19-10-2026, 02:47 PM
ఇంట్లో భజన – పార్ట్ 6
హాల్లో హార్మోనియం హారతి రాగం అందుకుంది.
నెమ్మదిగా. బరువుగా. నరసింహం వేళ్లు ఆ పాత కీల మీద ఊగుతున్నాయి. భైరాగి తాళాలు ప్రతి నాలుగో దెబ్బకి ఒకసారి. రాము డోలు దాదాపు గుసగుసలా. పాపారావు పటం ముందు హారతి పళ్లెం పెట్టి, కర్పూరం బిళ్లలు సర్ది, అగ్గిపెట్టె పట్టుకుని నడవా వైపు చూస్తున్నాడు.
“వచ్చేస్తారు అయ్యా,” అన్నాడు నరసింహం. “ఆడవాళ్ల స్నానం అంటే అంతే. నీళ్లు ఒంటి మీద పడ్డాక ఎప్పుడు ఆగాలో వాళ్ల ఒంటికే తెలియదు.”
సుబ్బారావు సోఫాకి ఆనుకుని కళ్లు మూసుకుని కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఒక నిద్రమత్తు తృప్తి. ఆయన వేళ్లు మోకాలి మీద తాళం వేస్తున్నాయి. పాటకి కాదు. ఏదో లెక్కకి.
నడవాలో అడుగులు. గాజుల సవ్వడి. పట్టు కుచ్చిళ్ల సరసర.
ముందు చిన్ని. తర్వాత లలిత. ఇద్దరి నుదుళ్ల మీదా పాపారావు దిద్దిన ఎర్ర బొట్లు, ఇంకా తాజాగా. చిన్ని కొంచెం కుంటుతోంది. కుడి కాలు. ఆమె దాన్ని ఎవరికీ చూపించట్లేదు.
తర్వాత కమల. రాణీ గులాబీ పట్టు మళ్లీ ఒంటి మీద, కానీ కుచ్చిళ్లు ఇందాకటంత సరిగ్గా లేవు. పైట కొంగు తల మీదికి కప్పుకుంది. ముత్తైదువ స్నానం చేసి వచ్చినదానిలా. ఆ కొంగు అంచు కింద ఆమె ముఖం మీద ఒక మెరుపు. నుదురు, కనురెప్పలు, బుగ్గలు. తడిగా కాదు. నూనె రాసినట్టు. జిగటగా ఆరిన మెరుపు. ఆమె పెదాల వాపు ఇంకా తగ్గలేదు.
చివరికి సుధ.
నీలం షిఫాన్. జాకెట్. కింద తాకట్టు లంగా, దాని కింద ఆ నానిపోయిన కాటన్, ఇంకా తడిగా, తొడలకి చల్లగా అతుక్కుని. ట్రంకు మీంచి ఏరుకున్న పదకొండు గాజులు. పన్నెండోది లేదు. జుట్టు ముడి వేయలేదు. విప్పేసి, భుజాల మీదుగా, తడిగా. ఆ తడి నూతి నీళ్లది కాదు. చెమటది. చీర కింద ఊపిరాడని చీకటిది.
ఆమె ముఖం కూడా తడిగా మెరుస్తోంది. కనురెప్పలు, ముక్కు కొస, పెదాలు, గడ్డం. లలిత ఆర్డర్. కడుక్కోలేదు. ఆ తడి మీద ఇంకా లలిత వాసన. గడ్డం దగ్గర, ఆ తడి కింద, ఇంకో పాత గీత, ఎండిపోయి. పెరట్లో వదిలింది.
ఆమె నడుస్తోంది. ఆమె మోకాళ్లు వణుకుతున్నాయి. ప్రతి అడుగుకీ ఆమె లోపల ఆ గుడ్డు ఒక్కసారి తన చోటు మార్చుకుని, మళ్లీ ఆ మూలుగు అందుకుంటోంది. గంటన్నరగా ఆగని మూలుగు. ఆమె తొడల లోపలి కండరాలు ఇప్పుడు అలిసిపోయాయి. బిగుసుకోవడం కూడా మర్చిపోయాయి. అవి ఊరికే వణుకుతున్నాయి.
“అదిగో వచ్చేసింది!” పాపారావు లేచి నిలబడ్డాడు. “నూతి నీళ్లా? ముఖమంతా తడి. తుడుచుకోలేదా?”
“ముత్తైదువ స్నానం నీళ్లు తుడవకూడదండీ,” అంది సుధ. ఆమె గొంతు అలిసి, బొంగురుపోయింది. “వాటంతట అవే ఆరాలి. ఒంటికే ఇంకిపోవాలి.”
“అరే. ఎన్ని నియమాలో.” పాపారావు మెచ్చుకోలుగా తల ఊపాడు. “చూడు, నీ ముఖం ఎలా వెలిగిపోతోందో. ఆ నీళ్లలో ఏదో మహత్యం ఉంది.”
ఎదురు వరుసలో నరసింహం కళ్లు సుధ ముఖం మీద ఆగాయి. ఆ మెరుపు ఏంటో ఆయనకి తెలుసు. ఆ కళ్లు ఒక్కసారి లలిత వైపు వెళ్లి, మళ్లీ సుధ మీదికి వచ్చాయి. ఆయన మీసం కింద ఒక చిన్న వంపు.
“నూతి నీళ్ల మహత్యం అయ్యా,” అన్నాడు. “ఆ నూయి లోతు ఎంతో, ఆ నీళ్ల రుచి అంత.”
★
పాపారావు అగ్గిపుల్ల వెలిగించి కర్పూరం అంటించాడు. మూడు బిళ్లలు ఒకేసారి అంటుకుని, ఒక పెద్ద, పసుపు, కదిలే మంటగా లేచాయి. హాల్ మొత్తం ఆ వెలుగుతో మెరిసింది. పటం అద్దం మీద ఆ మంట ప్రతిబింబం.
“నీ చేత్తోనే సుధా. నోము నీది.”
సుధ పళ్లెం అందుకుంది.
