Thread Rating:
  • 56 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మంజు ఆంటీ
(31-08-2026, 08:46 PM)Veeeruoriginals Wrote: ముందు గాయత్రి అపార్ట్మెంట్ story finish చేస్తా bro తర్వాత మంజు కి వస్తాను... ఇదే నా శపధం

Manju fans ni hurt chestunnav bro fight
Add reps if you like my posts.
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
next update eppudu bro?
Like
Update bro
Add reps if you like my posts.
[+] 1 user Likes Rocky's post
Like
Waiting bro, update kosam
Add reps if you like my posts.
Like
రాత్రి పదకుండు దాటింది మంజుల ఫ్రెష్ గా స్నానం చేసి చీర మార్చుకుని తన భర్త హరీష్ కి అతని బెడ్ రూమ్ లో చెయ్యవలసిన ఏర్పాట్లు అన్ని చేసి తన బెడ్ రూమ్ కి పయనమైన సమయంలో అతను ఆమెను పిలిచాడు “మంజులా” అని.

మంజుల భర్త ను చూసి ఆగింది

భర్త : ఎక్కడికి వెళ్తున్నావ్ మనకి చాలా పనులు ఉన్నాయి…గృహప్రవేశం కి కావాల్సిన సరుకులు సామాన్లు లిస్ట్ తయారు చెయ్యాలి రా వచ్చి కూర్చో..

చాలా రోజులు తర్వాత మహి తో కాసేపు మనసు విప్పి మాట్లాడుకోవాలి అని ఎదురు చుసిన మంజులకి ఈ టైమ్ లో భర్త అలా పిలిచే సరికి ఎం చెప్పాలో తోచలేదు..

పైగా అది అవసరమైన పని కావటం తో ఎటు చెప్పలేక ఆలోచిస్తుంది..

భర్త : ఎం ఆలోచిస్తున్నావ్ మంజుల

మంజుల : హా!.. ఎం లేదు

భర్త : సరే ఒక తెల్ల కాగితం పెన్ పట్టుకొని నేను చెప్పేవి అన్ని అందులో రాయు..

మంజుల సరే అని బెడ్ మీద భర్త ముందు కూర్చుని రాయటం మొదలుపెట్టింది హరీష్ చెప్పటం మొదలుపెట్టాడు…కానీ ద్రుష్టి మొత్తం మహి మీదనే ఉంది వాడికి మాట ఇచ్చాను ఈ సమయంలో ఈయన అడ్డు తగులుకున్నాడు పాపం వాడు ఎంతో ఎదురు చూస్తాడు తన కోసం అన్నట్లు గా ఆలోచిస్తూ భర్త చెప్పిన వాటిని రాస్తుంది …

భర్త : వ్రతానికి …పట్టు బట్టలు…నిన్నే రాస్తున్నావా

మంజు : హా రాస్తున్న

భర్త : ఏమైంది నీకు…ఎదో ఆలోచిస్తున్నావ్

మంజులకి ఎలా చెప్పాలో తెలియలేదు

మంజు : ఎం లేదు…మీరు చెప్పండి

భర్త : ఇది ఐపోతే ఎవరెవర్ని పిలవాలో లిస్ట్ కూడా తయారు చెయ్యాలి..

మంజు ల తల పట్టుకుందాం అనుకుంది కానీ అలా చేస్తే బాగుండదు అని భర్త కళ్ళల్లోకి చూసింది అదేదో కోపం నిరుత్సాహం కలిసిన ఒక చూపు తో..

పక్కనే ఉన్న మంజుల ఫోన్ కి మెసేజ్ వచ్చింది

మంజుల మెల్లగా ఫోన్ తీసి చూసింది…అప్పటికే ఆలస్యం కావటం తో ఎదురు చూడలేక మహి ఎదో హింట్ మెసేజ్ చేసాడు ఆమెకు.

కానీ ఆమె భర్త ముందు చిక్కుకుంది అన్న సంగతి వాడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

మహి : హయ్ ఆంటీ

మంజుల మెసేజ్ చూసింది తిరిగి ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ రాయటం మొదలుపెట్టింది.

భర్త మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు..

