Thread Rating:
  • 36 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తప్పు ఎవరిదీ?
(Yesterday, 11:10 AM)Suvamani Wrote: Mowa m ayyav mama asalu Dasara vibes lo unna enti hahaha
Sarele enthavaraku ochai mowa ni trails
I hope eppatike nuvvu job thechukoni untav ani asisthunna

బాగున్నాను మిత్రమా, పండగ వైబ్స్ ఉంటాయి, వాటితో పాటు రెండు అప్డేట్స్ కూడా ఇచ్చాను. జాబ్ ట్రైల్స్ నడుస్తూ ఉన్నాయి అనుకున్న జాబ్ అయితే ఇంకా దొరకలేదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. 
[+] 1 user Likes iHellBoy69's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మధ్యాహ్నం మిగిలిన వంటలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది ఉన్నాయి. మనోజ్, సుధ ఇంకా అక్కడే ఉన్నారు. నలుగురు కూర్చుని తినటం మొదలుపెట్టారు. నివి, తను తింటూ ఆధ్య కి కూడా తినిపిస్తూ ఉంది. మనిషి అక్కడ ఉన్నా మనసు మాత్రం ఏటో ఆలోచిస్తుంది.

అంతలో ప్రేమ్ తన గొంతు సరిచేసుకుని 

"మనోజ్, నువ్వు నాకు సొంత బ్రదర్ లా అన్నీ విషయాల్లో తోడుగా ఉన్నావ్. నువ్వు వచ్చిన దగ్గర నుండే కంపెనీ ఇంకాస్త గ్రో అయింది" అన్నాడు.

ఆ మాటలకి మనోజ్ పొంగిపోయాడు.

"ఎదో నాకు తోచినంత చేస్తున్నాను ప్రేమ్" అన్నాడు మనోజ్.

"నేను ఇంకొక విషయం చెప్పాలనే నిన్ను ఉండమని చెప్పాను" అంటూ ఒకసారి నివి వైపు చూసి, మళ్ళీ మనోజ్ ని చూస్తూ "నేను బిజినెస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి ఉంది. ఎన్ని రోజులు పడుతుందో కూడా సరిగ్గా చెప్పలేను.నేను వచ్చే వరకు కంపెనీ ని నువ్వే చూసుకోవాలి. అదికాక ఇప్పుడు రెంట్ కి ఉంటున్నావ్ కదా, అది ఖాళీ చేసి మీరు ఇక్కడికి షిఫ్ట్ అయిపోండి. కింద బెడ్ రూమ్ యూస్ చేసుకోండి" అన్నాడు ప్రేమ్.

అది వినగానే నివి ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రేమ్ వైపు చూసింది.

"కంపెనీ చూసుకోవటం ఒకే కానీ, ఈ షిఫ్టింగ్ ఎందుకు ప్రేమ్?" అన్నాడు మనోజ్ 

ప్రేమ్ ఏం సమాధానం చెప్తాడా అని అలానే చూస్తూ ఉంది నివి.

"నేను ఈ ఇళ్ళు కట్టుకునే వరకు, ఒక ఫ్రెండ్ లా రోహన్ హెల్ప్ చేసాడు. ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్ అయిన నీకు హెల్ప్ చేస్తున్నాను" అన్నాడు ప్రేమ్ 

అసలు ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు కనీసం నాతో మాట్లాడాలి కదా, అలాంటిది ఏం లేకుండా ఇలా ఎలా అనేస్తాడు. నేనొకదాన్ని ఉన్నాను అన్న సంగతి కూడా అతనికి పట్టదు. అందుకే కదా రోజు రోజుకి ఆ రోహన్ కి దగ్గర అయిపోతున్నాను. నన్ను అర్ధం చేసుకుంటే నేను అలా చేయను కదా? నా ఉద్యోగం విషయం లో అలానే చేసాడు, ఇప్పుడు ఇంటి విషయంలో ఇలానే చేస్తున్నాడు అనుకుంది నివి మనసులో. ఆ క్షణం ఆదిత్య మాటలు గుర్తుకు వచ్చాయి, సుధ ని నమ్మొద్దు, డబ్బు మనిషి అని. కొంపదీసి సుధ ఏమన్నా ప్రేమ్ కి చెప్పిందా అనుకుంటూ సుధ వైపు చూసింది.

