Thread Rating:
  • 41 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery "జాతకచక్రం"Running

Update super
[+] 1 user Likes murali1978's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Good update
[+] 1 user Likes hemu4u's post
Like Reply

Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply

Super story

Awesome updates

Please keep going
[+] 1 user Likes raj558's post
Like Reply

Plz give new update
[+] 1 user Likes Sunny.sunny9999's post
Like Reply

అప్డేట్ 015


శివ అక్కడికి చేరుకునేసరికి మహేష్, హర్షలు ఇద్దరూ పార్కింగ్‌లో బైక్ దగ్గర నిలబడి కనిపించారు. హర్ష టెన్షన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

శివ : ఏమైంది ? నీ ముఖాన్ని ఎందుకు ఇలా వేలాడదీసుకున్నావు ?

మహేష్ : మన అన్నగారు వస్తూ వస్తూ ఒకచోట ఢీకొట్టాడు, బైక్‌ కి డామేజ్ అయింది. ఇప్పుడు వీడి పని వీడి అన్నచేతిలో అయిపోయింది.

హర్ష : అరేయ్ సన్నాసి, నీకు సరదాగా ఉందా, మా అన్నయ్యకి తెలిస్తే నన్ను బాగా తిడతాడు, మళ్లీ నాకు ఎప్పటికీ బైక్ ఇవ్వడు.

శివ : అయితే మీ అన్నకి తెలిసేలోపు రిపేర్ చేయించుకో.

హర్ష : అలాగా, మా నాన్న రోజూ నాకు బాగా డబ్బులు ఇస్తాడు, చూడు మరి. నాదగ్గర కొన్నే ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.

మహేష్ : ఒక పని చెయ్యొచ్చు, ఆ జహీర్‌భాయ్ గారేజ్ ఉంది కదా, అక్కడ తక్కువ ధరకే బండి సామాను దొరుకుతుంది.

హర్ష : కానీ అక్కడ దొంగిలించిన సామాను అమ్ముతారని నేను విన్నాను.

మహేష్ : అయితే ఏమైంది, అక్కడ మనకి సామాను తక్కువ ధరకే దొరుకుతుంది. నువ్వు ఇంతకన్నా ఇంకేం చేయగలవు ?

హర్ష : నువ్వు చెప్పింది నిజమే, పదా అక్కడికే వెళ్దాం.

మహేష్ : ఇప్పుడే వద్దు సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్దాం.

వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వైష్ణవి వచ్చింది, ఆమె కొద్ది దూరంలో తన స్కూటర్‌ ని పార్క్ చేసింది. శివ దృష్టి ఆమె వైపు వెళ్ళింది, అదే సమయంలో ఆమె కూడా శివ వైపు చూసింది. వైష్ణవి, శివని కోపంతో ఉన్నట్లు చూసింది. ఆ తర్వాత ఆమె క్లాస్ వైపు వెళ్లిపోయింది. శివ ఆమెతో కావాలని ఏమీ చేయనప్పుడు ఆమె ఎందుకు ఇలా ఉంటుందో అతనికి అర్థం కావడం లేదు. అతను నాకెందుకనుకుని, వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ క్లాస్ వైపు వెళ్లారు. అలవాటు ప్రకారం శివ చూపు మళ్లీ వైష్ణవి వైపు వెళ్ళింది, వైష్ణవి వెనక్కి తిరిగి ఉంది కాబట్టి ఆమె ఎదురుగా కూర్చున్న అమ్మాయి శివని చూపిస్తూ సైగ చేసింది, దాంతో ఆమె వెనక్కి తిరిగి శివ వైపు చూసింది. దాంతో శివ తన చూపులని తిప్పుకుని అతని ప్లేస్ కి వెళ్ళాడు. ఆ తర్వాత క్లాస్ మొదలైంది. బృంద మేడం శివ వైపు చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు. చాలా మంది అబ్బాయిలు, ఆమె చీరలో నుండి కనిపిస్తున్న నడుముని చూస్తున్నారు. ఆమె నిజంగా చాలా అందంగా ఉంది, శివ చూపు కూడా అప్పుడప్పుడు అటు వైపు వెళుతూనే వుంది.

*****

ఇక్కడ అనాథాశ్రమంలో సరిత, లతలు పని చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

లత : ఉదయం ఏమైంది ?

