27-08-2019, 04:35 PM
కవి చౌడప్ప
కవి చౌడప్పగా ప్రసిద్ధి చెందిన కుందవరపు చౌడప్ప 16వ శతాబ్దపు తెలుగు కవి. నియోగి బ్రాహ్మణుడు. మట్లి అనంత భూపాలుని చేతనూ, తంజావూరు రఘునాధ రాయల చేత సన్మానించబడటం చేత ఈతను బహుశా 1580-1640 మధ్య కాలం వాడై ఉండవచ్చునని అంచనా.
తెలుగులో తొలి బూతు కవిగా పేరుతెచ్చుకున్న చౌడప్ప, ఎండలో ఎండనివాడు, వానలో తడవనివాడు లేనట్టే తన నీతి విననివాడు కూడా లోకంలో లేడని సగర్వంగా చెప్పుకున్నాడు. మట్లి అనంతరాజు ఆస్థానములో ఉన్న చౌడప్ప బూతాడక దొరకు నవ్వుపుట్టదు
అని తన పద్యాలలో నిర్భయముగా ఉత్తమాంగాల నామవాచకాలు వాడాడు. తాను నీతి పద్యాల రచయితనని చాటుకొన్నా తెలుగు సాహితీ చరిత్రలో బూతుకవి గానే పేరు తెచ్చుకొన్నాడు. కుందవరపు చౌడప్ప, కడప జిల్లా, ఖాజీపేట మండలంలోని పుల్లూరు ( ప్రస్తుత ఆంజనేయకొట్టాలు) గ్రామానికి చెందినవాడని చెప్పటానికి ఆధారాలు దొరికాయి. చౌడప్ప తన పద్యాలలో వేణుగోపాలస్వామి భక్తుడినని చెప్పుకున్నాడు.
మానవ జీవితములో బూతు సహజమని చౌడప్ప ఉద్దేశము. అయినా బూతు కోసము ఈయన బూతు చెప్పలేదు. కుందవరపు కవిచౌడప్పా! అన్న మకుటముతో ఈయన రాసిన కంద పద్యాలు కవి చౌడప్ప శతకము గా ప్రసిద్ధి చెందినవి. ఈ పద్యాలలో భాష కొంత మితిమీరినా భావములో మాత్రము సూటిగా నిజాన్నే ఎండగట్టాడు. చౌడప్ప తన కవితా పటిమతో అనేక రాజులను మెప్పించి సరసాగ్రేసర చక్రవర్తి అన్న బిరుదు పొందాడు. ఈయన మెప్పించిన రాజులలో తంజావూరు నేలిన రఘునాథ నాయకుడు కూడా ఒకడు. చౌడప్ప కవే కాక గాన విద్యా ప్రవీణుడు కూడా.
చౌడప్ప శతకాన్నే కాక తెలుగులో మొట్టమొదటిదైన ఒక నిఘంటువును కూడా రచించాడని భావిస్తారు. ఒక శుద్ధాంధ్ర నిఘంటువులో చౌడప్ప సీసాలూ అన్న పేరుతో 30 పద్యాలు దొరికాయి. కానీ అవి కుందవరపు చౌడప్పే రచించాడో లేదో రూఢీ అవలేదు. స్వయంగా బహుళ ప్రచారం పొందిన కవి చౌడప్ప శతకం వ్రాయడం వల్లనే కాక, వివిధ చాటుపద్యాల్లో సంకీర్తుడు. క్రింది పద్యం ద్వారా చౌడప్ప ఘటనలు మట్ల అనంతుని కొలువులో ఉన్నట్లు తెలుస్తూంది.
ఉ. అన్నిట మంచివారు విమలాత్ములు హాస్యకళా దురంధరుల్
సన్నుత నీతిపాలకులు జాణలు నైపుణు లెవ్వ రంటిరా ?
పన్నుగ మట్లనంత నరపాలుని కొల్చి మహానుభావులై
వన్నెకు నెక్కినట్టి గుణవంతులు ఘంటన, చౌడగాండ్లురా !
ఈ పద్యం ఇతడు మంచివాడు, విమలాత్ముడు, హాస్యకళా దురంధరుడు, నీతిపాలకుడు, జాణ అని కూడా చెబుతూంది. ఇతని శతకం ఈ లక్షణాలన్నింటినీ ప్రతిఫలిస్తూంది. నవ్వించడానికి బూతులు ప్రధానం అని భావించే కాలంలో జన్మించడంవల్ల చౌడప్పలో కూడా అంతో ఇంతో బూతు తొంగి చూస్తున్నా, వేమన లాగ ఈయన కూడా ధర్మకోపంతో తిట్టినవాడుగా కనిపిస్తాడు.
