అప్డేట్ 013
తర్వాత వాళ్ళ టీచర్ వచ్చింది, దాంతో వాళ్ళ క్లాస్ మొదలైంది. ఈరోజు మేడం ఎరుపు, నలుపు రంగు ఉన్న చీరని కట్టుకుంది, అందులో నలుపు రంగు మీద ఎరుపు పువ్వులు ఉన్నాయి. నిజంగా మేడం చాలా అందంగా వుంది, చాలా ఆకర్షణీయంగా కూడా వుంది. మేడం ముఖం ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది. ఆమె కేవలం చదువు చెప్పడంపైనే దృష్టి పెడుతుంది. మహేష్ కామెంట్ కూడా చేశాడు. శివ చదువుకోవడంపైనే తన దృష్టిని పెట్టాడు.
మహేష్ ఇంకా హర్షలు ఇద్దరూ శివ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు.
హర్ష : ఏంట్రా ఏమైంది ? ఎక్కడికి వెళ్ళావు ?
శివ : ఏమీ లేదు టీచర్‌తో కొద్దిగా పని పడింది.
హర్ష : అయితే పదా, వచ్చి కూర్చో, ఈరోజు మేము నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేస్తాము.
శివ : వద్దు, నేను వెళ్ళిపోతాను.
మహేష్ : అరే పదా.
మహేష్, శివని లాగి బైక్ మీద కూర్చోబెట్టాడు. ముగ్గురూ బండిమీద బయలుదేరారు. శివ వాళ్లకి దారి చెబుతున్నాడు, వాళ్ళు అనాథాశ్రమానికి చేరుకున్నారు. వాళ్లిద్దరూ శివని అక్కడ దించి వెళ్ళిపోయారు. శివ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అతనికి ఈరోజు సరితక్క ఎదురుగా కనిపించింది.
సరితక్క : అరె వాహ్, కాలేజ్‌లో కొత్త ఫ్రెండ్స్ ని కూడా సంపాదించుకున్నావన్నమాట.
శివ : (నవ్వుతూ) అవునక్కా.
సరితక్క : సరే మంచిది. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ని కూడా సంపాదించుకున్నావా లేదా ?
శివ : ఏంటక్కా.... మీరు కూడా.
శివ నవ్వుతూ లోపలికి వెళ్ళాడు, సరితా కూడా నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. శివ తొందరగా బట్టలు మార్చుకున్నాడు,లతక్క దగ్గరికి వెళ్ళాడు. శివ, లతని వెనకనుండి పట్టుకుని ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టాడు.
లతక్క : నువ్వు ఈరోజు తొందరగా వచ్చావు. సరే, ముందు టిఫిన్ చేయి.
శివ : అవునక్కా, నా ఫ్రెండ్స్ నన్ను దించడానికి వచ్చారు, అందుకే తొందరగా వచ్చాను.
శివ టిఫిన్ చేసాడు, ఆ తర్వాత ఆమెకి బై చెప్పి జిమ్ కోసం బయలుదేరాడు. దారిలో రజని ఎదురుపడింది. ఆమె శివకి ఏదో చెప్పాలనుకుంటున్నట్లు చూస్తోంది అది గమనించి శివ, రజిని దగ్గరికి వెళ్ళాడు.
శివ : ఏమైంది ?
రజని : (శివ కళ్లలోకి చూస్తూ) ఏమీ లేదు.
శివ : చెప్పు, నువ్వు ఏదో చెప్పాలని అనుకుంటున్నావని నాకు తెలుసు.
రజని : (ఆమె నవ్వింది, ఆ తర్వాత సంకోచిస్తూ) అది..... అది.... కాలేజ్‌లో...
శివ : (కంగారుపడ్డ గొంతుతో) కాలేజ్‌లో ఏమైనా జరిగిందా ? ఎవరైనా ఏడిపించారా ?
రజని : (ఒక్కసారిగా) లేదు లేదు... అలాంటిదేం కాదు. అది... అది....
శివ : (ప్రేమగా) సరే త్వరగా చెప్పు, నాకు ఆలస్యం అవుతోంది.
రజని : (తన చూపులు కిందికి దించుకుంటూ) అది కాలేజ్‌లో యూనిఫామ్ గురించి చెప్పారు.