సరిత : (లత వైపు చూసింది, మళ్లీ తన చూపుని పని మీదికి మరల్చుకుంది) నువ్వు ఆ విషయాన్ని వదిలేయి. నువ్వు నీ పని మీదే దృష్టి పెట్టు, నేను నీతో చెప్పాను కదా, శివ నీతో అన్నీ చేస్తానని అంటాడు, కాబట్టి నేను దాన్ని ఎలా సాధిస్తాననేది నాకు వదిలేయి.

లత : నిన్ను చూస్తుంటే కచ్చితంగా ఏదో ఒకటి జరిగిందనిపిస్తోంది, (బతిమిలాడే టోన్‌లో) ఇక నఖరాలు చేయకు, ప్లీజ్ నాకు చెప్పు.

సరిత : నీకు బాధ కలుగుతుంది.

లత : ఎలాంటి బాధ కలగదు, ఇప్పుడు నేరుగా చెప్పు.

సరిత : (ఆమె బాత్రూమ్‌లో జరిగినదంతా చెప్పింది) ఇది జరిగింది.

లత : (తన నోటి మీద చేయి పెట్టుకుంటూ) మొదటి రోజే నువ్వు ఇంత చేసావా ? (కొంచెం గట్టి గొంతుతో) నీకు ఇవన్నీ చేయడానికి సిగ్గుగా అనిపించలేదా, నా ఉద్దేశం ఇలా అకస్మాత్తుగా......

సరిత : (నవ్వుతూ లత వైపు చూసింది) చూడు, ఇది అలానే ఆడే ఆట, ఇందులో సిగ్గుని వదిలేయాల్సిందే. శివ ఇంకా చిన్నోడే అని నువ్వే కదా అంటుంటావు, ఇప్పుడు చూడు, వాడు కూడా అన్నీ చేయడానికి ఒప్పుకున్నాడు కదా. అందుకే చెబుతున్నాను, ఒకవేళ నీ మనసులో శివ కోసం అలాంటి భావాలు ఉంటే ఇక సిగ్గుపడటం మానేయి, లేకపోతే వేరే ఎవరైనా ఎత్తుకుపోతారు. శివ దగ్గర ఏముందో అది చూస్తే ఏ అమ్మాయి అయినా అతనికోసం పిచ్చిదైపోతుంది.

సరిత ఏ విషయం గురించి మాట్లాడుతోందో ఆమెకి ఒక అంచనా ఉంది ఎందుకంటే లత కూడా అతని దాన్ని కొద్దిగా చూసింది, దాన్ని తాకింది కూడా, అయినాసరే ఆమె నటించింది.

లత : శివ దగ్గర అంత ప్రత్యేకంగా ఏముంది ?

సరిత : మరీ అంత అమాయకురాలిగా నటించకు, నువ్వు వాడితో ఏమేం చేశావో నాకు తెలుసు. (తర్వాత పైకి చూస్తూ) యార్, నిజంగా వాడిది ఎంత పెద్దగా ఉంది. నాకు కూడా ఒకసారి భయమేసింది. ఇదంతా తలచుకుని నాకే నీ మీద జాలి కలుగుతోంది, నీ గతి ఏం అవుతుందో ఏమో.

లత : (సిగ్గుపడింది) అది నిజంగానే అంత పెద్దదా ?

సరిత : ఆ వెధవది, అంటే నా ఉద్దేశం ఆ మేనేజర్‌ గాడిది శివ దానిలో సగం కూడా లేదు, పొడవులో చూసినా సరే లేదా మందంలో అయినా సరే. బాగా ఆలోచించు, వాడు నీ పరిస్థితిని ఏం చేస్తాడో.

లత : (ఆలోచిస్తూ) నిజంగా మొదటిసారి చాలా నొప్పి పుడుతుందా ?

సరిత : అవునే నొప్పైతే ఖచ్చితంగా పుడుతుంది. అసలు చోటే లేనప్పుడు అక్కడ వాడిది దూరితే చిరగడం ఖాయమే కానీ మన శరీరం కూడా దానికి తగినట్లుగానే తయారై ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, ఒక్కసారి భరించాల్సి వస్తుంది కానీ ఆ తర్వాత సుఖమే సుఖం.

లత : (సిగ్గుపడుతూ) నువ్వు అసలు సిగ్గులేకుండా అయిపోయావు.