ఆ ఇత్తడి పళ్లెం. ఈ సాయంత్రం రాము గుమ్మంలో అడుగుపెట్టినప్పుడు ఆమె చేతుల్లోంచి జారబోయిన పళ్లెం. ఇప్పుడు కూడా అదే బరువు. అదే బరువుకి ఆమె మణికట్లు వణుకుతున్నాయి. కర్పూరం మంట ఆ వణుకుకి ఊగుతోంది.
ఆమె పటం ముందు నిలబడింది. నరసింహం హారతి పాట అందుకున్నాడు. ఈసారి ఆయన గొంతులో ఏ రెండో అర్థం లేదు. ఊరికే ఒక పాత రాగం. మాటలు లేని రాగం. ఆ రాగం కింద డోలు నెమ్మదిగా. ఆ డోలు కింద, ఆమె ఒంటి లోపల, ఆ ఊదా రంగు పాట.
ఆమె పళ్లెం ఎత్తింది. గుండ్రంగా తిప్పింది. ఒకసారి. ఆమె మోకాళ్లు వంగాయి. చిన్ని ఆమె మోచేతి కింద చేయి పెట్టింది, ఊరికే తాకినట్టు. రెండోసారి. తొడల సందులోంచి ఒక వేడి ధార కాటన్లోకి కారింది. మూడోసారి.
మంట పైకి లేచింది. పటం అద్దంలో ఆ మంట. ఆ మంట వెనక ఆమె ముఖం. తడిగా, మెరుస్తూ, పెదాలు ఉబ్బి. ఆ అద్దంలో ఆమె తనని తాను చూసుకుంది. ఈ ఉదయం ఈ ఇంట్లో పీట మీద కూర్చున్న ఆడది కాదు అది.
‘ఎవరు నువ్వు?’
ఆ ప్రశ్నకి ఆమె దగ్గర జవాబు లేదు. కానీ ఆ ప్రశ్న ఇప్పుడు భయపెట్టలేదు.
ఆమె తిరిగి, పళ్లెం ఒక్కొక్కరి ముందుకి తీసుకెళ్లింది.
ముందు పాపారావు. ఆయన రెండు చేతులూ మంట మీదికి చాపి, కళ్లకి అద్దుకున్నాడు. “నోము పూర్తయినట్టేనా సుధా?”
“ఇంకా లేదండీ.” ఆమె కళ్లు ఆయన భుజం మీదుగా సోఫా వైపు జారాయి. “దారం ఇంకా కట్టే ఉంది. ఎప్పుడు విప్పాలో పెద్దవాళ్లు చెప్తారు.”
సుబ్బారావు కళ్లు విప్పాడు. ఆయన చూపు ఆమె నడుము మీదికి, కుచ్చిళ్ల కింద దాక్కున్న ఆ దారం ఉన్న చోటికి వెళ్లింది. ఆయన చేతులు మంట మీదికి చాపాయి. ఆ మంట వేడికి కాదు, ఆయన వేళ్లు ఆమె పళ్లెం పట్టుకున్న వేళ్లని ఒక్కసారి తాకాయి.
“విప్పిన రోజు నాకు ముందే చెప్పు,” అన్నాడు. గట్టిగా, పాపారావుకి వినిపించేలా. “లడ్డూలు తెస్తా. నోము పూర్తయిన రోజు ఇంటికి ముందు వచ్చేవాడికి పుణ్యం అంటారు.”
“ముందు వచ్చేవాడికి కాదు సుబ్బారావు గారూ,” అంది సుధ. మెత్తగా. “పెద్దవాళ్లు ఎవర్ని పిలిస్తే వాళ్లకి.”
సుబ్బారావు ముఖం ఒక్క రెప్పపాటు బిగుసుకుంది. తర్వాత నవ్వింది.
తర్వాత నరసింహం. ఆయన మంటని రెండు చేతులతో తీసుకుని, అరచేతులు ముఖానికి రాసుకున్నాడు. ఆ అరచేతులు ఇందాక కమల జడని చుట్టుకున్న అరచేతులు.
“చేతులు వణుకుతున్నాయి అమ్మగారూ,” అన్నాడు, మెల్లగా, ఆమెకి మాత్రమే. “పళ్లెం జాగ్రత్త. ఈ రోజు ఈ పళ్లెంలో చాలా పడ్డాయి. ఇంకా ఖాళీగానే ఉంది అనిపిస్తోంది కదా?”
సుధ పెదవి కొరుక్కుంది. ఆమె కింది గడప ఆ మాటకి గుడ్డు చుట్టూ ఏడ్చినట్టు బిగుసుకుంది.
భైరాగి. అతను మంట మీదికి చేతులు చాపలేదు. చేతులు జోడించాడు. అతని కళ్లు ఆమె కళ్లలోకి. ఆ కళ్లలో ఏమీ లేదు. ఒక్క వెలుగు తప్ప. తర్వాత అతని కుడి చేయి మంట మీదికి వెళ్లి, ఆ మంటని దాటి, ఆమె పళ్లెం అడుగుని తాకింది. పళ్లెం కింద ఆమె వేళ్లు. అతని బొటనవేలు ఆమె చూపుడువేలి కణుపు మీద ఒక చిన్న వృత్తం. ఒకసారి. ఆ చిరతల సాయంత్రం గీసిన వృత్తమే.
అతను ఏమీ అనలేదు. అతను ఈ రాత్రంతా దాదాపు ఏమీ అనలేదు.
రాము. డోలు కర్ర ఒక చేతిలో. ఇంకో చేయి జేబులో. అతను మంట వైపు చూడలేదు. ఆమె వైపే చూశాడు. పళ్లెం వైపు కాదు, ఆమె పొత్తికడుపు వైపు. అక్కడ, ఆ నీలం షిఫాన్ కింద, ఏం మోగుతోందో అతని జేబుకి తెలుసు.
“హారతి వెలుగు ఎంతసేపు అమ్మగారూ?” అడిగాడు. అమాయకంగా.
