30-10-2026, 08:31 PM
Adultery "జాతకచక్రం"Running
30-10-2026, 09:24 PM
సూపరో సూపర్ అప్డేట్ అనామికా! మొత్తానికి శివ అరంగేట్రం అదిరింది
Xossipy అభిమాని
30-10-2026, 09:46 PM
Opendoor గారు,
మీ బొమ్మలు నా కథకి అదనపు బలం. నిస్వార్ధంగా నా కథకి మీరు చేస్తున్న సపోర్ట్ కి మీకు నిజంగా నా మనస్పూర్తి ధన్యవాదాలు.

31-10-2026, 02:19 AM
వచ్చే వారం మళ్ళీ ఇలాంటి update ఇవ్వండి
31-10-2026, 02:38 AM
Chala bavundi..ok..so one week varaku I will not come to the site.
31-10-2026, 09:35 AM
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
31-10-2026, 09:57 AM
31-10-2026, 09:57 AM
పోలా, అదిరిపోలా!
ఇచ్చిపడేసారు అనామిక గారు.
This is not a negative remark by any means. నాకు కొన్ని వర్డ్స్ చూస్తే, మీరు మాస్టర్ స్క్రిప్ట్ ని హిందీ లేదా ఇంగ్లీష్ లో రాసి, త్రన్స్లాటే ఉస్ చేశారేమో అనిపిస్తుంది. ఓన్లీ కొన్ని పదాలే ఆలా అనిపిస్తాయి.
నాకు ఎందుకో ఈ మెడికల్ టెస్ట్ వల్ల శివ పాస్ట్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను.
As usual, వండర్ఫుల్ ఎపిసోడ్.

31-10-2026, 09:19 PM
మన్మధ xxxx గారు,
AI ని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నాను. దానికి పరిస్థితి, సందర్భం, కథనం లాంటి ఇంకాచాలా input లని ఇచ్చి కథని narrate చేపిస్తున్నాను. ఆ వచ్చిన రిజల్ట్స్ లో నుండి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ input లని మార్చి నేను అనుకున్నట్లుగా అది కథని ఇచ్చాక, దాన్ని మళ్ళీ నేను ఎడిట్ చేసుకుని ప్రస్తుతం మీరు చదువుతున్న ఫార్మ్ లోకి తెస్తున్నాను. బహుశా అలాంటపుడు నేను ఎక్కడో కొన్ని పదాలని మర్చిపోతున్నానేమో, అవి మీకు దొరుకుతున్నట్లున్నాయి. (అడల్ట్ కంటెంట్ AI ఇవ్వదు, ఆదిమాత్రం నా కష్టార్జితం - ఇక్కడొక స్మైలీ ఎమోజి)
మెడికల్ టెస్ట్ లో బయటపడేదేమీ ఉండదు, కథలో ఈ మెడికల్ టెస్ట్ కి మరో ట్విస్ట్ ఉంటుంది, అది తర్వాత మీకు తెలుస్తుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో శివ గతానికి చెందిన ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మెగా ఎపిసోడ్ గానే వుండబోతోంది, అందుకే వారం పడుతుందని చెప్పాను. మీరందరూ పెట్టే కామెంట్స్, చేసే లైక్స్, ఇచ్చే రేటింగ్ లు మరికొంత పెరుగుతాయని అనుకుంటున్నాను. అలా జరిగితే నెక్స్ట్ ఎపిసోడ్ ని కొంచెం ముందుగానే పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
మీరందరూ ఇలా నా కథకి కామెంట్స్, లైక్స్, రేటింగ్స్ ఇస్తుంటే, రాబోయే ఎపిసోడ్ గురించి ఇలాగే లీకులు ఇస్తుంటాను.

01-11-2026, 02:11 AM
అనామిక గారికి
నమస్తే , చాలా బాగా రాస్తున్నారు , ముందు ముందు ఇలాగే కొనసాగించాలి.
అనాధ శరణాలయం లో ఎవరికీ ఇంకా ముందు కస్టాలు రాకుండా మన హీరో చూసుకోవాలి.
అలాగే మీరు అన్నట్లు ఆ రక్తపు నమూనాలతో శివా జీవితం ఏం మలుపు తిరుగుతుందో చూడాలి.
తనతో ఉన్న వారి కన్నెరికాలు అన్నీ శివాతోనే జరగాలి అని కోరిక.
మరిన్ని బొక్కలు నింపుతూ శివా కథ ముందుకు జరగాలి కోరుతూ
శివ

« Next Oldest | Next Newest »
Users browsing this thread: Gurrala Veeranna, Potugadu246, Saradagaa, 8 Guest(s)

![[Image: 1a631c5f28f1950e334215013dfd4781.jpg]](https://i.ibb.co/cfyVHwn/1a631c5f28f1950e334215013dfd4781.jpg)
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)
![[Image: 9807d78d8a7ee6667c9b3e1aa4880dff.jpg]](https://i.ibb.co/pr6pVCSK/9807d78d8a7ee6667c9b3e1aa4880dff.jpg)

![[Image: his-newlywed-wife-by-koolswan-dmp28mt-pre.jpg]](https://i.ibb.co/4nLT9JhD/his-newlywed-wife-by-koolswan-dmp28mt-pre.jpg)
![[Image: 1793407831417.jpg]](https://i.ibb.co/fz3GMRbT/1793407831417.jpg)
![[Image: Screenshot-2026-10-30-18-31-03-95-1c3376...9010f9.jpg]](https://i.ibb.co/PzYCXmm9/Screenshot-2026-10-30-18-31-03-95-1c337646f29875672b5a61192b9010f9.jpg)
![[Image: images-q-tbn-ANd9-Gc-S-GY0gyq587x-Gd-WRc...8-s-10.jpg]](https://i.ibb.co/B5QzwZqd/images-q-tbn-ANd9-Gc-S-GY0gyq587x-Gd-WRchs80o-SHg-Av-PCe-Yx-Uv6-1-W2-Lm-Yj-Or-M9gjv-XF4o8-s-10.jpg)