Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
•
Posts: 1,062
Threads: 8
Likes Received: 2,068 in 356 posts
Likes Given: 17
Joined: Nov 2018
Reputation:
111
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(14-11-2018, 11:43 AM)Munna97 Wrote: Super Prasad garu
చాలా థాంక్స్ మున్నా గారు......
•
Posts: 681
Threads: 0
Likes Received: 544 in 256 posts
Likes Given: 700
Joined: Nov 2018
Reputation:
3
ప్రసాద్ గారు xossip నుంచి continution ఇవండీ
మీ
జాక్
•
Posts: 882
Threads: 1
Likes Received: 443 in 360 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
Prasad garu update please
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(14-11-2018, 12:36 PM)jackwithu Wrote: ప్రసాద్ గారు xossip నుంచి continution ఇవండీ
already ఈ కధని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను జాక్ గారు.....మొదటి భాగాన్ని మాత్రం ఇది అయిపోయిన తరువాత ఇస్తాను.....
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(14-11-2018, 02:04 PM)Mahesh61283 Wrote: Prasad garu update please
ఇవ్వాళ ఇస్తాను మహేష్ గారు.....
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
14-11-2018, 03:48 PM
(This post was last modified: 22-03-2019, 02:21 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
రాము రేణుక వైపు కన్నార్పకుండా అలాగే ఆమె అందాన్ని చూస్తూ, “ఇంత అందంగా ఉంటే ఆ సుందర్ ఏంటి….ఎవరికైనా గుల పుడుతుంది,” అని మనసులో అనుకుంటూ చూస్తున్నాడు.
తను అడిగిన దానికి రాము సమాధానం చెప్పకుండా తన వైపు కన్నార్పకుండా చూస్తుందే సరికి రేణుక, “అడుగుతున్నా కదా… మాట్లాడకుండా మెదలకుండా ఉన్నారేంటి….సమాధానం చెప్పండి….” అని గట్టిగా అడిగింది.
దాంతో రాము ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడి, “అదీ…అదీ….నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను….నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే…..” అంటూ రేణుక దగ్గరకు వెళ్లబోయాడు.
రాము దగ్గరకు రావడాన్ని గమనించిన రేణుక, “ఏ….ఏ….ఏ….ముందుకు రావద్దు….అక్కడే ఆగు…మిమ్మల్ని ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు…ఈ ఊరికి కొత్తగా వచ్చారా….” అని అడిగింది.
రేణుక తన దగ్గరకు రావద్దు అనడంతో రాము అక్కడే ఆగిపోయి, “నాకు దారి తెలియక ఇక్కడే అటూ ఇటూ తిరుగుతున్నాను.....టౌన్ వెళ్లడానికి మిమ్మల్ని దారి అడుగుదామని మిమ్మల్ని ఫాలో అవుతున్నాను,” అన్నాడు.
రాము చెప్పింది విని రేణుక, “అవునా….మా సునీత మీలాంటి వాళ్ల గురించి ఎక్కువగా చెబుతుంటుంది….ముందు దారి అడిగినట్టే అడిగి పరిచయం పెంచుకుని అమ్మాయిల్ని లొంగదీసుకుంటారని చెప్పింది….మీరు అలాగే ఉన్నారు,” అన్నది.
ఆ మాటలు విన్న రాము తన మనసులో, "ఏంటి....నిజంగా చూసినెట్టే నా గురించి చెబుతున్నది....దీంతో జాగ్రత్తగా ఉండాలి," అని అనుకుంటూ పైకి మాత్రం అమాయకంగా మొహం పెడుతూ, “లేదండి….నేను అటువంటి వాడిని కాదు….నిజంగానే దారి తప్పిపోయాను,” అన్నాడు.
“ముందు అందరూ అమాయకంగా ఇలాగే చెబుతారు….” అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న రేణుకను రాము మధ్యలోనే ఆపాడు.
“ఆగండి….ఆగండి….నేను మిమ్మల్ని ఏదైనా చెయ్యాలనుకుంటే….ఇంత దూరం మిమ్మల్ని ఫాలో చెయ్యను….ఎప్పుడో జనాలు ఎవరూ లేకుండా చూసి మిమ్మల్ని ఏదో ఒకటి చేసే వాడిని….ఇంత దూరం వచ్చేవాడిని కాదు…” అన్నాడు రాము.
రాము చెప్పింది విన్న రేణుకకి అతని మాటల్లో నిజముందనిపించింది.