"నువ్వు కూడా నాలాగా మంచి పొజిషన్ కి రావాలి మనోజ్. అప్పటి వరకు ఒక చిన్న సహాయం చేస్తున్నా అంతే" అన్నాడు ప్రేమ్ 

మనోజ్ కి ఏం చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు. తన మీద ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేమ్ అంటే ఇంకా గౌరవం పెరిగింది. అసలు సుధ ఏమంటుందో అనుకుంటూ ఆమె వైపు చూసాడు. అప్పటికే ఆ ఇళ్ళు చూసి మురిసిపోతూ ఉంది సుధ, అది కాక ప్రేమ్ అలా అనేసరికి ఇంకా ఆనందం వేసింది.

"ఏమంటావ్ సుధ?" అన్నాడు మనోజ్ 

"మీకు ఇష్టం అయితే నాకు ఇష్టమే" అంది సుధ 

దాంతో మనోజ్ సరే అన్నాడు ప్రేమ్ తో. అది విని ప్రేమ్ సంతోషపడ్డాడు.

"మరి ఇక లేట్ ఎందుకు, ఇప్పుడే షిఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం" అంటూ తన ఫోన్ తీసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి కాల్ చేసాడు ప్రేమ్.

మొత్తం చక చక అన్నట్టుగా పనులు జరిగిపోయాయి. అంతా అయ్యేసరికి రాత్రి 12 అయింది. 

అంతా అయ్యాక ఎవరి బెడ్ రూమ్స్ లోకి వాళ్ళు వెళ్లారు. నివి పైన సీలింగ్ చూస్తూ ఉంది. కళ్ళు మూసుకుంటుంటే ఉదయం ఆదిత్య ఇచ్చిన ముద్దే కళ్ళ ముందు మెదులుతూ ఉంది. మనసులో ఎదో గిల్టీ ఫీలింగ్, మరేదో తెలియని ఫీలింగ్ అసలు ఇదేంటి అనుకుంది. రేపు ఈ విషయం రోహన్ కి చెప్పాలి, అది విన్నాక రోహన్ ఎలా తీసుకుంటాడు. ఇద్దరికీ గొడవ జరుగుతుందా ఏంటి? అనుకుంటూ టెన్షన్ పడింది.

అటు ప్రేమ్ అప్పటికే తన బ్యాగ్ సర్దుకుని ఉన్నాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. కేరళ వెళ్లి ఎక్కడ నుండి మొదలుపెట్టాలో అర్ధం కావట్లేదు. 

అలా ఆలోచనలతో ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు.

********************************************

మరుసటి రోజు ప్రేమ్ కేరళ కి స్టార్ట్ అయ్యాడు.

"నేను బిజినెస్ పని మీద కేరళ వెళ్తున్నాను, వీలైనంత త్వరగా వస్తాను. అప్పటి వరకు నువ్వు, ఆధ్య జాగ్రత్తగా ఉండండి" అన్నాడు నివి ని చూస్తూ.

"సరే, నువ్వు కూడా జాగ్రత్త, అక్కడ దిగిన వెంటనే కాల్ చెయ్" అంది నివి 

ప్రేమ్ సరే అంటూ అక్కడ నుండి బయటకు కదిలాడు. ఎందుకో ఆ క్షణం నివి మనసు భారంగా మారింది. 

అతను కనుమరుగయ్యేవరకు అలానే ఉండి, కిచెన్ లోకి వెళ్ళింది. తన పనులు పూర్తి చేసుకుని, ఆఫీస్ కి వెళ్ళటానికి రెడీ అయింది.

గంట తర్వాత నివి ఫోన్ మోగింది, చూస్తే రోహన్ నుండి కాల్ వస్తుంది. వెంటనే లిఫ్ట్ చేసింది.

"కింద ఉన్నాను రా" అన్నాడు రోహన్ 

"వస్తున్నాను" అంటూ కాల్ కట్ చేసి చీర సరిచేసుకుని, తన బ్యాగ్ తీసుకొని బయటకి నడిచింది నివి.

రోహన్ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. నివి కార్ ఎక్కింది. దాంతో రోహన్ మెల్లగా ముందుకు పోనిచ్చాడు. నివి ని చూసి చిన్నగా నవ్వాడు కానీ ఆమె ఎదో ఆలోచింస్తుండటం చూసి 

"ఏమైంది నివి?" అన్నాడు తన చేతిని ఆమె చేతి మీద వేసి మెల్లగా ఒత్తుతూ 

"మ్మ్మ్ రోహన్....." అంటూ ఎలా చెప్పాలా అని మొహమాట పడింది నివి.

