్ల కాక అలాగే సొమ్మసిల్లి పోయాడు 
 
 
"రేపు చూదాం లే మేనక ఇవాల్టికి పడుకో "అని సాధి చెప్పేసి పడుకున్నాడు... కానీ అక్కడ జరిగింది మేనకకి పూర్తిగా అర్ధం అయింది.. మొగుడికి సెక్స్ లోపం ఉంది అని..
 
 
మేనకకి పూర్తిగా మొగుడి సామర్ధ్యం తెలిసిపోయింది మొదటి రాత్రి కాస్త కాల రాత్రి గ మారడం ఏ అమ్మాయికి అయిన చేదు అనుభూతి.. 
 
 
అలాగే లేచి చాలా బాధతో కళ్ళ వెంట ధరలు గ కారుతున్న కన్నీరు తో బాత్రూం లోకి వెళ్లి తన తడిచిన తెరుచుకొని పూవు ని మెల్లిగా నీళ్లతో కడుక్కుని అలాగే వచ్చి చీర మార్చుకుంది.. కానీ లోపల ఏదో బాధ ఏదో వెలతి మొదలు పెట్టిన పని అర్ధాంతరంగా దిగినట్లుగా అనిపించింది తెలియని కోపం అల్లా వెంట నీళ్లు అలాగే ఏడుస్తూ పడుకుంది..
 
 
తెల్లారింది మొగుడు తనకంటే ముందుగా లేవడం ఆశ్చర్యకరం గ ఉన్న మొగుడు లేచి తన బొట్టు చెరుపుతు మల్లె పూలు కావాలని  చేత్తో నలుపుతూ మంచం అంత గందరగోళం జరిగినట్లుగా తీర్చి దిద్దాడు రాహుల్..మేనక లేవడం చూసి..
 
 
మేన అందరూ అడుగుతారు బాగా జరిగిందా అని..నువ్వు జరగలేదు అనవనుకో మీ వాళ్ళు బాధపడతారు సరేనా.. జరిగింది అనవనుకో మీ వాళ్ళతో పటు మా వాళ్ళు కూడా సంతోష పడతారు.. ఆలోచించుకో.. ఎందుకంటే రేపటినుని నువ్ ఇక్కడే ఉండాలి కాబట్టి. అని చిన్న సలహా ఇచ్చాడు..
 
 
అంత లోపే డక్ డక్ డక్ అని డోర్ అవతలి వైపు నుండి శబ్దం..
 
 
 
కానీ ఒకటి మాత్రం నిజం   "నువ్వు అమ్మాయిలకి ఏమి ఇచ్చిన సరే, వాటిని రెట్టింపు చేసి తిరిగి నీకు ఇస్తారు".
పరీక్షించటానికి చెత్త ఇస్తే, సిద్దం గ వుండు.... పరమ చెత్త తిరిగి నీకు ఇస్తుంది. 
 
 
Reply
#6
(29-08-2019, 09:25 PM)Chirunapa Wrote: Continue

abboo starting paragraph adurs
Like Reply
#7
Good start but evaru Menaka ni satisfied chestaadu okkada lekaa chaala numbers
Like Reply
#8
(30-08-2019, 08:50 AM)mickymouse Wrote: abboo starting paragraph adurs

ధన్యవాదములు
Reply
#9
(30-08-2019, 09:12 AM)Sivaoms Wrote: Good start but evaru Menaka ni satisfied chestaadu okkada lekaa chaala numbers

పోను పోను మేరె చూస్తరుగా
Reply
#10
baagundi
Like Reply
#11
(30-08-2019, 11:28 AM)manmad150885 Wrote: baagundi

ధన్యవాదములు
Reply
#12
డక్ డక్ డక్ అని డోర్ అవతలి వైపు నుండి శబ్దం..