తాను అన్న మాటలకు రాము ఉడుక్కుంటూ సమాధానం చెప్పడం చూసి నవ్వు వచ్చినా బయటకు రానీయకుండా ఆపుకుంటూ రాము వైపు చూసి, “సరె…మీరు చెప్పింది నమ్ముతున్నా. నేను మీరు టౌన్ కి వెళ్లడానికి దారి చెబుతాను….పదండి,” అంటూ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టింది.
రేణుక అమాయకత్వానికి, మంచితనానికి రాము చిన్నగా నవ్వుకుంటూ ఆమె వెనకాలే నడవడం మొదలుపెట్టాడు.
అలా ఐదు నిముషాలు నడిచిన తరువాత రేణుక ఒక రాయి మీద కాలు వేసి పడబోయింది.
వెంటనే రాము ఆమె కింద పడకుండా పట్టుకున్నాడు.
రేణుక వెంటనే సర్దుకుని సరిగా నిల్చున్నది.
రాము వెంటనే, “పర్లేదా….దెబ్బ ఏమీ తగల్లేదు కదా,” అన్నాడు.
రేణుక కూడా, “పర్లేదు….” అన్నది.
రాము ఆమె చేతిలో మ్యూజిక్ బుక్ తీసుకుని, “నేను తీసుకొస్తాను….ఇవ్వండి,” అంటూ తన చేత్తో పట్టుకుని రేణుక పక్కనే నడుస్తున్నాడు.
రేణుక తల తిప్పి రాము వైపు చూస్తూ అతను వేసుకున్న బట్టలు కొత్తగా, విచిత్రంగా అనిపించడంతో చిన్నగా నవ్వింది.
ఆమె అలా నవ్వడం చూసి రాము రేణుక వైపు ఎందుకు నవ్వుతున్నారు అన్నట్టు చూసాడు.
రేణుక అలాగే నవ్వుతూ, “మీరు ఇందాక చెప్పింది కరెక్టే అనిపిస్తున్నది….ఇలా విచిత్రంగా బట్టలు వేసుకుని ఇంతకు ముందు ఎవరిని చూడలేదు…ఈ బట్టల్లో మిమ్మల్ని చూస్తుంటే…మీరు ఈ ఊరికే కాదు…..ఈ లోకానికే కొత్తగా వచ్చినట్టు ఉన్నది…ఏదో అంతరిక్షం నుండి వచ్చినట్టు ఉన్నది,” అంటూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ రాము వైపు చూసింది.
అప్పటిదాకా రేణుకతో మాటలు ఎలా కలపాలా అని ఆలోచిస్తున్న రాముకి రేణుక అలా అనడంతో అవకాశం వచ్చినట్టయ్యి అతను కూడా ఒకసారి తన బట్టల వైపు చూసుకుని తరువాత రేణుక వైపు చూసి నవ్వుతూ, “నిజం చెప్పాలంటే….మీరు అన్నది కరెక్టే,” అన్నాడు.
రేణుక : ఏది కరెక్ట్…..
రాము : నేను నిజంగానే అంతరిక్షం నుండి వచ్చాను…
రేణుక : అవునా నేను మరీ అంత అమాయకురాని కాదు….మీరు చెప్పిందల్లా నమ్మడానికి…
రాము : నేను నిజమే చెబుతున్నాను….నేను వేరే లోకం నుండి వచ్చాను….అది కూడా మీ కోసమే….
రేణుక : నాకోసమా….ఎందుకలా….
రాము : ఎందుకంటే….మీరు ఇంత అందంగా ఉన్నారు కదా….మిమ్మల్ని ఈ లోకం బారి నుండి కాపాడటానికి నేను అక్కడనుండి రావలసి వచ్చింది….
రాము తనను పొగిడే సరికి రేణుక మనసులో చాలా ఆనందపడిపోయింది…..ఇప్పటి దాకా తనతో ఎవరూ అలా సరదాగా మాట్లాడక పోయేసరికి రేణుకకు కూడా చాలా సరదాగా ఉన్నది.
పైగా తనను కాపాడటానికి వచ్చాను అని రాము అనే సరికి రేణుకకి నవ్వు ఆగలేదు.
రేణుక : మనిద్దరి మధ్య ఇంతవరకు పరిచయం కూడా అవలేదు…..అంతలోనే మీరు నా బాడిగార్డ్ అయిపోయారా….