శివ : ఓహ్ ! నాకు కూడా చెప్పారు. ఎవరిదైనా పాత యూనిఫామ్ దొరికితే అది నాకు ఇవ్వమని నేను టీచర్‌తో మాట్లాడాను. నువ్వు కూడా మాట్లాడి చూడు, ఒకవేళ దొరికితే సరే లేదంటే ఏదో ఒకటి చేద్దాం.
రజని : సరే.
శివ : (నవ్వుతూ) ఇంకా ఏమైనా ఉందా ?
రజని : (సిగ్గుపడుతూ చూపులు దించుకుని నవ్వింది) ఏమీ లేదు.
శివ నలువైపులా తన దృష్టి సారించాడు, అతనికి ఎవరూ కనిపించలేదు దాంతో అతను రజిని ముఖాన్ని పైకి లేపి ఆమె పెదవుల మీద చిన్న ముద్దు పెట్టాడు, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శివ వెనక్కి తిరిగి రజినీని చూసినప్పుడు ఆమె ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది దాంతో శివ నవ్వుతూ బై అని సైగ చేసాడు, అప్పుడు రజిని కూడా నవ్వుతూ బై అని సైగ చేసింది. ఆ తర్వాత శివ జిమ్‌కి చేరుకుని తన పనిలో మునిగిపోయాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, శివ మనసులో యూనిఫామ్ గురించే ఆలోచనలు వస్తున్నాయి, ఇప్పుడు రజని & వీణల కోసం కూడా తీసుకోవాల్సి వస్తుంది. పవన్ సర్ తన క్యాబిన్‌లోనే కూర్చుని ఉండడాన్ని శివ చూసాడు. శివ ఆయనతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అయితే అతనికి ధైర్యం సరిపోవడం లేదు. ఆ తర్వాత ఒకసారి మాట్లాడి చూడడంలో ఎలాంటి నష్టం లేదని అనుకున్నాడు. శివ, పవన్ సర్ క్యాబిన్ తలుపుని తట్టాడు.
శివ : నేను లోపలికి రావచ్చా సర్.
పవన్ సర్ : శివా ! రా, (శివ లోపలికి వెళ్ళాడు) చెప్పు, ఏమైంది ?
శివ : (సంకోచిస్తూ) సర్ ఒక చిన్న పనుంది.
పవన్ సర్ : అలాగా, సరే చెప్పు.
శివ : సర్ నాకు చెప్పడం కరెక్ట్ గా అనిపించడం లేదు కానీ... మా పాఠశాలలో మేము యూనిఫామ్ ని తీసుకోవాలి, అయితే ఎవరిదైనా పాత యూనిఫామ్ దొరికితే దాన్ని ఏర్పాటు చేయమని నేను నా క్లాస్ టీచర్‌కి చెప్పాను కానీ.... ఒకవేళ...... సర్, ఒకవేళ... కుదరకపోతే మీరు... జీతంలో నుండి కొంచెం అడ్వాన్స్ ని ఇవ్వగలరా ?
పవన్ సర్ : (ఆయన శివ వైపు శ్రద్ధగా చూసి ఆ తర్వాత ఏదో ఆలోచించి) మామూలుగా అయితే ఇది నా నిబంధనలకి వ్యతిరేకం, అయితే నేను ఏమి చేయగలనో ఆలోచిస్తాను.
శివ : సరే సర్. థాంక్స్.
శివ అక్కడి నుండి బయటికి వచ్చి అతని స్థానంలో కూర్చుని పని చేసుకోవడం మొదలుపెట్టాడు. పవన్ సర్ ఈరోజు తొందరగా వెళ్ళిపోయాడు, ఆయన శివ అడిగిన విషయం గురించి ఏమీ అనలేదు దాంతో శివ నిరుత్సాహపడ్డాడు.. రాత్రి శివ ఇంటికి చేరుకున్నప్పుడు కూడా అతను ఆ ఆలోచనల్లోనే వున్నాడు. డబ్బులని ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచిస్తున్నాడు. రాత్రి భోజనం తర్వాత వాళ్ళు ముగ్గురూ చదువుకోవడానికి కూర్చున్నారు. వీణ అక్కడే ఉండడంతో ఏమీ జరగలేదు, రజని కూడా కొద్దిగా దూరంగానే కూర్చుంది. అయితే వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్నప్పుడు మాత్రం ఆమె నవ్వేది. చదువు పూర్తయిన తర్వాత వీణ బాత్రూమ్ వైపు వెళ్ళింది దాంతో శివ, రజని చేతి మీద తన చేయి పెట్టాడు. రజిని తన చూపులు కిందికి దించుకుని సిగ్గుపడుతోంది.
