Thread Rating:
  • 41 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery "జాతకచక్రం"Running

శివారెడ్డి గారు,

మీలాంటి సీనియర్ రచయిత దగ్గరనుండి ఒక కామెంట్ నా కథకి వస్తుందని అసలు ఊహించలేదు. ఇలాగే డొమినిక్ గారి దగ్గరనుండి కూడా ఒక కామెంట్ వచ్చింది.

మీరిద్దరూ కామెంట్స్ పెట్టాక ఇప్పుడు నేను కూడా కొంచెం (మీలో ఓ 10%) ఫేమస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. మీరిద్దరూ నా మానసిక స్థైర్యాన్ని పెంచారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకు చాలాచాలా ధన్యవాదాలు.

ఇక కథ విషయానికి వస్తే - అనాథాశ్రమంలో ఎవరికీ కష్టాలు కలగకూడదని మన హీరో ప్రయత్నిస్తుంటాడు అయితే అవి వస్తుంటాయి. అందుకు హీరో ఎలాంటి ఎత్తులు వేసి ఎదుర్కొంటాడు అనేది కథలో ఒక చిన్న భాగం మాత్రమే.

రక్తపు నమూనాలకి హీరో తో సంబంధం ఉండదు. కథ ఆ విషయంలో కొంచెం వేరుగా ఉంటుంది. అది మరొక చిన్న ట్విస్ట్ మాత్రమే. అదేంటో మీకు ముందుముందు తెలుస్తుంది.

మీరు చెప్పినట్లుగా ఇక అడల్ట్ కంటెంట్ అంతా హీరో తోనే జరుగుతుంది, అయితే కథలో భాగంలా జరుగుతుంది తప్ప ఏదో అలాంటి కంటెంట్ ఉండాలి అన్నట్లు జరగదు. (ఇంతకుముందు వున్న కథల్లో నేను ఈ జాగ్రత్తలు తీసుకోలేదు.)

చాలా నెమ్మదిగా హీరో బ్యాక్ గ్రౌండ్ ని తెరపైకి తెస్తాను, అక్కడినుండి కథ అనూహ్య మలుపులు తీసుకుంటుంది. అలాగే హీరో బ్యాక్ గ్రౌండ్ బయటపడే సందర్భాలు కూడా అంతే అనూహ్య మలుపులతో కూడివుంటుంది.

చాలామంది ఈ కథకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి కథ ఎక్కడా బోర్ కొట్టించకుండా, ఉత్కంఠతతో సాగిపోయేలా ప్రయత్నిస్తాను.

మరోసారి, మీరు కూడా నా కథని చదువుతున్నందుకు నా మనస్పూర్తి ధన్యవాదాలు.
[+] 13 users Like anaamika's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Madam, which AI tool you are using to curate the story ?
[+] 1 user Likes opendoor's post
Like Reply

Shiva - Sneha

[Image: Screenshot-2026-10-31-13-19-23-75-1c3376...9010f9.jpg]

[Image: Screenshot-2026-10-31-13-18-30-03-1c3376...9010f9.jpg]
[+] 6 users Like opendoor's post
Like Reply

Opendoor గారు,

90% జెమిని & 10% గ్రోక్ అండీ.

జెమినీ లో రిజల్ట్స్ నాకు నచ్చకపోతే అప్పుడు గ్రోక్ వాడతాను. కొంతవరకు అడల్ట్ కంటెంట్ ని గ్రోక్ లోనే ట్రై చేస్తాను కానీ పూర్తిగా దాన్ని ఒక కథలా input ని ఇచ్చినా అది మనం కోరుకున్నట్లు సీన్స్ ని create చేయదు.

మామూలు కథని మాత్రం 60% వరకు జెమినీ లోనే తయారుచేస్తాను, కాకపొతే సన్నివేశాలు, కథనం, పాత్ర స్వభావం లాంటి చాలా విషయాలు, మనం కోరుకునే కొన్ని సన్నివేశాల క్లుప్తమైన సంభాషణ ఇచ్చి దాన్ని enhance చేసేలా చూస్తాను. అయినాసరే చివరికి మనం ఎడిట్ చేసుకోవాల్సిందే. అది మనకిచ్చిన output ని వున్నదివున్నట్లు పోస్ట్ చేయలేము. ఏదో అతికించినట్లుగా ఉంటుంది. మీరు ప్రయత్నించి చూడండి.
[+] 6 users Like anaamika's post
Like Reply