"ఏంటో చెప్పు నివి" అన్నాడు రోహన్ 

"నిన్న ఆదిత్య నన్ను.... నన్ను.... కిస్ చేసాడు" అంది మెల్లగా 

ఆ మాటకి రోహన్ ఆమె వైపు తిరిగాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని మొహంలో ఎలాంటి ఎక్సప్రెషన్ లేదు. అతను కోప్పడతాడేమో అని నివి చూస్తూ ఉంది. కానీ దాని జాడ అతని మొహంలో కనపడలేదు.

"నాకు తెలుసు" అన్నాడు మెల్లగా రోహన్ 

"ఎలా?" అంది నివి ఏం చెప్పాలో అర్ధం కాక షాక్ అవుతూ 

"నిన్ననే చెప్పాడు వాడు" అన్నాడు రోహన్, రోడ్ వైపు చూస్తూ 

"అది విన్నాక నీకు కోపం రాలేదా?" అంది నివి 

"ఎందుకు కోపం?" అన్నాడు రోహన్ చాలా కూల్ గా 

ఆ మాటకి నివి మళ్ళీ షాక్ అయింది. ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావట్లేదు.

"ఎందుకు ఏంటి? నీకు కోపం వచ్చి, అతనితో గొడవ పడి ఉంటావ్ అనుకుంటున్నాను" అంది నివి 

"రిలాక్స్ నివి, అయినా దీంట్లో కోప్పడటానికి, గొడవ పడటానికి ఏముంది? మనం లవర్స్ కాదు, మొగుడు పెళ్ళాలం కాదు. ఇద్దరం మంచి ఫ్రెండ్స్, చెప్పాలి అంటే ఒకరి నుండి మరొకరం బెనిఫిట్స్ చూసుకుంటున్నాం. అది ఫిసికల్ గా అయినా, బిజినెస్ పరంగా అయినా. అండ్ ఇప్పుడు నీకు స్వేచ్చ దొరికింది నివి, నేను కూడా ప్రేమ్ లా అలా ఉండు, ఇలా ఉండు అని నిన్ను బంధించాలని లేదు. నీకు నచ్చినట్టు ఉండు" అన్నాడు రోహన్ 

అది విన్నాక నివి నోటి వెంట మాట రాలేదు. అవును ఇద్దరం లవర్స్ కాదు, మరి ఎందుకు నేను ఇలా ఎక్సపెక్ట్ చేస్తున్నాను అనుకుంది నివి.

"ఒక్కటి చెప్పు, నేను వేరే అమ్మాయితో కనపడితే కోప్పడతావా?" అన్నాడు రోహన్, ఆమె కళ్ళలోకి చూస్తూ 

దానికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. చెప్పాలంటే నివి దగ్గర ఎలాంటి సమాధానం లేదు.

"నాకు తెలిసి కోప్పడవు అనుకుంటున్నాను" అన్నాడు.

దానికి అవును అన్నట్టుగా తెలియకుండానే తల ఊపింది నివి.

"ఇది నీకు దొరికిన స్వేచ్చ నివి, ఎలా ఉంటావో నీ ఇష్టం. అయినా నీకు ముందే చెప్పాను కదా ఆదిత్య చాలా చిలిపి పనులు చేస్తాడని, నీకు ఇష్టం ఉంటేనే కదా ముద్దు పెట్టుకున్నావు, దాంట్లో ఇంకేముంది?" అన్నాడు మెల్లగా ఆమె తొడని పిసుకుతూ 

"లేదు ఇష్టం గా కాదు. చాలా ట్రిక్కిగా బిహేవ్ చేసి, చెంప మీద పెట్టబోతున్న ముద్దుని లాస్ట్ మూమెంట్ లో తల తిప్పి లిప్ కిస్ లా మార్చాడు" అంది నివి 

"అంటే చెంప మీద ముద్దుకి నువ్వు ఒప్పుకున్నావ్ అన్నమాట?" అన్నాడు రోహన్ 

"మ్మ్మ్" అంది నివి 

"దానికి కూడా నీకు ఇష్టం లేకుండా బలవంతం ఏమన్నా చేశాడా?" అన్నాడు రోహన్ 

"లేదు మొదట్లో హగ్ అడిగాడు ఇచ్చాను, ఆ తర్వాత చెంప మీద ముద్దు కావాలంటూ బ్రతిమాలాడు" అంది నివి 

"అంటే నీ ఇష్ట ప్రకారమే ఇచ్చావ్ కదా? కాకపోతే అది చెంప మీద ముద్దు కాస్త లిప్ కిస్ అయింది అంతే కదా" అన్నాడు రోహన్ 

"అవును.... కానీ....." అంటూ నివి ఎదో చెప్పబోతుంటే రోహన్ మధ్యలో మాట్లాడుతూ 

"సరే ఇక టెన్షన్ పడకు నివి, తను అలా చేయటం నీకు నచ్చలేదని వాడికి చెప్తాను" అన్నాడు రోహన్ 

అది వినగానే నివి లో కొంచెం టెన్షన్ తగ్గింది.

