Posts: 11,312
Threads: 13
Likes Received: 49,552 in 10,020 posts
Likes Given: 12,734
Joined: Nov 2018
Reputation:
997
బొమ్మలు అదిరి పోయానియి
హోం వర్క్ దండిగా చేశారు
•
Posts: 11,312
Threads: 13
Likes Received: 49,552 in 10,020 posts
Likes Given: 12,734
Joined: Nov 2018
Reputation:
997
మీ బొమ్మలు సూపర్ గా ఉన్నాయి ప్రసాద్ గారు
•
Posts: 949
Threads: 3
Likes Received: 181 in 159 posts
Likes Given: 19
Joined: Nov 2018
Reputation:
8
wow looks promising... please start...
•
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
•
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
Super ప్రసాద్ గారు మీకు వీలుంటే మీ అమూల్యమైన మొదటి అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
•
Posts: 2,138
Threads: 0
Likes Received: 783 in 631 posts
Likes Given: 3,556
Joined: Nov 2018
Reputation:
14
Super waiting for story broo
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
03-08-2019, 09:43 PM
(This post was last modified: 06-08-2019, 09:11 PM by prasad_rao16. Edited 2 times in total. Edited 2 times in total.)
అప్డేట్ ః 1
అవంతీపుర సామ్రాజ్యము, దానికి రాజు రత్నసింహుడు, చాలా కాలం రాజ్యం పరిపాలించిన తరువాత తన తరువాత రాజుగా తన ముగ్గురు కొడుకుల్లో ఎవరిని రాజుగా నిర్ణయించాలో అర్ధం కాక మధనపడుతుండేవాడు.
రత్నసింహుడికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు
మెదటి కొడుకు - విజయ సింహుడు,
స్వర్ణ మంజరి ః
విజయ సింహుడి భార్య, నిజంగా పేరుకి తగ్గట్టు ఆమె ఒళ్ళు బంగారపు ఛాయతో మెరిసి పోతుంటుంది, గుండ్రటి మొహం, తీర్చిదిద్దినట్టుండె కను ముక్కు తీరు, చక్కటి పలు వరస, పొడవైన కేశ సంపద, కొబ్బరిబోండాల్లాంటి ఎత్తులు, సన్నటి నడుము, అరటిబోదెల్లా పచ్చగా నున్నగ మెరిసిపోతుండే తొడలు, దాదాపు 5.5 అడుగుల ఎత్తు, ఆమె ఒంట్లో ఎక్కడ ఏమి ఎంతలో ఉండాలో అంత కరెక్టుగా ఉండి మంచి కసిగా ఉండేది. వీళ్ళకు ఒక అబ్బాయి, వయసు 9 ఏళ్ళు.
రెండవ కొడుకు – వీర సింహుడు,
ప్రభావతి ః
వీరసింహుడి భార్య. ఈమె కూడా చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా కాచిన పాల వంటి ఒంటి చాయ, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, సంపెంగ మొగ్గలాంటి ముక్కు, ఎర్రటి దొండ పండు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ, బిగువైన శరీరం, ఒక అమ్మాయి, వయసు 5 ఏళ్ళు
మూడవ కొడుకు – ఆదిత్య సింహుడు, ఇంకా పెళ్ళి కాలెదు.
రత్నసింహుడు తన తరువాత రాజుగా నిర్ణయించడానికి ఇంతగా ఆలోచించడానికి కారణం ఏంటంటే, తన మొదటి కొడుకు విజయ సింహుడు భయస్తుడు, యుధ్ధాలంటే భయం, రాజ తంత్రం గురించి, రాజకీయాల గురించి సరైన అవగాహన లేదు.
ఇక రెండో కొడుకు వీర సింహుడు, పేరుకు తగ్గట్టు వీరుడు, ఎప్పుడూ యుధ్ధం అంటే ఉత్సాహంగా ముందు ఉంటాడు. ఎప్పుడు రాజ్యంలో ఉండటంకన్నా యుధ్ధ భూమిలో ఉండటానికి ఇష్టపడుతుంటాడు. రాజకీయాల గురించి అస్సలు ఆసకి కనపరిచేవాడు కాదు.
మూడో కొడుకు ఆదిత్య సింహుడు, చాలా తెలివైన వాడు, సమయానికి తగ్గట్టు రాజకీయాల్లో కాని, రాజ తంత్రాల్లో కాని చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అలాగే యుధ్ధవిద్యల్లో కూడా ఆరితేరినవాడు, తన చిన్నన్నయ్య వీరసింహుడి కంటే యుధ్ధ విద్యల్లో ఆరితేరినవాడు. పైగా తను కోరున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు…తాను కోరుకున్నది రాజ్యం అయినా, ఆడది అయినా సరె…వెనకాడకుండా దక్కించుకునేదాకా విశ్రాంతి తీసుకోడు.
ఒక రోజు రత్నసింహుడు తన ముగ్గురు కొడుకుల్ని తన విశ్రాంతి మందిరానికి పిలిపించాడు.
