Thread Rating:
  • 44 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

#Notice# ⭐*⭐** Admin గారికి చెప్పుకుందాం **⭐*⭐Running

Baledu sir ee kotha ui
Please change cheyandi

 
[+] 1 user Likes mr.commenter's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(07-11-2026, 08:15 PM)anaamika Wrote:  ప్రివ్యూ పోస్ట్ లో ఇమేజెస్ ని ఎలా అప్డేట్ చేస్తామండీ ? అక్కడ ఆప్షన్ లేదు కదా.


ఇక్కడ మీరు కథని పోస్ట్ చేస్తున్నప్పుడే మీకెలా కావాలంటే అలా ఎడిట్ చేసుకుని, పిక్స్ ని ఆడ్ చేసుకుని నేరుగా పోస్ట్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను.

అనామిక గారు 

Quick Reply , Preview Post కి గల తేడా గమనించగలరు. 


Quick Reply లో పోస్టు చేయాలి అనుకున్నవారు , Copy paste and without any formatting. లేదా డైరెక్ట్ Type and కామెంట్లు పెట్టేవారు. 
Quick Reply లో Type చేసి లేదా Paste చేసి కూడా Preview Post లోకి వెళ్లవచ్చు. (ఆ matter అలానే ఉంటుంది) 
Quick Reply లో ఏదయినా Type చేసినది కాపీ చేసుకోవడానికి వీలుకాదు. మళ్ళీ Preview Post లోకి వెళ్ళి copy చేసుకోవస్తుంది. 
-----------------
 Preview Post లోకి డైరెక్టుగా వెళ్ళి కాపీ పేస్ట్ చేసి Edit చేసుకోవచ్చు , కలర్ , bold , font , size , images , Align , ఇలా అన్ని రకాలవి అద్దవచ్చు.

అన్నీ అద్దిన తరువాత Preview చూసుకోవచ్చు. పోస్టు చేసిన తరువాత ఎలా కనిపిస్తుందో , ఇక్కడ మళ్ళీ Preview Post అని బటన్ ఉంటుంది అది నొక్కితే పైన Preview కనిపిస్తుంది. 

కింది మనం కొన్ని ఏమయినా మార్పులు చేసుకుని పోస్టు చేయవచ్చు. 

-------------------
[Image: 800853252_screenshot-2026-11-08-042523.png]

ఇది preview post లో ఉన్న image add చేసుకునే ఆప్షన్ ఇది.  
--------------------
ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా అర్ధం అయ్యింది అనుకుంటాను. 

మీరు చెప్పింది కూడా చూశాను. Quick Reply లోనే Edit Options Tool bar ఉంది అంటున్నారు. 

Post చేయకముందే Preview చూసుకోవడానికి Preview Post ఉన్నది.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

[Image: 801207234_screenshot-2026-11-08-151846.png]




మిత్రులారా 

xossipy కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
"ఈ పండుగ వేళ మన సైట్‌కు సరికొత్త రూపు! మీ అనుభవాన్ని మరింత అద్భుతంగా మార్చే ఎన్నో కొత్త ఫీచర్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఓ లుక్కేయండి!"

Thread Status 

Complete 
Running 
Abandoned

అలాగే 

Awards /Badges 

https://xossipy.com/misc.php?action=awards

 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply

దీపావళి శుభాకాంక్షలు సరిత్ గారు
[+] 1 user Likes Pradeep's post
Like Reply

మిత్రులారా మీ సలహా 

ఈ కొత్త option , Thread Status చూస్తున్నారు కదా

Running

Completed

Abandoned

Running , Completed , ఈ రెండిటికి ఎలాంటి ఇబ్బంది లేదు. 

ఇక Abandoned విషయానికి వస్తే , ఎన్ని నెలల వరకు ఆ దారంలో రచయిత గారు అప్డేట్ పెట్టకపోతే Abandoned లో పెట్టాలి ఆ దారాన్ని. 

కొన్ని మార్లు రచయిత మన ఫోరంలో ఉండి update ఇవ్వాలి అనుకొన్నా, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వలన update ఇవ్వలేకపోవచ్చు. 


నేను అనుకునేది చివరి update నుండి 3 లేదా 4 నెలలు (90-120 రోజులు) అయిపోగానే ఆ దారాన్ని Abandoned గా మార్చాలి అని. మళ్ళీ కథ మొదలవ్వగానే Running కి మార్చుకోవచ్చు. 

మీ అభిప్రాయాలు కూడా తెలియచేయగలరు. 

