05-10-2026, 01:00 AM
నాకు పానుగంటిగారి నవలల జాబితా కావాలి. ఎవరి వద్దనైనా ఉంటే దయచేసి పోస్ట్చేయగలరా....
మీ VG
మీ VG
|
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
|
|
05-10-2026, 01:00 AM
నాకు పానుగంటిగారి నవలల జాబితా కావాలి. ఎవరి వద్దనైనా ఉంటే దయచేసి పోస్ట్చేయగలరా....
మీ VG
05-10-2026, 01:53 AM
here is the google drive link for madhubabu novels
https://drive.google.com/drive/folders/1...nUh4IiEgzO mee VG
05-10-2026, 07:05 AM
మంచి సేకరణ
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
05-10-2026, 04:05 PM
(05-10-2026, 12:15 AM)vg786 Wrote: Bro, this link is better as this is only 26.5 MB Thank you verymuch
06-10-2026, 12:54 PM
(05-10-2026, 01:00 AM)vg786 Wrote: నాకు పానుగంటిగారి నవలల జాబితా కావాలి. ఎవరి వద్దనైనా ఉంటే దయచేసి పోస్ట్చేయగలరా.... నా దగ్గర ఆరు నవలలు మాత్రమే వున్నాయి, మీకోసం వాటి పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. 1. అడ్వెంచర్ 2. బ్లైండ్ ఫోర్స్ 3. బుల్లెట్ బుల్లెట్ బుల్లెట్ 4. మై డియర్ బుల్లెట్ 5. టైగర్ బుల్లెట్ 6. ట్రిపుల్ రివెంజ్ మీకు కావాలంటే చెప్పండి లింకులు పెడతాను.
09-10-2026, 10:12 PM
మధుబాబు గారి రుద్రనాగు నవల పోస్ట్ చెయాండి
09-10-2026, 11:29 PM
10-10-2026, 11:52 AM
గురువుగారు,
మీ అమూల్యమైన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నాము.
10-10-2026, 09:34 PM
Latest episode Knife in the Night episode 12 for all of you
https://www.mediafire.com/file/uixep9a2j...2.pdf/file
10-10-2026, 10:08 PM
నేను కొత్త ఫోను ధ్యాసలో మరచిపోయా అప్డేట్ గురించి.
సంతోషం మిత్రమా మీరు ఇచ్చినందుకు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
11-10-2026, 12:01 AM
(10-10-2026, 09:34 PM)readersp Wrote: Latest episode Knife in the Night episode 12 for all of you టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమా రిలీజ్ అయినట్టు ఇక్కడ థ్రెడ్ లో కూడా ప్రతి శనివారం ఒక కొత్త అప్డేట్ వస్తుంది.
చాలా చాలా థాంక్స్
11-10-2026, 06:18 PM
Yesterday, 12:03 AM
(This post was last modified: Yesterday, 12:04 AM by vg786. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-10-2026, 11:29 PM)tshekhar69 Wrote: అలాంటి నవలేమీ మధుబాబుగారు రాయలేదు. There is one book rudranagu... here you go..... https://www.mediafire.com/file/s1nghxady...u.pdf/file Mee VG
Yesterday, 12:06 AM
(06-10-2026, 12:54 PM)tshekhar69 Wrote: నా దగ్గర ఆరు నవలలు మాత్రమే వున్నాయి, మీకోసం వాటి పేర్లు ఇక్కడ ఇస్తున్నాను.Thanks andi, i am having these books. i am looking for the complete list of his novels/ books... Mee VG
Yesterday, 03:57 PM
మధుబాబు గారి రుద్రనాగు నవల సహరి పత్రికలో ప్రచురించారు.భైరవ అనే మరో నవల కూడా ఉంది.పుస్తకాలు ముఖ చిత్రాలు ఏలా అప్‌లోడ్ చేయాలో తెలియక చెయలేడు
Yesterday, 04:00 PM
ఆ రెండు నవలలు ఎవరీనా లింక్ పెట్టగలారా
7 hours ago
(Yesterday, 12:03 AM)vg786 Wrote: There is one book rudranagu... Ohhh...... Thank you very much. I do not know that this novel exists. Your collection is much more better than mine. |
|
« Next Oldest | Next Newest »
|