భర్త : ఈ కొన్ని సరుకులు ఉన్నాయి.. వాటిని నువ్వు సూపర్ మార్కెట్ లో తీసుకో అవి నీకు వాట్సాప్ లో పెడతాను.

మంజుల : హరీష్ ఒకటి చెప్పాలి

భర్త : హా

మంజు : కొత్తింటి నుండి మార్కెట్ కొద్దిగ దూరం ఉంది…నేను ప్రతిసారి వెళ్ళాలి అంటే కష్టం అనిపిస్తుంది

భర్త : అలా అయితే ఒక స్కూటీ కొనుక్కుంటే సరిపోతుంది కదా ఆ మాత్రానికి ఇంత ఆలోచించాల

మంజు : నాకు నడపటం రాదు

భర్త : మన భరత్ నో లేదంటే ఆ మాహి గాడినో అడిగితే రెండు మూడు రోజుల్లో నేర్పిస్తారు…అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు.

భర్త అలా చెప్పటం తో మంజుల కి మహి సాయం తో స్కూటీ నేర్చుకోవాలని అనుకుంది.

భర్త : ఈ పనులు కొద్దిగ తెమిలాక మంచి స్కూటీ తీసుకుందాం…అంత వరకు ఏదయినా సెకండ్ హ్యాండ్ దాని మీద నేర్చుకో నీకు తీరిక దొరికినప్పుడు..కాకపోతే ఇప్పటికిప్పుడు సెకండ్ హ్యాండ్ స్కూటీ అంటే

మంజు : నేను మహి ని అడిగి చూడనా..

భర్త : హా ఇలాంటి వాటికి వాడే సరి…భరత్ చదువుకుంటాడు వాడిని డిస్టర్బ్ చెయ్యకు…ఏమైనా ఉంటే మహి ని అడుగు…పనిలో పని ఈ సూపర్ మార్కెట్ పనులు లో కూడా వాడు నీకు సాయం చేస్తాడు…

మంజులకి మహి తో కలిసి తిరగటానికి భర్త అనుమతి లభించటం చాలా ఆనందం కలిగించింది…

భర్త : సరే మిగతా లిస్ట్ చెప్తాను…రాసుకో

మంజుల ఇలా రాయటం మొదలుపెట్టింది…మహి నుండి మరొక మెసేజ్ వచ్చింది..

మహి : గుడ్ నైట్ ఆంటీ…

మంజుల వాడి మెసేజ్ చూస్తూ ఉండి పోయింది కాసేపు బాధతో అలా

భర్త : ఎవరు ఈ సమయంలో ఫోన్

మంజుల : హా!! మా అక్క కూతురు వినీల

భర్త : ఏంటంటా

మంజుల : అది..బ్లౌజ్ లు వేసుకుని చూపిస్తా అన్నాను…సరిగ్గా కుట్టారో లేదో అని…పాపం తను పడుకోకుండా ఎదురు చూస్తుంది నా కోసం.

భర్త : అది అంత ముఖ్య మైన పనా…రేపు చూసుకోవచ్చు కదా..

మంజు :అంటే హరీష్…ఇప్పుడు ఏదయినా ఆల్ట్రేషన్ కి ఇస్తే మళ్ళీ ఫంక్షన్ రోజుకి కాని వాళ్ళు సరి చెయ్యరు…అందుకే ..అని అడిగింది

హరీష్ కొద్దిగ అలోచించి సరే నువ్వెళ్ళి కాసేపు భరత్ ను పిలువు…

మంజుల చాలా రిలాక్స్ గా ఫీల్ అయింది…కానీ తన కోసం భరత్ చదువు కు ఆటంకం కలిగించటం కొద్దిగ మనసు పీకింది కానీ ఈ ఒక్కరోజు అది కూడా వాడి ఫ్రెండ్ సంతోషం కోసమే అన్నట్లు గా మనసు సర్ది చెప్పుకుని.. భరత్ ని పిలిచింది వాడి రూమ్ కి వెళ్లి.

మొత్తానికి భర్త కొడుకు బెడ్ రూమ్ లో ఉండి జరగబోయే కార్యక్రమం కోసం కుస్తీ పడుతూ ఉండగా మహి తో మంచం మీద మనసు పంచుకునే కార్యక్రమం కోసం మంజుల సిద్ధం అయింది.

మెల్లగా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని లోపల మాట బయటకు వినపడకుండా ఫ్యాన్ స్పీడ్ పెంచి బెడ్ ఎక్కి వాడి లాస్ట్ మెసేజ్ చూసింది…. గుడ్ నైట్ ఆంటీ అని ఉంది.

మనసులో కాస్త తిట్టుకుంది కాసేపు కూడా వెయిట్ చేయ్యలేడా అని..

వాడితో చాట్ చేయటం కంటే కాల్ చేసి వాడి మాటలు వింటే బాగుంటుంది అని వాడిని ఇన్ని రోజులు మిస్ ఐపోయిన తన మనసు చెప్పింది.

అందుకే నేరుగా వాడికి కాల్ చేసింది బెడ్ మీద కూర్చుని ఇలా

[Image: IMG-20260929-194849-341.jpg]

మహి : ఆంటీ హలో

మంజు : ఎం సార్ అప్పుడే నిద్రలు వచేస్తున్నాయా…గుడ్ నైట్ చెప్తున్నారు

మహి : హహ…మీరు ఆన్లైన్ లో లేరు అనుకుని

మంజు : హ అనుకుని

మహి : అబ్బా…ఎం అయింది ఇప్పుడు

మంజులకి వాడిని మాటలతో ఆట పట్టించటం అలవాటు కావటం తో కాసేపు ఆడుకోవాలని అనుకుంది…

మంజు : నాకు ఎదో డౌట్ లు వస్తున్నాయ్ లే

మహి : ఎం డౌట్ లు

మంజు : ఎం ఉంది ఇన్ని రోజులు దూరం గా ఉన్నావ్ కద…వేరే ఎవరిని అయినా

మహి : హహ అవును…అవును

మంజు :  ఏంటి అవును…అంటే నిజమే నా

మహి : చాల్లే ఊరుకోండి ఆంటీ జోకులు… అంత లా షాక్ తగిలాక మళ్ళా ట్రాన్స్ఫార్మర్ జోలికి పోతానా

మంజుల నవ్వింది …

మహి : మీరు మీ అనుమానాలు..

మంజు : అయితే షాక్ ట్రీట్మెంట్ బాగా పని చేసిందా

మహి : బాగా…దెబ్బకి లేవటం కూడా మానేసింది (అని చిన్నగా నోరు జారాడు )..

మంజు ల నవ్వింది

మంజులకి వాడి నుండి అలాంటి చనువు మాటలు విని చాలా రోజులు కావటం తో మనసంతా హాయిగా మారింది..

మహి : ఎందుకు లెండి…కరోనా రోజులు మళ్ళీ తలుచుకోవటం

మంజు : కరోనా ఏంటి..

మహి : అదే ఇన్సూలేషన్ లో ఉండి మీ నుండి దూరం గా నాకు కరోనా నే గుర్తుకు వచ్చింది

మంజుల నవ్వుతు ఐసొలేషన్ అంటున్నావా అని అడిగింది

మహి : హా అదే అదే..

మంజు : హహహ

మహి : కాకపోతే ముక్కు కి కాకుండా మనసుకి మాస్క్ వేసుకున్నా ఇన్ని రోజులు

మంజు : ఆహా!! అంటూ నవ్వింది

మహి : హ్మ్మ్

మంజు : అందుకే నా త్వరగా గుడ్ నైట్ చెప్పారు సార్ …అని అడిగింది

మహి : హహహ…

మంజు : నవ్వు చూడు మళ్ళా..

మహి : ఇలా దెంగే వాళ్ళు లేక నన్ను …డిప్రెషన్ వచ్చేసింది

మంజుల నవ్వింది

మహి : sorry ఆంటీ నోరు స్లిప్ అయింది

మంజు : ఆపు రా నీ యాక్టింగ్ లు

మహి : యాక్టింగ్ ల

మంజు : కొత్తగా sorry చెప్తుంటే అలాగే ఉంది లే

మహి : ఇంత గ్యాప్ వచ్చాక కొత్తగానే ఉంటాది లెండి మరి

మంజు : మర్చిపోయి న వాళ్లకి అన్ని కొత్తగానే ఉంటాయి

మహి : నేనా మర్చిపోయానా

మంజు : మరి…లేదంటే ఈ టైమ్ కి తమరు నిద్ర పడుతుంది అంటే అంటూ నవ్వింది

మహి : ఎం చేస్తాం ఎదురు చూసి చూసి రాకపోతే

మంజుల నవ్వింది

మహి : అయినా మీ రెగ్యులర్ టైమ్ కి మీరు ఆన్లైన్ లోకి రాలేదు…అది మీ తప్పు

మంజు పక్కకి వాలి పడుకుని వాడికి అసలు కారణం చెప్పటం మొదలుపెట్టింది ఇలా.

[Image: IMG-20260929-194905-278.jpg]

మంజు : రావాలనే అనుకున్నాను కానీ సడన్ గా మీ అంకుల్ పిలిచి….. వాడికి జరిగింది అంతా చెప్పింది

మహి నవ్వాడు

మంజుల నవ్వుతు ఎం సార్ అని అడిగింది

మహి : ఎం లేదు లెండి

మంజు : చెప్పండి పర్లేదు

మహి : అక్క కూతురు అని అబద్ధం చెప్పారు అంటే

మంజు అది విని నవ్వింది

మంజు : టైమ్ కి అదే గుర్తు వచ్చింది మరి…అయన అలా అడిగేసరికి

మహి : హ్మ్మ్!!!

మంజు : చదువుకుంటున్న ని ఫ్రండ్ ని అలా కూర్చోబెట్టి ఇలా వచ్చాను నీతో మాట్లాడటానికి..

మహి : అయ్యో వాడు ఏడుస్తాడే

మంజు : హ్మ్మ్…పర్లేదు లే కాసేపు అయినా తండ్రి కొడుకులు కలిసి మాట్లాడుకుంటారు…లేదంటే అతని లోకం లో అతను వీడి లోకం లో వీడు తప్ప మాటలు ఉండవు…

మహి : హహహ

మంజు : ఇంకేంటి మహి సంగతులు

మహి : చెప్పాలి ఆంటీ

మంజు : అమ్మ నాన్న పడుకున్నారా

మహి : హా పడుకున్నారు

మంజు లకి మూడ్ వస్తుంది కానీ వాడి ప్రతి సమాధానం ఆమె ఓపిక ని టెస్ట్ చేస్తున్నట్లు గా ఉంది…వాడి మాటల్లో కొత్త దనం కాకుండా చెప్పదనం కనిపిస్తుంది..

ఎప్పుడు తనని మాటలతో కవ్వించే మహి ఇప్పుడు నార్మల్ గా మాట్లాడటం మంజుల కి నచ్చలేదు అందుకే ఇలా అడిగింది

మంజు : మహి

మహి : హా ఆంటీ

మంజు : ఇంతకుముందు కూడా ఇలాగే మాట్లాడే వాడివా నాతో

మహి : అంటే

కూర్చున్న పోసిషన్ మార్చి వాడితో మరింత చనువు గా మాట్లాడటం మొదలుపెట్టింది

[Image: Screenshot-20260930-052814-Telegram.jpg]

మంజు : అదే అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తూ ఉంటే …మహి తో నే మాట్లాడుతున్నానా అనిపిస్తుంది నాకు

మహి : ఆహా డౌట్ అయితే వీడియో కాల్ చెయ్యండి

మంజుల : హా వీడియో కాల్ చేసి??? అని అడిగింది

మహి : అదే బ్లౌజ్ లు ఏవో అన్నారు కదా…ఎలాగో వీడియో కాల్ లో అని మెల్లగా అన్నాడు

మంజు ల నవ్వుకుంది

మంజు : దానికి మా వినీల ఉంది లే…నీకెందుకు శ్రమ ..

మహి : అదేంటి సాయంత్రం అలా అన్నారు మరి

మంజు : అప్పుడు తను గుర్తుకు రాలేదు.. నీకు చూపిద్దాం అనుకున్నాను…. అంటూ నవ్వుకుంది…వాడిని ఆట పట్టిస్తు

మహి : సర్లెండి ఆంటీ మీ ఇష్టం…అని అనేశాడు

వాడు తనని అస్సలు ఇబ్బంది పెట్టదలచుకోట్లేదు అని మంజుల కి క్లియర్ గా అర్థం అయింది

మంజు : అంతా నా ఇష్టమే నా మహి

మహి : హా మీ ఇష్టమే ఆంటీ

మంజు : నీ ఇష్టాలు ఎం లేవా

మహి : ఆహా మీ ఇష్టం అని చెప్పా కదా

మంజులకి కోపం వచ్చింది తను ఇంత ల మాట్లాడినా చివరకు వాడి నుండి వచ్చిన ఆ సమాధానంతో వెంటనే కాల్ కట్ చేసింది..

మహి వెంటనే కాల్ చేసాడు కానీ మంజుల మళ్ళీ కట్ చేసింది

వాడు వాట్సాప్ కి వచ్చి మెసేజ్ చెయ్యటం మొదలుపెట్టాడు

మహి : ఎం అయింది కాల్ కట్ చేస్తున్నారు

మంజు : అది నా ఇష్టం

మహి కి మంజుల అలిగింది అని అర్థం అయింది..

మహి : ఓహో కోపమా…నేను ఇంకా ఎవరో వచ్చారు అనుకున్నా లెండి

మంజుల నుండి ఎలాంటి సమాధానం లేదు

మంజుల మళ్ళీ కాల్ చేసింది మహి లిఫ్ట్ చేసాడు

మహి : హా చెప్పండి

మంజు : నేను స్కూటీ నేర్చుకోవాలి అర్జెంట్ గా …అని సీరియస్ గా చెప్పింది

మహి : హా సరే ఆంటీ…ఎప్పటి నుండి మొదలుపెడదాం…రేపు సాయంత్రం ఓకే నా

మంజు : ఒకే…college అయ్యాక…ఇంటికి వస్తావో రోడ్ మీద నిలబడతావో అది నీ ఇష్టం నేను రెడీ గా ఉంటాను

మహి చిన్నగా నవ్వాడు

మంజుల మళ్ళీ కాల్ కట్ చేసింది…

మహి గుండెల మీద చెయ్యి వేసుకుని చిన్నగా కొట్టుకుని…నవ్వుకున్నాడు..
[+] 10 users Like Veeeruoriginals's post
Like
Thank for your update
[+] 1 user Likes Rupaspaul's post
Like
Waiting for a big update bro
Add reps if you like my posts.
Like
good writing continue
[+] 2 users Like parinda35's post
Like
సూపర్ మార్కెట్ లో ఆడవాళ్ళ ప్రవర్తన చూసాక మంజుల లో తెలియని ఒక అభద్రతా భావం కలిగింది…వాడికి మరొకరి తో సంబంధం ఏర్పడితే???…ఆ భయం లొంచే తనకి తెలియకుండా వాడి దృష్టిలో మరొక ఆడది పడకూడదు అన్న స్వార్థం తో వాడిని టెంప్ట్ చేస్తూ vc లో తన అర్ధనగ్న సౌందర్యాన్ని కాస్త ఎక్కువ మోతాదు లోనే ప్రదర్శించింది..

************************

మంజుల స్నానం చేసి చీర కట్టుకుని బాత్రూం నుండి ఇలా బయటకు వచ్చిందో లేదో భరత్ కంప్లైంట్ ఇవ్వటం మొదలుపెట్టాడు.

భరత్ : అమ్మ వాడు సామాన్లు ఇక్కడ వదిలేసి అర్జెంట్ పని ఉంది అని ఇంటికి వెళ్ళిపోయాడు…బిల్ ఎంత అయింది రా అని అడిగినా చెప్పలేదు..

ఈ మాట హరీష్ విన్నాడు

హరీష్ : బిల్ ఎంత అయిందొ చెప్పలేదా…మంజులా వాడిని కొంచం కనుక్కో మళ్ళా తర్వాత పనిలో పడితే మనకి గుర్తుండదు..

మంజుల : హా  నేను కాల్ చేసి మాట్లాడుతా

భరత్ : ఇప్పుడే చెయ్ అమ్మ…. వాడిని నువ్వే సరిగ్గా అడుగుతావ్ …అంటూ ఫోన్ అందించాడు..

భర్త కూడా చూస్తూ ఉండటం తో మంజుల సరే నేను చేస్తాను అని మొబైల్ తీసుకుని వాడికి కాల్ చేస్తూ సామాన్లు పట్టుకుని కిచెన్ లోకి వెళ్లింది.


వాడు కాల్ లిఫ్ట్ చేసాడు

మహి : హలో

మంజు : మహి…ఎక్కడ ఉన్నావ్??

మహి : ఇంకెక్కడ ఉంటా మీరు చేసిన పనికి…. ఇప్పుడే ఇంటికి వచ్చా…బాత్రూం కి పోయి ఆడించాలి త్వరగా

మంజుల కొద్దిగా నవ్వింది…బయటకు చూసింది కిచెన్ బయట భర్త కొడుకు తిరుగుతూ ఉన్నట్లు గా అనిపించింది…

మహి : స్స్!!!! ఆంటీ ఇంకా అలాగే గుర్తొస్తున్నారు ఆంటీ…మొడ్డ లేచిపోతుంది…అబ్బా!!!

మంజుల మెల్లగా “ప్లీజ్ ఆపు రా” అని అంది…

మహి : అసలు ఆగట్లేదు ఆంటీ!!!!!!!! అన్నాడు హస్కి వాయిస్ లో..

మంజుల కిచెన్ ఫ్లోర్ మీద సామాన్లు పెట్టి కింద కూర్చుని మహి గాడితో మాట్లాడటం మొదలుపెట్టింది..

మంజు వాడి మాటలు వింటుంది కాని పట్టించుకోకుండా “అన్నట్లు బిల్ ఎంత అయింది రా అడిగితే చెప్పలేదు అంట” అని అడిగింది గట్టిగా..

మహి : “బిల్ ఎంత అయితే ఏంటి ఆంటీ… నా మొడ్డ మాత్రం ఇంత అయింది అంటే అది మీ వల్లె” …అని మూలిగాడు..

మంజుల నవ్వింది

(మంజుల కి తను చేసిన పనికి వాడికి ఫుల్ మూడ్ వచ్చి వేడి లో ఉన్నాడు అని బాగా అర్థం అయింది..తను కూర్చొని సామాన్లు లెక్కపెడుతూ ఉండటం వలన కిచెన్ లోకి సడన్ గా కొడుకు గాని భర్త గాని వస్తారు ఏమో అని భయం తన లో ఉంది…)

మంజు : మహి

మహి : హా ఆంటీ

మంజు : పక్కనే ఉన్నారు రా ప్లీజ్ … (మెల్లగా చెప్పింది )

మహి : అవునా!!!!!

మంజు : హ!!!!

మహి : అయితే ఇప్పుడు ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటా కానీ నైట్ కి కొంచెం …ప్లీజ్

మంజు : ఉఫ్ఫ్!!..నీకు చెప్తుంది అర్థం కాట్లేదా (మెల్లగా )

మహి : అయింది ఆంటీ

మంజు : మరి

మహి : కానీ నన్ను కూడా అర్థం చేసుకోండి…

మంజుల మళ్ళీ బయటకు చూసింది…ఎవరూ లేరు అని అర్థం అయింది తనకి

మంజు :  మహి పిచ్చి వేషాలు ఆపు …ముందు బిల్ ఎంత అయిందొ చెప్పు.. అంకుల్ అడుగుతున్నారు

మహి : నైట్ కి వస్తే చెప్తా

మహి : ప్చ్!!!

మహి : ఎం అయింది

మంజు : ఇప్పుడు చెప్తావా లేదా

మహి : మిగతా విషయాలు నైట్ కి మాట్లాడుకుందాం అన్నారు గా…నైట్ కే చెప్తా

మంజు : ఆహా నేను రాను…

మహి : ఏమి

మంజు : తమరు ఎందుకు పిలుస్తున్నారో నాకు బాగా తెలుసు నా వల్ల కాదు

మహి : ఆంటీ ఆంటీ…ఈ ఒక్కరోజు మాత్రం ప్లీజ్ ఆంటీ

మహి గాడు తనని అలా అడుక్కోవటం వాడితో అలా అడిగించుకోవటం మంజుల కి చాలా ఇష్టం…

మంజు : చెప్తే వినవా…

మహి : ఆహా వినను…

కిచెన్ లోకి ఎవరో వస్తున్నట్లు అనిపించటం తో మంజుల వెంటనే కాల్ కట్ చేసింది…కానీ ఎవరూ రాలేదు…అవతల మహి గాడు మంజుల కోపం లో కట్ చేసిందో మరెందుకు కట్ చేసిందో అర్థం కాక గమ్మున ఉన్నాడు.

సరిగ్గా అప్పుడే మంజు కి తన అక్క కాల్ చేస్తూ ఉండటం తో  మంజుల నే తిరిగి వాడికి మెసేజ్ చేసింది వాడు ఎం అనుకుంటాడో అని ..

మంజు : మా అక్క కాల్ చేస్తుంది రా…అందుకే కట్ చేశా..

మహి : అవునా

మంజు : హ్మ్మ్

మహి : సరే సరే….అక్క ని అడిగా అని చెప్పండి.

మంజు : ?

మంజుల వాళ్ళ అక్క తో మాటల్లో పడిపోయింది…

*********************************

నైట్ భోజనం చేసే సమయం లో భరత్ గాడు మళ్ళీ బిల్ గురించి అడిగాడు…

వీడొకడు పట్టుకుంటే వదలడు అనుకుంది మనసులో

హరీష్ : అవును కాల్ చేసి అడుగుతా అన్నావ్

మంజు : హా చేశాను…ఇంట్లో ఎక్కడో ఉంది వెతికి పెడతా అన్నాడు…పెడతాడు లెండి

భరత్ : అమ్మ వాడు కావాలనే చేస్తున్నాడు అని నా అనుమానం…ఎం పర్లేదు ఐటమ్స్ అన్నీ చెప్తే app లో చెక్ చేసి బిల్ చెప్పేస్తా..

మంజు : ఆ పని అప్పుడే చెయ్యొచ్చు కదా

భరత్ : its tym taking process mom…దానికంటే వాడే చెప్పే సరిపోతుంది…

హరీష్ : అవును…నువ్వు మళ్ళీ వాడికి ఒకసారి వెతకమని చెప్పు…

మంజుల మనసులో నవ్వుకుంటూ సరే పడుకునే ముందు ఒకసారి చేస్తాను.. అని చెప్పింది..

భోజనాలు పూర్తి అయ్యాయి…మంజులకి మహి గాడిని తలుచుకుంటే పాపం అనిపించింది…వాడిని పొద్దుటి చాలా రెచ్చ గొట్టినట్లు గుర్తు తెచ్చుకుంది…వాడు అంతలా వేడెక్కటం లో తప్పు లేదు కాసేపు మాట్లాడి వాడి వేడి దించేయాలి ఎలా అయినా అనుకుంది…

భోజనాలు అయ్యాక కిచెన్ క్లీన్ చేస్తున్న టైమ్ లో తన మొబైల్ కి వాడి మెసేజ్ రావటం తనకి అర్థం అయింది…అయ్యగారు మంచమెక్కి ఉంటారు అని

మహి : Good night ఆంటీ

మంజు : ?? వచ్చేసావా అప్పుడే

మహి : ??

మంజు : నాకు ఇంకా చాలా పని ఉంది రా

మహి : అవునా ?

మంజు : హా

మహి : ఎంత టైమ్???

మంజు : కిచెన్ క్లీన్ చేస్తున్నా…తర్వాత స్నానం చెయ్యాలి…ఒక గంట అలా పట్టొచ్చు

మహి : వామ్మో ఇంకా గంటా

మంజు : హా

మహి : స్నానం అవసరమా

మంజు : చాలా…చెయ్యకపోతే నిద్ర పట్టదు

మహి : ??‍♂️??‍♂️??‍♂️??‍♂️

మంజు : ??

మహి : సరే…వెయిట్ చేస్తాను మెసేజ్ చెయ్యండి

మంజు : ఆహా కాల్ చేస్తే మాట్లాడవా

మహి : ఏదోకటి మీరు చెయ్యటమే కావాలి…

మంజు : ?? వెధవ

మహి : ?????

మంజుల నవ్వుకుంది వరుసగా వాడు బనానా లు పెడుతుంటే వాడి పరిస్థితి తలుచుకుని..

మహి : అర్థం అయిందా ఏంటో

మంజు : కట్టర్ కొనమని చెప్పటం మర్చిపోయా రా నిన్ను

మహి : ఎందుకు ఆంటీ కూరగాయలు కట్ చెయ్యటానికా

మంజు : కాదు నీది కట్ చెయ్యటానికి

మహి : ?????

మంజు : ?? వెధవ

మహి : ప్లీజ్ ఆంటీ…. చాలా అంటే మూడ్ వస్తుంది

మంజు : ఛీ…. అలా చెప్తే అస్సలు రాను

మహి : సరే అయితే మాట్లాడుకుందాం రండి

మంజు : ???

మహి : కావాలనే ఆడుకుంటున్నారు కదా ?

మంజు : ??

మహి : ప్లీజ్!!!!!!??

మంజు : సర్లే ఏడవకు…వస్తాను కానీ అంకుల్ పడుకోవాలి రా …వెయిట్ చెయ్

మహి : మళ్ళీ అదొకటి ఉందా

మంజు : మరిచిపోయా…కొత్తగా అడుగుతున్నావ్

మహి : హహ లేదు లెండి…మీరు అన్నీ చూసుకోని రండి వెయిట్ చెయ్యక తప్పుతుందా…

మంజుల స్మైల్ పెట్టింది..

***************************************

మొత్తానికి ఈరోజు ముహూర్తం ఖరారు అయింది ఇంక రెచ్చి పోవటమే లేటు అని మహి గాడు పట్టుకుని మరీ వెయిట్ చెయ్యటం మొదలు పెట్టాడు.

మంజులకి చాలా రోజులు తర్వాత మహి తో ముచ్చట్లు అనేసరికి ముచ్చెమటలు పడుతున్నాయి…వాడు తన ఆడతనాన్ని మాటలతో నే అనుభవిస్తాడు…అది తలుచుకోవటమే లేటు…తన కి వూట ఊరటం మొదలైంది.

త్వరగా కిచెన్ పని ముగించుకుని…తన భర్త ని నిద్ర పుచ్చి…టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది.

మొత్తానికి పని మొత్తం వాడికి చెప్పిన సమయానికే పూర్తి చేసుకుంది కానీ బాత్రూం లో నుండి బయటకు వచ్చాక మళ్ళీ చీర నో నైటీ నో అంటే అక్కడ సమయం కేటాయించాలి లేట్ అయితే వాడికి అక్కడ నొప్పి మరింత పెరుగుతుంది అని నవ్వుకుని…కేవలం టవల్ తోనే అలా వచ్చి వాలిపోయి ఫోన్ అందుకుంది....

ఈ సమయంలో వాడి మాటలు వినటానికే మనసు మొగ్గు చూపుతుండటం తో నేరుగా కాల్ చేసింది..
[+] 2 users Like Veeeruoriginals's post
Like
Super update
Like
Mee stories బాగుంటాయి. కానీ ఈ లాస్ట్ ఎపిసోడ్ కి ఈ ఎపిసోడ్ మధ్యలో కనెక్షన్ లేదు.మధ్యలోసూపర్ మార్కెట్ ఎపిసోడ్ లేదు. ఎందుకిలా?
[+] 1 user Likes styleraja's post
Like
https://xossipy.com/thread-75451-post-63...pid6338500

(12-10-2026, 10:26 PM)dom nic torrento Wrote: Admin powers vadandi


మిత్రులారా 

నేను శాంతం ... శాంతం  అని ఎన్ని మార్లు చెప్పినా వినట్లేదు. 

మిత్రుడు చెప్పినట్లు అడ్మిన్ గా తప్పట్లేదు. 

ఇలా గొడవలు పడితే దారాలు మూసివేయబడతాయి 

ఎకౌంట్లు బ్లాక్ చేయబడతాయి. 

వీటికి నాది బాధ్యత కాదు. 

మీరు గొడవ పడి తరువాత నన్ను నిందించవద్దు. 

నేను మీలాంటి సామాన్య మనిషినే , నేను ఎంతో ఓర్పుతో భరిస్తున్నాను. 

ప్రతీ మనిషికి బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. 

మీ మిత్రుడు 
సరిత్
 horseride  Cheeta    
Like
సరే

ఎవరూ తగ్గట్లేదు

ఎవరి ఇష్టం వారిదే

2 అక్కౌంట్స్ blocked

Thread closed
 horseride  Cheeta    
Like




Users browsing this thread: 3 Guest(s)