శృంగార పద్యాలు
శా|| ఒడ్డాణంబు ఘటించె బ్రహ్మ వినరా యోరోరి చన్మక్కులన్
బిడ్డండంటిన పాలుగారునవియే ప్రేమన్ మగండంటినన్
జెడ్డంచెమ్మగు కాళ్ళసందుది మహా సాధ్యంబెయా బ్రహ్మకున్
దొడ్డాకుందవరంపు రాయసుకవీ ధూతన్ ప్రకారాగ్రణీ
భా|| స్త్రీ చను మొనల్లో ఒడ్డించి పెట్టినట్లు పిల్లవాడు నోరు పెడితే పాలు కారతాయి. ఆ చనులు మగడు ప్రేమగా తాకితే, ఒడ్డాణం పెట్టే చోటును తాకగానే కాళ్ళసందున ఉన్నది బాగా చెమ్మగిల్లి పోతుంది. ఈ సృష్టి ఆ బ్రహ్మ కే గొప్పగా సాధ్యమైంది.
ఉ|| అంగుగ వేడబోయి సుగుణాఢ్యుని వేడక లోభిచిత్తుడౌ
దెంగుడుగాని వేసినను దేవుని యాన ఫలింపదేనియున్
వంగిన వాని క్రింద మరి వంగిన తాకును వాని క్రిందిదా
సంగతి నోరి కుందవర చౌడకవీశ్వర పావనోత్తమా.
భా: ఏదన్నా కావాలని లోభి దగ్గరికి వెడితే వాడు దెంగడం మొద లెడుతాడు గాని దేవుని సాక్షిగా ఏ లాభమూ వుండదు. వంగిన వాడి కింద వంగితే వాడి కిందది తగులుతుందనే సంగతి తెలుసుకోవాలి.
కం|| పూకంటే రూకలిత్తురు నాకంటే
నేమీయరు నాకొడుకులయో..
పూకేమి పుణ్యమెరుగును
కాకోదర కుందవరపు కవిచౌడప్పా..
వివరణ: తనకు,తనరచనలకు ప్రజా గుర్తింపూ, రాజాదరణ లభించక పోవటం వల్ల నొచ్చుకున్న కవిచౌడప్ప పేదరికంలో మగ్గవలసి రాగా అదే సమయం లో ఇటు సంఘం చేత వేశ్యలు.. అటు రాజులచేత రాజ వేశ్యలూ పోషించబడటం చూసి కడుపుమండి చెప్పిన పద్యం ఇది.. గ్రాంధిక భాష సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్న ఆరోజుల్లో పూర్తి వ్యవహార భాషలో వ్రాయబడ్డ అచ్చతెలుగు పద్యాల సమాహారం ఈ కవిచౌడప్ప శతకం, ప్రజలు వీలునామాలూ, దస్తావేజులు లాగా వీటిని తమ తరువాతి తరాలకు అందించు కోకున్నా, అన్నమయ్య సంకీర్తనలు, క్షేత్రయ్య పదాలు లాగా తాళ పత్ర గ్రంథాలుగా భద్ర పరచక పోయినా 500 సం.లుగా గ్రంథ రూపానికి నోచుకోకుండానే ప్రజల మధ్య నిలబడ గలగటం కవిచౌడప్పకే చెల్లింది. (వేమన రచనలకు బ్రౌన్ దొరగారి ఆదరణ దొరికింది..చౌడప్పకు అదీ లేదు)..
కం|| ముండైనా ముతకైనా
ఎండిన పూకైనగాని ఎట్టిది యైనన్
వుండవలెను నరుని కొక్కటి
ఖండితముగ కుందవరపు కవిచౌడప్పా..
భావం: విధవ ముండైనా, ముసల్ది యైనా, ఎండి పోయి రసాలు రాని పూకైనా, ఎలాంటిదైనా మగాడి కొక ఆడది ఖచ్చితంగా వుండాలి. మగాడు తనవిధి తాను సాఫీగా చేసుక పోవాలంటే అతనికి ఓ ప్రేరణ, ఓ కిక్కూ ఆనాడూ ఈ నాడూ ఏనాడూ అవసరమే (మనందరి విధుల మధ్య మన సైట్ లాగా )...కనుక మగువల పరంగా ఆ అవశ్యకత ఏమిటో ఆనాడే చెప్పాడు..
కం|| వానలు పస పైరులకు
సానలు పస వజ్రములకు..సమరంబులకున్
సేనలు పస.. మృగజాతికి కానలుపస
కుందవరపు కవిచౌడప్పా..
భావం: వానలు పడితేనే పైరులు, సాన పెడితేనే వజ్రాలు పసందుగా వుంటాయి.. అలాగే సేనలు యుద్ధరంగంలో , జంతువులు అడవుల్లో వున్నప్పుడు మాత్రమే అందులో పసందు తెలుస్తుంది...
కం|| వెన్నెల పస రాత్రులకును
వెన్నులు పస సస్యములకు
వెలదులకెల్లన్ చన్నులె పస..
