Thread Rating:
  • 207 Vote(s) - 3.32 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )Running

Excellent update, waiting for next one
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Waiting for update.Shiva.
Like Reply

Update Please.
Like Reply

Okka update anna please
Like Reply

Dear Shiva

Awaiting update
[+] 1 user Likes Hydguy's post
Like Reply

Shiva, eagerly waiting for your next update andi.
Like Reply

(08-09-2026, 01:27 AM)siva_reddy32 Wrote:  ఇద్దరం అలాగే నిద్ర లోకి జారుకున్నాము అలిసి పోయి.
బయట నుంచి  తలుపు  కొడుతున్న సౌండ్ కి  మేలుకవ  వచ్చింది, మధ్యలో  పోయిన పవర్ వచ్చినట్లు ఉంది.   తన మీద నుంచి లేవగానే   తన  సన్నులు  ఎర్రగా  కంది  పోయి ఉన్నాయి నా పెదాల దాడికి,   తన పూకు పెదాలు కూడా ఎర్రగా  కమిలి ఉన్నాయి,   తన కాళ్ల కింద ఉందా నైటీ  పూర్తిగా మా ఇద్దరి రసాలతో తడిచి పోయి ఉంది.  
ట్యూబు వెలుతురులో  తన నగ్న శరీరం నాలో కోరికలు రేపుతూ ఉండగా బయట తన అక్క వచ్చినట్లు ఉంది,  మరో మారు చూద్దాం తీరికగా అనుకొంటూ, చిన్నగా తనని  లేపాను.
“ఏమైంది?” అంది లేచి
“మీ అక్క  వచ్చినట్లు ఉంది , నేను వెళ్ళి తలుపు తీస్తాను , నువ్వు  క్లీన్ చేసుకొని తలుపు వేసుకొని పడుకో ,  మీ అక్క కి  విషయం చెప్పి నువ్వు భయం తో ఉన్నావు అని నేను  ఏదో విధంగా  సర్ది చెప్తాను” అంటూ తనని నైటీతో పాటు లోపలికి  పంపాను.  
నైటీ  ని  కాళ్ల మద్య  వత్తి  పట్టుకొని  రూమ్ లోకి నడుస్తూ ఉంటే  వెనుక నుంచి తన పిర్రలు షేప్ చూసి నా మొడ్డ లేవసాగింది. 
కింద ఉన్న  టీ షర్ట్ ని ,  షార్ట్ ని వేసుకొని వెళ్ళి తలుపు తీశాను.
“ఏమైంది , ఇంత సేపు , ఏం చేస్తూ ఉన్నారు  లోపల” అంది  లోపలికి  వచ్చి.
“ఇంతకు నువ్వు ఎలా వచ్చావు ఇంత వర్షం లో, అంతలా తడవక పోతే , వర్షం తగ్గక రావచ్చుగా”
“ఇది ,తగ్గేట్టు లేదు అని మా ఫ్రెండ్ ని request చేశాను తాను  డ్రాప్ చేశాడు?,  కొద్ది దూరం  లో  తన కారు ముందుకు రాలేక అక్కడ నుంచి వెనక్కు వెళ్ళాడు , అందుకో అక్కడ నుంచి నడుచు కొంటూ వచ్చాను” అంది   తన బెడ్రూం లోకి వెళుతూ
టవల్  తెచ్చుకొని తుడుచుకుంటూ, “ఇది ఎక్కడ అంది” తన చెల్లి గురించి.
“ఇక్కడ ఓ చిన్న  గొడవ జరిగింది , నీకు చెపితే  కంగారూ పడతావు అని చెప్పలేదు , తనకి ఏం కాలేదు , నేను టైమ్ కి వచ్చాను”  అంటూ   అప్పటి వరకు తన  చెల్లి కన్నెరికం చేసిన సోఫాలో కూచో పెట్టి మెల్లగా  జరిగినది అంతా చెప్పాను.