సరిత : ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, ఏమైనా సరే నేను వాడికి నేర్పిస్తేనే వాడు నీతో సరిగ్గా చేస్తాడు లేకపోతే తెలియక నీ దాన్ని చింపేస్తే, నువ్వు ప్రపంచం మొత్తం వినిపించేలా అంత గట్టిగా అరుస్తావు.

లత : (సరితని కొడుతూ) పోవే సిగ్గులేనిదానా.

సరిత : ఇప్పుడే నన్ను సిగ్గులేనిదానా అంటున్నావు, ఒక్కసారి నువ్వు అనుభవిస్తావు కదా, అప్పుడు చూస్తాను నువ్వు ఎంత సిగ్గుతో ఉంటావో. ఒకవేళ నీఅంతకై నువ్వు శివ మీదికెక్కి దెంగించుకోకపోతే నా పేరు మార్చేయి.

లత : (నవ్వుతూ) నోరుమూయి ముదనష్టపుదానా, ఏదేదో మాట్లాడేస్తున్నావు.

సరిత : నీకు తెలిసే ఉంటుంది, నేను ఇష్టం లేకపోయినా ఆ మేనేజర్ వెధవతో చేస్తాను, అయినాసరే ఈ వెధవ శరీరం ఎలాంటిదంటే అదికూడా సుఖంగా అనిపిస్తుంది, కాబట్టి ఆలోచించు, మనకి ఇష్టమైన వాడితో చేయడంలో ఎంత సుఖం కలుగుతుందో.

ఇద్దరి మధ్యలో ఇలాగే కబుర్లు సాగుతూ పోయాయి.

*****

అక్కడ కాలేజ్‌లో ప్రత్యేకంగా ఏమీ జరగలేదు కానీ ముగ్గురూ సాయంత్రం బైక్ రిపేర్ చేయించుకోవడానికి గారేజ్‌కి వెళ్ళారు. సిటీకి కొద్దిగా దూరంగా ఈ గారేజ్ ఉంది. చూడటానికి ఇది ఒక మామూలు గారేజ్ లాగానే కనిపిస్తోంది. చాలా మంది అక్కడ కొన్ని బైక్‌లు, స్కూటర్‌ లని రిపేర్ చేస్తున్నారు. హర్ష అక్కడ పనిచేస్తున్న ఒక మనిషితో మాట్లాడాడు.

హర్ష : మాకు కొన్ని సామాను కావాలి, బైక్ కోసం.

ఆ వ్యక్తి : నిన్ను ఎవరు పంపారు ?

హర్ష : ఎవరూ పంపలేదు. నా బైక్ భాగాలు కొన్ని విరిగిపోయాయి అందుకోసమే మాకు సామాను కావాలి.

ఆ వ్యక్తి : సామాను కావాలంటే ఏదైనా ఆటోపార్ట్స్ దుకాణానికి వెళ్ళు. ఇక్కడ రిపేరింగ్ చేస్తారు. సామాను దొరకదు.

మహేష్ : కానీ ఇక్కడ తక్కువ ధరకే సామాను దొరుకుతుందని మేము విన్నాము.

ఆ వ్యక్తి : (వాళ్ళ ముగ్గురిని చాలా సీరియస్ గా చూసాడు) కాలేజ్‌లో చదువుతున్నారా ?

మహేష్ : అవును, ప్లీజ్ అన్నా, మేము కొత్త సామానుని కొనలేము, ఇక్కడ పాత సామాను దొరుకుతుందని మేము విన్నాము.

ఆ వ్యక్తి : ఆగండి, నేను కనుక్కుని వస్తాను.

ఆ మనిషి అక్కడ వున్న ఒక క్యాబిన్‌లోకి వెళ్ళాడు. క్యాబిన్ అద్దంతో వుంది కాబట్టి వాళ్లకి మొత్తం కనిపిస్తోంది. అతను అక్కడ కూర్చున్న ఎవరో ఒకరితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి అక్కడి నుండి మమ్మల్ని చూసి ఆ తర్వాత ఆ మనిషితో ఏదో అన్నాడు. ఆ వ్యక్తి మళ్లీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు.

వ్యక్తి : ఏం కావాలి ?