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
రాము : మీకెలా తెలిసిపోయింది…..మీరు చాలా తెలివైన వారులా ఉన్నారు….మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి….మా లోకంలో నా పేరు కూడా ఇదే…..ఓజోజో….
రేణుక : ఓజోజో….అదేం పేరు….విచిత్రంగా ఉన్నది….
రాము : అది మా లోకంలో నా పేరు….దానర్ధం బాడీగార్డ్ అంటారు….
రాము అలా మాట్లాడుతుండటంతో రేణుక నవ్వు ఆపుకోలేకపోతున్నది….అలా పడీ పడీ నవ్వుతూ
రేణుక : మీరు చాలా సరదాగా మాట్లాడుతారు…..చాలా నవ్వొస్తున్నది…
రాము : అంతే కాదు…..ఈ గ్రహం మీద నా పేరు రాము…..
రేణుక : నా పేరు రేణుక….
రాము : nice to meet u madam…
అంటూ వాళ్ళ పద్దతిలో కాళ్ళు కొంచెం కిందకు వంచి విష్ చేసాడు.
రేణుక : nice to meet u ramu….
అంటూ రేణుక కూడా నవ్వుతూ విష్ చేసింది.
అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసారు….
రేణుక రాము వైపు చూసి, “ఇక్కడ నుండి మనిద్దరి దారులు వేరవుతాయి….మీరు ఈ రోడ్ మీద ఏదైనా బస్సు పట్టుకుని టౌన్ కి వెళ్ళొచ్చు….మా ఇల్లు అటు వైపు ఉన్నది….మీరు వెళ్లాల్సిన టౌను ఇటు వైపు ఉన్నది,” అన్నది.
రాము చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న రేణుక మ్యూజిక్ బుక్ ని ఆమెకు ఇచ్చేసి, “థాంక్స్ రేణుక,” నవ్వుతూ అన్నాడు.
రేణుక కూడా చిన్నగా నవ్వుతూ అతని చేతిలో నుండి తన బుక్ తీసుకుని, “యు ఆర్ మోస్ట్ వెల్కమ్…గుడ్ బై,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రేణుక అలా వెళ్తుంటే రాము ఆమె వెళ్లిన వైపు చూస్తూ, “ఇదంతా కల కాదు….నిజంగానే జరుగుతున్నది….నేను యాభై ఏళ్ళు వెనక్కు వచ్చేసాను….నేను ఇక్కడకు వచ్చిన కారణం ఒక్కటే….అది రేణుకను సుందర్ బారి నుండి రక్షించడం…” అని ఆలోచిస్తూ అక్కడ నుండి బయలు దేరి ఒక మోటెల్ లో గది రెంట్ కి తీసుకుని ఫ్రెష్ అయ్యి రేణుకను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నాడు.
కాని రేణుక మాత్రం జరగబోయే అనర్ధం తెలియదు కాబట్టి ప్రశాంతంగా చిన్నపిల్లలా ఆదమరిచి నిద్ర పోతున్నది.
రాము బెడ్ మీద పడుకుని తన మనసులో, “రేణుక రాసిన లెటర్ ప్రకారం ప్రొఫెసర్ సుందర్ రేణుకని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు రేణుక తనను తాను రక్షించుకోవడానికి అతన్ని చంపేస్తుంది….అప్పుడు సుందర్ ప్రేతాత్మగా మారి రేణుక మీద తనకు ఉన్న కోరికను తీర్చుకుంటాడు….రేణుకని ఎలా రక్షించుకోవాలి,” అని ఆలోచిస్తూ బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
అలా ఆలోచిస్తున్న రాముకి ఒక ఆలోచన తళుక్కున మెరవడంతో తన మనసులో, “ఒకే ఒక్క దారి ఉన్నది….ప్రొఫెసర్ సుందర్ రేణుకని రేప్ చేయకుండా అడ్డుకోగలిగితే అప్పుడు రేణుక ప్రొఫెసర్ సుందర్ ని చంపదు….అప్పుడు రేణుక అతన్ని చంపకపోతే సుందర్ ప్రేతాత్మగా మారడు. అందుకని నేను ఇప్పుడు రేణుకకు అనుక్షణం దగ్గరే ఉండాలి….ముఖ్యంగా ప్రొఫెసర్ ఉన్నప్పుడు నేను రేణుక దగ్గరే ఉండి ఈ అనర్ధం జరక్కుండా చూడాలి,” అని అనుకుంటూ ఇదే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చి ఆ ప్లాన్ ని అమలు చేయడానికి నిర్ణయించుకుని నిద్ర పోయాడు.