శివ : ఏమైంది ? కోపంగా ఉన్నావా ?
రజని, శివ కళ్లలోకి చూస్తూ 'లేదు' అన్నట్లు తల ఊపింది.
శివ : అంత దూరంగా కూర్చున్నావు కదా, నువ్వు కోపంగా ఉన్నావని నాకు అనిపించింది, సరే అయితే నేను వెళ్తున్నాను.
రజిని 'సరే' అన్నట్లు తల ఊపింది, శివ ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టి వెళ్ళబోతుంటే రజిని అతని చేతిని పట్టుకుంది. శివ ఆమె వైపు చూసాడు, అప్పుడు రజిని అతని కళ్లలోకి చూసింది, అంతలోనే బాత్రూమ్ తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది.
శివ : నేను వెళ్ళనా ?
రజిని సరేనని తల ఊపింది, శివ అక్కడి నుండి బయలుదేరి తన గదికి వెళ్ళాడు. లతక్క బహుశా నిద్రపోతుండొచ్చని అనుకున్నాడు. శివ తన బట్టలు మార్చుకుని కేవలం అండర్‌వేర్ లో వున్నాడు. అతను లతక్క వైపు చూస్తే ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి, ఆమె పెటికోట్ ఇంకా జాకెట్ లని వేసుకుంది. కాళ్ళు పూర్తిగా కప్పబడి ఉన్నాయి అయితే లతా పొట్ట నగ్నంగా ఉంది, దాని మీద ఆమె రొమ్ములు జాకెట్లో కూడా తమ ఆకారాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. పైకి క్రిందికి కదులుతున్న లత అందమైన రొమ్ములని శివ కొన్ని క్షణాల పాటు చూస్తూ వుండిపోయాడు.
లతక్క : ఇక ఇలాగే చూస్తూ ఉంటావా లేక వచ్చి పడుకుంటావా ?
శివ ఆమె ముఖం వైపు చూసాడు, అప్పుడు లత నవ్వుతోంది. శివ భయపడ్డాడు, వెంటనే ఆమె పక్కకి వెళ్లి పడుకున్నాడు. కొద్దిసేపు వాళ్ళ మధ్యలో నిశ్శబ్దం నెలకొంది. లత పక్కకి తిరిగి తన తలని శివ చేతి మీద పెట్టుకుంది, తన చేతిని శివ ఛాతీ మీద పెట్టింది. అచ్చం భార్యాభర్తలు తమ గదిలో పడుకున్నట్లుగా ఆ సీన్ వుంది.
లతక్క : (శివ ముఖం వైపు చూస్తూ) ఏమైంది ? ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నావు ?
శివ : (లత వైపు తిరుగుతూ) ఏమీ లేదక్కా, వట్టిగానే.
లతక్క : నువ్వు ఏదో టెన్షన్‌లో ఉన్నావు, ఏమైందో చెప్పు ?
శివ : లేదు, అలాంటి ప్రత్యేకమైన విషయమేమీ లేదక్కా, యూనిఫామ్ తీసుకోవాలి, దాని గురించే ఆలోచిస్తున్నాను.
లతక్క : నేను మేనేజర్‌తో మాట్లాడనా ?
శివ : (కొద్దిగా కఠినమైన గొంతుతో) వద్దక్కా, నువ్వు వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను టీచర్‌తో, జిమ్ ఓనర్ తో మాట్లాడాను, చూద్దాం ఏమవుతుందో.
లతక్క : వీణ & రజినీలకి కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా.
శివ : అవును, ఎవరిదైనా పాతది దొరికితే వాళ్ళ టీచర్‌తో మాట్లాడమని నేను వాళ్లకి కూడా చెప్పాను.
లతక్క : మరి అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నావు ? ఏదో ఒకటి కుదురుతుంది.
శివ : (నవ్వాడు) నేను ఎలాంటి టెన్షన్ పడడం లేదు, వట్టిగానే ఆలోచిస్తున్నాను. (అని అతను లతక్కని తన వైపు లాక్కొని ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టాడు) గుడ్ నైట్ అక్కా.
లతక్క : (తన కళ్ళు మూసుకుని అతని ఛాతీకి అతుక్కుంటూ) గుడ్‌నైట్.
