Thread Rating:
  • 43 Vote(s) - 2.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

** Admin గారికి చెప్పుకుందాం **

(10 hours ago)anaamika Wrote:  ఏంటో, అన్ని కొత్తకొత్త అలవాట్లు నేర్పిస్తున్నారు !

పండుగనాడు కూడా పాత మొగుడేనా 

Funny_stickers_22

8వ వార్షికోత్సవం సందర్భంగా పూర్తి కొత్తగా ముస్తాబు చేస్తున్నాను.

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

new updated look is good but it will take time to adjust for this as we already habituated to old one still new look is good
[+] 1 user Likes Tejas203's post
Like Reply

(10 hours ago)sarit11 Wrote:  ఇప్పుడు సరిచేశాను చూడు మిత్రమా 

font size 6 పెట్టాను. 

మీరు కాపీ పేస్టు చేశారా ?, టైపు చేశారా ?

చాలా చిన్నగా ఉన్నాయి అక్షరాలు , ఎందువలనో చూడాలి.

నేను పేస్టు చేసిన సైజు శిర్షిక 24, టెక్స్ట్ 18 సైజులో
మరి ఎందుకు సైజు తగ్గిందో ఇక్కడ మీరు చెప్పాలి.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

(8 hours ago)k3vv3 Wrote:  నేను పేస్టు చేసిన సైజు శిర్షిక 24, టెక్స్ట్ 18 సైజులో
మరి ఎందుకు సైజు తగ్గిందో ఇక్కడ మీరు చెప్పాలి.

ఆ సైజులు ఇక్కడ తీసుకోదు. 

మళ్ళీ మనం ఇక్కడ ఉన్న సైజులు 1 నుండి 7 వరకు ఉంటాయి. 

వాటిలో నుండి సెలెక్ట్ చేయాలి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

చాలా కొత్తగా ఉంది సరిత్ bro..

కొంచెం అలవాటు ఐతే బాగుంటుంది...
[+] 2 users Like sravan35's post
Like Reply

New look looks too big on mobile phone. Space management is not properly done . Color pallets are also not good for eyes ...just my view only

Old is gold

Alway
[+] 2 users Like opendoor's post
Like Reply

Sarit gaaru. కొత్త లుక్ బాగుంది.
ఇండెక్స్ లో రైటర్ name display avatam ledu. Name display unte బాగుంటుంది. Please ఇది నా అభిప్రాయం మాత్రమే.
Like Reply

(3 hours ago)opendoor Wrote:  New look looks too big on mobile phone. Space management is not properly done . Color pallets are also not good for eyes ...just my view only

Old is gold

Alway

కొత్తగా ట్రై చేసిన అందుకు ధన్యవాదాలు సరిత్ గారు!

Opendoor గారి ఎక్స్పీరియన్స్ ఈ నాకు కూడా...

బాగా sofisticated & అడ్వాన్స్డ్ గా ఉంది చూడటానికి...

కానీ అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు అని అనిపించింది అండి...

చిన్న చిన్న మార్పులు తో పాటు కొన్ని రోజులకు అలవాటు అయిపోయి ఇదే నచ్చుతిది ఏమో చెప్పలేం అండి...


కానీ మీ యొక్క కృషి కి జోహార్లు

నావి కాని నా కథలు Winking-face :
[+] 1 user Likes sheenastevens's post
Like Reply

(2 hours ago)the_kamma232 Wrote:  Sarit gaaru. కొత్త లుక్ బాగుంది.
ఇండెక్స్ లో రైటర్ name display avatam ledu. Name display unte బాగుంటుంది. Please ఇది నా అభిప్రాయం మాత్రమే.



[Image: 800115302_screenshot-2026-11-06-225629.png]


పాత Theme ల్యాప్టాప్ కు మాత్రం బాగుండేది. 

ఇప్పుడు అందరూ మొబైల్ ఎక్కువ వాడుతున్నారు అని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 

మీరు అడుగుతున్నది వీటి గురించి అనుకుంటున్నాను. 

 horseride  Cheeta    
Like Reply

(3 hours ago)opendoor Wrote:  New look looks too big on mobile phone. Space management is not properly done . Color pallets are also not good for eyes ...just my view only

Old is gold

Alway


అన్నగారు 

mobile బ్రౌసర్ లో చాలా సెటింగ్స్ ఉన్నాయి

మనకు ఎలా వీలు ఉంటే అలా మార్చుకోవచ్చు. 

ఇక్కడ మనకు ఉన్న Display Themes లో (6) ఏది కావాలి అంటే అది ఎంచుకోవచ్చు. 

కొన్ని మొబైల్ లో బాగున్నాయి , మరికొన్ని ల్యాప్టాప్ కు అనుకూలంగా ఉన్నాయి. 

 horseride  Cheeta    
Like Reply

సరిత్ భయ్యా! ఇప్పుడు ఏ థ్రెడ్ ఓపెన్ చేసినా మొదటి పేజీ కి వస్తుంది. ఇంతకు ముందు లేటెస్ట్ పేజీ వచ్చేది. అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా

horseride Xossipy అభిమాని 
Like Reply

త్రెడ్ పక్కన కనిపిస్తున్న లాస్ట్ పోస్ట్ క్లిక్ చేస్తే లేటెస్ట్ పేజీ వస్తుంది. ఓకే భయ్యా

horseride Xossipy అభిమాని 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)