“తనకి  ఏం కాలేదుగా?”
“ఏం కాలేదు కొద్దిగా భయపడింది,  లోపల  పడుకుంది, కొద్ది సేపు అయ్యాక లేపు”.
“నువ్వు రాత్రికి ఇక్కడే ఉంది , మేము ఇద్దరం  ఈ వర్షం లో ఉండలేము” అంది నా వైపు దీనంగా చూస్తూ.
“నువ్వు డ్రస్ మార్చుకొని  ఏదయినా  వండు , నాకు ఆకలిగా ఉంది అన్నాను”
“ఇదిగో ఇప్పుడే వస్తున్నా”  అంటూ  వంట ఇంటిలోకి వెళ్ళి టీ పెట్టి తన డ్రస్ మార్చుకోవడానికి  బెడ్రూం కి వెళ్ళింది.
గెస్ట్ బాత్రూం కి  వెళ్ళి ,  నేను కూడా ఫ్రెష్ అయ్యి  వచ్చాను.
ఇద్దరం చాయ్  తాగుతూ , తన వంట చేస్తూ ఉండగా  కొన్ని ఫోన్ కాల్స్  చేశాను.  ఇక్కడ నుంచి  వెళ్ళిన ఆఫీసర్ కు.
అన్నీ సవ్యంగా ఉన్నాయి అని తను చెప్పగా, సలోమి గురించి అడిగాను,  తన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు , తనని జాగ్రత్తగానే వాచ్ చేస్తున్నారు, తను ఇంట్లోనే ఉంది , అంతా సేఫ్  గానే ఉంది  అని చెప్పాడు. 
“వంట అయ్యింది, నేను వెళ్ళి దాన్ని కూడా తీసుకొని వస్తారు , కలిసి తిందాము” అంటు  వెళ్ళి తన  చెల్లి రూమ్ కి వెళ్ళింది. 
ఓ  పది నిమిషాలు తరువాత  ఇద్దరు  వచ్చారు  బయటకు.
తినగానే , తన చెల్లి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొని పడుకోండి పోయింది. 
“తనకి ఇంకా భయం పోయినట్లు లేదు”  అన్నాను.
“ఇందాక  చెప్పింది , మీరు తనని ఎలా సేవ్ చేసింది, నీకు ఎలా థాంక్స్ చెప్పాలో” అంది నా మీదకు  వంగి నా పెదాల మీద ముద్దు పెడుతూ.
లోపలికి  రాగానే డ్రస్ మార్చుకొని నైటీ లో వచ్చింది తను కూడా  తన  చెల్లి లాగా,   ఇద్దరం అక్కడే సోఫాలో కూచుని ఉన్నాము , తనని మీదకు  లాక్కున్నాను  తన పిర్రల మీద చేతులు వేస్తూ,
“ఇక్కడ వద్దు  లోపలికి  వెళదాం పద” అంటూ లేచి  తన బెడ్రూం లోకి  వెళ్ళింది.
తన వెనుకే  వెళ్ళాను.    ఆ రాత్రి పడుకునే ముందు ఓ సారి , తెల్ల వారు జామున నిద్ర లేచాక మరో సారి తన పూకు నిండా  రసాలతో పావనం చేసి , పొద్దున్నే తన చేసిన  బ్రేక్ ఫాస్ట్ తిని  హోటల్ కి చేరుకున్నాను. 
Chala bagundhi Reddy garu.......
Shiva garu Shanthi mam Gurinchi & Shiva Mom gurinchi chinna update kuda ledhu many Update lo...
Please Provide small Update about Mom & shanthi(Like Call or Message).
[+] 1 user Likes ALOK_ALLU's post
Like Reply

Eagerly waiting for update.Shiva.
[+] 1 user Likes Nick Thomas's post
Like Reply

Siva waiting for the update
Like Reply

విజయదశమి శుభాకాంక్షలు శివా రెడ్డి గారు
Like Reply

Good morning to everyone.