అటుమీదట కన్నులు పస కుం.కవి..
భావం: వెన్నెల వుంటేనే రాత్రికి అర్ధం, పరమార్ధం..అదిలేనిదే ఆరాత్రిని ఏంచేసుకోవాలి?.. పంటలకు వెన్నులుంటేనే (కంకులు) వుపయోగం.. లేకపోతే నిరర్ధకం.. అలాగే ఆడదానికి ఉన్నతమైన చన్నులుంటేనే పసందు..లేనిదే నిరర్ధకం..అంతేకాదు ఆ ఆడదాన్ని చూసేందుకు లోకానికి కళ్ళుంటేనే పసందు. లేకపోతే తనకు ఎంతలావు సళ్ళుండీ ఏం వుపయోగం?
దెంగులు పస గొల్లనికి
కంగులు పస రవికెనెల్ల
కాపులకెల్లన్ కొంగులు పస
తిరుపతి కేకాంగులు పస కుం.క.
భావం: గొల్లల ప్రధాన వృత్తి పాడి.. పశుకాపరితనం .. ఆ పశువులను కాయటానికి వెళ్ళినప్పుడు అవి మందలోనుండి బయటకు పోతూ వుంటే వాటిని మందలో కలిపే ప్రయత్నం లో చిత్రవిచిత్రమైన బూతులు వాడతారు. " అహే..నీ అమ్మ.. యహ.. నీయమ్మ.. ఒసి నీ అక్క.. ఎహ నీ అక్కని దెంగా.. దెంగండిరా దీన్ని.. ఆగవే లంజా.. ఓస్..దీని కుత్తని దెంగా.. " అని రకరకాల పద విన్యాసాలతో బూతులు వాడతారు..గమనించారా... వాటినే దెంగులు అంటారు.. అందుకే యెవరైనా బాగాతిట్టినప్పుడు " వాడిచేత బాగానే దెంగులు పడ్డాయిగా..", "వాడిని బాగా దెంగులు పెట్టాను" అంటుంటారు.. కనుక గొల్లవాని నోటివెంట అటువంటి 'దెంగు 'లొస్తేనే పసందుగా వుంటుంది.. ఇంకెవ్వరూ ఆ స్థాయిలో తిట్టలేరు..
కంగులు = రవికకు వున్న కన్నాలు (ఈ కన్నాలు చుట్టూ జరీచేత కుట్టబడతాయి ..)
జరీ విలువ చేత ఆ కన్నాలున్న రవికకు విలువ రాగా .. ఆ కన్నాల వలన రసికులకు నేత్రానందం దక్కుతుంది.. దానా దీనా రవికలకు మొత్తం కన్నాలుండటమే శోభ.
కాపులు= వూరిలో మోతుబరులు.. వీరికి కొంగులు అంటే ఆడవాళ్ళు దొరికితేనే పస అంటాడు.
ఏ కాంగులు = ఒంటిమీద ఒకేబట్ట కలిగిన వారు..
తిరుపతిలో గుండుచేయించుకున్నాక కోనేరులో మునిగి ఆ తడి బట్టలతోనే స్వామి వారిని దర్శించేవారు.. అలా ఆడవారు తడిబట్టలతో క్యూ లో దర్శనం దాకావెళ్ళే లోపు రసికులకు కావలసినంత కనువిందు.' కదా.. కుదిరితే చయి తగిలించడం చేస్తారు. అందువల్ల తిరుపతికి ఏ కాంగులే పసందు.
లంజలు లేని గుడి రంజిల్లదు
ప్రజల మనసు రాజిల్లదు
ఆ లంజల నేల సృజించెనయా
కంజుండిల కుందవరపు కవిచౌడప్పా
కంజుండు = బ్రహ్మ, ఇల = ఈ లోకం
యెవరికీ అర్ధం కాని అర్ధమేమీ లేదు ఇందులో..పేరెన్నిక గల గుడులకు దేవదాసీలు వుండేవారుకదా. ఆ కలర్స్ పిచ్చిదెంగించి బుఱ్ర ఖరాబు చేసినపుడు వ్రాసివుంటాడు..
బట్టలు పస తురకలకు
వట్టలు పస వృషభములకు
వశుధీశులకున్ పొట్టలు పస
చెరువులకున్ కట్టలుపస కుం.కవి.
బట్టలు అందరూ కట్టినా గ్రామీణ ప్రాంతాలలో తురకలు కొట్టొచ్చినట్లు వుండే రంగులు వాడతారు కదా .. అందువల్ల ఆజాతిని ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది..
గుడిశెయు, మంచము, కుంపటి..
విడియము, పొగాకు ..
రతికై వెంపరలాడు పడతియు గలిగిన
చలి యెక్కడిదప్పా కుం. కవి..