బయట నుండి చిన్నగా నవ్వులు వినపడుతూనే ఉన్నాయి.. మేనక తలుపు తీద్దామని అడుగు ముందుకు వేసింది వెంటనే రాహుల్ మేనక ని అపి " ఆలా బిక్క మొహం పెట్టుకోకు మేనక బాగోదు ఎం జరగలేదు అనుకుంటారు అని చెప్తూనే మల్లెపూల రెమ్మలు మేనక జుట్టు మీద మరియు మొహం మీద చిన్నగా అతికిస్తున్నాడు..

సరే అంటూ రాహుల్ ని దాటుకొని వెళ్లి తలుపు తీయగానే రాహుల్ వాళ్ళ అమ్మ చక్కటి చిరునవ్వుతో లోపలి వచ్చి మేనక తల మీద చేతులు వేసి బొట్టు సరి చేస్తూ మొహం మీద ఉన్న పూరెమ్మలు తొలగిస్తూ

" అంత శుభమే కదా" అని అతాయ అడిగింది కానీ వెంటనే మేనక మదిలో ఒక ఆలోచన వచ్చేసింది

"గృహప్రవేశం జరగలేదు గృహ శాంతి జరగలేదు" కానీ చిన్నగా నావేసి కళ్ళు మూసి తెరిచింది..

" వెళ్లి స్నానం చేసిరమ్మ పూజ కి టైం అవుతుంది  నువ్వు  కూడా వెళ్లరా  గంటలో ఇద్దరు రెడీ అయి పూజ కి రవళి"

 అని వెళ్లిపోయింది..

గంట లో ఇద్దరు వచ్చి పూజ లో కూర్చున్నారు అందరిని చూస్తుంది ఎవరికీ చెప్పుకోవాలి బాధ అన్నట్లుగా కానీ అందరి మొహం లో ను సంతోషం నిండి ఉంది..ఎవరికీ చెప్పుకోలేని వ్యధ ఆలా అని చెప్పకపోతే జీవితాంతం ఆలా ఉండిపోవడం కష్టం..

ఆలా ఆలా పూజ కార్యక్రమం అయిపోయింది అందరూ ప్రసాదం తీస్కొని భోజనాల  టైం అవడం తో కూర్చున్నారు ఆడవాళ్లు వడ్డిస్తున్నారు ముసలాళ్ళు మగాళ్లు కూర్చుని తింటున్నారు వడ్డించే వాళ్లలో మేనక కూడా ఉంది అందరికి పప్పు సాంబారు వడ్డిస్తూ ఆ టైం కాస్త గడిచింది తినాలి అంటే అన్నం సహించడం లేదు.. ఆలా ప్లేట్ రౌండ్స్ వేస్తూ ఉండగా అత్తయ్య చూసి

" ఎమ్మా మేనక ఏమైంది వొంట్లో బానే ఉంది గ తినమ్మా ఆలా ప్లేట్ లో ఆటలు ఆడకూడదు"అంటూ నవ్వేసింది"

మేనక అత్తగారిది చాలా పెద్ద ఇల్లు సిటీ చివర్లో ఐదు ఎకరాల స్థలం తీస్కొని చాలా ప్లాన్డ్ గ కటించుకున్నాడు రాహుల్..పది గదులు పక్కనే గెస్ట్ హౌస్ ఇంకా వంట వాడు ముగ్గురు పని మనుషులు ఒక తోటమాలి ఒక ఎకరం మొత్తం కేవలం ఇంటికి కేటాయించారు మిగితా నాలుగు ఎకరాలలో అందమైన పూల తోట మరియు చాలా పెద్ద లాన్ గెస్ట్ హౌస్ ఇంకా పార్టీస్ చేస్కోవానికి స్పెషల్ ఒక ప్లేస్ ని పెట్టుకున్నాడు రాహుల్.. తన గెలుపు ని తరచుగా ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ చేసుకొని అందరి దృష్టికి తెస్తాడు రాహుల్..