హర్ష తన బైక్‌ని చూపించాడు, ఏ భాగాలు విరిగిపోయాయో చెప్పాడు. ఆ ఆమనిషి లోపలికి వెళ్ళాడు. 15-20 నిమిషాల తర్వాత అతను సామానుతో తిరిగి వచ్చాడు, వాటిని బైక్‌ కి వేసాడు. అతను అడిగిన డబ్బులు నిజంగా చాలా తక్కువే.

ముగ్గురూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.

మహేష్ : చూశావా, ఎంత తక్కువ ఖర్చులో పని అయిపోయిందో.

హర్ష : అవును యార్, నీకు తెలియడం మంచిదయింది.

మహేష్ : దొంగిలించిన సామాను తక్కువ ధరకే దొరుకుతుంది.

ఆ వ్యక్తి : (కోప్పడుతూ) ఏయ్ బాబూ, ఇక్కడ ఎలాంటి దొంగ సామాను దొరకదు అర్థమైందా, ఇది పాత బండ్ల సామాను.

హర్ష : (భయపడుతూ) అవును... భాయ్, మేము ఏదో వట్టిగా అలా మాట్లాడుకుంటున్నాము.

ఆ వ్యక్తి : డబ్బులు ఇవ్వు, ఇక్కడి నుండి వెళ్లిపో.

హర్ష డబ్బులు ఇచ్చేసాడు, వాళ్ళు అక్కడి నుండి బయలుదేరారు, వాళ్ళు శివని ఇంటి దగ్గర దింపేశారు. అలాగే ఒకటి రెండు రోజులు గడిచిపోయాయి. జూహి మేడం ఇంకా రాలేదు. శివ, బృందా మేడమ్‌ ని కూడా అడిగాడు, అయితే ఇంకా యూనిఫామ్ ల విషయం ఏమీ తెలియలేదు. వీణ, రజనిల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ రోజు శివ అవకాశం చూసి మళ్లీ ధైర్యం చేసి మరోసారి పవన్ సర్‌తో మాట్లాడాడు.

శివ : సర్, అది... అది... నేను మీకు చెప్పాను కదా, యూనిఫామ్ కోసం డబ్బులు కావాలని.

పవన్ సర్ : అరే అవును, సారీ నాకు గుర్తు రాలేదు, మర్చిపోయాను. నువ్వు ఏం చేస్తావంటే, సాయంత్రం మా ఇంటికి వెళ్ళు. నేను స్నేహతో చెబుతాను, ఆమె నీకు డబ్బులు ఇస్తుంది. నేను జీతంలో డబ్బులు ఇవ్వడం లేదు అయితే నువ్వు మంచి అబ్బాయివి కాబట్టి అందుకే నా వ్యక్తిగతంగా నీకు ఇస్తున్నాను.

శివ : థాంక్స్ సర్. కానీ మీరు నా జీతంలో కట్ చేసుకోండి.

ఆయన శివకి తన అడ్రస్ ని ఇచ్చాడు. సాయంత్రం కాలేజ్ నుండి నేరుగా శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంతకుముందే శివ స్నేహ మేడమ్‌ ని చూసాడు కదా. ఆ రోజు జిమ్‌లో ఆమె చాలా స్నేహపూర్వకంగా మెలిగింది. శివ వెతుక్కుంటూ ఆమె ఇంటికి చేరుకున్నాడు.

పవన్ సర్ ఇల్లు చాలా పెద్దగా ఉంది. చూస్తేనే పవన్ సర్ చాలా డబ్బున్న వాడని తెలుస్తోంది. బయట పెద్ద గేట్ ఉంది, శివ దాన్ని తెరిచి లోపలికి వెళ్ళాడు. అక్కడ కార్ల కోసం పార్కింగ్ ఏరియా ఉంది, ఒక బండి కూడా పార్క్ చేసి ఉంది. అక్కడ చిన్న తోట కూడా ఉంది, అక్కడ అంచుల వెంబడి పూల మొక్కలు నాటబడి ఉన్నాయి. శివ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్‌బెల్ ని కొట్టగానే స్నేహ మేడం తలుపు తీసింది. శివ ఆమెని అంతకుముందు కలిసాడు కానీ తనని ఆమె గుర్తుపడుతుందో లేదో అతనికి తెలియదు. అయితే ఆమె తలుపుని తెరిచి చిరునవ్వుతో “రా రా శివా” అని అంది. నిజంగా ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. చక్కగా కత్తిరించిన విడిపోయిన జుట్టు, గులాబీ రంగు చీరలో నిజంగా ఆమె ఒక గులాబీ లాగానే కనిపిస్తోంది.