దాంతో కొడుకులు ముగ్గురు తండ్రి మందిరానికి వెళ్ళారు. అక్కడ రత్నసింహుడు దీర్ఘంగా ఆలోచించడం చూసి సమస్య చాలా తీవ్రమయినదని ముగ్గురికి అర్ధం అయింది.
రత్నసింహుడు తన కుమారుల్ని చూసి, ఆసనాలు చూపించి కూర్చోమని సైగ చేసాడు.
ముగ్గురు తమ తమ ఆసనాల్లో కూర్చున్న తరువాత పెద్దవాడైన విజయసింహుడు తన తండ్రితో, “ఏమీటి నాన్నగారు…..ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు?” అని అడిగాడు.
రత్న సింహుడు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి తన ముగ్గురి కొడుకుల వైపు చూస్తూ, “నాయనలారా….నేను మీ ముగ్గురినీ ఒకేలాగా ప్రేమగా పెంచాను….కాని మీరు ముగ్గురు దానికి తగ్గట్టే వినయ విధేయలతో పెరిగారు…..ఇప్పుడు నాకు బాగా వయసైపోయింది….రాజ్యభారం నేను మోయలేకపోతున్నాను…అందుకని నేను మీ ముగ్గురిలో ఒకరిని ఈ రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను,” అని తన కొడుకులవైపు చూసాడు.
వాళ్ళు శ్రధ్ధగా తన మాటలు వినడం చూసి, “అందుకని సాంప్రదాయం ప్రకారం అయితే పెద్దకొడుకు రాజ్యానికి వారసుడు అవుతాడు….కాని,” అని రత్నసింహుడు తన పెద్ద కొడుకైన విజయసింహుడి వైపు చూసి, “నాయనా….నువ్వు యుద్ధవిద్యల్లోను, రాజకీయాల్లోను నీకు అనుభవం లేదు….నిన్ను చక్రవర్తిని చేస్తే మన సామంతరాజులు స్వాతంత్రాన్ని ప్రకటించుకుని మన మీద తిరుగుబాటు చేస్తారు,” అని తన మిగతా ఇద్దరు కుమారుల వైపు చూసి, “మీరు ముగ్గురు ఒకసారి ఏకాంతంగా సమావేశం అయ్యి, బాగా చర్చించుకుని…..ఎవరిని చక్రవర్తిగా చేస్తే బాగుంటుందో చెబితే వారికి రాజ్యాని అప్పజెప్పి నేను విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను,” అని అన్నాడు.
అంతా విన్న తరువాత ఆదిత్య సింహుడు మాట్లాడదామని లేవబోతుండే సరికి, రెండవ కొడుకైన వీరసింహుడు తన తండ్రితో, “నాన్నగారు….మేము మీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళం కాదు….మీకు ఎలా మంచిది అనిపిస్తే అలా చేయండి…..మాలో ఎవరిని చక్రవర్తిని చేసినా మిగతా ఇద్దరం మీ నిర్ణయాన్ని ఆమోదించి, అంతా కలిసి ఉంటాము,” అన్నాడు.
(తరువాత అప్డేట్ 9 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=13338&page=9)
Posts: 3,736
Threads: 0
Likes Received: 2,413 in 1,961 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
17
•
Posts: 882
Threads: 1
Likes Received: 442 in 360 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
Nice start. Prasad Garu keep going
•
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
Super stori చాలా చాలా బాగుంది బ్రదర్ అప్డేట్
•
Posts: 67
Threads: 0
Likes Received: 14 in 12 posts
Likes Given: 6
Joined: May 2019
Reputation:
0
•
Posts: 373
Threads: 0
Likes Received: 148 in 128 posts
Likes Given: 20
Joined: Dec 2018
Reputation:
0
•
Posts: 735
Threads: 6
Likes Received: 1,202 in 452 posts
Likes Given: 8
Joined: Feb 2019
Reputation:
74
కాస్త గట్టిగానే సంభోగించండి
subaru brz 0 60
•
Posts: 2,640
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,946
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 1,090
Threads: 1
Likes Received: 723 in 542 posts
Likes Given: 146
Joined: Dec 2018
Reputation:
17
రాజులు రాజ్యాలు శృంగారం తో కూడిన కధను వర్ష2629 అక్క గారి కధ ఒకటి మాత్రమే నేను చదివాను అందులో తల్లి కొడుకుల శృంగారం ఉంది
మీ కధ రెండవది మొదటి అప్డేట్ బాగుంది
•
Posts: 447
Threads: 0
Likes Received: 119 in 85 posts
Likes Given: 374
Joined: May 2019
Reputation:
14
•
Posts: 76
Threads: 1
Likes Received: 24 in 19 posts
Likes Given: 20
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 1,166
Threads: 0
Likes Received: 533 in 407 posts
Likes Given: 2,258
Joined: Nov 2018
Reputation:
8
ప్రసాద్ గారు ఇంట్రో బాగుంది...ఈ కథ ఎలా ఉంటుందో అని ఆతృతతో ఎదురు చూస్తున్నా...
•
Posts: 1,161
Threads: 0
Likes Received: 591 in 439 posts
Likes Given: 6,906
Joined: May 2019
Reputation:
17
•
|