రెండు మూడు రోజులు గడిచిపోయాయి కానీ పవన్ సర్ డబ్బుల గురించి ఏమీ చెప్పలేదు, వీణ మేడం కూడా ఏమీ చెప్పలేదు. జూహి మేడమ్ ని ఎందుకు అడగకూడదని శివ ఒకసారి అనుకున్నాడు, అయితే అతనికి ధైర్యం సరిపోవడం లేదు. మధ్యమధ్యలో మహేష్ బైక్ ని తీసుకొచ్చేవాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురూ దాని మీద కొద్దిసేపు అటూఇటూ తిరిగేవాళ్లు. కొన్నిసార్లు శివ దృష్టి వైష్ణవి మీద పడేది. నిజం చెప్పాలంటే అలాంటి భావమేదీ శివ మనసులో లేదు, అయినాసరే అతని చూపు కొన్నిసార్లు ఆమె వైపు వెళ్ళేది. ఆమె ముఖం కూడా అలాగే గంభీరంగానే ఉంటుంది, ఆమె కూడా అప్పుడప్పుడు అలాగే శివని చూసేది. మొదట్లో శివ బలవంతంగా పరిగెత్తేవాడు కానీ ఇప్పుడు అతనికి పరిగెత్తడం చాలా ఇష్టంగా అనిపిస్తోంది. ఎప్పుడు అవకాశం దొరికినా అతను పరిగెత్తేవాడు. జిమ్‌లో కసరత్తుల వల్ల శివ శరీరం కూడా ఇప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటోంది.
ఒకరోజు శివ జూహి మేడం ఇంటికి చేరుకునేసరికి తాళం వేసి ఉంది. దాంతో శివ జిమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శివ అక్కడ చేరుకునేసరికి ఎవరూ లేరు దాంతో అతను అక్కడే నిలబడి ఎదురుచూస్తున్నాడు. కొద్దిసేపట్లో అక్కడికి పవన్ సర్ వచ్చాడు, ఆయనతో పాటు ఒక అందమైన మహిళ కూడా వుంది. పవన్ సర్, శివకి తాళాలు ఇచ్చాడు, శివ షట్టర్ ని తెరిచాడు. వాళ్ళు ముగ్గురూ లోపలికి వెళ్లారు.
పవన్ సర్ : శివా, ఆమె నా భార్య, స్నేహ.
శివ : (తన చేతులు జోడిస్తూ) గుడ్‌మార్నింగ్ మేడం.
స్నేహ : (చాలా వినయంగా) గుడ్‌మార్నింగ్ శివా.
పవన్ సర్ : జూహి రెండు రోజుల కోసం బయటికి వెళ్ళింది, కాబట్టి నువ్వు కొద్దిగా చూసుకో శివా.
శివ : పర్వాలేదు సర్.
వాళ్లిద్దరూ క్యాబిన్‌లోకి వెళ్ళిపోయారు, శివ మొత్తం క్లీన్ చేసి తన కుర్చీలో కూర్చున్నాడు. కొద్దిసేపట్లో అందరూ రావడం మొదలైంది. అందరూ వచ్చిన తర్వాత శివ వాళ్లతో పాటు ఎక్సర్‌సైజ్ జోన్‌కి వెళ్ళాడు, కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు అందరూ ఎవరికివారే కసరత్తులు చేసుకుంటున్నారు. శివ ట్రెడ్‌మిల్ మీద కొద్దిసేపు పరిగెత్తాడు, ఆ తర్వాత జూహి మేడం నేర్పించిన కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. కొందరు మహిళలు అతని హెల్ప్ ని అడిగారు, దాంతో అతను మధ్యమధ్యలో వాళ్లకి కూడా కసరత్తులు చేయడంలో హెల్ప్ చేసాడు. అక్కడ కొందరు మహిళలు ఎవరికైతే అంత హెల్ప్ అవసరం లేదో వాళ్ళు కావాలనే శివని పిలుస్తున్నారు.
శివ వాళ్ళతో కసరత్తులు చేపిస్తున్నప్పుడు, అప్పుడే ఒక మధురమైన స్వరం అతని చెవుల్లో ప్రతిధ్వనించింది “శివా” అని. శివ వెనక్కి తిరిగి చూస్తే స్నేహ మేడం కనిపించింది. దాంతో అతను ఆమె దగ్గరికి వెళ్ళాడు.
శివ : చెప్పండి మేడం ?
స్నేహ : నువ్వు నాకు వ్యాయామాలు నేర్పిస్తావా ?