శివ : గుడ్‌ఈవినింగ్ మేడం.

స్నేహ మేడం : (చిరునవ్వుతో) గుడ్‌ ఈవినింగ్. (ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది అయితే ఆమె కొద్దిగా సంకోచిస్తోంది కూడా) లోపలికి రా.

స్నేహ, శివని కూర్చోమని చెప్పడంతో అతను వెళ్లి ఆ పెద్ద సోఫాలో కూర్చున్నాడు. అది చాలా పెద్ద హాల్, అక్కడ గోడ మీద పెద్ద టీవీ పెట్టి ఉంది, పైన అద్దపు శాండ్లియర్ వేలాడదీయబడి ఉంది. ఇల్లు చాలా చక్కగా అలంకరించబడి ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ సర్, మేడం ల యొక్క ఒక అందమైన ఫోటో కూడా తగిలించబడి ఉంది. ఆ ఫోటోలో మేడం జీన్స్ ఇంకా టాప్‌లో కనిపిస్తోంది, వాళ్ళు నవ్వుతున్నారు. నిజంగా ఆమె చాలా అందంగా వుంది. అంతలో స్నేహ నీళ్ళు తీసుకుని వచ్చింది, దాంతో శివ పైకి లేచి నిలబడ్డాడు.

శివ : మేడం, అంత అవసరం ఏముంది.

స్నేహ : (ప్రేమగా నవ్వుతూ) కాలేజ్ నుండి నేరుగా వచ్చావు కదా, దాహం వేసి ఉంటుంది.

శివ : (దాహం నిజంగానే వేయడంతో అతను నీళ్లు తాగాడు, గ్లాసుని వెనక్కి ఇస్తూ) థాంక్స్ మేడం.

స్నేహ : ఏదైనా తింటావా ?

శివ : వద్దు మేడం, అడిగినందుకు థాంక్స్. (సంకోచిస్తూ) మేడం, సర్ మీకు ఏమైనా చెప్పారా ?

స్నేహ : (కొద్దిగా గంభీరంగా మారుతూ, తన చూపులని క్రిందికి దించుతూ) అవును చెప్పారు. (తర్వాత కొద్దిగా సర్దుకుంటూ) నువ్వు ఆగు, ముందు నేను నీ కోసం ఏదో ఒకటి తినడానికి తీసుకొస్తాను. నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చావు, ఏమీ తినకుండా నిన్ను నేను వెళ్ళనివ్వను.

స్నేహ అంత సీరియస్ ఎందుకు అయిపోయిందో శివకి అర్థం కాలేదు. అయితే ఆమె ప్రవర్తన మాత్రం చాలా వినయంగా, స్నేహపూర్వకంగా ఉంది. అది ఆమె చాలా మంచిదని చూపిస్తోంది. శివ ఆమెని వారిస్తూనే వున్నాడు కానీ స్నేహ వినలేదు, ఆమె కిచెన్‌లోకి వెళ్ళిపోయింది.

కిచెన్‌లోకి వెళ్ళగానే స్నేహ ఊపిరి పీల్చుకుని తనని తాను కూల్ చేసుకుంటోంది. ఆమె శ్వాస వేగంగా తీసుకుంటోంది. శివ సాయంత్రం డబ్బుల కోసం ఇంటికి వస్తున్నట్లు పవన్ ఆమెకి ఫోన్ చేసి చెప్పిన విషయం ఆమెకి గుర్తుకొచ్చింది. ఆ తర్వాత గత కొన్ని రోజులుగా వాళ్ళ మధ్య ప్రధానాంశంగా మారిన ఆ విషయాలన్నీ ఆమెకి గుర్తుకొస్తున్నాయి.

ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన విషయం

పవన్ రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని అందమైన భార్య అతనికి భోజనం రెడీ చేస్తోంది. తన భర్త వచ్చే టైం అయిందని ఆమెకి తెలుసు కాబట్టి ఆమె ముందే ఏర్పాట్లు చేస్తోంది. స్నేహ సంతోషకరమైన సంపన్న కుటుంబానికి చెందిన కూతురు, ఒక మంచి కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేశారు. భర్త కూడా చాలా మంచివాడు, భోగభాగ్యాలకి కూడా ఎలాంటి కొదవ లేదు కాబట్టి స్నేహ చాలా సంతోషంగా ఉంది. అత్తమామలు ఊరిలో ఉంటారు, ఆమె ఇక్కడ తన భర్తతో కలిసి ఉంటోంది. స్నేహ భర్త కూడా ఆమెని చాలా ప్రేమిస్తాడు. అయితే పెళ్లయి 8 సంవత్సరాలు గడిచినా వాళ్లకి పిల్లలు కలగలేదు. కొద్ది రోజుల క్రితం వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అత్తమామలు పవన్‌తో పిల్లల గురించి మాట్లాడుకోవడం వింది. అది విని ఆమె చాలా నిరాశ పడింది. సిటీలో వాళ్ళు డాక్టర్‌ దగ్గరికి చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పవన్‌లో వీర్యకణాల లోపం ఉందని, అందువల్ల ఈ సమస్య వస్తోందని తెలిసింది. డాక్టర్ టెస్ట్ ట్యూబ్ బేబీని సూచించాడు కానీ పవన్ వీర్యకణాలు చాలా బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళు ఎవరైనా డోనర్ హెల్ప్ తీసుకోవాలని సూచించాడు. రాత్రి భార్యాభర్తలు తమ పడకగదిలో ఉన్నప్పుడు పవన్, స్నేహని తన గుండెకి హత్తుకుని ఆమె తలని నిమురుతూ మాటలు మొదలుపెట్టాడు.

పవన్ : ఒక మాట చెప్తాను స్నేహా, ఏమీ అనుకోవు కదా ? (పైకప్పు వైపు చూస్తూ) డాక్టర్ టెస్ట్-ట్యూబ్ బేబీకి సలహా ఇచ్చాడు, అందులో వాళ్ళు వేరే ఎవరిదో వీర్యాన్ని వాడతారు (కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది) పిల్లవాడు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరి పోలికలని కూడగట్టుకుంటాడు. బిడ్డ బయోలాజికల్ తండ్రి ఎలాంటి మనిషి, ఎలా ఉంటాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది ? ఇలా వీర్యదానం డబ్బుల కోసం కూడా చేస్తారు కాబట్టి అది ఏ తాగుబోతుదో లేదా ఎవడో వెధవది అయితే... ఒక వార్తాపత్రికలో నేను ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ని చదివాను. అతను ఇలాగే దాదాపు 60 నుండి 70 మంది పిల్లలకి తండ్రి అయ్యాడు. అతను చూడటానికి బట్టతలతో, లావుగా కూడా ఉన్నాడు.

స్నేహ : (ఆమె కూడా ఆలోచనలో పడింది) మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ?

పవన్ : నేను ఏమనుకుంటున్నానంటే, మనం మనకి నచ్చిన వ్యక్తి వీర్యాన్ని తీసుకోవాలి.

స్నేహ : (లేచి అతని ఎదురుగా కూర్చుంది) ఇది ఎలా కుదురుతుంది ? మనం అలాంటి ఎవరి.......

పవన్ : నువ్వు ఆలోచించు, ఒకవేళ ఎవరైనా అందమైన, మంచి మనిషి ద్వారా పుడితే, అతను కూడా అలాగే ఉంటాడు కదా. నీకు అలాంటి బిడ్డ వద్దు అనిపిస్తోందా ?

స్నేహకి కూడా అతని ఆలోచన కరెక్ట్ గానే అనిపించింది అయితే ఇది ఎలా సాధ్యం అనేది మాత్రం ఆమెకి అర్థం కావడం లేదు, అప్పుడు అకస్మాత్తుగా స్నేహ మెదడులో మెరుపు మెరిసింది.

స్నేహ : నువ్వు ఎవరి గురించైనా ఆలోచించావా ? ఈ పని కోసం నువ్వు ఎవరినో సెలెక్ట్ చేసావని నాకు అనిపిస్తోంది, అవునా ?

