29-10-2026, 06:47 PM
అన్ని కథలకి అప్డేట్స్ ఆగిపోయాయి...sudden గా. తొందరగా solution వెతకండి bro...
|
** Admin గారికి చెప్పుకుందాం **
|
|
29-10-2026, 06:47 PM
అన్ని కథలకి అప్డేట్స్ ఆగిపోయాయి...sudden గా. తొందరగా solution వెతకండి bro...
29-10-2026, 07:43 PM
రాయొచ్చు
కొత్త కధ అయితే , టైటిల్ , కధ సారాంశం అడ్మిన్ గారికి పంపండి , ఆయన మీ పేరా కొత్త థ్రెడ్ స్టార్ట్ చేస్తారు , ఆ తర్వాత మీరు అప్డేట్ లు పోస్ట్ చేయొచ్చు ఫార్మాటింగ్ మాత్రం కష్టం .. అంటే కలర్ , సైజు , ఫాంట్ , ఇమేజెస్ , ఇలాంటివి కష్టం క్విక్ రిప్లై పనిచేస్తుంది కదా .. ఫుల్ అప్డేట్ మాత్రం పనిచేయడం లేదు
29-10-2026, 08:23 PM
(29-10-2026, 06:47 PM)sravan35 Wrote: అన్ని కథలకి అప్డేట్స్ ఆగిపోయాయి...sudden గా. తొందరగా solution వెతకండి bro... అందరూ రచయితలు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు మిత్రమా
29-10-2026, 08:27 PM
(29-10-2026, 05:25 PM)vishal980 Wrote: So, new stories rayalema ippudu ee site lo? మిత్రమా మీ కొత్త దారం "తమ్ముడి కోసం" మొదలయ్యింది.
29-10-2026, 08:39 PM
Sarit garu e problem eppati kalla fix avvudhi??
Yesterday, 12:21 PM
(29-10-2026, 08:39 PM)Suvamani Wrote: Sarit garu e problem eppati kalla fix avvudhi?? (30-10-2026, 10:44 PM)mr.commenter Wrote: Nijanga next year varaku solve avvadha? పైన తథాస్తు దేవతలు ఉంటారు వారు next year కు తథాస్తు అనేశారు. ఇంకేం చేస్తాము మనం.
Yesterday, 02:12 PM
సరిత్ గారు,
టెక్స్ట్ ని సెంటర్ లో పెట్టాలంటే ఏ ప్రాంప్ట్ ఇవ్వాలో కాస్త చెబుతారా ?
Yesterday, 08:41 PM
థాంక్ యు సరిత్ గారు (నాకు కోడింగ్ నేర్పిస్తున్నందుకు)
Today, 07:17 AM
(Yesterday, 08:41 PM)anaamika Wrote: థాంక్ యు సరిత్ గారు (నాకు కోడింగ్ నేర్పిస్తున్నందుకు) చాలా సింపుల్ కోడ్ ఇది [] మన టెక్స్ట్ [/] square brackets [] and / ఇవి అన్నిటికీ కామన్ ఇక వీటిలో ఏమి పెట్టాలి అనుకుంటున్నారో అది , b - bold , u- under line , s- strike , quote , మిగిలిన size , color , align ఇలాంటి వాటికి మనం ప్రత్యేకంగా చెప్పాలి ఏది కావాలో ఇలా size=large color=red align=center అంతే |
|
« Next Oldest | Next Newest »
|