“పాట అయ్యేదాకా,” అంది సుధ.
“పాట అయ్యేదాకా,” రాము తల ఊపాడు. ఆ మాట ఆమెకి తిరిగి ఇచ్చినట్టు.
కమల, లలిత, చిన్ని. ముగ్గురూ వరుసగా మంటని కళ్లకి అద్దుకున్నారు. కమల కొంగు కింద ఆమె కళ్లు సుధ కళ్లని పట్టుకున్నాయి. రెండు జతల కళ్లు. ఒకే రహస్యం. ఆ గది. ఆ చాప. ఆ చేతులు కలిపిన క్షణం.
“చల్లగా ఉండు అక్కా,” అంది సుధ, మెల్లగా.
“నువ్వు నన్ను చల్లగానే ఉంచావు చెల్లీ,” అంది కమల. ఆమె కళ్లు సుబ్బారావు వైపు చూసి, తిరిగి వచ్చాయి. ఆ కళ్లలో ఏదో తెలిసిన మెరుపు. “బయట నుంచి వచ్చే గాలి నా గదిలోకి రాకుండా.”
సుధ కళ్లు ఆగాయి. ‘తెలుసా? ఆమెకి ఎలా తెలుసు? పెరట్లో…’
కమల ఇంకేమీ అనలేదు. మంటని కళ్లకి అద్దుకుని, కొంగు సర్దుకుని, చాప మీద కూర్చుంది.
★
హారతి పాట ముగిసింది. హార్మోనియం ఆగలేదు. నరసింహం వేళ్లు ఇంకో రాగంలోకి జారాయి. మంగళం పాట. భజనకి చివరి పాట.
“మంగళం పాట అయ్యేలోపు ప్రసాదం పంచేయాలి,” అన్నాడు పాపారావు, చేతులు రుద్దుకుంటూ. “సుధా, పళ్లెం.”
ప్రసాదం పళ్లెం సాయంత్రమే సిద్ధం చేసి పెట్టింది. ముక్కలు చేసిన కొబ్బరి, బెల్లం, ఒలవని అరటిపళ్లు, ఒక స్టీలు చెంబు నిండా పానకం. మిరియాలు, యాలకులు వేసిన చిక్కని పానకం.
ఈసారి చిన్ని గ్లాసులు పట్టుకుంది. లలిత అరటిపళ్లు. సుధ కొబ్బరి, బెల్లం. ముగ్గురూ వరుసలో.
పాపారావు దగ్గరే మొదలు. “నాకు పానకం ముందు. పొద్దుట్నుంచీ నోరు ఎండిపోయింది.”
సుధ చెంబు వంచి గ్లాసులోకి పోసింది. ఆమె చేయి వణికింది. పానకం గ్లాసు అంచు దాటి, ఆమె వేళ్ల మీదుగా, మణికట్టు మీదికి ఒక జిగట ధారగా కారింది.
“అయ్యో. చిందింది.” పాపారావు నవ్వాడు. “ఈ రోజు నీకు ఏదీ పట్టు దొరకట్లేదు.”
“ఈ రోజు నాకు పట్టు దొరికినవి చాలానే ఉన్నాయండీ,” అంది సుధ. ఆమె మణికట్టు మీది పానకాన్ని పెదాలకి తీసుకెళ్లి, నాలుకతో నాకింది. ఎవరి వైపూ చూడకుండా. “ఇది చిందకూడదు. తీపి. వృథా చేయకూడదు.”
పాపారావు వెనక, ఎదురు వరుసలో, రాము డోలు కర్ర ఒక్కసారి తడబడింది.
“నువ్వూ తాగు సుధా. ఉపవాసం విరమించు.”
“నా ఉపవాసం ఈ రోజు ఎప్పుడో తీరిపోయిందండీ.” ఆమె గొంతు మెత్తగా ఉంది. “కడుపు నిండా.”
“అదేంటి? ఏం తిన్నావు? పులిహోర కూడా తినలేదే నువ్వు.”
“పెద్దవాళ్ల ఆశీర్వాదం, ఏమండీ. అది కడుపు నింపుతుంది.”
లలిత, సుధ పక్కన, అరటిపండు ఒకటి పాపారావు చేతిలో పెట్టింది. ఆమె కళ్లు సుధ గడ్డం మీద ఆ ఎండిన గీత మీద ఒక్క రెప్పపాటు ఆగాయి. తర్వాత ఆమె పెదాల మూల ఒక వంపు.
సుబ్బారావు. సుధ ఆయన అరచేతిలో కొబ్బరి ముక్క పెట్టింది. ఆయన దాన్ని నోట్లో వేసుకుని, కరిచి, నమిలాడు.
“కొబ్బరి గట్టిగా ఉంది,” అన్నాడు. ఆయన కళ్లు ఆమె నడుము మీద. “పగలగొట్టిన కాయ ఇదేనా? లోపలి నీళ్లు ఏం చేశావు?”
“పగలగొట్టలేదు సుబ్బారావు గారూ. ఇది ముందే పగిలిన కాయ.” సుధ ఆయన కళ్లలోకి చూసింది. “పూజ కాయ ఇంకా గూట్లోనే ఉంది. పీచు కూడా తీయలేదు. దాని రోజు వచ్చినప్పుడు కొడతారు.”
“ఎవరు కొడతారు?”
“ఎవరి చేతికి ఇస్తే వాళ్లు.”
లలిత ఆయనకి అరటిపండు ఇచ్చింది. “పండు కూడా తీసుకోండి అన్నయ్యా. తొక్క మీరే తీసుకోవాలి. ఎవరూ తీసి ఇవ్వరు.”
సుబ్బారావు లలిత వైపు చూశాడు. ఆమె ముఖంలో ఏమీ లేదు. కాలనీ అకౌంటెంట్ ముఖం. ఆయన పండు తీసుకుని నవ్వాడు, కానీ ఆ నవ్వు ఆయన కళ్ల దాకా వెళ్లలేదు.
