Thread Rating:
  • 7 Vote(s) - 4.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

సూర్య రెసిడెన్సీ (నవంబర్ 16 తేదీన మొదలు)
#1

Xossipy మిత్రులారా !

నేను మరొక కథ మొదలు పెడుదాం అని అనుకుంటున్నాను....

కాకపోతే నాకు ఎంతగానో నచ్చిన కథ...ఆ రచయత ఇంగ్లీషు లో మొదలు పెట్టి ఒక రెండు అప్డేట్స్ మాత్రమే ఇస్తే...అదే కథ హిందీ లో రాసారు అని తెలిసి...గూగుల్ ట్రాన్స్లేట్ వాడి మరీ ఆ కథను చదివాను... అర్థం అయ్యి కాక అన్నట్టు ఉండేది....మధ్యలో నాకు నచ్చని ట్రాక్లు ఉంటే ఎగరేసే వాడిని...చివరికి అసంపూర్తిగా ఆపేశారు కథ...

ఇపుడు ఆ కథను తెలుగు లోకి అనువాదం చేద్దాం అని అనుకుంటున్నాను....నాకు నచ్చిన విధంగా...నాకు నచ్చిన స్టోరీ లైన్ మాత్రమే ఉంచి....

నేను పోస్ట్ చేసిన మొదటి కథ లాగే గ్రోక్ నీ వాడుతున్నాను....

మీరు అందరూ పర్లేదు రాయచ్చు అంటే వచ్చే వారం నుండి మొదలు పెడుతాను....లేదు అంటే వదిలేస్తాను... ఇంక మీరే చెప్పాలి...
 
[Image: Surya-Residency-Title-Page-1.png]

నావి కాని నా కథలు Winking-face :
[+] 9 users Like sheenastevens's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

Start chey bro we r waiting
[+] 1 user Likes Nivas348's post
Like Reply
#3

Continue
[+] 1 user Likes hemu4u's post
Like Reply
#4

Yes, plz continue
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#5

Please continue
[+] 1 user Likes ram123m's post
Like Reply
#6

All ది best
[+] 1 user Likes Venrao's post
Like Reply
#7

All the best bro
[+] 1 user Likes kishore44's post
Like Reply
#8

Hi brother,
Well concept. Please start brother. Waiting. Thank you.
[+] 1 user Likes Kirankumarpvchrm's post
Like Reply
#9

ఇప్పటి వరకు రిప్లై ఇచ్చిన రీడర్స్ కి ధన్యవాదములు....

నవంబర్ 16 నుంచి ఈ సిరీస్ అప్డేట్స్ స్టార్ట్ చేస్తాను....

ఈలోపు మీరు కథ లో ఏముంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి... fishing

నావి కాని నా కథలు Winking-face :
[+] 1 user Likes sheenastevens's post
Like Reply
#10

All the best for new story andi.. surya apartment lo jarige incidents ani anukuntuna
[+] 1 user Likes Nani666's post
Like Reply




Users browsing this thread: kankadalavijay, 4 Guest(s)