పవన్ : అవును, నువ్వు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నావు, నా దృష్టిలో ఒకతను వున్నాడు. అయితే విషయం ఇంతటితోనే ఆగిపోదు, ఇంకా ఉంది (అతను ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఆ తర్వాత అన్నాడు) ప్రకృతి సృష్టించిన దాన్ని మనం ఇలా టెస్ట్ ట్యూబ్‌లో చేస్తే ఏదో ఒక లోపం జరగొచ్చు (అతను ఆగి స్నేహ వైపు చూసాడు) ఇదంతా ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో జరగాలని నేను కోరుకుంటున్నాను.

స్నేహకి మొదట్లో ఏమీ అర్థం కాలేదు అయితే అతను చెప్పిన విషయం గురించి లోతుగా ఆలోచించగానే ఆమె నోరు తెరుచుకున్నట్టే ఉండిపోయింది.

స్నేహ : ఏంటి...??.. నువ్వు ఇలా... చెప్పాలని... అనుకుంటున్నావు... నేను అతనితో కలిసి...(కోపంగా) నువ్వు ఇలా ఎలా ఆలోచించగలవు పవన్ ?

పవన్ : (చాలా తీవ్రమైన స్వరంతో) చూడు స్నేహా, నీకు ఇది ఎంత కష్టమో నాకూ అంతే కష్టం కానీ ఒకసారి నేను చెప్పేదాన్ని గురించి కొద్దిగా శ్రద్ధగా ఆలోచించు, ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకో.

స్నేహ : కానీ పవన్ నేను నువ్వు కాకుండా వేరే ఇంకెవరితోనో.......

పవన్ : మనం ఏం చేయగలం స్నేహా, మనకి బిడ్డ కావాలంటే ఇలా చేయాల్సిందే.

స్నేహ : ఇలా ఎలా.... నేను.... ఎలా.... ఎవరితోనో..... అతను ఎలాంటివాడో తెలియదు....(తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్లు) ఒక్క నిమిషం, నువ్వు ఇప్పటికే దీనిగురించి ఆలోచించావు, అంటే నీ దృష్టిలో అలాంటివాడు ఎవరో ఉన్నాడు, ఎవరతను ?

పవన్ : నా జిమ్‌లో పనిచేస్తాడు. శివ అని అతని పేరు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. కానీ చూడటానికి చాలా అందంగా ఉన్నాడు, చాలా పొడుగ్గా కూడా ఉన్నాడు. చూడు స్నేహా, నేను నిన్ను ఎలాంటి బలవంతం చేయను కానీ ఒకసారి నువ్వు అతన్ని చూడు, ఆ తర్వాత నిర్ణయం తీసుకో.

ఆ తర్వాత ఇద్దరి మధ్య ఇంకొద్దిసేపు వాదన జరిగింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తమ తమ ఆలోచనల్లో మునిగి నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి జిమ్‌కి చేరుకున్నారు, అక్కడ పవన్, స్నేహకి శివని పరిచయం చేసాడు. శివని చూసి నిజంగానే స్నేహ స్వయంగా అతని మీద మోజుపడిపోయింది. అతను పొడవాటి ఎత్తుతో వున్నా, చూడటానికి పూర్తి అమాయకమైన ముఖం ఉన్న ఒక తెల్లటి యువకుడు. స్నేహ, శివని చూసి ఎంతగానో ప్రభావితమైంది. ఒకవేళ స్నేహ అతనితో పాటు కాలేజ్‌లో చదివుంటే ఖచ్చితంగా ఆమె అతని మీద మనసు పారేసుకునేదని ఆమెకి అనిపిస్తోంది. స్నేహ చూపులు శివ మీది నుండి అసలు పక్కకి తొలగిపోవడం లేదు. అతని ముఖంలో అమ్మాయిలలో ఉండే సున్నితత్వం, ఒక యువకుడిలో ఉండే దృఢత్వం, రెండింటి కలయిక ఉంది. అతని చిరునవ్వుకే స్నేహ ఫిదా అయిపోయింది. స్వయంగా ఆమె భర్తే ఈ యువకుడితో సంబంధం పెట్టుకోమని చెబుతున్నాడని ఆలోచించి స్నేహ లోలోపల రోమాంచితమైపోతోంది అయితే ఆమె తనంతకై తాను ఈ విషయాన్ని బయటపెట్టాలనుకోవడం లేదు. స్నేహ, పవన్ లు ఇద్దరూ క్యాబిన్‌లోకి వెళ్ళగానే పవన్ వెంటనే అడిగాడు.