తరువాత వారం రోజులు రాము రేణుకతో చాలా క్లోజ్ గా ఉన్నాడు.
ప్రొఫెసర్ సుందర్ వచ్చే టైంకి మాత్రం రాము ఖచ్ఛితంగా రేణుకతో పాటే ఉండేవాడు.
రేణుక కూడా రాముతో చాలా ఇష్టంగా ఉంటున్నది….రాముని తన కేర్ టేకర్ సునీత కి పరిచయం చేసింది.
ఆమె కూడా రెండు రోజులు రాము రేణుకతో మాట్లాడుతున్నప్పుడు అతని బిహేవియర్ గమనించి అనుమానించదగ్గ విషయం కనిపించకపోవడంతో రేణుకని రాముతో ఫ్రీగా ఉండటానికి ఒప్పుకున్నది.
ఈ వారం రోజుల్లో రాము రేణుకకు చాలా బాగా దగ్గరయ్యాడు….ఎంత దగ్గరగా అంటె రేణుక చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని వాటేసుకునేంతగా దగ్గరయ్యాడు.
ఒకటి రెండు సార్లు ఇద్దరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఎస్టేట్ లో తిరిగేటప్పుడు రాము రేణుక చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకొచ్చాడు.
రేణుకకు కూడా మనసులో రాము అంటే ఇష్టం ఉండటంతో రాము ఏమి చేసినా అడ్డు చెప్పకుండా రాము తన పెదవులను ముద్దు పెట్టుకోవడానికి ముందుకు ఒంగినప్పుడు…తనకు కూడా ఇష్టమే అన్నట్టు కళ్ళు మూసుకుని తన పెదవుల మీద రాము పెదవుల స్పర్శ కోసం ఎదురుచూస్తున్నది.
ఎర్రటి పెదవులు లైట్ గా అదురుతూ తన ముద్దు కోసం ఎదురుచూస్తున్న రేణుక పెదవులను చూసి రాము తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెంటనే ఒక్క ఆమె పెదవుల మీద ఒక్క ముద్దు వెంటనే పెట్టుకుని ఆమెని వదిలేసి దూరంగా కూర్చున్నాడు.
రేణుక కూడా వెంటనే సర్దుకుని రాము పక్కనే కూర్చున్నది….ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతున్నది.
అప్పటి దాకా రాముని ప్రేమిస్తున్న విషయం ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న రేణుక….ఇప్పుడు రామునే తనంతట తానుగా తనను దగ్గరకు తీసుకుని ఇష్టంగా ముద్దు పెట్టుకోవడంతో…..రాముకి కూడా తానంటే ఇష్టమే అని రేణుకకు అర్దమయింది.
కాని రాము మనసులో మాత్రం, “ఏంటిది నేను ఇలా ప్రవర్తిస్తున్నాను….నేను భవిష్యత్తులో నుండి వెనక్కు వచ్చిన వాడిని….నిజం చెప్పాలంటే రేణుక నాకన్నా యాభై ఏళ్ళు పెద్దది….ఈమె గురించి నేను అలా ఎలా ఆలోచిస్తాను….ఇప్పటి కాలం ప్రకారం చూస్తే నేను రేణుక కన్నా పెద్దవాడిని….అయినా మళ్ళీ నేను ఇక్కడ రేణుకను రక్షించిన తరువాత ఎలా నా కాలానికి వెళ్తానో తెలియదు… అలాంటప్పుడు రేణుకలో ఆశలు రేకెత్తించడం మంచిది కాదు….రేణుక అంటే తన గురించిన విషయం తెలియక నన్ను ఇష్ట పడుతున్నది….అందుకని నేను వీలైనంత తొందరగా రేణుకకి నిజం చెప్పేయడం మంచిది,” అని అనుకుంటూ రేణుక వైపు చూస్తూ, “రేణుక….మీ అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు,” అనడిగాడు.
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
రేణుక తన తలను రాము భుజం మీద ఆనించి, తన చేత్తో రాము చేతిని చుట్టేసి పట్టుకుని అతనికి ఆనుకుని కూర్చుంటూ, “ఇంకా నెల రోజులు పడుతుంది….” అన్నది.
ఆ మాట వినగానే రాము మనసులో, “ఇంకా నెలరోజు రేణుకను కనిపెట్టుకుని ఉండాలి,” అని అనుకుంటూ, “ఇంకా నెలరోజులా… అన్ని రోజులు ఎందుకు….ఏ ఊరు వెళ్లారు,” అనడిగాడు.
