24-07-2019, 08:10 PM
మహేష్ గారు కథ బాగుంది. అన్ని భావోద్వేగాలతో చక్కగా నడిపిస్తున్నారు. ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి మరి
(23-07-2019, 03:17 PM)Chiranjeevi Wrote: మహేష్ గారు మీ అమూల్యమైన అప్డేట్ చదివి మేము పొందిన ఆనందం అవధులు లేవు అందుకే మీరు అప్డేట్ పోస్ట్ చేసిన తరువతనే నేను చదువుతూనే ఉన్నాను మిత్రమా ఇక మీకు ధన్యాదములు తెలపాలని కుచ్చ విరామం తీసుకొని మీకు నచ్చితే నా తరుపున అభినందనలు తెలుపుతూ మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్
(23-07-2019, 06:19 PM)Vicky845277 Wrote: Emanna unda bhayya update,
Iragadeesa anuko emani pogadalo kuda theliatla,
ఈ range lo rayalante nee tharuvathe,
Superooooo superuuuuu,
Asalu screen mundu cinema choosthunnatu undi,
Eagerly waiting for next update,
ThNks for giving regular updates :):):):):):)