  Namaskar  banana
Like Reply

Update please Siva garu
[+] 1 user Likes Siva59's post
Like Reply

Please update evandi pls pls pls

Manoj thanks announce
Like Reply

Update Please.
Like Reply

Update please siva bro...
Like Reply

Update please
Like Reply

waiting for next update
Like Reply

Shiva bro update please
Like Reply

258. కలిసి వచ్చిన అదృష్టం.
జరిగిన కథ:

బ్యాంక్ కేసు సాల్వ్ చేసి , ఆ రోజు రాత్రి  తపస్వీ తో గడిపి ,  ఉదయం  న్యూస్ లో  తను పట్టించిన లవ్ జిహాద్ గ్యాంగ్  వాళ్ళు కొందరు సెక్యూరిటీ  వాళ్ళను చంపి తప్పించు కొన్నారు అని  చూస్తాడు.  విక్రమ్ కి ఫోన్ చేసి  , తనతో పాటు వచ్చిన నవీన్ మరియు  రియాజ్ లకు  తరిణి,  సలోమి లను వాచ్ చేయమని చెప్తాడు ,  కరుణా వాళ్ళ బ్యాంక్  కి  వెళ్ళి  అక్కడ  వాళ్ళ బాస్ లను కలిసి , వాళ్ళు  ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకొని  వస్తాడు.  బినీతా  రాత్రి  పార్టీ ఉంది అని చెప్పి గుర్తు చేస్తుంది ,  ఆ పార్టీ కి వెళ్ళి అక్కడ రాత్రి బినితాతో  గడిపి , రాత్రి ఓ సారి  ఉదయం ఓ సాటి తన  బొక్క  నిండా తన రసాలతో నింపి  హోటల్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి ,  తరిణి ఇంటికి వెళతాడు.
తను  వెళ్ళే దారిలో  వర్షం  మొదలు అవుతుంది , తన ఇంటి దగ్గర కాపలా ఉన్న  వ్యక్తి  కార్  లో తెలివి తప్పి పడి  ఉంటాడు.  తరిణి  ఏదో ప్రమాదం లో ఉంది అని తన  ఇంటి వెనుక ద్వారం గుండా లోపలికి  వెళతాడు , అక్కడ  కొందరు  తరిణి గొంతు మీద కత్తి  పెట్టి తనని భయపెడుతూ ఉంటారు , సరియైన టైమ్ కి అక్కడికి  చేరుకొని వాళ్లలో ఒకడిని చంపేస్తాడు అనుకోకుండా , మరో ఇద్దరినీ తీవ్రంగా  గాయ పరిచి విక్రమ్ కి ఫోన్ చేస్తాడు,  తను వచ్చి  వాళ్ళను తీసుకొని వెళతాడు.  ఆ  వర్షం మూలాన  కరెంటు పోతుంది ,  అప్పటికే బాగా భయపడిన  తరిణి  శివా కౌగిలిలోకి చేరుతుంది,  ఉరుములకు  భయపడి. 