శివ : మేడం, నాకు కూడా ఈ వ్యాయామాల గురించి అంతగా తెలియదు, ఇక్కడ జూహి మేడమే నేర్పిస్తారు. ఈరోజు ఆమె రాలేదు కాబట్టి నేను ఇక్కడున్నాను.
స్నేహ : నేను కూడా ఈ వ్యాయామాలు రోజూ ఎక్కడ చేస్తాను కానీ ఈరోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి కొద్దిగా వర్కవుట్ చేద్దామని అనుకున్నాను.
శివ : సరే, మీరు ఎలా చెబితే అలా. అయితే మీరు ఎలాంటి వ్యాయామం చేయాలనుకుంటున్నారు ?
స్నేహ : (శివ వైపు అనుమానాస్పద చూపులతో చూస్తూ) ఎలాంటి వ్యాయామం అంటే నీ ఉద్దేశం ఏంటి ? ఏయే రకాల వ్యాయామాలు ఉంటాయి ?
శివ : అంటే, అది మీరు మీ శరీరంతో ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు మీ శరీరాన్ని బలోపేతం చేయాలనుకుంటే ఆ రకమైన కసరత్తు ఉంటుంది, ఒకవేళ మీరు మీ శరీరాన్ని టోన్ చేయాలనుకుంటే, అంటే ఏదైనా భాగాన్ని ఆకారంలోకి (షేప్ లోకి) తీసుకురావాలనుకుంటే దానికి సంబంధించిన కసరత్తు వేరుగా ఉంటుంది, అలా అన్నమాట.
స్నేహ : (ఆమె ఎందుకో కానీ శివని చాలా శ్రద్ధగా చూస్తోంది) అరె వాహ్, వ్యాయామాలు కూడా ఇన్ని రకాలుగా ఉంటాయని నాకు తెలియదు. మరి నీకు ఏమనిపిస్తుంది ? నేను ఎలాంటి వ్యాయామం చేయాలి ?
శివ ఆమెని పైనుండి క్రిందికి చూసాడు, స్నేహ కొద్దిగా నిండుగా ఉంది కానీ చక్కని ఆకారంలో ఉంది, ఎత్తు కూడా బాగానే ఉంది, రంగు కూడా తెల్లగా ఉంది, మొత్తానికి ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంది.
శివ : నాకైతే మీరు ఏరోబిక్స్ మాత్రమే చేయాలనిపిస్తుంది ఎందుకంటే మీరు పహిల్వాన్ లా మారాలని అనుకోరు కదా, మీరు లావుగా కూడా లేరు కాబట్టి మీరు కేవలం మీ ఆకారాన్ని మైంటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కేవలం శరీరాన్ని షేపులో ఉంచుకోవడానికి మాత్రమే మీరు వ్యాయామం చేయాలి.
స్నేహ : (ఆమెకి అతని మాటలు బాగా నచ్చాయి, స్నేహ ఈ యువకుడి మాటలకి చాలా ప్రభావితమైనట్లు కనిపిస్తోంది, ఆమె మెల్లగా శివతో అంది) నీకు నేను షేప్ లోనే ఉన్నానని అనిపిస్తోందా ? (అని నవ్వింది)
శివ : (కొద్దిగా సిగ్గుపడుతూ) అవును... అవును మీరు నిజంగానే షేప్ లో ఉన్నారు.
స్నేహ : (అందరూ అక్కడ ఉన్నందువల్ల స్నేహ ఆ విషయాన్ని ఎక్కువగా సాగదీయాలని అనుకోలేదు) అయితే చెప్పు.. నేను ఏం చేయాలి ?
శివ : మీరు ముందుగా ట్రెడ్‌మిల్ మీద కొద్దిసేపు నడవండి, ఆ తర్వాత కొద్దిగా పరిగెత్తండి, అలాచేస్తే మీ శరీరం వేడెక్కుతుంది.
స్నేహ : (నవ్వుతూ) సరే, నీకు నేను వేడిగా లేనని అనిపిస్తే నేను వేడెక్కుతాను.