నరసింహం. హార్మోనియం ఒక చేత్తోనే వాయిస్తూ, ఇంకో చేయి చాపాడు. చిన్ని ఆయనకి పానకం గ్లాసు ఇచ్చింది. సుధ కొబ్బరి.
“నాకు అరటిపండు వద్దమ్మా,” అన్నాడు ఆయన లలితతో. “ఈ వయసులో అరటిపండు నేను తినడం కాదు, నన్ను అది తింటుంది. నాకు పానకం చాలు. ఈ రోజు మా ఇద్దరికీ దాహం బాగా వేసింది.”
“దాహం తీరిందా తాతగారూ?” అడిగింది చిన్ని. అమాయకంగా.
“తీరేది కాదమ్మా. తాగిన కొద్దీ పెరిగేది.” నరసింహం పానకం ఒక గుక్కలో తాగాడు. మీసం మీద తీపి తడి. ఆయన సుధ వైపు చూశాడు. “మీ అమ్మగారి చేతి ప్రసాదం ఇంకోసారి ఎప్పుడో?”
సుధ కొబ్బరి ముక్క ఆయన అరచేతిలో పెట్టి, వేళ్లు వెనక్కి లాక్కుంది. ‘మూడు నెలల క్రితం ఈ మనిషి చెంప మీద కొట్టాను. ఈ రోజు ఈయన ఈ ఇంట్లో నా పెదాల మీదుగా…’ ఆ ఆలోచన ఆమెని ఇప్పుడు కాల్చలేదు. ఆశ్చర్యంగా, వెచ్చబెట్టింది.
“పెద్దవాళ్లు చెప్పినప్పుడు తాతగారూ.”
భైరాగి. అతను అరటిపండు తీసుకోలేదు, కొబ్బరి తీసుకోలేదు. అరచేయి చాపాడు. బెల్లం ముక్క కోసం. సుధ బెల్లం ముక్క అతని అరచేతి మధ్యలో పెట్టింది. అతని వేళ్లు ముడుచుకున్నాయి. బెల్లంతో పాటు ఆమె వేలి కొసలని కూడా. ఒక్క క్షణం పట్టుకుని వదిలాడు.
అతను బెల్లం నోట్లో వేసుకున్నాడు. చప్పరించాడు. ఆమె వైపు చూస్తూ.
“తీపి,” అన్నాడు. ఈ రాత్రి అతను హాల్లో పలికిన మొదటి మాట.
రాము. చిన్ని పానకం గ్లాసు ఇచ్చింది. లలిత అరటిపండు. సుధ అతని ముందుకి కొబ్బరి పళ్లెం తీసుకెళ్లింది. అతను పళ్లెం వైపు చూడలేదు. జేబులో చేయి కదిలింది. ఆమె లోపల ఆ మూలుగు ఒక్కసారి పెరిగింది. పెద్దగా. ఆమె మోకాళ్లు దాదాపు వదిలేశాయి. చిన్ని చేయి మళ్లీ ఆమె మోచేతి కింద.
“నాకు రెండు ముక్కలు అమ్మగారూ,” అన్నాడు రాము. “నేను ఒకటి తింటా. ఒకటి ఆటోలో పెడతా. ఆటోకి కూడా ఈ రోజు వాటా ఉంది.”
సుధ రెండు ముక్కలు అతని చేతిలో పెట్టింది. ఆమె గొంతు స్థిరంగా లేదు. “ఆటోకి ఎప్పుడూ వాటా ఉంటుంది రామూ.”
“ఉంటుంది అమ్మగారూ.” జేబులో వేలు వెనక్కి. మూలుగు మళ్లీ మామూలు స్థాయికి. “ఆటో లేకపోతే ఎవరూ ఎక్కడికీ వెళ్లలేరు కదా.”
కమల దగ్గర సుధ ఆగలేదు. కమల తనంతట తానే అరచేయి చాపింది. సుధ ఆ అరచేతిలో ఒక బెల్లం ముక్క. కమల దాన్ని నోట్లో వేసుకుని, సుధ వేలి కొసని తన పెదాలతో ఒక్కసారి తాకింది. ఎవరూ చూడని దూరంలో.
పక్కనే కూర్చున్న సుబ్బారావు భార్య వైపు తిరిగాడు. ఆయన చేయి ఆమె బుగ్గ మీదికి వెళ్లింది. ఆమె కొంగు కిందికి.
“ఏంటే ముఖం మీద? జిగటగా ఉంది.”
“పసుపు, పెరుగు కలిపి రాసుకున్నానండీ,” అంది కమల. ఆయన చేతిని మెల్లగా తీసి పక్కన పెట్టింది. “ముత్తైదువ స్నానంలో అదే ఆచారం. రాత్రంతా ఉండాలి. ఉదయం దాకా కడగకూడదు.”
“ఎవరు చెప్పారు?”
“పెద్దవాళ్లు.”
సుబ్బారావు తన వేళ్లు చూసుకున్నాడు. వాసన చూశాడు. ముక్కు ముడుచుకున్నాడు. “పెరుగు పుల్లగా ఉంది.”
“ఆరుబయట నూతి దగ్గర అంతేనండీ,” అంది కమల. మెత్తగా. “పెరుగు త్వరగా విరుగుతుంది.”
ఎదురు వరుసలో నరసింహం హార్మోనియం మీద ఒక స్వరం తప్పాడు. ఉద్దేశపూర్వకంగా. భైరాగి తాళాలు ఆ తప్పుని కప్పేశాయి.
★
పాపారావు లేచి నిలబడ్డాడు. చేతిలో పానకం గ్లాసు. ఆయన ముఖం వెలిగిపోతోంది. ఆ వెలుగులో ఏ నీడా లేదు.
“నేనొకటి చెప్పాలి,” అన్నాడు. గొంతు పెంచి. హార్మోనియం మెల్లగా దిగింది. “ఈ రోజు మా ఇల్లు ఎలా ఉందో చూడండి. పొద్దున్నే నోము. మధ్యాహ్నం పేరంటం. రాత్రి భజన. ఇన్నేళ్లలో ఈ ఇంట్లో ఇంత మంది, ఇంత సందడి, ఇంత పాట ఎప్పుడూ లేవు. మా సుధని చూడండి. ఒక్క రోజులో ఎలా మారిపోయిందో. ముఖంలో ఆ కళ.”