“ఢిల్లీ వెళ్లారు….మా కజిన్ పెళ్ళికి వెళ్ళారు….” అంటూ రేణుక రాముకి ఇంకా దగ్గరకు జరిగి అతని చేతిని దాదాపుగా తన ఒళ్ళొ పెట్తుకుని కూర్చున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నది.
తన చేతిని రేణుక సళ్ళు మెత్తగా తగులుతుండె సరికి ఆ స్పర్స ఇంకా కావాలనిపించడంతో రాము ఆమె మొహంలోకి చూసాడు.
తన భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుని పడుకున్న రేణుక మొహంలో ప్రశాంతత, ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
దాంతో రాము చిన్నగా తన చేతిని రేణుక సళ్ళకేసి జాగ్రత్తగా ఆమెకు తెలియకుండా జరిపాడు.
రాము చేయి తన సళ్ళకేసి జరగడం గమనించిన రేణుక పెదవుల మీద ఆనందంతో కూడిన ఒక చిరునవ్వు తళుక్కున మెరిసి మాయమైనది.
అప్పటికే రాము మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న రేణుక వెంటనే తల ఎత్తి రాము కళ్ళల్లోకి చూసింది.
తాను ఊహించని విధంగా రేణుక తన కళ్ళల్లోకి చూసేసరికి రాము తడబడి తన చేతిని వెనక్కు లాక్కోబోయాడు.
కాని రేణుక రాము చేతిని వదలకుండా ఇంకా గట్టిగా తన సళ్ళకేసి అదుకుంటూ రాము మొహం లోకి చూసి నవ్వుతూ అతని పెదవుల మీద గట్టిగా ఒక ముద్దు పెట్టుకుని నవ్వుతూ అక్కడనుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది.
రేణుక అలా చేస్తుందని అసలు ఊహించని రాము అలాగే నిల్చుని ఆమె వెళ్ళిన వైపు చూస్తుండి పోయాడు.
వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే….అక్కడ ఫొఫెసర్ సుందర్ చాలా ఇరిటేషన్ గా ఉన్నాడు.
రేణుకను ఎలాగైనా అనుభవిద్దామని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు….కాని రాము ఎప్పుడూ రేణుకతో పాటే ఉండటంతో అవకాశం దొరకడం లేదు.
దాంతో ఈసారి రేణుకకి పియానో క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు రాముని ఎలాగైనా అక్కడ నుండి పంపించేసి కాని, లేకపోతే అతన్ని కొట్టి కాని రేణుకను అనుభవించాలని సుందర్ ఒక నిర్ణయించుకున్నాడు.
రాము దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన రేణుక….రాముకి కూడా తను ఇష్టమని అర్ధమవడంతో రేణుక ఆనందంతో గెంతులు వేస్తూ చాలా హుషారుగా ఇల్లంతా తిరుగుతున్నది.
******
తరువాత రోజు రాము మోటెల్ నుండి రేణుక వాళ్ళింటికి బయలుదేరాడు.
అలా వెళున్న రాముకి మధ్యలో చాకెలెట్ షాప్ కనిపించింది.
వాటిని చూడగానే రేణుకకు చాకెలెట్ల్ అంటే ఇష్టమని ఆ షాప్ లోకి వెళ్ళి ఆమెకి ఇష్టమైన కొన్ని రకాల చాకెలెట్లను గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని బయలుదేరాడు.
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,885 in 2,235 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
రాము వెళ్లగానే సునీత ఎదురువచ్చి నవ్వుతూ రేణుక పియానో క్లాసులో ఉన్నదని చెప్పింది.
సునీత ఆ మాట అనగానే రాము, “ఈరోజు ప్రొఫెసర్ చాలా తొందరగా వచ్చినట్టున్నాడు,” అని అనుకుంటూ దాదాపుగా పరిగెత్తుతున్నట్టుగా రేణుక రూమ్ లోకి వెళ్లాడు.
అప్పటికే వాళ్ళిద్దరూ పియానో దగ్గర కూర్చుని ఉన్నారు.
సుందర్ పియానో ప్లే చేయడంలో లెసన్స్ చెబుతుండటంతో రేణుక ఆయన చెప్పినట్టు పియానో ప్లే చేస్తున్నది.
