Thread Rating:
  • 43 Vote(s) - 2.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
** Admin గారికి చెప్పుకుందాం **
అన్ని కథలకి అప్డేట్స్ ఆగిపోయాయి...sudden గా. తొందరగా solution వెతకండి bro...
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
రాయొచ్చు

కొత్త కధ అయితే , టైటిల్ , కధ సారాంశం అడ్మిన్ గారికి పంపండి , ఆయన మీ పేరా కొత్త థ్రెడ్ స్టార్ట్ చేస్తారు , ఆ తర్వాత మీరు అప్డేట్ లు పోస్ట్ చేయొచ్చు

ఫార్మాటింగ్ మాత్రం కష్టం .. అంటే కలర్ , సైజు , ఫాంట్ , ఇమేజెస్ , ఇలాంటివి కష్టం

క్విక్ రిప్లై పనిచేస్తుంది కదా .. ఫుల్ అప్డేట్ మాత్రం పనిచేయడం లేదు
Like Reply
(29-10-2026, 06:47 PM)sravan35 Wrote: అన్ని కథలకి అప్డేట్స్ ఆగిపోయాయి...sudden గా. తొందరగా solution వెతకండి bro...

అందరూ రచయితలు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు మిత్రమా
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
(29-10-2026, 05:25 PM)vishal980 Wrote: So, new stories rayalema ippudu ee site lo?

మిత్రమా మీ కొత్త దారం "తమ్ముడి కోసం" మొదలయ్యింది.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
Sarit garu e problem eppati kalla fix avvudhi??
Like Reply
Nijanga next year varaku solve avvadha?
 
Like Reply
(29-10-2026, 08:39 PM)Suvamani Wrote: Sarit garu e problem eppati kalla fix avvudhi??

(30-10-2026, 10:44 PM)mr.commenter Wrote: Nijanga next year varaku solve avvadha?

పైన తథాస్తు దేవతలు ఉంటారు

వారు next year కు తథాస్తు అనేశారు.

ఇంకేం చేస్తాము మనం.
 horseride  Cheeta    
Like Reply
సరిత్ గారు,

టెక్స్ట్ ని సెంటర్ లో పెట్టాలంటే ఏ ప్రాంప్ట్ ఇవ్వాలో కాస్త చెబుతారా ?
Like Reply
Code:
[align=center]text in the middle[/align]
 horseride  Cheeta    
Like Reply
థాంక్ యు సరిత్ గారు (నాకు కోడింగ్ నేర్పిస్తున్నందుకు)
Like Reply
(31-10-2026, 08:41 PM)anaamika Wrote: థాంక్ యు సరిత్ గారు (నాకు కోడింగ్ నేర్పిస్తున్నందుకు)

చాలా సింపుల్ కోడ్ ఇది

[] మన టెక్స్ట్ [/]

square brackets [] and / ఇవి అన్నిటికీ కామన్

ఇక వీటిలో ఏమి పెట్టాలి అనుకుంటున్నారో అది , b - bold , u- under line , s- strike , quote ,

మిగిలిన size , color , align ఇలాంటి వాటికి మనం ప్రత్యేకంగా చెప్పాలి ఏది కావాలో ఇలా

size=large
color=red
align=center

అంతే
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)