అందరూ సుధ ముఖం వైపు చూశారు. ఆ తడి. ఆ మెరుపు.
“అందుకే నేను నిర్ణయించాను.” పాపారావు గ్లాసు ఎత్తాడు. “ఇక నుంచి ప్రతి ఆదివారం మా ఇంట్లో భజన! ప్రతి ఆదివారం! నరసింహం గారూ, మీ మండలిని తీసుకు రండి. రామూ, నువ్వు డోలు. సుబ్బారావూ, కమల గారూ, లలిత గారూ, చిన్నీ. అందరూ. ప్రతి ఆదివారం రాత్రి.”
ఆ మాట హాల్లో పడింది. ఒక రాయి నూతిలో పడ్డట్టు. ఆ తర్వాత అలలు.
నరసింహం హార్మోనియం మీద ఒక సంతోషపు స్వరం పలికించాడు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. ఆయన కళ్లు మాత్రం కాదు. “మహాభాగ్యం అయ్యా. ప్రతి ఆదివారం. మా మోకాళ్లు ఉన్నంత కాలం.”
భైరాగి తాళాలు ఒక్కసారి కలిశాయి. గట్టిగా. ఒకే దెబ్బ. అతను సుధ వైపు చూసి, ఒక్కసారి కన్ను కొట్టాడు. ఎవరూ చూడనంత వేగంగా. సుధ చూసింది.
రాము డోలు మీద రెండు దెబ్బలు. “అయ్యగారు ఆర్డర్ వేశాక ఇంకేముంది. నా ఆటో ప్రతి ఆదివారం మీ గుమ్మం ముందే.”
సుబ్బారావు నెమ్మదిగా నవ్వాడు. ఆయన ఊహలో ఏదో లెక్క ముందుకి కదిలింది. ‘ప్రతి ఆదివారం. ఏదో ఒక ఆదివారం ఆ నోము పూర్తవుతుంది. ఆ రోజు నేను ఇక్కడే ఉంటా.’ “బావా, నీ ఆలోచన ఎప్పుడూ ముందే ఉంటుంది. నేనెప్పుడూ ముందే వస్తా.”
కమల కొంగు కింద ఆమె పెదాలు బిగుసుకున్నాయి. నవ్వుని ఆపుకోవడానికి. ఆమె చేయి లలిత చేతిని చాప మీద ఒకసారి నొక్కింది.
లలిత చిరునవ్వు నవ్వింది. ఆమె చేయి బ్లౌజ్ మీదికి వెళ్లింది. ఆ ఫోన్ ఉన్న చోటికి. ఒకసారి తట్టింది. “చాలా మంచి ఆలోచన అన్నయ్యా. ప్రతి ఆదివారం వీడియో తీద్దాం. భజన వీడియోలు. ఎప్పటికీ దాచుకోవచ్చు.”
“అవును, అవును! నువ్వు తీసిన వీడియో నాకు పంపించు లలితా, ఈ రోజుది.”
“పంపిస్తా అన్నయ్యా. ఎవరికి పంపాలో వాళ్లకి.”
చిన్ని ఏమీ అనలేదు. ఆమె కాలి అరికాలిలోని గాజు గాటు నొప్పిగా కొట్టుకుంటోంది. ఆమె సుధ వైపు చూసి, పెదాలు మాత్రమే కదిలించింది. శబ్దం లేకుండా. ‘ప్రతి ఆదివారం, అమ్మగారూ.’
సుధ.
సుధ ఏమీ అనలేదు. ఆమె ముఖం మీద ఏ భావం కనిపించకుండా పళ్లెం పట్టుకుని నిలబడింది. ఆమె లోపల ఆ గుడ్డు. ఆమె తొడల మధ్య ఆ తడి. ఆమె గడ్డం మీద ఆ గీత. ఆమె పెదాల మీద ఇంకా లలిత రుచి. ఆమె పొట్ట మీద, నడుము దారం దగ్గర, నరసింహం వదిలిన ఆ జిగట, ఇప్పుడు షిఫాన్ కింద ఆరిపోయి చర్మాన్ని లాగుతోంది.
‘ప్రతి ఆదివారం.’
ఆ మాట ఆమె మనసులో భయంగా పడాలి. పడలేదు. ఆమె కింది గడప దానికి జవాబు ఇచ్చింది. గుడ్డు చుట్టూ ఒక్కసారి, నెమ్మదిగా, ఆకలిగా బిగుసుకుని.
“మీ ఇష్టం ఏమండీ,” అంది. “ఇంటి పెద్ద మాట.”
★
మంగళం పాట చివరి చరణం.
నరసింహం గొంతు పైకి లేచింది. ఆయన వేళ్లు హార్మోనియం మీద వేగం పెంచాయి. భైరాగి తాళాలు వేగంగా. రాము డోలు వేగంగా. రాము ఒక చేతితో డోలు కొడుతున్నాడు. ఇంకో చేయి జేబులో.
ఆ వేగం సుధ లోపలికి వచ్చింది.
రాము వేలు జేబులో ఆ బటన్ని చివరి మెట్టు దాకా నొక్కింది. ఆ గుడ్డు ఆమె లోపల ఒక పిచ్చి పట్టినట్టు ఎగిరింది. ఆమె పళ్లెం పట్టుకున్న చేతులు బిగుసుకున్నాయి. ఆమె మోకాళ్లు ఒకదానికొకటి నొక్కుకున్నాయి. ఆమె కళ్లు మూసుకుంది. ‘ఇక్కడ కాదు. ఆయన ముందు కాదు. ఇంకో నిమిషం.’
నరసింహం గొంతు చివరి స్వరం దాకా వెళ్లింది. పాపారావు కూడా చేతులు జోడించి గొంతు కలిపాడు. సుబ్బారావు. కమల. లలిత. చిన్ని. హాలు మొత్తం ఒకే మాట. మంగళం.
