Thread Rating:
  • 43 Vote(s) - 2.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

** Admin గారికి చెప్పుకుందాం **

(26-10-2026, 03:19 PM)Gautham Rajesh Wrote:  Naaku 403 forbidden ani VASTHUNDHI ENDHUKU ISSUE PLEASE CHEPPANDI


https://pixhost.to/show/6610/789388367_s...130411.png

my dear friend

use "Quick Reply" Box to post story or comments

server side problem to all, taking time to resolve

until the problem is solved let us adjust

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

వచ్చే ఏడాదా? అంత అర్జెంటు ఎందుకులే సరిత్ బ్రో, నిదానంగా 2090 లో స్వర్గంలో కలుద్దాం అక్కడ రంభ, ఊర్వశి, మేనకలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ వేయించి వాళ్ళతోనే ఈ 403 forbidden error కీ మోక్షం ఇప్పిదాం
Like Reply

Sarit bro, any update on the fix ? did they find the root cause ? its becoming tough to format the posts

thanks a lot for your dedication to the site
Like Reply

(29-10-2026, 10:18 AM)opendoor Wrote:  Sarit bro, any update on the fix ? did they find the root cause ? its becoming tough to format the posts

thanks a lot for your dedication to the site

అన్నగారు

మనం కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదు సైటులో , కానీ ఈ Error అందుకు వస్తుందో అర్ధం కావడం లేదు అంటున్నారు.

 horseride  Cheeta    
Like Reply

నేను హాక్ చేసాను.
[+] 1 user Likes anaamika's post
Like Reply

What Causes a 403 Error?

• Insufficient Permissions: Your user account or role lacks access to the specific file, directory, or page.


looks like permissions on folders issue/ when we do quick edit, its working. when we do full edit, its giving 403 error, so in full edit mode we might be accessing some extra folder like images etc which might have been blocked for our users.... dont know... just guessing, certainly server side issue since its not working in any browser, even in incognito mode
Like Reply

రాయొచ్చు

కొత్త కధ అయితే , టైటిల్ , కధ సారాంశం అడ్మిన్ గారికి పంపండి , ఆయన మీ పేరా కొత్త థ్రెడ్ స్టార్ట్ చేస్తారు , ఆ తర్వాత మీరు అప్డేట్ లు పోస్ట్ చేయొచ్చు

ఫార్మాటింగ్ మాత్రం కష్టం .. అంటే కలర్ , సైజు , ఫాంట్ , ఇమేజెస్ , ఇలాంటివి కష్టం

క్విక్ రిప్లై పనిచేస్తుంది కదా .. ఫుల్ అప్డేట్ మాత్రం పనిచేయడం లేదు
Like Reply

సరిత్ గారు,

టెక్స్ట్ ని సెంటర్ లో పెట్టాలంటే ఏ ప్రాంప్ట్ ఇవ్వాలో కాస్త చెబుతారా ?
[+] 1 user Likes anaamika's post
Like Reply

Code:
[align=center]text in the middle[/align]

 horseride  Cheeta    
Like Reply

థాంక్ యు సరిత్ గారు (నాకు కోడింగ్ నేర్పిస్తున్నందుకు)
[+] 1 user Likes anaamika's post
Like Reply

(31-10-2026, 08:41 PM)anaamika Wrote:  థాంక్ యు సరిత్ గారు (నాకు కోడింగ్ నేర్పిస్తున్నందుకు)

చాలా సింపుల్ కోడ్ ఇది

[] మన టెక్స్ట్ [/]

square brackets [] and / ఇవి అన్నిటికీ కామన్

ఇక వీటిలో ఏమి పెట్టాలి అనుకుంటున్నారో అది , b - bold , u- under line , s- strike , quote ,

మిగిలిన size , color , align ఇలాంటి వాటికి మనం ప్రత్యేకంగా చెప్పాలి ఏది కావాలో ఇలా

size=large
color=red
align=center

అంతే

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

My dear friends


Feeling happy to inform you that the 403 Forbidden error is solved.