ఓ గుడిశె, ఓ మంచము, ఓ కుంపటి కాస్త పుగాకు, కొంచం తాంబూలం తో పాటుగా రతికోసం అఱ్రులు చాచే పడతి వుంటే చలి దేవులాడినా కనపడుతుందా???
ఎంత కళాభిరుచో గమనించండి..
పప్పే పస బాపలకు
కప్పే పస రుచులకెల్ల
వితంతులకెల్లన్ తొప్పే పస
దంతముల కుప్పే పస కుం.కవి.
"పప్పు కోసం నెయ్యికోసం బ్రాహ్మలు అగ్రహారాలు అమ్ముకున్నారట." అనే మాట తరచుగా వింటుంటాం. అందువల్ల పప్పు లో కమ్మదనం వారికి తెలిసినంతగా మరొకరికి తెలియక పోవచ్చు . రుచులకు (వండిన పదార్ధాలకు) మూత పెట్టి వుంచవలసిన ప్రాధాన్యతను చెప్పాడు. వితంతువులకు తొప్పే పస అంటాడు. మొహమాటానికి పోతే ముండకు (వితంతువు) కడుపు వచ్చిందనే సామెత కూడా వుంది కదా. అందువల్ల కడుపు వస్తుందేమో అనే భయంతో వితంతువులు యెక్కడన్నా కక్కుర్తి పడ్డా కాసేపు హస్త ప్రయోగం చేసో , అంగచూషణ చేసో తృప్తి పడేవాళ్ళు యెక్కువగా. అందువల్ల బెల్లం ముందు భాగమైన తొప్పే లోని పసందు వారికే ఎక్కువగా తెలుస్తుంది
ఇకపోతే ...దంతాలకు ఉప్పు మంచిదని ఉప్పు అవసరం వైద్య సూచనగా చెప్పాడు..
ఆకటి కన్నపు గడ్డ
పూకుకు బిగువైన మొడ్డ
పుణ్యాత్ములకే నీకేమి మట్టిగడ్డా
కాకోదర కుందవరపు క.చౌ.
దెంగవలె వయసు పడుచును..
మ్రింగవలెన్ వెన్నముద్ద పెళుకున గతికిన్
చెంగవలె నాట రిపుజన తంగవలె
కుందవరపు కవిచౌడప్పా..
భావం: దెంగాలనుకుంటే వయసులో వున్న పడుచునే దెంగాలట .. తినాలనుకుంటే వెన్న ముద్దలే తినాలట అలాగే యుద్ధరంగంలో వుంటే రిపు(శతృ) జనాలను గుఱ్రాలకు కట్టేసి లాక్కేళ్ళి మరీ చీల్చి చెండాడాలి..అంటాడు..
' ఢీ ' కొని పాచ్చాకూతురి పూకైతే
పెండ్లికొడుకు పూజించాలా?..
చీకాకు పరిచి దెంగక
కాకోదర కుందవరపుకవిచౌడప్పా...
భావం:
పెళ్ళంటూ చేసుకున్నాక ఆవిడగారు పెద్ద అధికారి కూతురైనంత మాత్రాన ఆవిడ బిళ్ళను 'పువ్వమ్మా పువ్వమ్మా ' అని పూజించ నక్కరలేదు. పచ్చడి పచ్చడి గా వాడుకోమంటాడు..
మూరెడు నిడుపు కలిగి కడు
తోరంబైనట్టి మొడ్డ
దొరకట మేలా..వారిగధుల
పూజల కారణమగు కుం.కవి.
భావం:
మూరెడు పొడవుతో నిక్కి వుండే మొడ్డ ఆడవాళ్ళకు దొరకటమంటే అది వారి వారి పూజా ఫలమే అంటాడు..
ఇంగితమెరుగని తొత్తుల
దెంగిన అపకీర్తి వచ్చు
దేహము నొచ్చున్.. 'పింగుకు
పడిశము పట్టున్ .ఢాకోదర కుందవరపుకవిచౌడప్పా..
భావం: అక్రమ సంబంధమైనా సక్రమ సంబంధమైనా విచక్షణా ఙానం లేకుండా వ్యవహరించే వారితో తొడ సంబంధం కలిగి వుంటే అప్రదిష్ట, శారీరక, మానసిక ౠగ్మతలే కాకుండా పింగుకు పడిశము = మొడ్డకు చేసే జలుబు, బహుశా. గనేరియా) రావచ్చునని హెచ్చరించుతున్నాడు..
ఈ ఒక్క పద్యంలోనే 'ఢాకోదరా..', (చెలరేగే వాడా) అని సంబోధించుకున్నాడు
కొండవలె పెనిమిటుండగ
మిండని జవిమరగి కడల మీరుచుదిరిగే
రండను యమపురి జీల్తురు
కండలుగా కుందవరపు కవిచౌడప్పా.