హార్మోనియం తిత్తి చివరి గాలి వదిలింది.
భైరాగి తాళాలు ఒక్కసారి కలిసి, అతని అరచేతుల్లో మూసుకుపోయాయి.
రాము డోలు మీద చివరి దెబ్బ. గట్టిగా. లోతుగా. ఆ దెబ్బతో పాటు అతని జేబులో వేలు బటన్ని వదిలేసింది.
గుడ్డు ఆగిపోయింది.
ఒక్కసారిగా.
సాయంత్రం ఏడున్నర నుంచి, ఈ హాల్లో మొదటి స్వరం పలికిన క్షణం నుంచి ఆగకుండా ఆమె లోపల మోగిన ఆ మూలుగు, చివరి డోలు దెబ్బతో ఆగిపోయింది.
ఆ నిశ్శబ్దం ఆమెకి ఒక శబ్దంలా వినిపించింది.
ఆమె ఒంటి లోపల ఒక్కసారిగా ఖాళీ. ఆ ఖాళీలోకి ఆమె అలసట అంతా ఒకేసారి దూకింది. ఆమె మోకాళ్లు వంగాయి. నిజంగా. చిన్ని, లలిత ఇద్దరూ ఒకేసారి ఆమెని రెండు వైపులా పట్టుకున్నారు. పళ్లెం చిన్ని చేతిలోకి. కొబ్బరి ముక్కలు రెండు చాప మీద పడ్డాయి.
“అయ్యో, సుధా!” పాపారావు ముందుకి వచ్చాడు.
“ఏమీ లేదండీ.” సుధ ఊపిరి తీసుకుంది. గంటన్నరలో మొదటిసారి పూర్తిగా. పొట్ట దాకా. “పొద్దుట్నుంచీ ఉపవాసం కదా. నిలబడి నిలబడి.”
“కూర్చో, కూర్చో. నీళ్లు తీసుకురా చిన్నీ.”
సుధ చాప మీద కూర్చుంది. మోకాళ్లు ఒక పక్కకి మడిచి. ఆమె లోపల ఆ గుడ్డు ఇప్పుడు ఒక చల్లని, బరువైన, నిశ్శబ్ద రాయి. ఆ రాయి చుట్టూ ఆమె లోపలి గోడలు ఇంకా అలవాటుగా వణుకుతున్నాయి. మూలుగు లేకుండా. దాన్ని వెతుకుతూ.
ఆమెకి ఒక వింత విషయం అర్థమైంది. ఆ మూలుగు లేకపోవడం ఆమెకి నచ్చలేదు.
ఎదురు వరుసలో రాము జేబులోంచి చేయి తీసి, డోలు తాళ్లు వదులు చేస్తున్నాడు. అతను ఆమె వైపు చూడలేదు. చూడాల్సిన అవసరం లేదు.
★
పదిన్నరకి ఇల్లు ఖాళీ అవ్వడం మొదలైంది.
ముందు నరసింహం, భైరాగి. నరసింహం హార్మోనియం పెట్టెని గుడ్డలో చుట్టి భైరాగి భుజానికి ఎత్తాడు. ఆయన తన మోకాళ్లని రుద్దుకుంటూ గుమ్మం దాకా వచ్చి, చెప్పులు వేసుకుని, పాపారావు చేతులు రెండూ పట్టుకున్నాడు.
“మంచి ఇల్లు అయ్యా. మంచి ఇల్లాలు.” ఆయన కళ్లు పాపారావు భుజం మీదుగా లోపలికి. చాప మీద కూర్చున్న సుధ మీదికి. “ఇంత నిష్ఠగా ఎవరూ నోము పట్టడం నేను చూడలేదు. పొద్దున్నించి రాత్రి దాకా. ఒక్క పూట కూడా వదలకుండా.”
“అంతా మీ భజన బలం నరసింహం గారూ.”
“మా భజన కాదయ్యా. మీ అమ్మగారి ఓపిక.” ఆయన చెప్పులు సర్దుకున్నాడు. “వచ్చే ఆదివారం. మర్చిపోరుగా?”
“మర్చిపోతానా!”
భైరాగి గుమ్మం దాటుతూ వెనక్కి తిరిగాడు. చేతులు జోడించాడు. ఎవరికి అని ఎవరూ అడగలేదు. ఆ జోడించిన చేతుల మధ్య చిరతలు. సుధ చిరతలు. సాయంత్రం ఆమె చేతిలో ఉన్నవి. అతను తిరిగి ఇవ్వలేదు. ఆమె అడగలేదు.
వాళ్లిద్దరూ వీధి దీపాల కింద నడుస్తూ వెళ్లారు. నరసింహం కుంటుతూ, భైరాగి తిన్నగా. వీధి మలుపులో నరసింహం బీడీ వెలిగించాడు. ఆ ఎర్రని నిప్పు చీకట్లో కలిసిపోయింది.
తర్వాత రాము. డోలు భుజానికి. గుమ్మం దగ్గర పాపారావు అతని చేతిలో ఒక యాభై నోటు పెట్టాడు. “పెట్రోలుకి.”
“వద్దు అయ్యగారూ.” రాము నోటు తిరిగి ఇచ్చేశాడు. “ఈ రోజు నాకు ఇవ్వాల్సింది ఇప్పటికే అందింది.” అతను లోపలికి చూశాడు. సుధ వైపు కాదు. హాల్లో గోడ గడియారం వైపు. “వచ్చే ఆదివారం ఏడున్నరకి, అయ్యగారూ. సరిగ్గా ఏడున్నరకి.”
ఆటో స్టార్ట్ అయింది. హెడ్లైటు వెలుగు గోడల మీదుగా తిరిగి, ఆ నిమ్మకాయ మిరపకాయల దండ ఒకసారి ఊగి, వీధి చివర కనుమరుగైంది.
