07-11-2026, 10:51 PM
Baledu sir ee kotha ui
Please change cheyandi
Please change cheyandi
(07-11-2026, 08:15 PM)anaamika Wrote: ప్రివ్యూ పోస్ట్ లో ఇమేజెస్ ని ఎలా అప్డేట్ చేస్తామండీ ? అక్కడ ఆప్షన్ లేదు కదా.
ఇక్కడ మీరు కథని పోస్ట్ చేస్తున్నప్పుడే మీకెలా కావాలంటే అలా ఎడిట్ చేసుకుని, పిక్స్ ని ఆడ్ చేసుకుని నేరుగా పోస్ట్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను.
![[Image: 801207234_screenshot-2026-11-08-151846.png]](https://img3.pixhost.to/images/7020/801207234_screenshot-2026-11-08-151846.png)
![[Image: 801897232_old-is-gold.jpg]](https://img3.pixhost.to/images/7041/801897232_old-is-gold.jpg)
Xossipy అభిమాని
(Yesterday, 08:26 AM)sarit11 Wrote: మిత్రులారా మీ సలహా
ఈ కొత్త option , Thread Status చూస్తున్నారు కదా
Running
Completed
Abandoned
Running , Completed , ఈ రెండిటికి ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇక Abandoned విషయానికి వస్తే , ఎన్ని నెలల వరకు ఆ దారంలో రచయిత గారు అప్డేట్ పెట్టకపోతే Abandoned లో పెట్టాలి ఆ దారాన్ని.
కొన్ని మార్లు రచయిత మన ఫోరంలో ఉండి update ఇవ్వాలి అనుకొన్నా, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వలన update ఇవ్వలేకపోవచ్చు.
నేను అనుకునేది చివరి update నుండి 3 లేదా 4 నెలలు (90-120 రోజులు) అయిపోగానే ఆ దారాన్ని Abandoned గా మార్చాలి అని. మళ్ళీ కథ మొదలవ్వగానే Running కి మార్చుకోవచ్చు.
మీ అభిప్రాయాలు కూడా తెలియచేయగలరు.
(Yesterday, 02:35 PM)junior1972 Wrote: సరిత్ భయ్యా! కొత్త UI లో కేవలం రచయిత పోస్టింగ్స్ మాత్రమే చూసే అవకాశం కల్పించారు, థ్యాంక్యూ, మిగిలిన వారి కామెంట్స్ తో సంబంధం లేకుండా కథ మొత్తం చదివే అవకాశం కల్పించారు
...
(Yesterday, 03:24 PM)Puli siva Wrote: నేను, అమ్మ నేను ఆటో డ్రైవర్ అనే కథ రాస్తున్నా, సమయం కుదిరినప్పుడు నేను నా కథ ను కొంచెం కొంచెం గా రాస్తూ డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకుని పూర్తి అయిన తర్వాత పోస్ట్ చేస్తాను, ఈ ఇంటర్ఫేస్ మారడం వల్ల నా డ్రాఫ్ట్ లోనున్న కథ నీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, పోస్ట్ option కూడా ఇవ్వలేదు....
కాస్త ఈ కంప్లైంట్ చూడండి
(Yesterday, 08:26 AM)sarit11 Wrote: మిత్రులారా మీ సలహాఈ పద్ధతి బాగుండేటట్లున్నది.
ఈ కొత్త option , Thread Status చూస్తున్నారు కదా
Running
Completed
Abandoned
Running , Completed , ఈ రెండిటికి ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇక Abandoned విషయానికి వస్తే , ఎన్ని నెలల వరకు ఆ దారంలో రచయిత గారు అప్డేట్ పెట్టకపోతే Abandoned లో పెట్టాలి ఆ దారాన్ని.
కొన్ని మార్లు రచయిత మన ఫోరంలో ఉండి update ఇవ్వాలి అనుకొన్నా, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వలన update ఇవ్వలేకపోవచ్చు.
నేను అనుకునేది చివరి update నుండి 3 లేదా 4 నెలలు (90-120 రోజులు) అయిపోగానే ఆ దారాన్ని Abandoned గా మార్చాలి అని. మళ్ళీ కథ మొదలవ్వగానే Running కి మార్చుకోవచ్చు.
మీ అభిప్రాయాలు కూడా తెలియచేయగలరు.
(Yesterday, 05:20 PM)Suvamani Wrote: Sarith garu e new update naku bhale nachindhi kothaga ochina e UI lo only writer post mathrame chuselaga chala bhagundhi dheenivalla time save avthundhi chala chala tnx sarith garu e miru ma kosam kasta paduthunandhuku
(Yesterday, 04:32 PM)sarit11 Wrote: అలాగే మరొక సలహా
ఇప్పుడు ఉన్న ఈ 3 - Running , completed , Abandoned కథల దారాలకు సరిపోతాయి.
ఈ దారం "Admin గారికి చెప్పుకుందాము " కథ కాదు కాబట్టి వేరే ఏదయినా పేరు సూచించండి.
( ఇలాంటి దారాలు మరి కొన్ని కూడా ఉన్నాయి కదా. )
"Discussion" , ఇలా ఇంకా ఏమి ఉంటే బాగుంటుంది.