తనని సముదాయిస్తూ ఉండగా, తరిణి  తనని ముద్దుల్లో ముంచెత్తుతుంది,  అలా ఇద్దరి లో వేడి రగులుకోగా, అక్కడో సోఫాలో  పడుకోపెట్టి తన కన్నెరికాన్ని  దోచుకొని , తన పూకు నిండా  తన  రసాలతో నింపుతాడు.    వాళ్ళు ఇద్దరు  ఆ  బావ ప్రాప్తి నుండి తెరుకొంటూ ఉండగా  తన అక్క వస్తుంది , తనని  వెళ్ళి పడుకోమని చెప్పి  తన అక్కకి అక్కడ జరిగినది చెప్తాడు,  ఆ రోజు  రాత్రి  అక్కడే పడుకో మని  కోరుతుంది,  సరే అని చెప్పి  రాత్రి ఓ సారి ,  ఉదయం ఓ సారి  ఉజ్జయిని  బొక్క నిండా  నింపి హోటల్ కి వెళుతూ  విక్రమ్ కి ఫోన్ చేసి  సలోమి గురించి అడుగుతాడు, అక్కడ ఉన్న ఏజెంట్ ద్వారా సలోమి ఇంట్లోనే ఉంది అని తెలుసుకొని స్తిమిత పడతాడు.
ఇంక ముందు జరిగే ది చదవండి :-
ఏజెంట్, సలోమి ఇంట్లోనే ఉంది అని చెప్పినా ఎందుకో డౌట్  గా ఉంది , ఎందుకు అంటే,
తరిణిపై జరిగిన దాడి విఫలమవ్వడంతో, ఆ ఉగ్రవాద ముఠా తదుపరి లక్ష్యం సలోమి,  వాళ్ళు ఎలాగైనా  సలోమి  కి హాని తలపెట్టాలి అని అనుకుంటారు , కానీ అక్కడ ఉన్న ఏజెంట్  వాళ్ళని అపగలడా  అనుకొంటూ, రెడీ అయ్యి సలోమి ఇంటి వైపు వెళతాడు.  అప్పటికే టైమ్  12 అవుతూ ఉంది.
నిన్నటి లాగా వర్షం  లేదు గానీ ,  ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉంది,  పడదామా వద్దా అనే సంశయం లో ఉన్నట్లు ఉంది వర్షం. ఎప్పుడైనా  దంచి కొట్టడానికి రెడీగా ఉన్నట్లు  ఉంది. 
సలోమి ఇంటి  దగ్గరకు చేరుకొని,  విక్రమ్ పంపిన ఏజెంట్  కోసం చూస్తూ ఉండగా, తన ఇంటికి కొద్ది దూరం లో  తన ఇంటి వాకిలి పై కన్నేసి  ఉన్న ఓ  ఐస్ క్రీమ్ బండి అబ్బాయి కనపడ్డాడు,  తన  దగ్గరకు వెళ్ళగానే “నమస్తే సర్,  తను ఇంట్లోనే ఉన్నట్లు ఉంది , నిన్నటి నుంచి ఎక్కడికీ వెళ్లలేదు, అక్కా చెల్లెళ్లు  ఇద్దరూ  ఇంట్లోనే ఉన్నారు” అన్నాడు.
“సారీ నేను ఇంట్లోకి వెళతాను నువ్వు ఇక్కడే ఉండు”  అంటూ  కరుణా ఇంటికి వెళ్ళాను.
“శివా , నువ్వా ఏంటి  ఈ సర్ ప్రైస్” అంది  కరుణా తలుపు  తీస్తూ.
“సలోమి ఎక్కడ? , అన్నాను ఇంట్లో కి వెళుతూ”
“ ఇంట్లోనే ఉండాలి , నాకు ఆఫీసు  కాల్ ఉంటే నేను  నా రూమ్ లోకి వెళ్ళాను, ఇదిగో ఇప్పుడు నీ  తలుపు చప్పుడు విని  లాక్ తీస్తున్నాను” అంది చేతిలో తాళం కప్ప చూపిస్తూ.
“సలోమి” అంటూ తన రూమ్ లోకి  తొంగి చూసి అక్కడ తను లేకపోతే. 
“చూస్తుంటే  వెనుక వైపు నుంచి వెళ్ళినట్లు ఉంది” అంటూ  ఇంటికి  వెనుక  వైపు వెళ్ళింది, అక్కడ వెనుక వైపు తలుపు తెరిచి ఉంది , తను మాత్రం ఇంట్లో లేదు.

“ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ?”  అన్నాను కొద్దిగా సీరియస్  గా.
“ఏమయింది శివా, తనకు ఏం కాలేదుగా?” అంది
“తను  ప్రమాదం లో ఉంది , ఎక్కడ ఉందో  కనుక్కో” అంటూ  విక్రమ్ కి ఫోన్ చేసి జరిగినది చెప్పాను.
ఈ లోపున  కరుణా , సలోమి ఫోన్ కి కాల్ చేసింది.  అక్కడ  సలోమి  కంగారుగా  మాట్లాడుతూ ఉంది.
“ఏమైంది  చిన్నీ ఎక్కడ ఉన్నావు?”
“అక్కా , నేను  వెనుక నుంచి బయటకు వచ్చా  ఫ్రెండ్ తో సినిమాకు అని ,నీకు చెప్తే నువ్వు పంపావు అని చెప్పకుండా వచ్చేశా, మా  ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే  ఎవ్వరో  ఇద్దరు నా  వెంట పడ్డారు, నేను అక్కడ ఉండకుండా బయటకు వచ్చాను ,  ఆ ఇద్దరు ఇప్పుడు ముగ్గురు అయ్యాయి నన్ను  వెంబడిస్తూ ఉన్నారు , నాకు భయంగా ఉంది” అంది  గసపోతూ.
కరుణా  తో  మాట్లాడుతూ ఉన్నా  నాకు వినపడుతూ ఉంది తను మాట్లాడే ది.
“హే నేను శివా ని మాట్లాడుతూ ఉన్న , ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు  చెప్పగలవా,  వాళ్ళకు దొరక  కుండా  తప్పించుకో , వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారు నేను నీ కోసం వస్తున్నా , నీ ఫోన్  లైవ్  లొకేషన్  మీ అక్క ఫోన్ కి షేర్ చెయ్యి” అంటూ  ఫోన్ ని కరుణా  కి ఇచ్చాను.