వగలాడి చెంతనుండిన
మగవానికి నూరకుండ మనసయ్యేనా
తగు సరసమ్ములనాడక
ఖగపతిబల కుం..కవి..
వగలాడికి ముసలాతదు
మగడైతే దానిచింత మరియింతింతా?
జగదీశుడు తానెరుగును
ఖగపతిబల కాకోదర కవిచౌడప్పా.
పకుకు కొమ్మును దీర్ఘము
కకును కొమ్మిచ్చి రెండు కలిపినచో
లోకులకది జన్మభూమది
కాకోదర కుందవరపుకవిచౌడప్పా...
ఏమీయని దొరపద్యము
నామొడ్డకటేల చదువుటెల్ల నాలుక తీటా..
రామకధా భారతమా
కామింపగ కుందవరపుకవిచౌడప్పా
భావం:
కవులను గుర్తించి సత్కరించనప్పుడు యెంతటివాడినైనా యెందుకు పొగడాలి..వీళ్ళ చరిత్రలేమీ రామాయణ భారతాలు కావు గదా అని ఈసడిస్తున్నాడు..
తలవెంట్రుక లందరురా
యిలలో ఇచ్చేటివారొ నియ్యనివారో..
మొలవెంట్రుకలందరురా....
కలియుగమున కుందవరపుకవిచౌడప్పా..
ఈలోకంలో జన్మకొకసారైనా తలవెంట్రుకలు తీస్తారో లేదో కానీ మొల వెంట్రుకలు మాత్రం (ఆతులు)అందరూ చచ్చినట్లు గొరుక్కుంటారు కదా!!..
జొకగల బ్రహ్మ దేవుడు
పూకు చుట్టాతులేల పుట్టించెనయా..
పూకుకు దృష్టిదోషము
కాకుండుటకేగద కుందవరపుకవిచౌడప్పా.
భావ వివరణ :
నాకు తెలిసినంతలో ఇప్పటివరకూ యే శాస్త్రవేత్తా ఆతులు యెందుకున్నవో, వాటి ప్రయోజనమేంటో యెక్కడా చెప్పలేదు..మహా ఐతే కోతినుండి వచ్చిన మనిషికి గుర్తుగా ఇంకా అవి అలాగే మిగిలిపోయాయి అన్నారేమో కానీ వళ్ళంతా వెంట్రుకలు వూడి పొయినా అక్కడమాత్రం ఇంకా యెందుకున్నాయో చెప్పలేక పోయారు. ఒక్క చౌడప్ప మాత్రమే వాటి ప్రయోజనం, పూకుకు దిష్టి తగలకుండా వుండటానికే విజ్ఞతగల బ్రహ్మ సృష్టించాడని చమత్కరించి విశదీకరించాడేమో అనిపిస్తుంది..విషయాన్ని, ' కుండ బద్దలు కొట్టినట్లు ' చెప్పటంలో వేమనకు సాటిరారెవరూ అనుకుంటారు అందరూ..కానీ అంతకంటే పచ్చిగా ఘాటుగా చౌడప్ప యెలా చెప్పాడో ఇక్కడ 2 పద్యాలు గమనించండి..
అతిలుబ్దుని వేడబోయి న
వెతనొం దడు వానిమోము వెల వెల బారున్..
రతి చాలించిన శిశ్నము గతినుందుర
కుందవరపు కవి చౌడప్పా..
భావం;
చౌడప్ప కవిత్వంలోని ఘాటు యెంత నషాలానికెక్కేదిగా వుంటుందో గమనించటానికి ఈ పద్యమే ఒక వుదాహరణ . ఒక పిసినారిని ధనం అప్పు అడిగితే జరిగే పరిణామం
వేమనయోగి
లోభి వాని చంప లోకంబు లోపల
మందువలదు వేరు మతము కలదు..
పైకమడిగినచాలు..భగ్గున పడిచచ్చు
విశ్వదాభిరామ వినురవేమ .."
అని సున్నితంగా చెప్పుకున్నాడు.
మరి అదేవిషయాన్ని చౌడప్ప పిసినారికి కష్టాలు చెప్ప్పుకొని డబ్బులు అడిగితే వాడు బాధ పడకపోగా ముఖం.' రతిచాలించిన శిశ్నంలా అంటే ' దెంగితీసిన మొడ్డ ' లా పెట్టుకుంటాడట. అని చెప్పాడు...
అలాగే ... వేమన
గంగిగోవుపాలు గరిటడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ..
అని అన్నాడు కదా.. మరి చౌడప్పో...??!!
పట్టెడైన లెస్సడే బాగిన బలికూడు..
చట్టెడైన నేతి బొట్టైనలెస్స
ముట్టుదైన కుంక ముండ కౌగిలే లెస్స
చౌడ కుందవరపు సార్వభౌమా..