All the features are running Normally

Now you can open New Threads

Drafts

Color , size , Bold

pls check any thing still not working.

 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply

Dear Sarit Sir,

Thanks for finally upgrading the UI to mobile compliant. This Birthday gift is awesome happy  banana  thanks

However, on the desktop,  the posts are occupying only half screen and lot of blank space is coming on the right side.  Can you please check that in Desktop mode?  This issue is there in both Bright mode and Dark mode skins.  I have used align=center for the below text. You can check it for yourself in both mobile and desktops.


Mobile Bright Mode
[Image: mobile-brightmode.jpg]

Mobile Dark Mode
[Image: mobile-darkmode.jpg]

Web Bright Mode
[Image: halfscreen-brightmode.jpg]

Web Dark Mode
[Image: halfscreen-darkmode.jpg]

cool2 If any one has any objection on pics i post, pls tell me. I will remove them Namaskar

కామదేవత Part 157 upd. 07/09/26       చెదిరిన బతుకులు Index - PVSRaju
Like Reply

[Image: 799841393_screenshot-2026-11-06-102542.png]



మిత్రులారా UI పూర్తిగా కొత్తది అప్గ్రేడ్ చేయడం వలన పాత Theme compatible లేదు. అందువలన కొత్తది మార్చడం జరిగింది. కొన్నిరోజులు పడుతుంది దీనికి అడ్జెస్ట్ కావడానికి. 
నాకు కూడా పాతదే చాలా బాగుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది . ముఖ్యంగా అందరూ Mobile వాడుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఉండాలి అని చూస్తున్నాము. మరికొన్ని కూడా try చేస్తున్నాము.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

[Image: 799888637_screenshot-2026-11-06-123336.png]


మిత్రులారా 

ఇప్పుడు మనకు 5 రంగులు ఉన్నాయి ఫోరం style Theme లో 
అలాగే default థీమ్ కూడా ఉన్నది. 

ఏది కావాలి అంటే అది ఎంచుకోవచ్చు.

 horseride  Cheeta    
Like Reply

Konchem kottaga vunnadi anni

Mr. V
Like Reply

Interface is attractive and interactive.

ఇపుడే రెగ్యులర్ పద్ధతి ద్వారా స్ప్లిట్ పర్సనాలిటీ 32వ భాగం పోస్టు చేశాను. ఒక్క అక్షరం కూడా కనపడట్లేదు???

ఒకసారి చూడగలరు Cool

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

ఏంటో, అన్ని కొత్తకొత్త అలవాట్లు నేర్పిస్తున్నారు !
Like Reply

(10 hours ago)k3vv3 Wrote:  Interface is attractive and interactive.

ఇపుడే రెగ్యులర్ పద్ధతి ద్వారా స్ప్లిట్ పర్సనాలిటీ 32వ భాగం పోస్టు చేశాను. ఒక్క అక్షరం కూడా కనపడట్లేదు???

ఒకసారి చూడగలరు Cool

ఇప్పుడు సరిచేశాను చూడు మిత్రమా 

font size 6 పెట్టాను. 

మీరు కాపీ పేస్టు చేశారా ?, టైపు చేశారా ?

చాలా చిన్నగా ఉన్నాయి అక్షరాలు , ఎందువలనో చూడాలి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

సరిత్ గారు,

సైట్ మొత్తం అప్డేట్ చేశారు కదా, అలానే మీరు ఇంకో చిన్న పని కూడా చెయ్యొచ్చు కదా ! కథని పోస్ట్ చేసాక ఎడిట్ చేసుకునే బదులుగా, పోస్ట్ చేస్తున్నప్పుడే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించండి. అందరికీ చాలా టైం సేవ్ అవుతుంది, సులభంగా కూడా ఉంటుంది.
Like Reply




Users browsing this thread: Pachasuri, 2 Guest(s)