ఆలా అత్తారింటికి వచ్చిన మొదటి రోజు అయోమయంగా అర్ధం అయి అవకా గడిచిపోయింది..రాత్రి భోజనం అయ్యాక అందరితో పటు అంత్యాక్షరి ఆడుకుంటూ ఉండగా కాస్త నిద్ర రావడం తో ఆలా తుళ్ళిపడింది పక్కకు మేనక.  అది అత్తగారు చూసి వెంటనే మేనక వెళ్లి పడుకో అమ్మ అంది మేనక లేచి వెళుతుండగా చుట్టాల వాళ్లలో ఎవరో

"వెళ్ళావే మెనూ ఈ మూడు రాత్రులు నువ్వు  పడుకుంటాను అన్న కూడా పడుకోనివ్వడు ని మొగుడు"అనేసింది ఒక ముసలావిడ

నడుస్తున్న మేనక ఒక్క క్షణం ఆగి వెనక్కి చూసి చిన్నగా నవ్వి మల్లి నడక ప్రారంభించి తన గదిలోకి వెళ్లిపోయింది..

గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుని మంచం మీదకి ఎక్కి చూసింది అప్పడికే రాహుల్ గురక పెట్టి మాంచి నిద్ర లోకి జారుకున్నాడు..

ఇలా అయితే ఎలా దేవుడా అనుకుంటూ ఉండగా రాహుల్ ఫోన్ మెసేజ్ వచ్చినట్లుగా రింగ్టోన్ శబ్దం వినపడింది వెంటనే ఏంటది అని చూసి ఓపెన్ చేసింది అది ఒక ఇమెయిల్ అదేదో మాములు ఆఫీస్ ఇమెయిల్ అనుకుని పక్కన పెడుతుండగా ఇమెయిల్ సబ్జెక్టు మీద కన్ను పడింది హెల్త్ రిపోర్ట్ అని ఒక్క సెకండ్ ఆగి ఆ ఇమెయిల్ అంత చదివింది మేనక తనకి ఇపుడు అంత చాలా క్లియర్ గ అర్ధం అయింది ఎందుకు ఎదురు కట్నం ఇచ్చి మరి తనని పెళ్లి చేసుకున్నాడు అనుకుంది మొదట్లో కానీ అసలు విషయం బయట పడింది..

ఇమెయిల్ సారాంశం ఏమిటి అంటే రాహుల్ కి ఆక్సిడెంట్ అయి వెన్నుపూస లో నరం కట్ అవడం తో రాహుల్ బ్రెయిన్ కి మరియు అంగానికి సంబంధం ఉండదు అంటే రాహుల్ తన కళ్ళతో చూసింది బ్రెయిన్ కి వెళ్లి అక్కడి నుండి తన అంగానికి బ్రెయిన్ ద్వారా వెళాల్సిన విషయం వెళ్ళదు ఇది చాలా రేర్ జబ్బు కోటి మందిలో ముగ్గురికి ఉంటుంది..డాక్టర్ ఆ జబ్బు కి మందు లేదని లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి తప్పదు అని అండ్ కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ ఉంది ఆ ఇమెయిల్..

అది చదువుతూ తన కన్నీళ్ళని తడుచుచుకుంటూ చాలా బాధపడుతూ రాహుల్ ఫోన్ పక్కన  పెట్టి అలానే కాళ్ళ వెంట నీటి ధారా కారుస్తూ ఉంది..

ఆలా ఎపుడు పాడుకుందో కానీ లేచేసరికి ఉదయం ఎనిమిది అవడం తో కాస్త భయం తో లేచింది ఇంట్లో ల ఇక్కడ లేస్తే తప్పు అన్నట్లుగా..తాను లేస్తుంటే చూసింది అత్తయ్య తన మంచం దాగేరికి రావడం చూసింది పక్కన చూస్తే రాహుల్ కనిపించలేదు..

