Posts: 1,384
Threads: 1
Likes Received: 1,120 in 814 posts
Likes Given: 223
Joined: Dec 2018
Reputation:
28
Thankyou sarit garu
Congratulations anaamika garu
Posts: 1,556
Threads: 12
Likes Received: 20,801 in 1,256 posts
Likes Given: 5,207
Joined: Dec 2024
Reputation:
2,065
సరిత్ గారు,
సైట్ లో ఎలా పాఠకులని పెంచుకోవాలో లేక ఎలా రిజిస్టర్ చేపించాలో ఒక ఆలోచన వచ్చింది. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా మన సైటులో పెడితే బావుంటుందేమో ఆలోచించండి. నచ్చకపోతే చెత్తబుట్టలో పడెయ్యండి.
మొదటి విషయం - సైటులో ఇన్సెస్ట్, etc అంటూ వేరువేరు సెక్షన్ లు వద్దు. అన్నీ కలిపి ఒకటే సెక్షన్. ప్రతి కథకి టైటిల్ ముందు అదేం కథో ఉంటుంది. కాబట్టి పాఠకులు వాళ్లకి నచ్చింది వాళ్ళు చదువుకుంటారు.
రెండవ విషయం - మీరు 50 పేజీల వరకు (ఎన్ని పేజీలు అనేది మీరు నిర్ణయించండి) రిజిస్టర్ కాకపోయినా చదువుకునేలా ఫ్రీ ఆక్సిస్ ఇవ్వండి. అయితే ఒక్కసారి కథ 51 వ పేజీ లోకి వెళ్ళినప్పుడు మీరు కథని చదువుకోవాలని అనుకుంటే, పేజీ మీద క్లిక్ చేసినప్పుడు అది లాగిన్ ని అడగాలి. అప్పటికే ఆ కథకి పాఠకుడు అలవాటుపడి ఉంటాడు కాబట్టి చదవడానికి తప్పకుండా రిజిస్టర్ చేసుకుంటాడు. ఉదాహరణకి మీకు నచ్చిన హీరోయిన్ మొత్తం దిగంబరంగా వున్న పిక్ మీ కళ్ళకెదురుగా మసకమసకగా వుంది, అయితే మీరు సైటులో రిజిస్టర్ చేసుకుంటేనే ఆ పిక్ మీకు కనబడుతుంది అంటే చేసుకోకుండా ఎవరుంటారు ? అందుకు డబ్బులేమీ పే చెయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా చేసుకుంటారు. మీరు ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించి చూడండి.
మీరు అలిగారని అనేసరికి నేను ఒక వారం రోజులకి సరిపడా ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సీరీస్ లు చూసుకునేలా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను రోజుకి రెండు గంటలు కథలకు కేటాయించాలి. నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసి మీ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు.
నేను అమ్మాయిని కాను, AI సృష్టించిన ఆడ దెయ్యాన్ని (ఆ విషయం నాకూ తెలుసు)
Mr.కామెంటర్ గారికి,
నేను పెట్టిన ఎక్సెల్ షీట్ ఒకవేళ మీకు నేను పుట్టించానని అనుకుంటే, ప్రస్తుతం నేను పోస్ట్ చేస్తున్న అయిదు కథల వ్యూస్ లిస్ట్ ని ఇక్కడ పెట్టమంటే పెడతాను, ఈరోజు వ్యూస్ తో సహా. అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి.
అలాగే, అదెందుకు తయారుచేసుకున్నానో కూడా చెబుతాను. నేను పోస్ట్ చేసాక ఒక్కో ఎపిసోడ్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ? ఏ టాపిక్ విషయంలో ఎన్ని వ్యూస్ వచ్చాయి ? అంటే, సెక్స్ కంటెంట్ కి ఎన్ని, సెంటిమెంట్ కి ఎన్ని, ఇలా అన్నమాట. దాన్ని బట్టి కథలో ఏమేం రసాలు మిక్స్ చెయ్యాలి లాంటివి తెలుస్తాయని నేను డేటా కలెక్ట్ చేసుకోవాలని అది తయారుచేసుకున్నాను అయితే అది అనుకోకుండా నాకు ఇంకోరకంగా ఉపయోగపడింది.
ఇక మీరు నా కథలని చదివి మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా చెబుతానని అన్నారు, మరీమరీ సంతోషం. నాకు కావాల్సింది కూడా అదే. నేను కూడా అంతే నిర్మొహమాటంగా నా అభిప్రాయాన్ని కూడా చెబుతాను. వాదనలో నావైపునుండి తప్పుంటే అది నేను ఒప్పుకుంటాను, మీ వైపుంటే మీ ఇష్టం. ఇందులో కండిషన్ ఏమీ లేదు. అలాగే నేను పోస్ట్ చేసిన "లస్ట్ స్టోరీస్" లోని మొదటి కథని మాత్రమే చదవండి (మిగిలినవి వద్దు, చదివితే నన్ను తిట్టుకుంటారు) ఆ కథని నేను ఎంతో ప్రేమతో రాసాను. ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, వర్ణనలు, సైకలాజికల్ భావాలు అన్నీ ఉంటాయి. అయితే మన పాఠకులకి అలాంటివి పెద్దగా నచ్చవని అది రాసాకే తెలిసింది, అందుకే మళ్ళీ అలాంటి కథ రాయలేదు.
ఇక ముఖ్యమైన విషయం - వాదనల వరకే ఉండాలి, మితిమీరి బూతుల్లోకి వెళితే మాత్రం నేను సమాధానం కూడా ఇవ్వను. మనం బూతులు మాట్లాడుతున్నామంటేనే మన వాదనలో పస లేదని, దాన్ని కవర్ చేసుకోవడానికి బూతులని వాడుతున్నామని నేను భావిస్తాను. సపోజ్ నేను ఒక కథ రాసాను, దాన్ని నేను పూర్తి చేయలేకపోయాను (నాకున్న కారణాలు ఏవైనా కావొచ్చు) మీరు దాన్ని ఒక తప్పుగా నాకు చెప్పారు, అప్పుడు నేను దాన్ని ఒప్పుకుంటాను అంతేతప్ప ఎదురు ఛాలెంజ్ లు చెయ్యను, బూతుల్లోకి దిగను. ఉదాహరణకి చెప్పాను.
XOLO 150 / Milkboy 76
మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు కాబట్టి, నేను ఎలా ఆలోచిస్తానో చెబుతాను. మనకి కావాల్సింది మనం అడిగి సాధించుకోవాలి. ఒక వాదానికి ఇరువైపులా వున్న మనుషులని సాటిస్ఫై చెయ్యాలంటే అది ఎప్పటికీ జరగదు. మీరు నా వ్యూ కరెక్ట్ అన్నారు అలాగే సరిత్ గారిది కూడా. రెండు భిన్న కోణాలని ఒకే కోణంలో చూడడం కుదరదు.
ఒక చిన్న కథ చెబుతాను, మీరు కూడా ఆలోచించండి.
ఒక ఇల్లు వుంది. అందులోని వాళ్ళు (వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారని అనుకుందాం) వాళ్ళ కుటుంబ సభ్యులని చూడడానికి ఆరు నెలలకు అమెరికా కి వెళ్లారు. వాళ్ళు వెళుతున్నారని ఆ కుటుంబసభ్యుల తమ్ముడి కొడుకు (వూర్లో ఉంటాడు అనుకుందాం) ఆ ఆరు నెలల కోసం ఇక్కడికి వచ్చి వుంటానని అడిగాడు. వాడు బలాదూర్ గా వుండే మనిషి, కేర్లెస్ మనిషి, ఇంటిని శుభ్రంగా వుంచేవాడు కాదు. అది అమెరికా వెళ్ళేవాళ్ళకి కూడా తెలుసు. వీళ్ళకి వాడు వచ్చి వాళ్ళింట్లో ఉండడం ఇష్టం లేదు, కానీ వాడు తమ్ముడి కొడుకు.
ఇక్కడ వాళ్లకి రెండు ఆప్షన్ లు వున్నాయి. ఒకటి - ఇల్లు వాడికివ్వడం, రెండోది - ఇవ్వమని చెప్పడం.
కానీ వాళ్ళు ఏమని కోరుకుంటారంటే - తమ్ముడి కొడుకు కాబట్టి మేము వాడికి మా ఇల్లు ఇస్తాము కానీ వాడు ఇంటిని మంచిగా చూసుకోవాలి. వాస్తవంలోకి వస్తే అలా జరుగుతుందా అంటే జరగదు. ఎవరూ ఇంకొకళ్ళకోసం వాళ్ళ అలవాట్లని, పద్ధతులని మార్చుకోరు.
అలాగే మన పాఠకులు, రచయితలు కూడా. మనకి కావాల్సింది లేదా మనం కోరుకునేది ఎదుటివాడికి క్లియర్ గా చెప్పడమే. ఎదుటివాడు వింటాడా, వినడా అనేది వాడిష్టం. అందుకే నేను ఏం కోరుకున్నానో అదే చెప్పాను (నా కథలు ఇన్సెస్ట్ సెక్షన్ లో ఉండొద్దు అని)
ఇగో లోకి పోవద్దు అన్నట్లు కామెంట్ చేశారు. నా కథలో సెక్షన్ మార్చాలని కామెంట్ పెట్టినప్పుడు నాకు ఇగో లేదు. అందుకు సమాధానం ఇస్తూ మీరెన్ని కామెంట్స్ పెట్టినా నేను పట్టించుకోను కానీ నా కథని ఇన్సెస్ట్ సెక్షన్ లోకి మారిస్తే అన్ని కథలని ఆపేస్తాను అని చెప్పాను. అప్పుడుకూడా రాబోయే సంవత్సరంన్నర వరకు అప్డేట్ లు ఇస్తానని చెప్పాను. అప్పుడు, అలా చెప్పాక అడ్మిన్ సెక్షన్ చేంజ్ చేశారు. అప్పుడు నేను దాన్ని నా ఇగో లోకి తీసుకున్నాను. అడ్మిన్ గారు అలకపాన్పు అన్నారు కానీ ఆయనకి కూడా అది అలక కాదని తెలిసేవుంటుందని అనుకుంటున్నాను. అందరికీ తెలియాలనే వ్యూస్ లిస్ట్ కూడా పెట్టాను (నేను ఒకందుకు దాన్ని చేసుకుంటే అది ఇంకొకందుకు నాకు ఉపయోగపడింది)
అయ్యో నేను ఇప్పుడు మధ్యలో నా కథలని ఆపితే పాఠకులకి నేను అన్యాయం చేసినట్లు అవుతుంది అనుకుంటే, నా కథలని పోస్ట్ చేసినప్పుడల్లా నా కథకి వ్యూస్ రావడంలేదని నేను బాధపడుతూ కూర్చోవాలి. నాకు అది ఇష్టంలేదు, నేనేందుకు బాధపడాలి ? పాఠకులు బాధపడితే పడనివ్వు అనుకున్నాను (నేను అనుకున్నది సాధించుకోవాలి కాబట్టి) నేను చాలా స్వార్ధపరురాలిని. ముందు నా సంతోషం తర్వాతే ఎదుటివాళ్లది. అందుకే నా కండిషన్ అడ్మిన్ ముందు పెట్టాను. ఒకవేళ అడ్మిన్ ఒప్పుకోకపోయి ఉంటే, నేను ఖచ్చితంగా కథలని ఆపేసేదాన్ని. అందులో ముఖమాటం ఏమీ లేదు. అందరి దృష్టిలో మంచివాళ్లమని అనిపించుకోవాలని ఇష్టంలేని పనులు చేస్తూ, మనసులో బాధపడడం నా వ్యక్తిత్వం కాదు. నాకు కావాల్సింది ఎదుటివాళ్ళకి చెబుతాను, ఇష్టమైతే చేస్తారు, కష్టమైతే చెయ్యరు. అప్పుడు ఎదుటివాళ్ళకి నేను విలన్ లా అనిపించినా అది నేను పట్టించుకోను, నాకు నా సంతోషం ముఖ్యం. ఇది నా మెంటాలిటీ.
(This post was last modified: 12-10-2026, 11:56 PM by
anaamika. Edited 2 times in total.)
Posts: 111
Threads: 0
Likes Received: 138 in 94 posts
Likes Given: 861
Joined: Apr 2026
Reputation:
0
ఇ లెక్కన మేడం చెప్పేది కూడా నిజమే రాసే వారికి ఇబ్బంది లేకుండా చూడండి అప్పుడే రాయాలి అన్న ఇంట్రస్ట్ ఉంటుంది
Posts: 2,457
Threads: 30
Likes Received: 6,961 in 1,186 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
703
Excel sheet rachayitha
Intha dedication expect cheyaledu
Miru super
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
(This post was last modified: 12-10-2026, 10:26 PM by
dom nic torrento. Edited 1 time in total.)
Posts: 620
Threads: 0
Likes Received: 276 in 207 posts
Likes Given: 4,272
Joined: Apr 2021
Reputation:
5
Super.. excellent update Bro...
Posts: 401
Threads: 0
Likes Received: 308 in 237 posts
Likes Given: 8,296
Joined: Nov 2019
Reputation:
4
Excellent group bang keep it up...