When is going tobe next
[+] 1 user Likes Paty@123's post
Like Reply

It is under process. I will try to give the update in this week. I will tell the exact date one day before.
[+] 2 users Like anaamika's post
Like Reply

super story and regular updates istunnaru
Like Reply

Good updates
Waiting for more
Like Reply

Latha

[Image: Screenshot-2026-11-02-08-26-31-95-1c3376...9010f9.jpg]
[Image: Screenshot-2026-11-02-08-26-16-25-1c3376...9010f9.jpg]
[Image: Screenshot-2026-11-02-08-26-01-31-1c3376...9010f9.jpg]
[+] 5 users Like opendoor's post
Like Reply

Rajani


[Image: 1f1709be2b202dd39ebaadd05d480a85.jpg]
[+] 3 users Like opendoor's post
Like Reply

Shiva - Sneha

[Image: Screenshot-2026-11-02-10-12-49-20-1c3376...9010f9.jpg]

[Image: Screenshot-2026-11-02-10-12-33-82-1c3376...9010f9.jpg]
[Image: Screenshot-2026-11-02-10-12-14-35-1c3376...9010f9.jpg]
[+] 6 users Like opendoor's post
Like Reply

అప్డేట్ చాలా బాగుంది రైటర్ గారు
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply

Opendoor గారు, మీరు పోస్ట్ చేస్తున్న పిక్స్ చాలా బాగున్నాయి. థాంక్స్.
[+] 2 users Like anaamika's post
Like Reply

Thanks Anamika garu
[+] 1 user Likes opendoor's post
Like Reply

(31-10-2026, 09:19 PM)anaamika Wrote:  మన్మధ xxxx గారు,

AI ని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నాను. దానికి పరిస్థితి, సందర్భం, కథనం లాంటి ఇంకాచాలా input లని ఇచ్చి కథని narrate చేపిస్తున్నాను. ఆ వచ్చిన రిజల్ట్స్ లో నుండి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ input లని మార్చి నేను అనుకున్నట్లుగా అది కథని ఇచ్చాక, దాన్ని మళ్ళీ నేను ఎడిట్ చేసుకుని ప్రస్తుతం మీరు చదువుతున్న ఫార్మ్ లోకి తెస్తున్నాను. బహుశా అలాంటపుడు నేను ఎక్కడో కొన్ని పదాలని మర్చిపోతున్నానేమో, అవి మీకు దొరుకుతున్నట్లున్నాయి. (అడల్ట్ కంటెంట్ AI ఇవ్వదు, ఆదిమాత్రం నా కష్టార్జితం - ఇక్కడొక స్మైలీ ఎమోజి)

మెడికల్ టెస్ట్ లో బయటపడేదేమీ ఉండదు, కథలో ఈ మెడికల్ టెస్ట్ కి మరో ట్విస్ట్ ఉంటుంది, అది తర్వాత మీకు తెలుస్తుంది.

నెక్స్ట్ ఎపిసోడ్ లో శివ గతానికి చెందిన ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మెగా ఎపిసోడ్ గానే వుండబోతోంది, అందుకే వారం పడుతుందని చెప్పాను. మీరందరూ పెట్టే కామెంట్స్, చేసే లైక్స్, ఇచ్చే రేటింగ్ లు మరికొంత పెరుగుతాయని అనుకుంటున్నాను. అలా జరిగితే నెక్స్ట్ ఎపిసోడ్ ని కొంచెం ముందుగానే పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

మీరందరూ ఇలా నా కథకి కామెంట్స్, లైక్స్, రేటింగ్స్ ఇస్తుంటే, రాబోయే ఎపిసోడ్ గురించి ఇలాగే లీకులు ఇస్తుంటాను.

thankyou this is good information
[+] 1 user Likes Pradeep's post
Like Reply

Please update
[+] 1 user Likes hemu4u's post
Like Reply

Nice update
[+] 1 user Likes KRS123's post
Like Reply

ఎల్లుండి అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
[+] 2 users Like anaamika's post
Like Reply

Will be waiting for a romantic one...
[+] 1 user Likes Teja.J3's post
Like Reply

Latha

[Image: ss16.webp]
[+] 6 users Like opendoor's post
Like Reply




Users browsing this thread: Gurrala Veeranna, Potugadu246, Saradagaa, 8 Guest(s)