Thread Rating:
  • 44 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

#Notice# ** Admin గారికి చెప్పుకుందాం **Running

Baledu sir ee kotha ui
Please change cheyandi

 
[+] 1 user Likes mr.commenter's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(07-11-2026, 08:15 PM)anaamika Wrote:  ప్రివ్యూ పోస్ట్ లో ఇమేజెస్ ని ఎలా అప్డేట్ చేస్తామండీ ? అక్కడ ఆప్షన్ లేదు కదా.


ఇక్కడ మీరు కథని పోస్ట్ చేస్తున్నప్పుడే మీకెలా కావాలంటే అలా ఎడిట్ చేసుకుని, పిక్స్ ని ఆడ్ చేసుకుని నేరుగా పోస్ట్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను.

అనామిక గారు 

Quick Reply , Preview Post కి గల తేడా గమనించగలరు. 


Quick Reply లో పోస్టు చేయాలి అనుకున్నవారు , Copy paste and without any formatting. లేదా డైరెక్ట్ Type and కామెంట్లు పెట్టేవారు. 
Quick Reply లో Type చేసి లేదా Paste చేసి కూడా Preview Post లోకి వెళ్లవచ్చు. (ఆ matter అలానే ఉంటుంది) 
Quick Reply లో ఏదయినా Type చేసినది కాపీ చేసుకోవడానికి వీలుకాదు. మళ్ళీ Preview Post లోకి వెళ్ళి copy చేసుకోవస్తుంది. 
-----------------
 Preview Post లోకి డైరెక్టుగా వెళ్ళి కాపీ పేస్ట్ చేసి Edit చేసుకోవచ్చు , కలర్ , bold , font , size , images , Align , ఇలా అన్ని రకాలవి అద్దవచ్చు.

అన్నీ అద్దిన తరువాత Preview చూసుకోవచ్చు. పోస్టు చేసిన తరువాత ఎలా కనిపిస్తుందో , ఇక్కడ మళ్ళీ Preview Post అని బటన్ ఉంటుంది అది నొక్కితే పైన Preview కనిపిస్తుంది. 

కింది మనం కొన్ని ఏమయినా మార్పులు చేసుకుని పోస్టు చేయవచ్చు. 

-------------------
[Image: 800853252_screenshot-2026-11-08-042523.png]

ఇది preview post లో ఉన్న image add చేసుకునే ఆప్షన్ ఇది.  
--------------------
ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా అర్ధం అయ్యింది అనుకుంటాను. 

మీరు చెప్పింది కూడా చూశాను. Quick Reply లోనే Edit Options Tool bar ఉంది అంటున్నారు. 

Post చేయకముందే Preview చూసుకోవడానికి Preview Post ఉన్నది.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

[Image: 801207234_screenshot-2026-11-08-151846.png]




మిత్రులారా 

xossipy కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
"ఈ పండుగ వేళ మన సైట్‌కు సరికొత్త రూపు! మీ అనుభవాన్ని మరింత అద్భుతంగా మార్చే ఎన్నో కొత్త ఫీచర్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఓ లుక్కేయండి!"

Thread Status 

Complete 
Running 
Abandoned

అలాగే 

Awards /Badges 

https://xossipy.com/misc.php?action=awards

 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply

దీపావళి శుభాకాంక్షలు సరిత్ గారు
[+] 1 user Likes Pradeep's post
Like Reply

మిత్రులారా మీ సలహా 

ఈ కొత్త option , Thread Status చూస్తున్నారు కదా

Running

Completed

Abandoned

Running , Completed , ఈ రెండిటికి ఎలాంటి ఇబ్బంది లేదు. 

ఇక Abandoned విషయానికి వస్తే , ఎన్ని నెలల వరకు ఆ దారంలో రచయిత గారు అప్డేట్ పెట్టకపోతే Abandoned లో పెట్టాలి ఆ దారాన్ని. 

కొన్ని మార్లు రచయిత మన ఫోరంలో ఉండి update ఇవ్వాలి అనుకొన్నా, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వలన update ఇవ్వలేకపోవచ్చు. 


నేను అనుకునేది చివరి update నుండి 3 లేదా 4 నెలలు (90-120 రోజులు) అయిపోగానే ఆ దారాన్ని Abandoned గా మార్చాలి అని. మళ్ళీ కథ మొదలవ్వగానే Running కి మార్చుకోవచ్చు. 

మీ అభిప్రాయాలు కూడా తెలియచేయగలరు. 

 horseride  Cheeta    
Like Reply




Users browsing this thread: 2 Guest(s)