Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నా ఫ్రెండ్ లవర్....
#1
Exclamation 
Please bless me...and support
[+] 1 user Likes Create07's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
All the best
[+] 1 user Likes garaju1977's post
Like Reply
#3
కారుమబ్బులు కమ్ముకున్నాయి వర్షం జోరుగా కురుస్తుంది ఆ వర్షంలో పూర్తిగా తడిసి ముద్దగ ఎవరో వస్తున్నారు ఇంత చీకటిలో ఈ వర్షంలో ఎవరై ఉంటారని నా చేతిలో టార్చ్ లైట్ వేసాను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను వాళ్ళు ఎవరో కాదు నా ఫ్రెండ్ రాజు వాడి లవర్ వాణి వేల కాని వేళలో వీళ్ళు ఎందుకు ఇలా ఇక్కడికి వస్తున్నారని గోడుగు పట్టుకోని ఎదురు వెళ్ళి వాళ్ళని నా రూమ్ లోకి తీసుకువచ్చాను...ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదూ.....
Like Reply
#4
నా పేరు గిరిధర్ అందరూ గిరి అని పిలుస్తారు లాస్ట్ ఇయర్ PG కంప్లీట్ అయింది జాబ్ ట్రై లో ఉన్నాను అందుకోసం సీటికి కొంచెం దూరంలో ఒక రూమ్ తీసుకుని గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను
ఇక రాజు నా డిగ్రీ దోస్త్ ఆర్థిక ఇబ్బందులతో PG చదవలేక డిగ్రీ వరకే చదువు ఆఫేసి ఊరిలోనే పోలం పనులు చూసుకునే వాడు అలాంటి వాడు ఇప్పుడు ఏకంగా తన లవరతో ఇలా ప్రత్యక్షం అవడం నాకు ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు వాళ్ళని కదిలించడం బాగుండదని ఉదయం అడిగి తెలుసుకోవచ్చని వాళ్ళిద్దరని ప్రెసప్ అవమని వాళ్ళు పడుకొవడానికి దుప్పట్లు ఇచ్చి ...నేను బయట వరండాలో పడుకున్నాను వాళ్ళు లోపల పడుకున్నారు...
ఉదయం లేచాక అందరం ప్రెసెప్ అయి వాణిని రూమ్ లోనే ఉండమని నేను రాజు బయటికి వచ్చాము దగ్గరలో పార్క్ ఉంటే అక్కడికి వెళ్లి .. కూర్చోని అప్పుడు రాజును అడిగాను ఏమిటి విషయం ఇంత సడెన్ గా వాణిని తీసుకుని వాలిపోయావు అసలు ఏమి జరిగింది రాజు ....
గిరి నేను వాణి ప్రేమించు కున్న విషయం నీకు తెలుసు కదా మేము పెళ్లి కూడ చేసుకొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాము కానీ వాణికి మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేయాలని చూస్తున్నారు అందుకనే ఇలా సడెన్ గా రావాల్సి వచ్చింది ఇక్కడ నాకు ఎవరు తెలియదు నువ్వు ఒక్కడివే నాకు తెలిసిన వ్యక్తివి అందుకే వచ్చేసాను ఏమైనా తప్పు చేసానా గిరి ...చీ అలా అంటావేంట్రా నువ్వు ఏమి బాధపడకు మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది ఇక ఆ విషయం గురించి మరిచిపో.... నువ్వు ఇలా బాధపడితే వాణి కూడా బాధపడుతుంది నువ్వు ధైర్యంగా ఉంటే తను ధైర్యంగా ఉంటుంది ...అవును రాజు చదువుకుంటున్న సమయంలో చాలా ఇన్నోసెంట్ గా ఉండే వాడివి నువ్వు ఎలా ప్రేమలో పడ్డావు వాణిని ఎలా పడేసావు..
నీ ప్రేమకథ చెప్పవా...
Like Reply
#5
Intersting story

Good carry on
Like Reply
#6
Good starting
Like Reply
#7
ప్రేమ సాగరం లో మమ్మలి హల్లారిచ్ మీ అమూల్యమైన కథ కోసం మేము మీ అభిమానులు గర్వపడేలా ఉంటుందీ అని భావిస్తున్నాను ఇక పోతే ఈ మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్
Like Reply
#8
రాజు- వాణి ల ప్రేమ కథ

