Posts: 7,242
Threads: 6
Likes Received: 14,007 in 2,240 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
అందరికీ నమస్కారం.....
నేను మీ అందరికీ తెలుసు....
నాకు షేర్స్ ఆఫీస్ ఉన్నదని ఇంతకు ముందు మీ అందరికి చెప్పాను....ఇప్పుడు నేను కూడా ఒక సైట్ షేర్స్ కి సంబంధించి ఓపెన్ చేయాలనుకుంటున్నాను.....
అది ఎలాగు చెయ్యాలి.....కొంచెం హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను.....
సరిత్ గారూ....మీరు కొత్తగా ఈ సైట్ ఓపెన్ చేసారు కాబట్టి....మీరు కొంచెం హెల్ప్ చేస్తారని అశిస్తున్నాను........ :) :) :) :) :) :) :) :) :)
•
Posts: 14,481
Threads: 257
Likes Received: 19,443 in 10,014 posts
Likes Given: 1,998
Joined: Nov 2018
Reputation:
401
ఇక తరువాత web డిజైనింగ్ లో , సైట్ మెయింటెనెన్స్ లో ఉన్న వారు చూసుకోవలసిఉంటుంది.
ఈ ఫోరం అయితే రెడీమేడ్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులతో
మనకు కావలసినట్టుగా మార్చుకుంటాము.
అదే బిజినెస్ కోసం అయితే అదీ షేర్లు అంటున్నారు కాబట్టి చాలా పకడ్బందీగా చాలా సెక్యూరిటీ
ఫీచర్లు ఉండాలి.
మీకు ఇంకా వివరాలు కావాలి అంటే ~rp గారిని కనుక్కోవాలని సూచన.
•
Posts: 1,027
Threads: 337
Likes Received: 286 in 188 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
Nenu Kooda shares long back chesanu kaabatti, eesite lo shares gurinchi introduce cheyandi. Algae crypto currency ante Bitcoin and altcoins threads Kooda eesite lo pettandi maalanti varu enkochamu vipulamga telusu kuntaru. Crypto currency gurinchi Telugu lo Elanti site ledu.
•
Posts: 567
Threads: 5
Likes Received: 70 in 64 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
మీరు ఒక హాబీగా మీ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు సైటు చేయాలనుకుంటున్నారా
లేక
ప్రొఫెషనలు సలహాలని ఇస్తూ క్రమంగా సైటు నుండి కొంత ఆదాయాన్ని పొందేలా ప్రయత్నించాలని ఉందా ?
.com సైటుకి డొమైను నేమ్ కి సంవత్సరానికి సుమారు రూ. 1000 / రూ. 1200 అవుతుంది.
డొమైను నేమ్ కి నేను సజెస్ట్ చేసేవి :
namecheap.com , namesilo.com
ఉచితంగా బ్లాగుని నిర్వహించుకోవాలంటే బ్లాగర్ / వర్డ్ ప్రెస్ లను ఉపయోగించవచ్చును.
ఉచితంగా సైటుని నిర్వహించుకోవాలంటే గూగుల్ సైట్స్ ప్రయత్నించవచ్చును
ఓ చక్కటి వెబ్ సైట్ నిర్వహించాలంటే తగిన హోస్టింగ్ కి సంవత్సరానికి సుమారు 6 వేలు ఖర్చు అవుతుంది.
ప్రొఫెషనలు సైటు అనుకుంటే
పిండి కొద్దీ రొట్టె అన్నట్లు మనం వెచ్చించగలిగే ధనాన్ని బట్టి లభించే సౌకర్యాలు ఉంటాయి !
•
Posts: 567
Threads: 5
Likes Received: 70 in 64 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
@thisyarakshita మన భారతదేశంలో ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను వినియోగించడం నిషేధించబడినది.
•