" అయ్యో అత్తయ్య చూసుకోలేదు ఇంత టైం అయిందా మీరు వెళ్ళండి నేను కాఫీ చేసి తీసుకొస్తాను"

మేనక మాట్లాడం పూర్తి అవకముందే అత్తయ్య రావడం మేనక నోట్లో స్వీట్ పెట్టడం జరిగిపోయింది..

" నువ్వు వచ్చిన వేళా విశేషం అమ్మాయి రాహుల్ ఇందాకే ఫోన్ చేసాడు వాడికేదో ముప్పై కోట్ల సాఫ్ట్వేర్ కంపెనీ టెండర్ వచ్చిందంట అంత మన అదృష్టం"

" మేనక చాలా కస్టపడి రాహుల్ వాళ్ళ నాన్న కస్టపడి ఈ ఇంటి గౌరవాన్ని చాలా మంచి స్థాయిలో నిలబెట్టారమ్మా అయన పోయాక రాహుల్ కష్టపడుతూ అందరిని బాగా చుస్కుంటున్నాడు నువ్ మాత్రం నాకో మాట ఇవ్వాలి ఈ ఇంటి గౌరవాన్ని ఎన్నడూ చెరపను తక్కువ చేయను అని" మేనక తో  ఒట్టు  వేయించుకుంది..

ఎలాగైనా అతాయ కి ఈ విషయం చెప్పి అందరిని నిలదీయాలి అనుకున్న  మేనక వెంటనే

" సరే అత్తయ్య  ఏ రోజు నుంచి ఈ ఇంటి పరువు కి ఎలాంటి భంగం కలగకుండా కాపాడతాను"   అంటూ మాట ఇచ్చింది.
Reply
#13
Nice update but small suggestion from my side is Rahul ki okka Thammudu vundi vaadi dwaara Menaka sukapaditee inti govravam poodu alagee Menaka sukapadataadi only for suggestion
Like Reply
#14
(30-08-2019, 12:54 PM)Sivaoms Wrote: Nice update but small suggestion from my side is Rahul ki okka Thammudu vundi vaadi dwaara Menaka sukapaditee inti govravam poodu alagee Menaka sukapadataadi only for suggestion

లేదండి న ఆలోచన వేరే విధముగా ఉంది కానీ నిజంగా థాంక్స్ ఫర్ యువర్ ఐడియాస్ శివ గారు
Reply
#15
(30-08-2019, 12:58 PM)sudha rani Wrote: లేదండి న ఆలోచన వేరే విధముగా ఉంది కానీ నిజంగా థాంక్స్ ఫర్ యువర్ ఐడియాస్ శివ గారు

Adhi okka suggestion maatramee meeru Ela raayali anukuntee alaane raayadi
[+] 2 users Like Sivaoms's post
Like Reply
#16
(30-08-2019, 01:02 PM)Sivaoms Wrote: Adhi okka suggestion maatramee meeru Ela raayali anukuntee alaane raayadi

ధన్యవాదములు శివ గారు.. ఇలాగె ప్రోత్సహిస్తూ ఉండండి థాంక్స్
Reply
#17
సుధ రాణి గారు చాలా బాగా రాసారు తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంది
Like Reply
#18
సుధా రాణి ... చాలా బాగుంది మీ కథ,
ఎమోషన్స్ కి బాగా వాల్యూ ఇస్తున్నారు
ఆసక్తికరంగా ఉంది స్టోరీ,
Next ఏంటి... అని ఎదురుచూస్తున్నాము
Like Reply
#19
(30-08-2019, 03:43 PM)Abhiram2019 Wrote: సుధా రాణి ... చాలా బాగుంది మీ కథ,
ఎమోషన్స్ కి బాగా వాల్యూ ఇస్తున్నారు
ఆసక్తికరంగా ఉంది స్టోరీ,
Next ఏంటి... అని ఎదురుచూస్తున్నాము

ధన్యవాదములు..
Reply
#20
సుధ రాణి గారు అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply




Users browsing this thread: 4 Guest(s)