పవన్ సర్ : ఏమంటావు స్నేహా ?

స్నేహ : (లోపల అయితే ఆమె చాలా సంతోషంగా ఉంది కానీ ఆమె దాన్ని బయటపెట్టాలనుకోవడం లేదు) నువ్వు ఎలా చెబితే అలా పవన్, నువ్వు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటావు.

పవన్ సర్ : కానీ నీ ఇష్టం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ నువ్వు ఇష్టపడకపోతే నేను నీమీద ఒత్తిడి పెట్టను.

స్నేహ : కేవలం బిడ్డ గురించే మాత్రమే అయితే…. సరే, నువ్వు ఎలా కోరుకుంటే అలాగే.

పవన్ సర్ : (సంతోషిస్తూ) థాంక్ యు స్నేహా నన్ను అర్థం చేసుకున్నందుకు.

స్నేహ : కానీ పవన్, శివతో ఏం చెబుతావు ? నా ఉద్దేశం అసలు అతను ఒప్పుకుంటాడా ?

పవన్ సర్ : నేను అంతా ఆలోచించాను. శివ ఒక మంచి అబ్బాయి, అయితే అతను అనాథ, అతనికి ఇప్పుడు డబ్బులు అవసరం. అతను కచ్చితంగా ఒప్పుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, అతనితో కాస్త పరిచయం పెంచుకో.

స్నేహ : సరే.

అలాగే ఆమె శివ దగ్గరికి వెళ్ళింది, వ్యాయామం పేరుతో అతనితో పరిచయం పెంచుకుంటోంది. స్నేహ అతనితో ఎంత ఎక్కువగా ఉంటుందో అతని వైపు అంతకంటే ఎక్కువగా ఆకర్షితురాలవుతోంది. ఇక ఈరోజు శివ ఆమె ఇంటికి వచ్చే ఆ రోజు వచ్చేసింది. అయితే ఆలోచించడం, దాన్ని చేయడం, రెండింటిలోనూ చాలా తేడా ఉంటుంది. శివ ఇక్కడే ఉన్నాడు కానీ స్నేహ చాలా భయపడిపోతోంది. శివని ఈ విషయం గురించి ఒప్పించే బాధ్యతని పవన్ పూర్తిగా ఆమె మీదే వదిలేశాడు. స్నేహ లోపల చాలా భయపడుతోంది. మాటలని ఎలా మొదలుపెట్టాలో ఆమెకి ఏమీ అర్ధంకావడం లేదు.

*****
Like Reply

చాలా బాగుంది
[+] 1 user Likes Pradeep's post
Like Reply

Now, the story is converted to natural surrogacy and after love, lust and I think cheating or husband knowingly allowing the affair
[+] 2 users Like Paty@123's post
Like Reply

Maybe also Hero involving multiple affairs
[+] 1 user Likes Paty@123's post
Like Reply

Awesome update
[+] 1 user Likes Veerab151's post
Like Reply

Good update
[+] 1 user Likes Sai_lucky29's post
Like Reply

Excellent progression on all threads.
I'm excited to know who will be his first.

I think with the stolen bike parts & with wardens ties to what seems to be a medical mafia, his first conflict is also on the way.

sex
[+] 1 user Likes manmadha.sharma's post
Like Reply

అప్డేట్ చాలా బాగుంది రైటర్ గారు
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply

Nice update
[+] 1 user Likes Vizzus009's post
Like Reply

Excellent
[+] 1 user Likes KRS123's post
Like Reply

ఎవరితో మొదలుపెడతారో..స్నేహ ఐతే బాగుంటుంది
[+] 3 users Like Milkboy76's post
Like Reply

Well done, Keep it up
[+] 1 user Likes MKrishna's post
Like Reply

Good update
[+] 1 user Likes hemu4u's post
Like Reply
Heart 

రచయితకి, రచయిత్రికి చాలా తేడా ఉందక్కా అయినా 
మీకు అభినందన మంధార మాలలు సమర్పించాలని ఉంది
[+] 2 users Like జడ ప్రసన్న's post
Like Reply

Nice update
[+] 1 user Likes murali1978's post
Like Reply




Users browsing this thread: Potugadu246, Saradagaa, 1 Invisible User(s), 8 Guest(s)