Posts: 2,457
Threads: 30
Likes Received: 6,961 in 1,186 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
703
kotha site desktop mode lo bagundi sarit garu, mobile vertion lo konchem betterment chesthe bagundedhi.
kotha site lo chalane options pettaru bagunnayi.
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 389
Threads: 9
Likes Received: 664 in 221 posts
Likes Given: 1,354
Joined: Sep 2021
Reputation:
19
Sarit garu,
Nenu opera browser & brave renditi lonu login ayyi chusanu, drafts lo edit draft option pani cheyatam ledu...
Okasari chudagalaru...
నావి కాని నా కథలు

:
Posts: 865
Threads: 7
Likes Received: 2,073 in 572 posts
Likes Given: 1,231
Joined: Dec 2022
Reputation:
153
Mobile lo chuste chala kotha ga undi site mottam screen kanapadadam ledu zoom ekkuva ga anipistondi any solution??
Innocently yours

x id @Snigdhavarma5
Posts: 470
Threads: 8
Likes Received: 1,124 in 302 posts
Likes Given: 1,371
Joined: May 2022
Reputation:
54
Okasari app update adugutundi adi chesi chudandi emanna phalitam ravachu
Mr. V
Posts: 13,965
Threads: 280
Likes Received: 22,997 in 11,212 posts
Likes Given: 2,718
Joined: Nov 2018
Reputation:
455
మిత్రులారా
మన ఫోరం లో ఇంకా ఎవయినా అవసరమైన మార్పులు కావాలి అంటే చెప్పగలరు.
చేయడానికి ప్రయత్నిస్తాను.
Posts: 1,556
Threads: 12
Likes Received: 20,765 in 1,255 posts
Likes Given: 5,204
Joined: Dec 2024
Reputation:
2,058
అన్నీ మార్చారు కదా, మరి ఒక పోస్ట్ లో వర్డ్ లిమిట్ అలాగే పిక్ లిమిట్స్ ని కూడా మార్చారా లేక ఇంతకుముందులానే ఉంచారా ?
Posts: 13,965
Threads: 280
Likes Received: 22,997 in 11,212 posts
Likes Given: 2,718
Joined: Nov 2018
Reputation:
455
అమ్మాయ్ అనామిక
అలాగే ఉన్నాయి ,
ఇంకా ఎక్కువ ఎందుకు.
ఒకే పోస్టులో కథ మొత్తం పెట్టలేము కదా
Posts: 1,556
Threads: 12
Likes Received: 20,765 in 1,255 posts
Likes Given: 5,204
Joined: Dec 2024
Reputation:
2,058
ఇంకొద్దిగా పెంచితే అంటే ఒక లక్ష వర్డ్ లిమిట్, అలాగే 15 పిక్స్ వరకు ఉంటే బావుంటుందని నా అభిప్రాయం (నా అప్డేట్ లు పెద్దగా ఉండడంవల్ల బహుశా నాకు అలా అనిపిస్తుందేమో మరి ! కొన్నిసార్లు నాకు ఆ లిమిట్ లు సరిపోవడంలేదు. నాకు తెలుసు, మీరు రెండు లేక మూడు పోస్టుల్లో పోస్ట్ చెయ్యమని చెబుతారని)