రక్తంతో తడిసిన అన్నం మంచం నిండా వున్నా వుపయోగం లేదు.. అంతకంటే ఒక చట్టిలో వున్నది కొంచమే ఐనా అది నేతి కూడు ఐతేనే మేలు.. ఎలా అంటే .. నలుగురి తో నలిపించుకొనే పడతి కౌగిలి కంటే ముట్టైవున్నా వయసులోవుండీ ,పర పురుషుని స్పర్శ తెలియని బాల్య వితంతువు కౌగిలి లోనే సుఖం ఎక్కువ అంటాడు. (గమనిక.. ఇక్కడ ' వయసులోవున్న బాల్య వితంతువు ' అన్నాడే కానీ 'బాలిక ' అనలేదు. ఈ రెండింటి మధ్య తేడా గమనించ గలరు.. )
నీతులకేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వుపుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుందవరపుకవిచౌడప్పా.
భావం:
ఎంత నీతి చెప్పినా అది దొరగారు (రాజు) మెచ్చుకొని కొంచం నవ్వుకోవాలంటే దానికి కాస్త బూతు జోడించక తప్పదు అంటాడు..
అంభో జాక్షులలోపల
రంభయె కడునందగత్తె, రాగంబులలో
గాంభీర్యము గల రాగము
కాంభోజియె కుందవరపుకవిచౌడప్పా.
భావం:
అందానికి ఊర్వశి, మేనక, తిలొత్తమల కంటే రంభనే ప్రామాణికంగా తీసుకోవాలంటాడు...
అందేమి కలదు క్రిందిది
యెందుకు మగవాడి జూడనీయరు లంజల్
కుందనమీయక నూతన కందర్పా
కుందవరపు కవిచౌడప్పా..
తొత్తు రతివేళ బుఱ్రని పిత్తిన
కనుచెదిరి విటుండు బెదరక
తొత్తా పిత్తితివా యని విడువక
కత్తెము నిడు కుందవరపుకవిచౌడప్పా.
కుత్తుకచెడి దగ్గిన,
మూతెత్తక చెడతుమ్మి నావలించిన
నగరా; పిత్తుకు నగుదురదేమో ..
గత్తున మరి కుందవరపుకవిచౌడప్పా.
భావం: దగ్గినా,తుమ్మినా,ఆవులించినా మనుషులు నవ్వరు .. అదేందో గానీ పిత్తితే నవ్వుతారు అని చిలిపిగా ప్రశ్నిస్తున్నాడు...
బండగులాములు యాచక
తండంబుల కియ్యలేరు తము దండించే
ముండల కిత్తురు *ధగిడీ
గండలు మరి కుందవరపుకవిచౌడప్పా
భావం: అదుక్కునేవాకి పట్టెడి అన్నం పేట్టటాని మనసు రాని ఱంకు మొగుళ్ళు కూడా తమకు విలువ ఇవ్వకపోయినా లంజలకు ఇస్తారని సమాజ పోకడను నిందిస్తున్నాడు
ధగిడీ గండలు = ఱంకుమొగుళ్ళు
లంజయును బీరకాయయు
ముంజయు బాల్యమున చాలమోహము గొలుపున్
రంజనచెడి ముదిరిన వెను
కం జూడరు కుందవరపుకవిచౌడప్పా.
రూకల్ పాతికియ్యని పూకెత్తు
గులాము నీతిపుంగవుడగునా ...
కాకము కోకిల యగునా
కాకోదర కుందవరపుకవిచౌడప్పా
భావం: చేసేది కరణం పని కనుక పని చేయించుకొని ఓ పాతిక రూకలు ఇవ్వటానికి ' యెత్తి చూపించే ' వాళ్ళు నీతి పుంగవులెట్లా అవుతారని ప్రశ్నిస్తున్నాడు..
పొడుగాటి కాళ్ళదానికి
తొడపలచన దూటు దెప్పేర్చే యెడలన్
లొడలొడమని సుఖమియ్యదు
గడిగిన రతీ కుందవరపుకవిచౌడప్పా.
భావం: కాలుపొడుగు ఆడవాళ్ళకు కాస్త పెద్దసైజువి కావాలట.. అలా కాక సన్నటివి లోపలకెళితే లొడ లొడ మంటూ సుఖం వుండదట.. (అక్షర సత్యం కదూ??..)
ముదిత చను మెత్తనైనను
అధికారము మెత్తనైన నాటిని దొరకున్
మది మెత్తనైన రోతురు
గదరప్పా కుం.కవి.