"అయినా వాడు నాలా జెంటిల్ గా హ్యాండిల్ చేయటం రాదు. అంతా మోరటుగా చేస్తాడు. నేను రొమాంటిక్ గా, ఎమోషనల్ గా సెక్స్ చేస్తే వాడు రఫ్ గా, కసిగా చేస్తాడు. యే అమ్మాయి అయినా వాడితో సెక్స్ అంటే అదిరిపోతుంది" అన్నాడు రోహన్ 

"అలా ఏం కాదు రోహన్, నువ్వు కూడా అలానే చేస్తావ్. మొన్న నా బ్యాక్ హోల్ లో చేశావ్ చూడు, అప్పుడు చాలా రఫ్ గానే చేసావ్" అంది 

"హాహా అదేదో లాస్ట్ మూమెంట్ లో అలా చేసాను కానీ, వాడు స్టార్టింగ్ నుండే అలా చేస్తాడు" అన్నాడు నవ్వుతూ 

అది వినగానే నివి ఒళ్ళంతా వణికిపోయింది.

"అదేదో జరిగిందని వాడితో మాట్లాడకుండా ఉండకు, మంచోడే వాడు నేను మాట్లాడతాను" అన్నాడు రోహన్ 

"మ్మ్మ్మ్....." అంది నివి 

"వచ్చేవారం నువ్వు, నేను, ఆదిత్య కొచ్చిన్ వెళ్తున్నాం ఒక క్లయింట్ ని కలవటానికి" అన్నాడు రోహన్ 

"అవునా సరే, ప్రేమ్ కూడా బిజినెస్ పని మీద ఊరికి వెళ్ళాడు" అంది నివి 

"అలా అయితే ఇంకా మంచిది" అన్నాడు రోహన్ మనసులో నవ్వుకుంటూ 

********************************************

అదే రోజు రాత్రి ప్రేమ్ కేరళ చేరుకున్నాడు. మిడ్ రేంజ్ హోటల్ లో దిగి, ఎవరిని కలవాలి, ఎలా కలవాలి అంటూ క్లూస్ వెతకటం మొదలుపెట్టాడు. దాంతో అతనికి మెల్లగా ఒక క్లారిటీ వచ్చింది. 

********************************************

మరుసటి రోజు ఉదయం నివి, రోహన్ ఎప్పటిలానే ఆఫీస్ కి చేరుకున్నారు. సుధ ఇప్పుడు డైరెక్ట్ గా ఆదిత్య కి రిపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఆఫీస్ కి రావటం తగ్గించింది. దాంతో వర్క్ పూర్తి చేసి కొత్త ఇంటికి వెళ్లి తమ శృంగార కలాపం మొదలుపెట్టాలని అనుకున్నారు ఇద్దరు.

అంతలో ఆదిత్య ఆఫీస్ లోపలికి వచ్చాడు. అతని వెనుక సుధ కూడా వచ్చింది. ఆదిత్య ని చూడగానే నివి ఒళ్ళంతా చిన్నగా వణికింది. కానీ ఆదిత్య చాలా కూల్ గా 

"రోహన్, నివి నాతో రండి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి?" అన్నాడు ఆదిత్య 

అది వినగానే నివి, రోహన్ తమ సీట్లలో నుండి పైకి లేచారు. ఆదిత్య ఏం చెప్తున్నాడు అంటూ నివి, రోహన్ వైపు చూసి కళ్ళు ఎగరేసింది. దానికి రోహన్ నాకు తెలియదు అంటూ తల ఊపాడు.

ఆదిత్య ముందు నడుస్తూ ఉంటే, అతని వెనుక సుధ నడుస్తూ ఉంది. ఆమె వెనుక రోహన్ నడిచాడు. సుధ నడుస్తుంటే కండపట్టి ఊగుతున్న ఆమె గుద్దల షేప్ చూసి రోహన్ మతిపోయింది. నివి అతని వెనుక నడుస్తూ ఉంది.