సుబ్బారావు స్కూటర్ బయటికి తీశాడు. కమల గుమ్మం దగ్గర చెప్పులు వేసుకుంటోంది. ఆమె కొంగు ఇంకా తల మీదే.
సుధ లేచి గుమ్మం దాకా వచ్చింది. ఆచారం. ముత్తైదువకి వీడ్కోలు. ఆమె చేతిలో పసుపు కుంకుమ పళ్లెం. కమల నుదుటికి బొట్టు పెట్టింది. ఆ నుదురు ఇంకా ఆ జిగట మెరుపుతో. కుంకుమ దాని మీద అతుక్కుంది, కరగకుండా.
“వెళ్లొస్తా చెల్లీ.” కమల సుధ చేతిని పట్టుకుంది. రెండు అరచేతులు. ఆ గదిలో చాప మీద పట్టుకున్న పట్టే. ఆమె గొంతు తగ్గింది. “నువ్వు ఈ రోజు ఎవరో నాకు తెలిసింది. నేను ఎవరో నీకు తెలిసింది. ఇక దాచుకోవాల్సింది బయటి వాళ్ల దగ్గరే.”
“అక్కా…” సుధ గొంతు వణికింది. “పెరట్లో… మీకెలా…”
కమల నవ్వింది. ఆ బొంగురు నవ్వు. “నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు చెల్లీ. ఆయన ఇంటికొచ్చాక తొలిసారి ఇంత ప్రశాంతంగా కూర్చోవడం చూశా. ఇరవై ఏళ్ల కాపురం. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు.” ఆమె సుధ గడ్డం మీద, ఆ ఎండిన గీత మీద, బొటనవేలితో ఒక్కసారి తుడిచింది. తుడవలేదు. తాకింది. “థాంక్స్. నా గదిలోకి రానివ్వనందుకు.”
“కమలా! ఎంతసేపు!” స్కూటర్ హారన్.
కమల వెళ్లిపోయింది. పట్టు కుచ్చిళ్లు సరసరమంటూ. స్కూటర్ వెనక సీటు మీద ఒక పక్కకి కూర్చుని, భర్త భుజం మీద ఒక చేయి వేసింది. ఆ చేయి ఈ రాత్రి ఏం పట్టుకుందో ఆ భుజానికి తెలియదు.
సుబ్బారావు స్కూటర్ కదిలించబోయి ఆగాడు. గుమ్మంలో నిలబడ్డ సుధ వైపు చూశాడు. పాపారావు లోపల ఉన్నాడు.
“సుధా.” మెల్లగా. “నోము పూర్తయిన రోజు. మర్చిపోకు. నేనే ముందు.”
“పెద్దవాళ్లు చెప్తారు సుబ్బారావు గారూ,” అంది సుధ. ఈ రాత్రి మూడోసారి అదే మాట. ఈసారి ఆమె గొంతులో ఏ వణుకూ లేదు.
స్కూటర్ వెళ్లిపోయింది.
★
చివరికి లలిత, చిన్ని.
లలిత చెప్పులు వేసుకుంటోంది. చిన్ని కుంటుతూ ఆమె వెనకే. పాపారావు వంటింట్లో పానకం చెంబు సింకులో పెట్టడానికి వెళ్లాడు. గుమ్మంలో ముగ్గురు ఆడవాళ్లు. వీధి దీపం వెలుగు.
“కాలు చూపించు చిన్నీ.”
చిన్ని అరికాలు ఎత్తింది. గాజు గాటు. ఎండిన రక్తం ఒక సన్నని ఎర్ర గీత. సుధ కిందికి వంగి, తన చీర కొంగుతో ఆ గాటుని మెల్లగా ఒత్తింది.
“నా గాజు వల్ల.”
“మీ గాజు వల్ల కాదు అమ్మగారూ.” చిన్ని నవ్వింది. “అయ్యగారి అడుగు వల్ల. ఆయన ఇంకో అడుగు ముందుకి వేసి ఉంటే అది నా కాలు కాదు, మన అందరి మెడ.”
లలిత తన బ్లౌజ్లోంచి ఫోన్ తీసి ఒకసారి చూసుకుంది. స్క్రీన్ మీద ఒక వీడియో ఫైలు. నలభై ఏడు నిమిషాలు. ఆమె ఫోన్ తిరిగి బ్లౌజ్లోకి.
“ఎవరికి పంపుతారు అక్కా?” అడిగింది సుధ. గుసగుసగా.
“ఎవరికి పంపాలో వాళ్లకే.” లలిత చెప్పుల పట్టీ బిగించింది. తర్వాత ఆగింది. సుధ వైపు తిరిగింది. ఆమె ముఖంలో ఆ అకౌంటెంట్ చిరునవ్వు లేదు. ఇంకేదో. “సుధా. ఒక మాట అడగనా?”
“అడగండి.”
“మూడు నెలల క్రితం ఆ బస్సులో నువ్వు కొట్టిన చెంప. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీ వెనక ఎంత మంది ఉన్నారు?”
సుధ పెదాలు కదిలాయి. మాట రాలేదు. ఆ మాటకి జవాబు ఆమెకి గుర్తు లేదు. రద్దీ. చెమట. ఒక చేయి. ఆమె తిరిగింది. ఒక ముసలి ముఖం. ఆమె కొట్టింది. ఆ ముఖం వెనక ఇంకెవరైనా? ఆమె చూడలేదు. ఆమె చూడాలని కూడా అనుకోలేదు.
“ఎందుకు అక్కా?”
“ఏమీ లేదు.” లలిత మళ్లీ ఆ అకౌంటెంట్ చిరునవ్వు వేసుకుంది. “ఈ రోజు నరసింహం గారు ఆ చెంప దెబ్బ మాట ఎన్నిసార్లు ఎత్తారో లెక్కపెట్టావా? దెబ్బ తిన్నానని అన్నారు. బస్సులో ఆ చేయి నాదే అని ఒక్కసారైనా అన్నారా?” ఆమె ఆగింది. “పోనీ. ఇంకో ఆదివారం మాట్లాడుకుందాం.”
