25-10-2026, 08:56 PM
this is font size 25
|
** Admin గారికి చెప్పుకుందాం **
|
|
25-10-2026, 09:33 PM
opendoor గారి సూచనలు బాగున్నాయి.
కాకపోతే ఇక్కడ రచయితలలో ఆ అవగాహన ఉన్నవారు 5% కంటె తక్కువని అనుకుంటున్నాను, నాతో పాటు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
26-10-2026, 08:38 AM
(This post was last modified: 26-10-2026, 08:43 AM by opendoor. Edited 4 times in total. Edited 4 times in total.)
simple tricks..
to change color [Xcolor=xxx] your text [/color] change xxx to red or blue or black as per your wish, also remove X that i put before color .... to change font [Xsize=25] your text [/size] remove X ..... to insert image [Ximg]your url of image file like https://i.ibb.co/vPtdmXS/Me-eating-Peddamma-5.gif[/img] remove X ..... bold is b italic is i try it out...
26-10-2026, 01:51 PM
సరిత్ బ్రో 403 forbidden problem ఎప్పుడు solve అవుతుంది ఈ సంవత్సరం లోనా లేక next year పడుతుందా
26-10-2026, 02:54 PM
(26-10-2026, 01:51 PM)Akash7281 Wrote: సరిత్ బ్రో 403 forbidden problem ఎప్పుడు solve అవుతుంది ఈ సంవత్సరం లోనా లేక next year పడుతుందా "ఈ సంవత్సరం లోనా లేక next year పడుతుందా" మిత్రమా ఆకాష్ ఈ సంవత్సరం లో కాదు అని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను , నాకు భారం తగ్గించారు next year లో తప్పకుండా సరి చేయిస్తాను
26-10-2026, 03:19 PM
Naaku 403 forbidden ani VASTHUNDHI ENDHUKU ISSUE PLEASE CHEPPANDI
26-10-2026, 03:21 PM
26-10-2026, 05:11 PM
(26-10-2026, 03:19 PM)Gautham Rajesh Wrote: Naaku 403 forbidden ani VASTHUNDHI ENDHUKU ISSUE PLEASE CHEPPANDI https://pixhost.to/show/6610/789388367_s...130411.png my dear friend use "Quick Reply" Box to post story or comments server side problem to all, taking time to resolve until the problem is solved let us adjust
26-10-2026, 11:41 PM
వచ్చే ఏడాదా? అంత అర్జెంటు ఎందుకులే సరిత్ బ్రో, నిదానంగా 2090 లో స్వర్గంలో కలుద్దాం అక్కడ రంభ, ఊర్వశి, మేనకలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ వేయించి వాళ్ళతోనే ఈ 403 forbidden error కీ మోక్షం ఇప్పిదాం
28-10-2026, 12:06 PM
https://pixhost.to/show/6610/789388367_s...130411.png దీంట్లో కథలు కూడా పోస్ట్ చేయవచ్చా ఈ లింకు ఉపయోగించుకొని
28-10-2026, 12:29 PM
(28-10-2026, 12:06 PM)Thimmappa Wrote: https://pixhost.to/show/6610/789388367_s...130411.png దీంట్లో కథలు కూడా పోస్ట్ చేయవచ్చా ఈ లింకు ఉపయోగించుకొని ఇది ఏమి లింకు మిత్రమా ఆ లింకును open చేసి చూశారా
28-10-2026, 12:54 PM
ఫొటోస్ గురించి ఉంది నాకు పోస్ట్ చేయడం పెద్దగా తెలియదు అందుకే అడుగుతున్నా
28-10-2026, 01:07 PM
(28-10-2026, 12:54 PM)Thimmappa Wrote: ఫొటోస్ గురించి ఉంది నాకు పోస్ట్ చేయడం పెద్దగా తెలియదు అందుకే అడుగుతున్నా Joined 2019 4 దారాలు 888 పోస్టులు ఇంత సీనియర్ ఇంకా పోస్టు చేయడం తెలియదు అంటే పిక్చర్స్ పోస్టు చేయడం తెలియదు అని అంటున్నారా
28-10-2026, 02:59 PM
తప్పుగా అనుకోకండి తెలుసు కానీ దీని గురించి తెలియదు
28-10-2026, 10:34 PM
(28-10-2026, 12:06 PM)Thimmappa Wrote: https://pixhost.to/show/6610/789388367_s...130411.png దీంట్లో కథలు కూడా పోస్ట్ చేయవచ్చా ఈ లింకు ఉపయోగించుకొని ![]() ఆ లింకులో "Quick Reply" ఎలా పోస్టు చేయాలి అని చూపిస్తున్నది.
29-10-2026, 10:18 AM
Sarit bro, any update on the fix ? did they find the root cause ? its becoming tough to format the posts
thanks a lot for your dedication to the site
29-10-2026, 11:39 AM
(29-10-2026, 10:18 AM)opendoor Wrote: Sarit bro, any update on the fix ? did they find the root cause ? its becoming tough to format the posts అన్నగారు మనం కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదు సైటులో , కానీ ఈ Error అందుకు వస్తుందో అర్ధం కావడం లేదు అంటున్నారు.
29-10-2026, 04:11 PM
What Causes a 403 Error?
• Insufficient Permissions: Your user account or role lacks access to the specific file, directory, or page. looks like permissions on folders issue/ when we do quick edit, its working. when we do full edit, its giving 403 error, so in full edit mode we might be accessing some extra folder like images etc which might have been blocked for our users.... dont know... just guessing, certainly server side issue since its not working in any browser, even in incognito mode
29-10-2026, 05:25 PM
So, new stories rayalema ippudu ee site lo?
|
|
« Next Oldest | Next Newest »
|