భావం:
ఆడది సళ్ళు మెత్తబడిపోయినా ఆవిషయం మన దృష్టికి రాకుండా తన నటన ద్వారా కవ్వించో, నవ్వించో, బులిపించో మేనేజ్ చేసి ఒప్పించగలదు. అలాగే మగాడూ తాను కూర్చున్న కుర్చీ కి వున్న అధికారం నామ మాత్రమే ఐనా యేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి నలుగురూ మెచ్చుకొనేట్లు చేసుకోగలడు. కానీ మనిషి లో వుండే మనసును నాటకాల ద్వారా మాయచేసి మేనేజ్ చేయలేము.. సమయ సందర్భాలను బట్టి కాస్త ఖటినత్వం లేకుండా అవసరానికి మించి మెతకైతే అది రాణింపుకు రాకపోగా నలుగురూ ఈసడించుకొనే స్థితి వస్తుంది..
యతికి మరి బ్రహ్మ చారికి
సతులితముగా విధవముండ; అశ్వంబునకున్
సతతము మైధున చింతయు..
గతిదోపదు కుందవరపుకవిచౌడప్పా.
భావం:
యతులు, బ్రహ్మచారులు, విధవలు, అశ్వాలు.. ఈ నలుగురికీ రతి యెప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కనుక సహజంగానే ముఱ్ఱు పట్టివుంటారు.. కనుక సహజంగానే దెంగుడు యావ ఎక్కువగా వుంటుంది ...
భంగే పస సాహెబునకు
భామల కైతే దెంగుడు పస ఆ మీదట కంగులుపస
కాకోదర కుందవరపు కవిచౌడప్పా..
పొగతాగని నరుని బ్రతుకు
పొగడగా నివ్వలేని భూపతి బ్రతుకున్
మగడొల్లని సతి బ్రతుకును
నగుబాటేగద కుందవరపుకవిచౌడప్పా..
ఎంతటి దేవులకైనన్
గట్టిగ మనవూరి లంజకాంతలకైనన్
దెంగక బిడ్డలు పుట్టరు..
కట్టడి యిది కుందవరపుకవిచౌడప్పా.
ఇంటికి పదిలము బీగము
వింటికి పదిలంబు నారి వివరింపంగా
చంటికి పదిలము రవికయు
కంటికి పదిలంబు రెప్ప కుం.కవి.
చౌడప్ప శతకానికి చివరి మాటలు
శృంగార కళాభిమానులు రసపోషకులైన మన మిత్రులకు చిన్నమాట...
ఇప్పటివరకు మనవర్గ ప్రాతః స్మరణీయుడు అనదగ్గ కవిచౌడప్ప మనకందించిన ఆణిముత్యాలను నావంతు ప్రయత్నంగా మీకు కొన్ని అందించాను.. ఒక శతకంలో దాదాపు 108 పద్యాలు వుంటాయి.. అందులో శృంగార / బూతు పరమైన రసగుళికలు అని నాకనిపించిన 3వ వంతు (దాదాపు 40) పద్యాలు మన మిత్రులకోసం పొందుపరచటం జరిగింది. ఇవికాక ఇంకేమైనా ఆణిముత్యాలుంటే మీరు అందించవచ్చు... అలాగే ఈ ముత్యాలు ఏరుకొని దాచుకొని ముందు తరాలకు అందించగలిగితే మన శృంగార కళా పిపాసకు సార్ధకత చేకూరుతుందని నా విశ్వాసం..
మనిషి ఎంతగా ఎదిగినా, ఏ వృత్తిలో వున్నా తాత్కాలిక అవసరాల కోసం ఏ బాటలో పయనించినా మనిషిలో మనసుని, ఆత్మను ఎప్పుడూ చంపుకోకూడదు.. అలాగే ఆకాశంలో ఎగిరే విమానంలో కూర్చున్నా కాళ్ళూమాత్రం అక్కడకూడా నేలవైపే చూస్తుంటాయని మరిచిపోకూడదు.. సుఖ లాలసలో ఎంతగా భోగించినా పారమార్ధపు విషయాలను విస్మరించ కూడదు.. అప్పుడే మన చదువులకు జన్మలకు సార్ధకత..
విషయ లాలసతలో పడిపోయి సర్వం కోల్పొయిన సెలబ్రటీలు మహానటి సావిత్రి, రాజబాబు జీవితాలకు.. అదే స్థాయిలో బ్రతికి అన్నీ పోగొట్టుకున్నా; కోవెల మెట్లు కడుగుతూ పారమార్ధ చింతనతో జీవితం గడుపుతున్న కాంచన జీవితానికీ ఎంత తేడా!!.. సరిగ్గా ఇదే విషయం కవిచౌడప్ప శతకం చదివిన ఏ పాఠకుడికైనా ఈ 4పద్యాల ద్వారా స్ఫురించి తీరుతుంది..
ఇప్పటివరకూ మనం చదివిన పద్యాలలో చౌడప్పను ఓ శృంగార కవిగా మాత్రమే గుర్తిస్తాము..కానీ అతనిలో ఎంత గంభీరమూర్తి వున్నాడో.. ఎన్ని జన్మ సాఫల్యతా లక్షణాలున్నాయో..,ఆ మనిషిలోని మనసు ఏమిటో మీరే గమనించండి..