విక్రమ్ కి ఫోన్ చేసి  విషయం సలోమి ని ఎవరో ఫాలో చేస్తున్నారు, తనని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు  అని చెప్పి,  కరుణా ఫోన్ కి వచ్చిన లొకేషన్ ని  విక్రమ్ కి షేర్ చేసి,  ఆ  లొకేషన్ లో మన వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు గానీ ఉంటే తనకి హెల్ప్  కి  వెళ్ళమని  చెప్పాను.
“ఇప్పుడు ఏం చేయాలి,  నాకు భయంగా ఉంది తనకి ఏమైనా అవుతుంది ఏమో”  అంది  కరుణా.
“నీ దగ్గర ఏదైనా బండి ఉందా ?, ఉంటే కీస్ ఇవ్వు , నేను వెళతాను”
“నేను కూడా వస్తా నీతో”
“వద్దు నువ్వు ఇక్కడే ఉండు , నీకు విక్రమ్ ఫోన్ చేయవచ్చు”
“నా దగ్గర స్కూటీ ఉంది” అంటూ  కీస్  తీసి ఇచ్చింది.
కరుణా ఫోన్ లో  సలోమి  పంపిన లైవ్ లొకేషన్  నా ఫోన్ కి ఫార్వార్డ్ చేసుకొని, maps ఓపెన్ చేసి  తన లొకేషన్ ఫాలో అవుతూ  తన స్కూటీ ని ముందుకు దూకించాను.
సలోమి ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. తను సముద్ర తీరానికి కొద్దిగా దగ్గరగా  వెళ్ళినట్లు ఉంది. 
బయట  మేఘాలు  కమ్ము కోవడం వలన  పగలే చీకటిగా అనిపిస్తుంది,  సన్నని జల్లు మొదలు అయ్యింది.  అలాగే వర్షం లో తడుస్తూ  స్కూటీ ని తన  ఉన్న లొకేషన్ వైపు వేగంగా పరుగులు తీయించాను.
Like Reply

అక్కడ  సలోమి వెనక్కి తిరిగి చూసింది. బైక్‌లపై ఉన్న ఇద్దరు దుండగులు ఆమె వైపు వేగంగా వస్తున్నారు. ఆమె తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను పడేసి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బీచ్ వైపు పరిగెత్తడం ప్రారంభించింది.