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

[Image: 801897232_old-is-gold.jpg]

Old Xossipy Theme 

మిత్రుల కోరిక మేరకు కష్టపడి పాత బంగారాన్ని తీసుకొచ్చాము. 
అందరికీ సంతోషమే కదా 

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

సరిత్ భయ్యా! కొత్త UI లో కేవలం రచయిత పోస్టింగ్స్ మాత్రమే చూసే అవకాశం కల్పించారు, థ్యాంక్యూ, మిగిలిన వారి కామెంట్స్ తో సంబంధం లేకుండా కథ మొత్తం చదివే అవకాశం కల్పించారు

horseride Xossipy అభిమాని 
[+] 2 users Like junior1972's post
Like Reply

(Yesterday, 08:26 AM)sarit11 Wrote:  మిత్రులారా మీ సలహా 

ఈ కొత్త option , Thread Status చూస్తున్నారు కదా

Running

Completed

Abandoned

Running , Completed , ఈ రెండిటికి ఎలాంటి ఇబ్బంది లేదు. 

ఇక Abandoned విషయానికి వస్తే , ఎన్ని నెలల వరకు ఆ దారంలో రచయిత గారు అప్డేట్ పెట్టకపోతే Abandoned లో పెట్టాలి ఆ దారాన్ని. 

కొన్ని మార్లు రచయిత మన ఫోరంలో ఉండి update ఇవ్వాలి అనుకొన్నా, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వలన update ఇవ్వలేకపోవచ్చు. 


నేను అనుకునేది చివరి update నుండి 3 లేదా 4 నెలలు (90-120 రోజులు) అయిపోగానే ఆ దారాన్ని Abandoned గా మార్చాలి అని. మళ్ళీ కథ మొదలవ్వగానే Running కి మార్చుకోవచ్చు. 

మీ అభిప్రాయాలు కూడా తెలియచేయగలరు. 

 3 months is enough
[+] 1 user Likes opendoor's post
Like Reply

(Yesterday, 02:35 PM)junior1972 Wrote:  సరిత్ భయ్యా! కొత్త UI లో కేవలం రచయిత పోస్టింగ్స్ మాత్రమే చూసే అవకాశం కల్పించారు, థ్యాంక్యూ, మిగిలిన వారి కామెంట్స్ తో సంబంధం లేకుండా కథ మొత్తం చదివే అవకాశం కల్పించారు

మిత్రమా జూనియర్1972 

చూసేశావా banana ... 
నా మ్యాజిక్ పెట్టెలోనుండి ఒక్కటొక్కటిగా తీసి చెప్పేలోపుగానే  happy

Funny_stickers_24

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

నేను, అమ్మ నేను ఆటో డ్రైవర్ అనే కథ రాస్తున్నా, సమయం కుదిరినప్పుడు నేను నా కథ ను కొంచెం కొంచెం గా రాస్తూ డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకుని పూర్తి అయిన తర్వాత పోస్ట్ చేస్తాను, ఈ ఇంటర్ఫేస్ మారడం వల్ల నా డ్రాఫ్ట్ లోనున్న కథ నీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, పోస్ట్ option కూడా ఇవ్వలేదు....
కాస్త ఈ కంప్లైంట్ చూడండి
[+] 1 user Likes Puli siva's post
Like Reply

(Yesterday, 03:24 PM)Puli siva Wrote:  నేను, అమ్మ నేను ఆటో డ్రైవర్ అనే కథ రాస్తున్నా, సమయం కుదిరినప్పుడు నేను నా కథ ను కొంచెం కొంచెం గా రాస్తూ డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకుని పూర్తి అయిన తర్వాత పోస్ట్ చేస్తాను, ఈ ఇంటర్ఫేస్ మారడం వల్ల నా డ్రాఫ్ట్ లోనున్న కథ నీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, పోస్ట్ option కూడా ఇవ్వలేదు....
కాస్త ఈ కంప్లైంట్ చూడండి

https://xossipy.com/usercp.php?action=drafts

ఈ లింకులో ఉంటాయి చూడండి. 

లేకపోతే , మీ account password నాకు మెసేజ్ చేయండి . 
ఎందుకు కనిపించడం లేదో చూస్తాను.

 horseride  Cheeta    
Like Reply

(Yesterday, 08:26 AM)sarit11 Wrote:  మిత్రులారా మీ సలహా 

ఈ కొత్త option , Thread Status చూస్తున్నారు కదా

Running

Completed

Abandoned

Running , Completed , ఈ రెండిటికి ఎలాంటి ఇబ్బంది లేదు. 

ఇక Abandoned విషయానికి వస్తే , ఎన్ని నెలల వరకు ఆ దారంలో రచయిత గారు అప్డేట్ పెట్టకపోతే Abandoned లో పెట్టాలి ఆ దారాన్ని. 

కొన్ని మార్లు రచయిత మన ఫోరంలో ఉండి update ఇవ్వాలి అనుకొన్నా, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వలన update ఇవ్వలేకపోవచ్చు. 