తనయునికిని, పరదేశికి,
పెనిమిటికిని ఒక్కరీతి భోజనమిడు
ఆ వనితను పుణ్యాంగనయని
ఘనులనుదురు కుందవరపు క.చౌ.
భావం: తన కుమారునికైనా,భర్తకైనా పరాయి వాడికైనా ఆకలి గమనించి కడుపారా అన్నం పెట్ట గలిగిన వాళ్ళనే పుణ్యవతి అని జనులు మెచ్చుకుంటారట..
(అటువంటి స్త్రీని గౌరవించకుండా మరో దృష్ఠితో చూడటం పాపం ఆయనకు చేతకాలేదు..)
పరవిత్తము గోమాంసము
పరసతి తన తల్లియనుచు భావించిన ఆ
నరుండు నరుండా రెండవ
కరివరదుండె కాకోదర కుందవరపుకవిచౌడప్పా..
కరి వరదుండు = గజేంద్రుని బ్రోచిన విష్ణుమూర్తి..
చిత్తము శ్రీహరిపై కిం
చిత్తును నిలుపంగలేని చెడుగుల; మడియన్
మొత్తి యమభటులు ద్రోతురు
కత్తులపై కుందవరపుకవిచౌడప్పా
తన మదిలోపల దశరధ
తనయులలో పెద్దవాని దలచిన జన్మం
బనయంబు పావనంబని..
ఘనులందురు కుందవరపుకవిచౌడప్పా.
భావం: మనసులో శ్రీరాముడిని తలచుకున్నప్పుడే జన్మ పావన మౌతుందట..
ఎప్పుడు పడిపోనున్నదో
తెప్పున ఈ తనువుకీర్తి గురవెరుగడు
దామొప్పె ధనగర్వ తిమిరము
గప్పినచో కుందవరపుకవిచౌడప్పా.
భావం: ఈ జీవితం,ఈ శరీరానికి ఆపాదించుకున్న కీర్తి, ధనగర్వంతో ఏర్పరుచు కొంటున్న చీకటి పొరలు.. ఇవన్నీ బుద్బుదాలు..పంపిన భగవంతునికి కూడా తెలియకుండా ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు..
మునుపటి సుకవుల నీతులు
జననుతములు, కుందవరపు చౌడుని నీతుల్
వినవినఁదేట తెనుంగై
కనబడుగద కుందవరపు కవి చౌడప్పా!
(సమాశష్పవిజయం.." ఈ " శష్పవిజయం " గురించి ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను..వారణాశి లైబ్రరీ తెలుగు విభాగంలో కూడా ప్రయత్నిచినా దొరకలేదు.. అసలు చాలామందికి ఆపేరే తెలియదు.) యుద్ధాలంటే గిట్టని రామలింగడు ఆ కుతంత్రాలకు వ్యతిరేకంగా,అలాగే ఆస్థానంలో గీర్వాణాలు పోయే పెద్దన, తాతా చార్యులు మొదలైన వారి వ్యవహార శైలికి నిరసనగా ఈ శష్పవిజయం రాశాడని చెప్పుకొనేవారు. సాధారణంగా ప్రతి కావ్యపు మొదట్లో ఇష్టదేవతా ప్రార్ధన వుంటుంది.. అలానే ఈ కావ్యంలో కూడా ఇష్టదేవతా ప్రార్ధన వుంటుంది.. నాకు గుర్తున్నంతవరకూ ఆప్రార్ధన గమనించండి.. ఇక అసలు కావ్యం ఎలావుంటుందో వూహించండి..
ఇష్టదేవతా ప్రార్ధన:
ముందుగా వాల్మీకి ముసలి తొప్పెకు మ్రొక్కి..
ఇంపుగా వ్యాసుని పాశు కడిగి..
శివభద్రు నాతులు చిక్కు దీసి..
మొల్లదే వికి నాదు సుల్లజూపి..
(..ఇక్కడ కొన్ని లైన్లు గుర్తులేవు..)
విఘ్నేశ్వరుడిచ్చు ఇంత బొచ్చు మీకు..
ఇదీ ఆ ఇష్టదేవతా ప్రార్ధన ..
శృంగారం మితృలారా మీలో ఎవరికైనా ఎక్కడైనా ఈకావ్యం దొరికితే ఇక్కడే పంచుకోండి..
కందము నీవలెఁ జెప్పే
యందము మఱిగాన మెవరియందును గవిసం
క్రందన యసదృశ నూతన
కందర్పా కుందవరపు కవి చౌడప్పా!
==మూలాలు==
సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర (9వ సంపుటము) పేజీ:153-159
తెలుగు చాటువు పుట్టు పూర్వోత్తరాలు - బాలాంత్రపు నళినీకాంతరావు. పేజీ:102-105