అది ఒక అందమైన పల్లెటూరు చల్లని గాలులతో పచ్చని పైర్లతో పారే సెలయేర్లు తో ఎంతో అందంగా ఉంది ఆ పల్లెటూరు
పల్లెటూరు అందంగా ఉంటుందనేది ఎంత నిజమో ఆ పల్లెటూరు లో పేద కుటుంబంలో పుట్టిన వాణి కూడ అంతే అందంగా ఉంటుంది వాణి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది నిజం చెప్పాలంటే వాణి ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉంటే, అందాల పోటీల్లో పాల్గొని ఉంటే, ఖచ్చితంగా తాను మిస్ వరల్డ్ అయి ఉండేది ,కానీ అంత ఆర్థిక స్తోమత లేక అదే పల్లెటూరికి మిస్ పల్లెటూరు అయింది, ఇలా వాణి అందం గురించి చెప్పుడం అంటే సముద్రం ఈదడం ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటివి ...ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను
ఇంటర్ వరకు చదివించి అంతకు మించి చదివించే స్తోమత లేక అక్కడితో చదువు ఆపించి పోలం పనులకు తొలకెల్తున్నారు ... వాణి అందాలను చూసి ఆ పల్లెటూరులో సొంగ్గ కార్చుకునే వారు లేరంటే అతిశయోక్తి కాదు కానీ వాణి తన తల్లి తండ్రులకు ఎలాంటి మచ్చ తీసుకురావడం ఇష్టం లేదు అందుకే ఎంతో పద్ధతిగా ఎంతో వినయంగా తన అమ్మతో పాటు పొలానికి వెళ్లి రోజంతా పని చేసి అంతే వినయంగా అమ్మతో తిరిగి వచ్చేది తన రోజు జీవితంలో ఇది రోటీన్ అయింది ....
అదే పల్లెటూరి లో ఉన్న రాజు డిగ్రీ వరకు చదివి తను కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి పొలం పనులు చూసుకుంటున్నాడు
రాజు వాణి పొలాలు పక్క పక్కనే ఉన్న ఇద్దరు ఏ రోజు మాట్లాడుకునే వారు కాదు ముఖ్యంగా వాణి రాజును అసలు చూసేదే కాదు రాజు నే కాదు ఆ ఊరిలోఎవరీ వంక్క కన్నెత్తి చూసేది కాదు అది వినయమో, సిగ్గో పక్కన అమ్మ ఉందనే భయమో తెలియదు, రాజు మాత్రం అప్పుడప్పుడు చూసే వాడు కానీ మాట్లాడే ధైర్యం ఏ రోజు చేయలేదు

తనను చూడటం తను ఎదురైతే తల వంచుకుని పక్కకు వెల్లడం
రోజు రోజుకు వాణి అంటే ఇష్టం పెరుగుతుంది రాజుకు, ఏమీ చేయాలో తనకు ఈ విషయం ఎలా చెప్పాలో,
ఒక వేళ చెపితే ఏమైనా సమస్యలు వస్తాయో అని మల్ల గుల్లాలు పడుతున్నాడు ...
ఎవరినైనా ఇష్టం పడటం చాలా సులభం అయినది
ఆదే ఇష్టం ఉన్న వారు ఎదురైతే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం చాలా కష్టమైనది
మనసులో ఉన్న మాట పెదాలను చెరె సరికి ఎన్నో పదాలు తారుమారు అవుతున్నాయి‌..
మనుసును శాంతిప్ప చేసే తంత్రం లేదు, ఎదుటివారిని మన వశం చేసుకునే అస్త్రం తెలియదు,
ఇన్ని ఆలోచనలు మనసులో మెదులుతుండగానే, గంటలు దాటి, రోజులు దాటి, వారాలు ,నెలలు గడుస్తున్నాయి కానీ రాజు తన మనసులో మాట వాణికి చెప్పలేక పోతున్నాడు...
ఇక వాణి విషయానికి వస్తే
తల్లి తండ్రుల అంటే గౌరవం,సమాజం అంటే భయం ఉన్న , ఒంటిమీద ఉన్న వయసు మాత్రం మనసును నిల్వనియడం లేదు బయట ఎంతో వినయంగా ఉన్న రాత్రి అయ్యేసరికి శరీరం వెడెక్కిపొతుంది ఎంత వద్దనుకున్నా తొడల మధ్యకు ఒక చెయ్యి ,యదపైకి ఒక చెయ్యి వెల్తున్నాయి..
Like Reply
#9
Super ga rastunnaru.
Like Reply
#10
మాంచి ప్రేమ కథ మాకు అందిచ్చారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది
[+] 1 user Likes Chiranjeevi's post
Like Reply
#11
super update
Like Reply
#12
updates plz
Like Reply
#13
Concept Chala bhaga vundi.konchem pedda episodes rayandi
Like Reply




Users browsing this thread: