Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
54.10%
33 54.10%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
31.15%
19 31.15%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
3.28%
2 3.28%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
11.48%
7 11.48%
Total 61 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 11 Vote(s) - 3.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
(11-10-2026, 10:10 PM)dom nic torrento Wrote: పెట్టగలరు ఏంటి సరిత్ గారు.
మీరు అయితే అన్ని థ్రెడ్ లలో ఒకే క్లిక్ తో పెట్టగలరు. మేము అనుకో ప్రతి థ్రెడ్ ఓపెన్ చేసి 30 సెకండ్ లు వెయిట్ చేసి మరీ పెట్టాలి. 
మీరే చేయాలి మరి. మా కోసం, మన సైట్ కోసం

నేను కూడా మీకు లాగానే copy, paste చేయవలసిందే.

single క్లిక్ ఏమీ ఉండదు మిత్రమా.
 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(11-10-2026, 10:12 PM)dom nic torrento Wrote: ముప్పై మూడు మంది డొనేట్ చేస్తాం అని అన్నారు. కొంచెం డొనేషన్ ఇప్పించుకుని కథల పోటీలు మొదలు పెడితే కొత్త వాళ్ళు వస్తారు కదా సరిత్ గారు. ఎందుకు మీరు పట్టించు కోవడం లేదు ?

పైగా నేను ఈ కథల పోటీల థ్రెడ్ ఓపెన్.చేసినందుకు నన్ను అంటున్నారు. నువ్వే కథలు సగం సగం.రాస్తావు మళ్ళీ,.కథల పోటీలు కొత్త కథలు కావలి అని పోస్ట్ పెడతావు అని. వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే నేను మింగలేక నే కదా కొత్తవాళ్ళని రాయమంటున్నా. అది కూడా అర్థం కాదు ఏం చేస్తాం

డొనేట్ చేస్తున్న వారి పేరు , Amount పెడుతూనే ఉన్నాను కదా మిత్రమా 

సాధ్యమైనంతవరకు అన్నిటికీ రెస్పాండ్ అవుతూనే ఉన్నాను కదా 

మధ్యలో కొన్ని పంచాయితీలు , అలకలు ఉండనే ఉన్నాయి. 

రెండు గూడ్స్ రైళ్ళ మధ్యలో షంటింగ్ అవుతున్నాను.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
(Yesterday, 08:58 AM)సరిత్11 Wrote: డొనెట్ చేస్తున్న వారి పేరు , అమౌంట్ పెడుతూనే ఉన్నాను కదా మిత్రమా 

అందరికి రెస్పాండ్ అవుతూనే ఉన్నాను కదా 

మధ్యలో కొన్ని పంచాయితీలు , అలకలు ఉండనే ఉన్నాయి. 

రెండు గూడ్స్ రైళ్ళ మధ్యలో షంటింగ్ అవుతున్నాను.

Sir, the best solution for this is that have a committe, and the committee is for all languages and frame some rules for writers as well as readers also,so that the controvercies will not come , every body will be abide the rules framed
Like Reply
(Yesterday, 08:58 AM)sarit11 Wrote: డొనేట్ చేస్తున్న వారి పేరు , Amount పెడుతూనే ఉన్నాను కదా మిత్రమా 

సాధ్యమైనంతవరకు అన్నిటికీ రెస్పాండ్ అవుతూనే ఉన్నాను కదా 

మధ్యలో కొన్ని పంచాయితీలు , అలకలు ఉండనే ఉన్నాయి. 

రెండు గూడ్స్ రైళ్ళ మధ్యలో షంటింగ్ అవుతున్నాను.

Admin powers vadandi
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply




Users browsing this thread: 1 Guest(s)