ఆమె చిన్ని చేయి పట్టుకుని వీధిలోకి దిగింది. చిన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. పెదాలు మాత్రం కదిలాయి. ‘గుడ్ నైట్ అమ్మగారూ.’
సుధ గుమ్మంలో నిలబడిపోయింది. వీధి దీపం కింద ఖాళీ వీధి. ఆ ఖాళీ వీధిలో ఒక ప్రశ్న. ‘నేను కొట్టింది ఎవర్ని? కొట్టాల్సింది ఎవర్ని?’
“సుధా! తలుపు వేసేయ్. చలి.”
ఆమె తలుపు వేసింది. గడియ పెట్టింది.
★
పదకొండు దాటింది.
పాపారావు మంచం మీద వెల్లకిలా. ఆయన గురక ఆ గదిని ఒక పాత హార్మోనియం తిత్తిలా నింపుతోంది. పడుకునే ముందు ఆయన ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ తడి, ఎండిన, మెరిసే నుదుటి మీద. “ఇంత మంచి రోజు ఇంకెప్పుడూ రాలేదు సుధా. వచ్చే ఆదివారం ఇంకా బాగా చేద్దాం.”
ఆమె ఇంకా ఆ నీలం షిఫాన్లోనే. మంచం అంచున కూర్చుంది. చీకట్లో. ఆమె లోపల ఆ గుడ్డు ఇంకా ఉంది. నిశ్శబ్దంగా. బరువుగా. తీసేయమని ఎవరూ చెప్పలేదు. తీసేయాలని ఆమెకి అనిపించలేదు.
ఆమె ముఖం ఇంకా కడుక్కోలేదు. ఆమె చర్మం ఆ ఎండిన పొరల కింద బిగుసుకుంటోంది. గడ్డం మీద సుబ్బారావు. పెదాల మీద లలిత. పొట్ట మీద నరసింహం. కళ్ల మీద ఈ రోజు ఆమె చూసిన ప్రతిదీ.
ఆమె రోజంతా తిరిగి చూసుకుంది. పొద్దున పీట మీద ఆ నోము దారం. మధ్యాహ్నం పులిహోర. సాయంత్రం గుమ్మంలో ఆ ఇద్దరు ముసలి ముఖాలు. ఆ చిరతలు. ఆ గది. ఆ చాప. కమల చేయి. పెరట్లో రాయి. లలిత చీర కింది చీకటి. హారతి మంట. ‘ప్రతి ఆదివారం.’
కింది గడప ఇంకా కట్టే ఉంది. ఆ దారం ఇంకా ఆమె నడుము చుట్టూ. ఎంత మంది ఈ రోజు ఆ గడప ముందు నిలబడ్డారు.
ఎవరూ లోపలికి రాలేదు. ‘ఎప్పుడు?’ ఆ ప్రశ్న ఆమెని భయపెట్టలేదు. ఆ ప్రశ్న ఆమెని తడిపింది.
డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆమె ఫోన్ వెలిగింది.
ఒక్క వెలుగు. శబ్దం లేదు. ఆమె సైలెంట్లో పెట్టింది. పాపారావు గురక ఆగలేదు.
ఆమె లేచి ఫోన్ అందుకుంది. లాక్ స్క్రీన్ మీద రెండు లైన్లు.
M: ఆ తెల్ల వాయిల్ చీర ఉతకకుండా బీరువాలో అలాగే ఉంచావు కదా. ఆ రోజు పడిన చేతులన్నీ దాని మీద ఇంకా ఉన్నాయి.
M: వచ్చే ఆదివారం భజనకి అదే కట్టుకో. ఈసారి నోము పూర్తవుతుంది.
ఆమె వేళ్లు ఫోన్ మీద బిగుసుకున్నాయి.
ఆమె బీరువా వైపు చూసింది. చీకట్లో ఆ ఇనప తలుపు. దాని లోపల, మడతల కింద, ఆ తెల్ల వాయిల్. రైతు బజార్లో నలిగిన చీర. ఆమె దాన్ని ఉతకలేదు. ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు రాత్రి ఎవరూ చూడకుండా, ఆ నలిగిన మడతల్ని అలాగే మడిచి, అడుగున దాచింది. ఆ విషయం ఈ ప్రపంచంలో ఆమెకి తప్ప ఎవరికీ తెలియదు.
ఆమెకి తప్ప.
ఆమె లోపల, ఆ నిశ్శబ్దమైన గుడ్డు చుట్టూ, ఆమె కింది గడప ఒక్కసారి బిగుసుకుంది. గట్టిగా. దారం కట్టిన తలుపు వెనక ఏదో తట్టినట్టు.
మంచం మీద పాపారావు పక్కకి ఒత్తిగిల్లాడు. గురక ఒక్క క్షణం ఆగి, మళ్లీ మొదలైంది.
ఆమె ఫోన్ గుండెలకి హత్తుకుని, చీకట్లో, ఆ బీరువా వైపు చూస్తూ నిలబడింది.
‘వచ్చే ఆదివారం.’

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)

![[Image: IMG-20261020-WA0024.jpg]](https://i.ibb.co/qLCPfwj9/IMG-20261020-WA0024.jpg)
![[Image: Screenshot-2026-10-22-19-54-22-35-74158c...4cd491.jpg]](https://i.ibb.co/RpMrBfCJ/Screenshot-2026-10-22-19-54-22-35-74158c69f0af68fbf38b28b8774cd491.jpg)
![[Image: Screenshot-2026-10-22-19-54-19-35-74158c...4cd491.jpg]](https://i.ibb.co/wh0jWhrM/Screenshot-2026-10-22-19-54-19-35-74158c69f0af68fbf38b28b8774cd491.jpg)
![[Image: Screenshot-2026-10-24-07-29-50-42-1c3376...9010f9.jpg]](https://i.ibb.co/X9CsHFN/Screenshot-2026-10-24-07-29-50-42-1c337646f29875672b5a61192b9010f9.jpg)