ఆదిత్య తన కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కాడు, దాంతో సుధ కూడా అతని పక్కన కూర్చుంది. రోహన్, నివి ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ వెనుక సీట్ లో కూర్చున్నారు.

ఆదిత్య కార్ స్టార్ట్ చేసాడు. సరిగ్గా అరగంట తర్వాత కార్ నివి వాళ్ళ కొత్త ఇంటి ముందు ఆగింది. అదేంటి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అనుకుంది నివి. నలుగురు లోపలికి వెళ్ళారు. అసలు ఆదిత్య ఏం చెప్పబోతున్నాడని అటు సుధలో, నివిలో ఆసక్తి రేగింది. 

ఆదిత్య, సుధ ఒక సోఫాలో, నివి, రోహన్ ఒక సోఫాలో కూర్చున్నారు. ఆదిత్య మెల్లగా తన గొంతు సరిచేసుకుని 

"సుధ, నివి మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలి" అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని "సుధ, నివి రోహన్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు, మనలానే" అన్నాడు 

అది వినగానే సుధ షాక్ అయిపోయింది.

"అలానే నేను, సుధ కూడా రిలేషన్ లో ఉన్నాం" అన్నాడు ఆదిత్య ఎదురుగా ఉన్న ఇద్దరినీ చూస్తూ.

ఆ విషయం నివి కి ముందే తెలుసు కాబట్టి పెద్దగా ఏం షాక్ అవ్వలేదు కానీ, ఇలా డైరెక్ట్ గా చెప్తాడని మాత్రం అసలు ఊహించలేదు.

అంతలో రోహన్ మాట్లాడుతూ 

"మీ ఇద్దరికీ ఈ విషయం తెలియాలనే ఆదిత్య ఇప్పుడు చెప్పాడు" అంటూ తన పాకెట్ లో నుండి రెండు కీస్ తీసి నివి ముందు, సుధ ముందు పెట్టి "ఇవి మేము మీ బెడ్ రూమ్ లోకి డైరెక్ట్ గా రావటానికి, పెరటి నుండి ఉన్న సీక్రెట్ రూమ్ డోర్ కీస్. రండి చూపిస్తాను" అన్నాడు రోహన్.

దాంతో నలుగురు పైకి లేచారు. అప్పుడు కానీ రోహన్ ఎంత ప్లాన్ చేసాడో నివి కి అర్ధం కాలేదు. బయట నుండి తమ బెడ్ రూమ్ లోకి డైరెక్ట్ గా ఉన్న సీక్రెట్ దారి చూసి ఇద్దరు షాక్ అయ్యారు.

"ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక నుండి మీరు కలిసే ఉండబోతున్నారు, మన మధ్య ఎలాంటి దాపరికం లేకుంటేనే అందరికి మంచిది" అన్నాడు ఆదిత్య 

"అవును, మనమేం చిన్న పిల్లలం కాదు. ఈ రిలేషన్ లోకి మనం ఎందుకు వచ్చామో మనకి తెలుసు. ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుండి మన సీక్రెట్ మనమే కవర్ చేసుకోవాలి" అన్నాడు రోహన్.

దానికి "మ్మ్మ్మ్" అన్నారు ఇద్దరు ఒకేసారి.

కానీ నివి, సుధ ఒకరి మొహాలు మరొకరు చూసుకోవాలి అంటే కొంచెం సిగ్గుగా అనిపించింది. 

"ఇక మనం నటించాల్సిన పని లేదు, ఎటు తిరిగి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, ఈ ఫ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తే బెటర్" అంటూ నివి చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు రోహన్.

దాంతో నివి వెళ్లి అతని మీద పడింది. రోహన్, ఆమె నడుము చుట్టూ చేయి బిగించి ఒక్కసారిగా పైకి లేపి తన భుజాన వేసుకున్నాడు. దాంతో నివి తల అతని వీపు కిందకి వెళ్ళింది. ఆమె జడ కింద నేలని తాకింది. 

"మేము మా పని మొదలుపెడుతున్నాం" అంటూ రోహన్, అలానే నివి ని తీసుకొని మెట్లు ఎక్కాడు. 

ఆ క్షణం నివి కళ్ళు, ఆదిత్య కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళలో ఎదో తెలియని నిరుత్సాహం కనపడుతూ ఉంది. పైకి వెళ్లే వరకు ఇద్దరు అలానే చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే 

ఆదిత్య, సుధ చేయి పట్టుకొని ఆమె బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. 