చీకటి పడుతున్న వేళ, పాత సముద్రపు రేవు వద్ద నిర్మానుష్యంగా ఉంది. పాత పడవలు, కంటైనర్లు అక్కడ పడి ఉన్నాయి. సలోమి ఒక పాత పడవ వెనుక దాక్కుని తన ఊపిరి బిగబట్టింది.

దుండగులు బైక్‌లు ఆపి, చేతుల్లో ఐరన్ రాడ్లు, పదునైన కత్తులతో దిగారు.
“ఇక్కడే ఎక్కడో ఉంటుంది  వెదకండి ,  ఈ రోజు అదిగానీ  తప్పించు కుంది అంటే , మన బతుకులు bustand అవుతాయి , జాగ్రత్త” అంటూ తలా  ఓ వైపు వెతక సాగారు.
వాళ్ళు మాట్లాడే మాటలు తనకు వినపడుతూ ఉన్నా , భయంతో  నోటికి  తన చేతిని అడ్డం పెట్టుకొని,  పాడు పడిన పడవ పక్కన దాక్కొని  ఉంది.
బయట  వర్షం ఎక్కువ  కాసాగింది,  ఆ  వర్షం చినుకులు  సౌండ్  తో పాటు తను ఉన్న చోటు కి  ఎవరో వస్తున్నట్లు అనిపించి,  ఏం చేయాలో  పాలు పోక భయం తో  బిగుసుకొని పోటు  ఇంకొద్దిగా  లోపల వైపు బూటు  కి అతుక్కొని పోయింది.
“ఏయ్  పిల్లా  నువ్వు లోపల ఉన్నావు అని నాకు తెలుసు ,  నీ అంతకు నువ్వు బయటకు వస్తే బాగుంటుంది , లేదంటే  అందరినీ పిలుస్తా, అప్పుడు అందరూ నీతో అడుకొంటారు” అన్నాడు  గుబురు  గడ్డం తో ఆరడుగులు  పైన ఉన్న ఓ  భీకర కాయుడు.
“ఈ  రోజుతో నా పని అయిపోయింది” అని సలోమి అనుకొంటూ బయటికి వెళ్ళాలా  వద్దా  అని ఆలోచిస్తూ ఉండగా    “ధడ్” మని సౌండ్ వచ్చింది ,  ఆ  సౌండ్  తో పాటు    తను దాక్కున్న బూటు  ముందు ఓ  భారీ కాయం  కింద పడ్డది,  తల కొద్దిగా బయట పెట్టి  చూసింది , చేతిలో  పడవ  తెడ్డు  తో  శివా నిలబడి  ఉన్నాడు.
శివా ని చూడగానే  పోయిన ప్రయాణం తిరిగి వచ్చినట్లు  అనిపించి , అక్కడ నుంచి లేచి  వేగంగా  వచ్చి శివాని  గట్టిగా కౌగలించు కుంది. 
అప్పటికే శివా వర్షం లో  పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు.  “లోపలే ఉండు.  నేను మిగిలిన వాళ్ళ  సంగతి  చూసి వస్తా” అన్నాడు  తనని  బూటు వైపు నెడుతూ.
“నేను కూడా వస్తా , తడిస్తే ఇద్దరం తడుస్తాము, నేను ఒక్క దాన్నే  ఉండాలంటే భయం” అంది ఇంకొద్దిగా అతుక్కొని పోతూ.
“ఇంతకు ఎంత మంది ఉన్నారో తెలుసా”
“మూడు  బైకులు  వచ్చాయి ,  ఆరు మంది అనుకుంటా , వాళ్ళ  దగ్గర కత్తులు ,  ఉన్నాయి” అంది.
శివా కొట్టిన  దెబ్బకు  కింద పడ్డ వాడి తల పగిలి వాడి ప్రాణాలు  గాల్లో  కలిసి పొయాయి.    వాడి కాళ్లు పట్టుకొని  , కొద్దిగా  లోపల వైపు లాగి  అక్కడ ఉన్న చెత్తతో  వాడిని కప్పి పెట్టాడు ,  ఎవరన్నా  చూడగానే  వాడు కనపడకుండా.
వర్షానికి  వాడి రక్తం  నీళ్ళలో కరికి పోయింది,  ఆ చెత్త  తెలిగించి చూస్తే తప్ప అక్కడ ఓ శవం ఉన్నట్లు ఎవ్వరికీ తెలీదు. 
“పోనీ ఇంకో చోటు చూపిస్తా అక్కడ ఉండు, నా వెంట  ఉంటే  వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారు , అప్పుడు నేను నిన్ను సేవ్ చేసుకోవడానికే  టైమ్ కేటాయించాలి  , ఆ టైమ్ లో వాళ్ళని ఎటాక్  చేయలేను” 
అంటూ  సలోమీ దాక్కున్న  చోటుకి కొద్ది దూరం లో ఇంకో  బోట్  తలకిందులు గా  పడింది, చూడడానికి అది  కొద్దిగా పెద్దగా  ఉంది, తనని అక్కడికి తీసుకొని వెళ్ళి,  “నువ్వు లోపల దాక్కో  , నేను వచ్చి పిలిచె  వరకు  బయటికి రాకు” అంటూ  బోట్  కి ఓ వైపు కొద్దిగా సందు ఉంటే  అందులోంచి తను  లోపలికి    వెళ్లేందుకు  సహాయం చేశాడు.

