Thread Rating:
  • 44 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

#Notice# ⚡⭐*⭐** Admin గారికి చెప్పుకుందాం **⭐*⭐⚡Discussion

Hi sarit garu ekkada nenu try chesina dhantlo mobile lo writer oka alla threads or stories open cheyadam elaga anthaka mundhu ante write oka information lo ke velli option untundhi writers rasina stories chaduvachu kani dhintlo ala writer information vellina threads link open avvadam ledhu guruvu kodhiga chusi Chepandi

Manoj thanks announce
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(Yesterday, 12:00 PM)anaamika Wrote:  ఇంకొద్దిగా పెంచితే అంటే ఒక లక్ష వర్డ్ లిమిట్, అలాగే 15 పిక్స్ వరకు ఉంటే బావుంటుందని నా అభిప్రాయం (నా అప్డేట్ లు పెద్దగా ఉండడంవల్ల బహుశా నాకు అలా అనిపిస్తుందేమో మరి ! కొన్నిసార్లు నాకు ఆ లిమిట్ లు సరిపోవడంలేదు. నాకు తెలుసు, మీరు రెండు లేక మూడు పోస్టుల్లో పోస్ట్ చెయ్యమని చెబుతారని)

మీకోసం నేను కొన్ని web series గురించి రీసెర్చ్ చేశాను 

వాటిలో  Season 1 , 10 episodes , Each episode 45 నిమిషాల నుండి 60 నిమిషాల నిడివితో ఉన్నాయ్, 

మొత్తం ఒకే ఎపిసోడ్ లాగా ఒక 5 గంటల వీడియో ఎందుకు పెట్టడం లేదు. ?

ఒక పోస్టు 3000 words సరిపోతుంది. 

సమాధానం కూడా మీరే చెప్పేశారు ,  happy

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

కాపీ, పేస్ట్ ఆప్షన్ పనిచేయడం లేదు నాకు, కథ అప్డేట్ పెట్టడానికి.

నాలుగు సార్లు ప్రయత్నించి, మీకు సందేశం పంపుతున్నాను.

నాది మాక్ బుక్, విపిఎన్ వాడుతున్నాను, ఒపేరా బ్రౌజర్

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

(Yesterday, 03:48 PM)Manoj1 Wrote:  Hi sarit garu ekkada nenu try chesina dhantlo mobile lo writer oka alla threads or stories open cheyadam elaga anthaka mundhu ante write oka information lo ke velli option untundhi writers rasina stories chaduvachu kani dhintlo ala writer information vellina threads link open avvadam ledhu guruvu kodhiga chusi Chepandi

మిత్రమా మనోజ్

https://xossipy.com/user-219576.html

ఇది అనామిక గారి ప్రొఫైల్ లింక్ 

Total Threads: 12 (0.02 threads per day | 0.03 percent of total threads)
(Find All Threads)
ఇలా వారి ప్రొఫైల్ లో ఉన్న  (Find All Threads) ని క్లిక్ చేస్తే వారి కథల లిస్టు వస్తుంది . 
ఇదే కదా మీరు అడుగుతున్నది. 

 horseride  Cheeta    
Like Reply

(11 hours ago)k3vv3 Wrote:  కాపీ, పేస్ట్ ఆప్షన్ పనిచేయడం లేదు నాకు, కథ అప్డేట్ పెట్టడానికి.

నాలుగు సార్లు ప్రయత్నించి, మీకు సందేశం పంపుతున్నాను.

నాది మాక్ బుక్, విపిఎన్ వాడుతున్నాను, ఒపేరా బ్రౌజర్

screen shot పెట్టండి 

పనిచేయడం లేదు అంటున్నారు , 

Quick Reply లో paste కావడం లేదా , or Preview Post లో paste కావడం లేదా తెలపగలరు. 

ఏమి ఇబ్బంది వస్తున్నది చెప్పగలరు.

 horseride  Cheeta    
Like Reply

In new reply
I have tried to paste from my word file.
Pasted and waited for one minute, can't see anything there
Refresh the screen and tried again
Still nothing
Closed the window and tried again
Still not able to see the pasted contents.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

(2 hours ago)k3vv3 Wrote:  In new reply
I have tried to paste from my word file.
Pasted and waited for one minute, can't see anything there
Refresh the screen and tried again
Still nothing
Closed the window and tried again
Still not able to see the pasted contents.

మిత్రమా 

తెలిసిందిలే .. తెలిసిందిలే.. 
k3vv3 నీ ప్రాబ్లం తెలిసిందిలే.. 

రకరకాలుగా ప్రయత్నించిన తరువాత నాకు తెలిసింది ఏమిటంటే , ఆ కాపీ పేస్టు చేసిన text size "1" గా తీసుకున్నది. 

మీకు కూడా అలానే జరిగిందా అని తెలుకోవడానికి. 

ఈ సారి అలా కాపీ పేస్టు చేసిన తరువాత మీకు ఆ Box లో  text కనిపించకపోయినా , దానిని పోస్టు చేయండి. 

ఆ తరువాత ఆ పోష్టుని ని Quick Edit చేసి చూడండి. 

అక్కడ మీకు ఏమి కనిపించిందో చెప్పగలరు. 

దానికి మార్గం సర్వీస్ ఇంజనీర్ చూసుకుంటారు. 
----------------
ఇంకొక మాట 
మీరు word లో , వాడుతున్న Text Font , Size కూడా చెప్పగలరు. 

 horseride  Cheeta    
Like Reply

(1 hour ago)sarit11 Wrote:  మిత్రమా 

word font sizes 18/12 or 24/12 for title and text

 మీరు చెప్పినట్లు ఒకసారి ప్రయత్నించి చూసి ఏమి జరిగిమ్దో చెప్తాను.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

ప్రయత్నం చేశాను.

కర్సర్ అక్కడే ఆగిపోయింది, స్క్రీన్ దాదాపు కదలలేదు.

ఇక వదిలేసి ॑quick reply'లో పొస్టు చేసి full editలో మార్చాను.

ఇది అంతా నేటి భాందవ్యాలు అప్డేట్ కోసం

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ హాస్య కథలు అప్డేట్ సాదా సీదాగా పూర్తయింది?

ఇది ఒకసారి పరిశీలించవలసిన సంఘటన

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

Users browsing this thread: