Posts: 315
Threads: 1
Likes Received: 387 in 146 posts
Likes Given: 7
Joined: Feb 2024
Reputation:
9
రాయండి మీ టైం అండ్ హెల్త్ కూడా జాగ్రత్త. ఒక సారి ఒక ఫుల్ స్టోరీ అనే మీ ఆలోచన బాగుంది ఆల్ ది బెస్ట్
•
Posts: 2,449
Threads: 30
Likes Received: 6,676 in 1,174 posts
Likes Given: 871
Joined: Nov 2018
Reputation:
695
ఈ రెండు థ్రెడ్ లలో
1. అమ్మలు ఇలా కూడా చేస్తారా
2. పెళ్ళాలు ఇలా కూడా చేస్తారా
రెండు వాటిల్లో చెరో 25 డిఫరెంట్ స్టోరీస్ అనుకున్నాను. అంతే 25 అమ్మలు. 25 పెళ్ళాలు.
కానీ చూసారు గా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి. అదే అనుకుంటున్నా ఎవరైనా రాసే పెద్ద మనుషుకు ఉంటే. 25 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒక్కో థ్రెడ్ కు. 25 అమ్మల స్టోరీలు 25 పెళ్ళాల స్టోరీలు. ఎవరికైనా ఈ థ్రెడ్ లో వాటికి రాసే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే మెసేజ్ చేయండి. కాన్సెప్ట్స్ చెప్తాను.
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
•
Posts: 39
Threads: 0
Likes Received: 23 in 20 posts
Likes Given: 58
Joined: Dec 2018
Reputation:
1
స్టోరీస్ బాగుంటే పెద్దగా ఉన్న పర్లేదు బ్రో.. కానీ ముందు ఒకటి కంప్లీట్ చేసి తర్వాత రెండోది ఇవ్వండి. ఇక కాన్సెప్ట్స్ మీరు ఇస్తారు కానీ.. రాసే రైటర్ కూడా మీరు అనుకున్నట్లు రాయగలరో లేదో చూడాలి. ముందు ఈ స్టోరీ అప్డేట్ ఇవ్వండి ...
•