“లోపల బాగానే ఉంది గా”  అని అడిగాడు.   
తన ఫోన్ లైట్ తో లోపల ఓ సారి చెక్ చేసుకొని ,  “ఆ బాగుంది” అంది సలోమి.
“లైట్  ఆఫ్ చేసుకో , ఫోన్  సైలెంట్ లో పెట్టు” అంటూ తనకి చెప్పి  , చేతిలోని  తెడ్డు ని గట్టిగా పట్టుకొని  చుట్టూ ఓ సారి చూసి  లైట్  వెలుతురు వస్తున్న  వైపుకు అడుగులు వేశాడు.

వర్షం  దంచి కొడుతుంది , వాళ్ళు  లైట్ వేసుకొని వెతకడం వలన , వాళ్ళు ఎక్కడ ఉన్నది శివాకి సులభం అయ్యింది.  తడుస్తూ  దగ్గరికి వెళ్ళే కొద్ది ఇద్దరు  ఉన్నారు అక్కడ,  ఒకడి చేతిలో లైట్ ఉంది, ఇంకోటి చేతిలో  కత్తి ఉంది.  వర్షపు సవ్వడిలో వాళ్ళు శివా వచ్చేది గమనించ లేదు,  తన చేతి లోని తెడ్డుకు  వాళ్ళు  అందుతారు అనెంత దూరం కి వెళ్ళి  భలంగా  కట్టి పట్టుకున్న వాడి భుజం మీద  దింపాడు,  ఆ దెబ్బకు  వాడి భుజం ఎముక  జారిపోతూ ఉండగా వాడి చేతిలోని కట్టి  కింద పడింది,  పడిన కత్తిని  తన చేతిలోకి లాక్కుంటూ  అదే  వేగంతో లైట్  పట్టుకున్న  వాడి మని కట్టు మీద దుసాడు,  ఆ దెబ్బకు  వాడి చెయ్యి మనికట్టునుంచి వేరు అయ్యి  కిందపడింది లైట్  తో పాటు,  వాడి చేతిలోంచి జారిన లైట్  ఇసుకలో కూరుకొని పోయినది,  వాళ్ళకు జరిగినది ఓ నిమిషం పాటు అర్థం కాలేదు వాళ్ళకు , వాళ్ళ  శరీరాలు కొద్దిగా షాక్ లోకి వెళ్ళాయి,  వాళ్ళు  షాక్ లోంచి  తెరుకొంటూ ఉండగా  చేతిలోని కత్తితో  వాళ్ళ  రెండు  తలలు మోండాల నుంచి వేరు చేశాడు.
ఓ నిమిషం పాటు ఊపిరి తీసుకొని,  మరో సారి చుట్టూ చూసే సరికి ,  కొద్ది దూరం లో మిణుకు మిణుకు మంటూ ఉన్న ఇంకో లైట్  వెలుతురు కనబడింది ఆ హోరువానలొ,  ఓ చేత్తో కత్తిని , ఇంకో చేత్తో  పడవ నడిపే తెడ్డును పట్టుకొని కనిపిస్తూ ఉన్న  లైట్ వైపు కదిలాడు  వేటకు బయలు దేరిన  చిరుతలా.
ముగ్గురు  లిస్ట్ లోంచి  తొలగించ బడ్డారు , ఇంకా ముగ్గురు ఉన్నారు అనుకొంటూ  వాళ్ళకు  దగ్గర అయ్యాడు.    కానీ అక్కడ ఉన్నది ఒక్కడే,  వాడి చేతిలో పిస్టల్ ఉంది ,  ఓ  చేత్తో లైట్  వేసుకొని , ఇంకో చేత్తో పిస్టల్ పట్టుకొని  అక్కడ ఉన్న  పాత పడవ వైపు చూస్తూ ఉన్నాడు.    సరిగా అప్పుడు  శివా కాల్లు  ఓ ప్లాస్టిక్ కవర్ మీద వేయడం వళ్ళ  అది కొద్దిగా సౌండ్ చేసింది, అందులోని గాలి బయటకు రావడం  వలన,  వాడు  అలర్ట్ గా ఉన్నాడు అనుకుంటా “ఎవర్రా  అది ,  అది దొరికిందా” అన్నాడు  చేతిలోని  ఆయుధాన్ని శివా వైపు తిప్పుతూ. 
“లేదన్నా”  అన్నాడు శివా ఓ చేతిని నోటికి అడ్డం పెట్టుకొని.
“మిగతా  వాళ్ళు  ఎక్కడ” ఆన్నాడు
అప్పటికే శివా, తన కత్తివేటు  కు అందె అంత దూరం జరిగాడు ,  వాడి చేతిలో పిస్టల్ ఉంది , వాడికి ఏ మాత్రం డౌట్  వచ్చిన పిస్టల్  పేలుస్తాడు అనుకొంటూ ఉండగా ,  లైట్  శివా మొహం మీద వేసి,  “ఏయ్  ఎవ్వరూ నువ్వు , మా వాళ్ళు ఏరీ” అంటూ గన్  ట్రిగ్గర్ ని నొక్కాడు  శివా  మొహం  వైపు  ఏయిమ్ చేస్తూ.  వాడి యాక్షన్  ని ముందుగా ఊహించి,  వాడు ట్రిగ్గర్  ప్రెస్ చేయక ముందే తన మోకాళ్ల మీద  కులబడుతూ  చేతిలోని కత్తిని వాడి మోకాళ్ల  వైపు విసురుగా దుసాడు,  ఆ దెబ్బకు  ఓ కాలు వాడి శరీరం నుంచి వేరు అయ్యి  కింద పడింది,  కింద పడినంత వేగంగా పైకి లేచి వాడికి రెండో  ఛాన్స్ ఇవ్వకుండా వాడి  గుండెల్లో దింపాడు  కత్తిని,  వాడి  గుండెను చీల్చుకుంటూ  వీపు వెనుక నుంచి బయటకు వచ్చింది  శివా  దింపిన కత్తి  వాడి నోటినుంచి  సన్నని ములుగు బయటకు వస్తూ ఉండగా అలాగే  ఇసుకలో కూలబడి పోయాడు.
వాడి బాడీని  అక్కడే ఉన్న బూటు కిందకు  నెట్టి , వాడి చేతిలోని పిస్టల్ ని తీసుకొని  ముందుకు కదిలాడు, ఇంకా ఇద్దరు ఉన్నారు అనుకొంటూ.
Like Reply




Users browsing this thread: Chanduking, 9 Guest(s)