20-08-2019, 09:10 PM
ఇప్పుడు మంజల చెప్పిన విషయం విన్న తరువాత ఆదిత్యసింహుడి చూపుల్లో తన మీద కోరికని పసికట్టింది.
స్వర్ణమంజరి మనసులోకి ఎప్పుడైతే తన మిద ఆదిత్యసింహుడికి కోరిక ఉన్నదన్న ఆలోచన రాగానే చాలా ఇబ్బందిగా అనిపించింది.
దానికి తోడు ఆదిత్యసింహుడి చూపులు తన ఒంటి మీద చురకత్తుల్లా గుచ్చుకుంటుండటంతో స్వర్ణమంజరికి మనసులో కోపం పెరిగిపోతున్నది.
కాని తన భర్తని చక్రవర్తిని చేయడానికి ఆదిత్యసింహుడితో మాట్లాడటం ఎంతైనా అవసరమని సహనంతో కూర్చున్నది.
స్వర్ణమంజరి : మరి సరిహద్దు సమస్యలు తీరిపోయాయా…..
ఆదిత్యసింహుడు : హా….తీరిపోయాయి వదినా….ఇంతకు నన్ను పిలిపించిన సంగతి చెప్పలేదు….
స్వర్ణమంజరి : అంత తొందర ఏంటి ఆదిత్యా….పిలిపించినది విషయం చెప్పడానికే కదా….
ఆదిత్యసింహుడు : తొందర ఏమీ లేదు వదినా…నన్ను అత్యవసరంగా ఎప్పుడూ పిలిపించలేదు…ఇప్పుడు పిలిపించేసరికి ఏమైనా సమస్య వచ్చిందేమో అని అనుకున్నా అంతే…
స్వర్ణమంజరి : (గట్టిగా ఊపిరి పీల్చి) మీ తండ్రిగారు పట్టాభిషేకం చేయడానికి మీ ముగ్గురిని పిలిచారు కదా….
ఆదిత్యసింహుడు : అవును వదినా…ఇందులో కొత్త ఏమున్నది…అన్నగారు మీకు చెప్పే ఉంటారు కదా….
స్వర్ణమంజరి : ఆయన చెప్పేది ఆయన చెప్పారు ఆదిత్యా…కాని సమావేశ వివరాలు నీ నుంచి విందామని పిలిపించాను….
ఆమె అలా అనగానే ఆదిత్యసింహుడికి తనను ఎందుకు పిలిపించిందో పూర్తిగా అర్ధం అయింది.
ఆదిత్యసింహుడు : అవును….మా నాన్నగారు మమ్మల్ని ఆలోచించుకుని చెప్పడానికి సమయం ఇచ్చారు…
స్వర్ణమంజరి : ఇందులో ఆలోచించడానికి ఏమున్నది….పెద్ద కొడుక్కే కదా సంహాసనం వచ్చేది….
ఆదిత్యసింహుడు : మీరు చెప్పింది సమంజసమే వదినా….కాని….
స్వర్ణమంజరి : అయితే మీ చిన్నన్నయ్య వీరసింహుడికి లేని అభ్యంతరం నీకు ఉన్నదా….
ఆదిత్యసింహుడు : అలా అని కాదు వదినా…ఈ రాజ్యం ఇంతకు ముందు మామూలు రాజ్యంగా ఉండేది…నేను రాజకీయ కార్యకలాపాల్లోకి వచ్చిన తరువాత ఈ అవంతీపుర రాజ్యాన్ని శక్తివంతంగా చేసి….మా నాన్నగారిని చక్రవర్తిని చేసాను….
స్వర్ణమంజరి : నీవు చెప్పింది నిజమే….
ఆదిత్యసింహుడు : మరి ఇంత కష్టపడ్డ నాకు ఏమీ దక్కకుండా…
స్వర్ణమంజరి : నీకు ఏమీ దక్కలేదని బాధ పడటం ఎందుకు….మీ అన్నయ్య చక్రవర్తి అయినా నువ్వే కదా…రాజ్య భారాన్ని మేసేది…..
ఆదిత్యసింహుడు : అదే వదిన గారూ…కిరీటం దక్కనప్పుడు ఎంత శ్రమించి ఏం లాభం….
స్వర్ణమంజరి : సరె….ఇంతకు నీకు ఏం కావాలి…(అంటూ నేరుగా అతని వైపు చూసింది.)
ఆదిత్యసింహుడు : నేను అడిగింది మీరు ఇవ్వలేరు వదినా….
ఆ మాట వినగానే స్వర్ణమంజరికి తన గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టు అయింది.
స్వర్ణమంజరి : అంటె…అసలు….నీకు ఏం కావాలో తెలియపరిస్తేకదా….అది నేను ఇవ్వగలనా లేదా అని చెప్పగలను…
స్వర్ణమంజరి అలా అనగానే ఆదిత్యసింహుడు కూడా ఒక్కసారి ఆమెను తేరిపారా చూసి….
ఆదిత్యసింహుడు : చెప్పమంటారా వదినా…..
స్వర్ణమంజరి : చెప్పమనే కదా…ఇదివరకటి నుండీ అడుగుతున్నది…
అలా అన్నది కానీ ఆదిత్యసింహుడి కోరిక తెలుసు కాబట్టి అతను నిజంగా తన కోరిక బయటపెట్టేంత సాహసం చేస్తాడా అన్న అనుమానం స్వర్ణమంజరిని తొలిచేస్తున్నది.
పైగా ఆదిత్యసింహుడు ఏం చెబుతాడా అన్న ఆసక్తిలో తన గుండె శబ్దం తనకే వినిపించడం స్వర్ణమంజరికి తెలుస్తుంది.
ఆదిత్యసింహుడు : కాని ఆ కోరిక చెబితే మీకు కోపం వస్తుంది వదినా….
స్వర్ణమంజరి : ముందు నీ కోరిక ఏంటో చెప్పు….తరువాత నాకు కోపం వస్తుందో లేదో చూద్దాం…..(పూడుకుపోయిన గొంతుతో అన్నది.)
ఆదిత్యసింహుడు : నాకు మీతో….(అంటూ స్వర్ణమంజరి వైపు చూసాడు.)
స్వర్ణమంజరి : హా….నాతో…(అంటూ ఆదిత్యసింహుడి వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది.)
ఆదిత్యసింహుడు : నాకు మీతో ఏకాంతంగా మూడు రోజులు గడపాలని ఉన్నది….
ఆ మాట వినగానే స్వర్ణమంజరి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.
స్వర్ణమంజరి : ఆదిత్యా….నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతున్నదా….(కోపంతో ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి.)