Posts: 7
Threads: 1
Likes Received: 16 in 5 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
మన తెలుగు , సాహిత్యం , చరిత్ర
Posts: 7
Threads: 1
Likes Received: 16 in 5 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
సోదర సోదరీమణులకు మరియు మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు.
Posts: 9,595
Threads: 1
Likes Received: 9,299 in 5,564 posts
Likes Given: 58,349
Joined: Nov 2018
Reputation:
136
మీకు మీ కుటుంబ సభ్యులకు, ఈ ఫోరమ్ నిర్వాహకులకు, పాఠకులకు విజయ దశమి శుభాకాంక్షలు
Posts: 7
Threads: 1
Likes Received: 16 in 5 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
కుదిరితే ఆరామడ చెదిరితే పన్నెండామడ
అంటే ఏమిటి?
Posts: 6,241
Threads: 0
Likes Received: 2,206 in 1,831 posts
Likes Given: 1,586
Joined: Jul 2021
Reputation:
35
Plz, continue even it a history or culture also, we can read if it is interesting plz
Posts: 230
Threads: 2
Likes Received: 412 in 142 posts
Likes Given: 4
Joined: May 2024
Reputation:
15
namaskaram sair
nijam ga chala goppa alochana sir
please continue mana telugu bashani marachipokunda inka meelaanti vaallu unnaru kabatte enno vishayalu telusukune avakasam undi
telugu vyakaranak enta gopppagaa untundi, telugu padyalu enta ruchi ga untaaye, goppa saahityam unna telugu paatalu inka ela cheppukuntuu poote enni enni unnayoo
desa bahalandu telugu goppa, maatelugu talli kee malle pudanda
Posts: 126
Threads: 0
Likes Received: 116 in 89 posts
Likes Given: 141
Joined: Aug 2025
Reputation:
1
చాలా మంచి ఆలోచన.. పర్యాయ పదాలు, సామెతలు అసలు వినపడటం లేదు ఈ మథ్య.. వీటితో పాటుగా సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెలియచేస్తూ వుండండి
(This post was last modified: 22-10-2026, 05:54 AM by
Milkboy76. Edited 1 time in total.)
Posts: 399
Threads: 0
Likes Received: 1,326 in 376 posts
Likes Given: 3,429
Joined: Dec 2021
Reputation:
19
ఈ సామెత వెనుక ఉన్న పూర్తి భావం ఇది:
• కుదిరితే ఆరామడ: ఏదైనా ఒక విషయం లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కుదిరితే (అనుకూలిస్తే), వారు చాలా దగ్గరవుతారు. అంటే దూరం కేవలం 'ఆరామడ' (సగం ఆమడ) అన్నంత తక్కువగా, ఎంతో ఆప్యాయంగా అనిపిస్తుంది.
• చెదిరితే పన్నెండామడ: అదే బంధం లేదా కార్యం చెడిపోతే (వికటిస్తే), వారి మధ్య దూరం లేదా మనస్పర్థలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంతగా అంటే, అసలు అందుకోలేనంత 'పన్నెండు ఆమడల' దూరానికి వెళ్ళిపోతారు.
ఇక్కడ ఆమడ అనేది పూర్వకాలంలో దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలత (ఒక ఆమడ అంటే సుమారు 8 నుండి 10 కిలోమీటర్లు
Posts: 7
Threads: 1
Likes Received: 16 in 5 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
"కామినీ కాయ కాంతారే కుచ పర్వత దుర్గమే |
మా సంచర మన: పాంథ! తత్రాస్తే స్మర తస్కర: ||"
భావం:
ఓ మనసనే బాటసారీ! స్త్రీ శరీరం అనే అడవిలో, ఆమె వక్షస్థలం అనే పర్వతాలు దుర్గమమైన కోటల్లా ఉంటాయి.
ఆ అడవిలో నువ్వు సంచరించవద్దు. ఎందుకంటే, అక్కడ 'స్మరుడు' (మన్మథుడు) అనే దొంగ కాపుకాచి ఉంటాడు, నిన్ను దోచుకుంటాడు జాగ్రత్త!
అర్థం:
ఇక్కడ స్త్రీ శరీరాన్ని ఒక కఠినమైన అటవీ ప్రాంతంతో, స్త్రీ కుచాలను పర్వతాలతో పోల్చి...
మనసును ఆ అడవిలో తిరిగే బాటసారితో, మన్మథుడిని దొంగతో పోల్చడం జరిగింది.
(This post was last modified: 23-10-2026, 10:51 PM by
తెలుగోడు. Edited 1 time in total.)
Posts: 230
Threads: 2
Likes Received: 412 in 142 posts
Likes Given: 4
Joined: May 2024
Reputation:
15
అయ్యా మీ వ్యాకరణం భావం చదువుతున్న నా చిన్నతనం మా తెలుగు మాస్టారు తెలుగు వ్యాకరణం గుర్తుకు వస్తున్నాయి నేను సాహిత్యం పిచోణ్ని మన తెలుగు లో ఎన్నో మంచి సాహిత్యం విలువలు ఉన్న పాటలు ఉన్నాయి నేను ఎక్కువగా ఆ పాత మధురాలు వింటా
హిందీ సహితయం కూడా నాకు చాల చాల ఇష్టం
మా తెలుగు మాస్టారు నేను 10 వ తరగతి చదివే సమయం లో ఒక పదాన్ని విడదీసి సంధి సూత్రం చెప్పామన్నారు ఛందస్సు చాల చాల హాయిగా ఉండేది
పూబోడి
మొత్తం క్లాస్ అంతా చెప్పలేక పోయాం
Posts: 399
Threads: 0
Likes Received: 1,326 in 376 posts
Likes Given: 3,429
Joined: Dec 2021
Reputation:
19
నారీస్తనభర నాభీదేశం, దృష్ట్వా మాగా మోహావేశమ్ |
ఏతన్మాంస వసాది వికారం, మనసి విచింతయ వారం వారమ్ ||
Posts: 7
Threads: 1
Likes Received: 16 in 5 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
0
శ్లోక భావం:
స్త్రీల అందమైన చనుమొనలు (స్తనములు) మరియు నాభి దేశాన్ని చూసి మోహంలో పడిపోకుమా!
(ఓ మనసా!) ఇది కేవలం మాంసము, కొవ్వు (వసా) మొదలైన పదార్థాల వికారమే (మార్పు మాత్రమే) అని నీ మనసులో మాటిమాటికీ ఆలోచించుకో.