దాదాపు గంట పైనే గడిచింది. 

"ఆఆఆఆహ్...... నివి...... ఏం పూకే నీది...... మ్మ్మ్మ్మ్మ్....." అంటూ గట్టిగా రొప్పుతూ తన మొడ్డని నివి పూకుకి అదిమిపట్టి తన రసాలని కార్చేసాడు.

కొంతసేపటికి మెల్లగా ఆమె మీద నుండి పక్కకి జరిగాడు రోహన్, దాంతో నివి పైకి లేచి కాస్త క్లీన్ చేసుకుని, ఒంటికి టవల్ చుట్టుకుంది. దాహంగా అనిపించి కిందకి వెళ్ళింది.

"ఆఆఆహ్.........." ఫట్ ఫట్.... ఫట్.... ఫట్.... "ఆఆహ్.... ఆఆఆఆహ్........" ఫట్ ఫట్ ఫట్ ఫట్

అంటూ కోరిక నిండిన అరుపులు, కొడుతున్న చప్పుల్లు నివి కి వినపడ్డాయి. అవి వినగానే ఆమె ఒళ్ళంతా కసి పుట్టినట్టు వణికింది.

"వాడు స్టార్టింగ్ నుండే రఫ్ గా చేస్తాడు" అన్న రోహన్ మాటలు నివి మనసులో మెదిలాయి. ఆ ఊహకే తెలియకుండానే నివి పూకులో మళ్ళీ రసాల ఊట ఊరింది.

వెంటనే నీళ్లు తాగేసి, ఆ రూమ్ వైపు చూస్తూ, వేగంగా పైకి వెళ్ళింది. వెళ్ళటంతోనే రోహన్ మీద పడింది. నివి నుండి ఇలాంటి కసి కోసమే ఎదురు చూస్తున్న రోహన్ మళ్ళీ ఆమెలో దిగబడ్డాడు.

అలా సాయంత్రం వరకు కసిగా దెంగించుకున్నారు.
Like Reply
Hot update
Like Reply
Nice update
Like Reply
Abba keka pettisthunnaru
Like Reply
Super update
Like Reply
Small update but update
Like Reply
Waiting for threesom mama
Like Reply
(Yesterday, 12:37 PM)iHellBoy69 Wrote: ఆల్రెడీ అప్డేట్ రాసాను అండి, ఇంకాసేపట్లో ఇస్తాను.

Thank you so much ? ?
Like Reply
Wow wow just fantastic update andi.....Chala Chala baga rasthunnaru....thanks andi... pellaina pooja Katha tarwata e Katha kosame inthala wait chesthunna
Like Reply
Excellent update
Like Reply
Excellent update
Like Reply
(Yesterday, 01:00 PM)nagu65595 Wrote: Hot update

(Yesterday, 02:24 PM)murali1978 Wrote: Nice update

(Yesterday, 02:56 PM)ram123m Wrote: Abba keka pettisthunnaru

(Yesterday, 04:41 PM)cm051969 Wrote: Super update

(Yesterday, 05:09 PM)kishore44 Wrote: Small update but update

(Yesterday, 06:31 PM)Suvamani Wrote: Waiting for threesom mama

(Yesterday, 11:13 PM)Lasyaaaa36 Wrote: Thank you so much ? ?

(Yesterday, 11:15 PM)Lasyaaaa36 Wrote: Wow wow just fantastic update andi.....Chala Chala baga rasthunnaru....thanks andi... pellaina pooja Katha tarwata e Katha kosame inthala wait chesthunna

(Yesterday, 11:28 PM)Sai_lucky29 Wrote: Excellent update

(Today, 12:16 AM)Vinod kumar92 Wrote: Excellent update

అందరికీ థాంక్యూ సో మచ్ 
[+] 1 user Likes iHellBoy69's post
Like Reply
Excellent update bro.. waiting for next update
Like Reply
Waiting for the next updates
Like Reply
(8 hours ago)Naugtynani Wrote: Excellent update bro.. waiting for next update

(2 hours ago)kishore44 Wrote: Waiting for the next updates

థాంక్యూ
Like Reply
Wonderful update.... Please continue
Like Reply
(1 hour ago)tallboy70016 Wrote: Wonderful update.... Please continue

థాంక్యూ
Like Reply
Happy Dussehra Writer and Story Festival Ainake Anukuntunna....Asalu Story Ippudu Start Avuthndhi Anukuntunna Chudali Yela Undabothundho
Like Reply




Users browsing this thread: monagadu, 6 Guest(s)