స్నేహ అన్న మాట విని శివకి కొద్దిగా వింతగా అనిపించింది అయితే అతనికి ఆమె భావం అర్ధం కాగానే, అతను అంతకుముందు అన్న మాటకి ఆమె ఎలాంటి అర్థం తీసుకుందో తెలిసి శివకి సిగ్గు అనిపించింది. ఆ తర్వాత స్నేహ ట్రెడ్‌మిల్ మీదికి ఎక్కి నడవడం మొదలుపెట్టింది. శివ కూడా ఆమెని అలా చూస్తూవుండిపోయాడు, ఆమె నిండుగా ఉన్న పిర్రలు ఎవరినైనా ఆకర్షించడానికి సరిపోతాయి. కొందరు మహిళల చూపు కూడా ఆమె మీదే నిలిచిపోయింది, శివ వెంటనే తేరుకున్నాడు, ఆమె ఈ జిమ్ కి యజమానురాలు, ఆమె ఏం చేసినా అతను ఏమనగలడు. శివ తిరిగి తన పనిలో పడిపోయాడు. స్నేహ మేడమ్ కి శివ రకరకాల వ్యాయామాలు చేపించాడు. టైం అయిపోగానే మహిళలందరూ వెళ్లిపోయారు, అప్పుడు శివ కూడా అతని స్థానానికి వెళ్లి అందరి ఎంట్రీలని నమోదు చేసాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పవన్ సర్ కూడా అక్కడికి వచ్చాడు, అబ్బాయిల బ్యాచ్ రావడం మొదలైంది. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత పవన్ సర్, మేడం క్యాబిన్ లో నుండి బయటికి వచ్చారు, వెళ్తూవెళ్తూ వాళ్ళు శివ దగ్గరికి వచ్చి ఆగిపోయారు.
స్నేహ : నిజంగా పవన్, ఈరోజు నాకు ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవడానికి తెలిసాయి. శివకి మంచి పరిజ్ఞానం ఉంది. నాకు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలనిపిస్తోంది.
పవన్ : ఎందుకు రాకూడదు డార్లింగ్, ఇది నీ సొంత జిమ్. నీ మనసుకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నువ్వు రావొచ్చు.
స్నేహ : సరే, కానీ నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చినా శివనే నాకు హెల్ప్ చెయ్యాలి. ఏం శివా, చేస్తావు కదా ?
శివ : అలాగే.. తప్పకుండా మేడం, ఇది కూడా అడగాల్సిన విషయమేనా ?
స్నేహ : అయితే సరే శివా, తర్వాత కలుద్దాం (అంటూ ఆమె తన చేతిని ముందుకి చాపింది)
శివ : (తన చేయి కూడా ముందుకి చాపి ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు) సరే మేడం.
స్నేహ : (శివ చేతిని చూస్తూ) నీ అరిచేయి ఎంత పెద్దగా ఉంది శివా, అవునా పవన్ ? చూడు, నా చేయి ఎవరో చిన్న పాప చెయ్యిలా కనిపిస్తోంది. (శివ కొద్దిగా సిగ్గుపడ్డాడు)
ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. శివ మళ్ళీ వ్యాయామం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అన్నీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. లత, సరితలు పనిలో ఉన్నారు, వీణ & రజనిలు మిగతా పిల్లలని చూసుకుంటున్నారు.
లత : నువ్వు వచ్చేసావా ? వెళ్ళు, స్నానం చెయ్యి, ఆ తర్వాత నేను టిఫిన్ పెడతాను.
శివ : సరే అక్కా.
శివ అక్కడి నుండి బయటికి వచ్చి తన గదికి వెళ్ళాడు, తన బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తుంటే సరిత అక్కడికి వచ్చింది.
శివ : ఏమైందక్కా ?
సరిత : (నవ్వుతూ) నీకు స్నానం చేయించమని లత చెప్పింది.
శివ : ఎందుకక్కా ? నేను స్నానం చేసుకుంటాను.
సరిత : చెప్పాను కదా, నేనే స్నానం చేయిస్తాను, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను.
శివ ఏమని చెప్పగలడు, అయితే ఆమె కళ్ళలో శివకి అల్లరి కనిపిస్తోంది. అయినా ఇది కొత్త విషయమేమి కాదు, చాలాసార్లు సరిత అతనికి స్నానం చేయించింది, అలాగే లత కూడా స్నానం చేయించింది, కానీ ఇప్పుడు అతను పెద్దవాడయ్యాడు కాబట్టి కొద్దిగా సిగ్గుగా అనిపిస్తోంది. డాబా మీద జరిగిన సంఘటన తర్వాత సరితక్కని బాత్రూమ్‌లో కలవడం.... ముందు ముందు ఏం జరగనుందో శివకి ఏమాత్రం తెలియదు.
(This post was last modified: 10-10-2026, 12:23 PM by
anaamika. Edited 1 time in total.)