నేను అనుకునేది చివరి update నుండి 3 లేదా 4 నెలలు (90-120 రోజులు) అయిపోగానే ఆ దారాన్ని Abandoned గా మార్చాలి అని. మళ్ళీ కథ మొదలవ్వగానే Running కి మార్చుకోవచ్చు. 

మీ అభిప్రాయాలు కూడా తెలియచేయగలరు. 
ఈ పద్ధతి బాగుండేటట్లున్నది.

దీని ప్రకారం రవిశంకర్(Good memories) గారి కథలు మూడు నెలలకోసారి abandoned  లిస్టులోకి వెళ్ళిపోతాయి!

ఆయన కేవలం కామదేవత మాత్రమే అప్డేట్ చేస్తున్నారు, అదీ 3/4/6 నెలలకోసారి, వారి(రచయితల) ప్రాధాన్యత వారికుంటుంది!

ఆలోచించి ఉపయోగించండి.

90రోజుల వ్యవధి చాలు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply

అలాగే మరొక సలహా

ఇప్పుడు ఉన్న ఈ 3 - Running , completed , Abandoned కథల దారాలకు సరిపోతాయి.

ఈ దారం "Admin గారికి చెప్పుకుందాము " కథ కాదు కాబట్టి వేరే ఏదయినా పేరు సూచించండి. 
( ఇలాంటి దారాలు మరి కొన్ని కూడా ఉన్నాయి కదా. )

"Discussion" , ఇలా ఇంకా ఏమి ఉంటే బాగుంటుంది.

 horseride  Cheeta    
Like Reply

Sarith garu e new update naku bhale nachindhi kothaga ochina e UI lo only writer post mathrame chuselaga chala bhagundhi dheenivalla time save avthundhi chala chala tnx sarith garu e miru ma kosam kasta paduthunandhuku
[+] 1 user Likes Suvamani's post
Like Reply

(Yesterday, 05:20 PM)Suvamani Wrote:  Sarith garu e new update naku bhale nachindhi kothaga ochina e UI lo only writer post mathrame chuselaga chala bhagundhi dheenivalla time save avthundhi chala chala tnx sarith garu e miru ma kosam kasta paduthunandhuku

Mee comment valley naku ee setting gurinchi thelisindhi chala thanks bro
[+] 2 users Like Tarun..'s post
Like Reply

(Yesterday, 04:32 PM)sarit11 Wrote:  అలాగే మరొక సలహా

ఇప్పుడు ఉన్న ఈ 3 - Running , completed , Abandoned కథల దారాలకు సరిపోతాయి.

ఈ దారం "Admin గారికి చెప్పుకుందాము " కథ కాదు కాబట్టి వేరే ఏదయినా పేరు సూచించండి. 
( ఇలాంటి దారాలు మరి కొన్ని కూడా ఉన్నాయి కదా. )

"Discussion" , ఇలా ఇంకా ఏమి ఉంటే బాగుంటుంది.

రచయితలు ముందుగానే చెప్పి ఆపితే Floating for 6 months
అప్పటికీ అప్డేట్ ఇవ్వకపోతే Abandoned
నియమాలు అతిక్రమించిన వారికి Suspended

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply

అలాగే ఆపేసిన కథలకి, పూర్తి చేసిన కథలకి పాఠకులు కామెంట్స్ పెట్టకుండా కామెంట్స్ సెక్షన్ ని క్లోజ్ చెయ్యండి. అలా చేయకపోతే ప్రస్తుతం రన్నింగ్ అవుతున్న కథల్లో అనవసరంగా అవి కూడా కనిపిస్తుంటాయి.
[+] 3 users Like anaamika's post
Like Reply

సరిత్ భయ్యా!, పూర్తి అయిపోయిన కథలను ఒక బండిల్ గా మార్చండి పాత బంగారం లాగానే

horseride Xossipy అభిమాని 
[+] 1 user Likes junior1972's post
Like Reply

(Yesterday, 04:32 PM)sarit11 Wrote:  అలాగే మరొక సలహా

ఇప్పుడు ఉన్న ఈ 3 - Running , completed , Abandoned కథల దారాలకు సరిపోతాయి.

ఈ దారం "Admin గారికి చెప్పుకుందాము " కథ కాదు కాబట్టి వేరే ఏదయినా పేరు సూచించండి. 
( ఇలాంటి దారాలు మరి కొన్ని కూడా ఉన్నాయి కదా. )

"Discussion" , ఇలా ఇంకా ఏమి ఉంటే బాగుంటుంది.

అడ్మిన్ (సరిత్ గారితో) తో చిట్ చాట్,

horseride Xossipy అభిమాని 
[+] 2 users Like junior1972's post
Like Reply

(Yesterday, 06:49 PM)Tarun.. Wrote:  Mee comment valley naku ee setting gurinchi thelisindhi chala thanks bro

Welcome bro
[+] 2 users Like Suvamani's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)