రేణుక పియానో ప్లే చేస్తుంటే సుందర్ చిన్నగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె వైపు చుస్తూ, “చాలా బాగా ప్లే చేస్తున్నావు….” అంటున్న అతని చూపు రేణుక వేసుకున్న గౌనులో నుండి కనిపిస్తున్న సళ్ళ మధ్య లోయలోకి చూస్తూ, “బ్యూటిఫుల్,” అన్నాడు.
సుందర్ తన కళ్ళ ముందు కనిపిస్తున్న రేణుక సళ్ళను చూస్తూ ఆమెకు దగ్గరగా వచ్చాడు.
కాని రేణుక అతని చూపు ఎక్కడ ఉన్నదో గమనించకుండా పియానో ప్లే చేయడంలో మునిగిపోయింది.
సుందర్ చిన్నగా రేణుక దగ్గరకు వచ్చి ఆమె పక్కనే నిల్చుని ముందుకు ఒంగి ఆమెకు మరింత దగ్గరగా చేరి…..
సుందర్ : చాలా బాగా ప్లే చేస్తున్నావు రేణుక….
సుందర్ తనను మెచ్చుకునే సరికి రేణుక ఆనందంగా అతని వైపు చూసి నవ్వుతూ మళ్ళీ తల వంచుకుని పియానో ప్లే చేస్తున్నది.
సుందర్ చిన్నగా తన మొహాన్ని రేణుక జుట్టు మీదకు తీసుకొచ్చి…..ఆమెకు ఏమాత్రం అనుమానం రాకుండా తన మొహాన్ని ఆమె జుట్టు దగ్గరకు తీసుకొచ్చి వాసన పీలుస్తూ మత్తుగా కళ్ళు ముసుకున్నాడు.
సుందర్ : ఇవ్వాళ నీకో కొత్త లెసన్ నేర్పిస్తాను నేర్చుకుంటావా….
రేణుక : తప్పకుండా సార్….
సుందర్ ఆమె వెనక్కు వచ్చి తన రెండు చేతులను రేణుక భుజాల మీదుగా ముందుకు తీసుకొచ్చి పియానొ మీద ఉన్న ఆమె చేతుల మీద తన చేతులను…..ఆమె వేళ్ళ మీద తన వేళ్ళను ఉంచి….కీస్ ఎలా ప్లే చేయాలో చెబుతూ చిన్నగా తన తలను రేణుక భుజం మీద ఆనించి ఆమె మెడ ఒంపులో తన తల దూర్చి పియానో మీద ఉన్న ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు.
అప్పుడే రాము గదిలోకి వస్తూ చిన్నగా తలుపు కొట్టాడు.
దాంతో ప్రొఫెసర్ సుందర్ రేణుకకి దూరంగా జరిగినిల్చుని రాము వైపు కోపంగా చూస్తున్నాడు.
రాముని చూడగానే అప్పటి దాకా డల్ గా ఉన్న రేణుక మొహంలో సంతోషం కనిపించింది.
రాము రేణుక దగ్గరకు వచ్చి ప్రొఫెసర్ ని విష్ చేసి రేణుక వైపు తిరిగి, “నీకు చెక్లెట్లు అంటే ఇష్టమని తీసుకొచ్చాను,” అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ రేణుకకి ఇచ్చాదు.
రేణుక సంతోషంగా రాము వైపు చూసి నవ్వుతూ, “థాంక్స్ రాము,” అంటూ ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకున్నది.
ఇదంతా ప్రొఫెసర్ సుందర్ అసహనంగా చూస్తున్నాడు….అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తున్నది.
Posts: 5,980
Threads: 0
Likes Received: 2,657 in 2,215 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 2,617
Threads: 0
Likes Received: 987 in 815 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 77
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
4
హ్మ్మ్..... హ్మ్మ్..... సూపర్ ...... రాము రేణుక ... మధ్య లవ్ స్టార్ట్ బాగుంది...... చాలా చాలా బాగుంది ,..... మీరు రాసే స్టొరీ కి కామెంట్స్ పెట్టాలంటే కొంచం ఇబ్బంది గా వుంది ... మీరు స్టోరీని..... ఇంత బాగా రాస్తుంటే.... Elanti comments cheylo ardam kavadamdu..... Story matham pichhi peaks oo vundii
•
Posts: 975
Threads: 0
Likes Received: 183 in 157 posts
Likes Given: 672
Joined: Nov 2018
Reputation:
6
•
Posts: 216
Threads: 1
Likes Received: 76 in 63 posts
Likes Given: 88
Joined: Nov 2018
Reputation:
0
|