Thread Rating:
  • 41 Vote(s) - 2.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
[Image: file-000000007c2c81fa909d094d74038fea.png]
[+] 1 user Likes Veeeruoriginals's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మనం ఎక్కడికి వెళ్లినా ఒక అతిగాడు ఖచ్చితంగా తగులుతాడు .... టాలెంట్ పక్కన పెడితే వాడిని ఒక ఆతుగాడి లా వాడిని వాడే proove చేసుకుంటాడు వాడి అతి తో....this is general statement.. site లో ఎవరిని ఉద్దేశించి చేసిన కామెంట్ కాదు.
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
Vadileddam le bro athanni ika elago vellipoyadu ga
Hope athanu range ani athanu anukuntunna vallu athaniki dorakalani
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
పొగ పెడితే కలుగు లోంచి ఎలుక బయట పడింది అంట... సామెత
Like Reply
తీగ లాగితే Domka కదలటం అంటే ఇదే
Like Reply
(07-10-2026, 03:00 PM)Veeeruoriginals Wrote: తీగ లాగితే Domka కదలటం అంటే ఇదే

Emo mari meeku em ardam ayyindi teleedu kani, na story gurinchi danni follow ayye valla gurinchi 
Gorrelu annadu. Naku adi nachhaledu. Athani range idi kadu ani athanu anukunnappudu ikkada nundi vellipovadam Manchidi ani cheppanu

. Tappuga emaina covey ayyi unte kshaminchu veeru bro
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
(07-10-2026, 03:02 PM)dom nic torrento Wrote: Emo mari meeku em ardam ayyindi teleedu kani, na story gurinchi danni follow ayye valla gurinchi 
Gorrelu annadu. Naku adi nachhaledu. Athani range idi kadu ani athanu anukunnappudu ikkada nundi vellipovadam Manchidi ani cheppanu

. Tappuga emaina covey ayyi unte kshaminchu veeru bro

First vasundhara, then veeru stories, ippudu dom stories
 
Like Reply
..........
Like Reply
కొన్ని కథలు Incest category కి చెందినవి, జనరల్ గ్రూపులో ఉన్నాయి. వీటిని ఇన్సెస్టు గ్రూపులోకి మార్చండి. ఒక ఊరి కథ మరియు ఇంకా కొన్ని.
Like Reply
Nijame edari lo perigina bulli mokka kooda maha vruksham ane anukuntadi. Ee visayam. Vadi group lo vadike baga ardam ayyela dengi cheppadu oka athanu. Papam Vadiki em cheyalo teleeka athanni group lo nundi delete chesadu. Ala evaraithe Vanni maha vriksham ani pogudutharo vallani matrame akkada pettukuntunanadu. Malli alanti stories xossipy lone levu unte modda kosesukunta ani kooda cheothunnaadu anta.
Like Reply
సరిత్ గారు,

నేను మీకు ఇంతకుముందు సైట్ లో పాఠకులని ఎలా పెంచుకోవాలి అనే విషయం మీద నేను పోస్ట్ చేస్తున్న "ఒక ఊరి కథ" లో నా ఆలోచనని చెప్పాను కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ చెబుతూ ఇంకొన్ని అదనపు ఆలోచనలని చెబుదామని అనుకున్నాను.

మొదటిది - ముందు చెప్పినట్లు ఇన్సెస్ట్ అంటూ ప్రత్యేకంగా ఒక సెక్షన్ వద్దు, అన్నిటినీ ఒకే సెక్షన్ లో పోస్ట్ చెయ్యాలి కాకపొతే కథ టైటిల్ కి ముందు అది ఎలాంటి కథనో మీరు ఆ టాగ్ ని ఇస్తారు. ఇన్సెస్ట్ ని నచ్చినవాళ్లు చదువుకుంటారు, నచ్చనివాళ్ళు వదిలేస్తారు.

రెండవది - మీరు కథలో కొన్ని పేజీల వరకు అందరికీ access ఇస్తారు, తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్లాలనుకున్నప్పుడు అది లాగిన్ కావాలని అడుగుతుంది. కథకి అలవాటు పడతారు కాబట్టి కథ మీదున్న ఇంటరెస్ట్ తో తప్పకుండా లాగిన్ అవుతారు. అలా రిజిస్టర్ కాకుండా చెదివేవాళ్లు కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది.

ఇక్కడివరకు నేను ఇదివరకే చెప్పాను. ఇక ఇక్కడినుండి కొత్త ఆలోచన చెబుతాను.

మూడవది - మీరు సైట్ లో కామెంట్స్ పెట్టేవాళ్ళకి, లైక్ చేసేవాళ్ళకి పాయింట్స్ ఇవ్వండి (ఎన్ని కామెంట్స్/లైక్  లకి ఎన్ని పాయింట్స్ అనేది మీరు నిర్ణయించుకోండి). ఇప్పటివరకు ఆ పాయింట్స్ కి ఉపయోగం ఏమీ లేదుకదా ! నాకు ఇన్ని పాయింట్స్ వున్నాయి అని అనుకోవడం కన్నా అవి ఎందుకు ఉపయోగపడుతున్నట్లు ? మనం వాటిని ఎలా వాడుకోవాలో చూపిద్దాం.

నాలుగవది - ఉదాహరణకి చెబుతున్నాను, మీరు 2028 Jan 1st నుండి లాగిన్ కాకుండా కథలని చదవడం కుదరదని చెప్పండి. లాగిన్ కి పేమెంట్ ఉంటుంది అని చెప్పండి. ముందు నామినల్ ఫీజు పెట్టండి అంటే ఒక సంవత్సరం కి ఒక ID కి వంద రూపాయలు. అయితే ఇక్కడే అసలు గేమ్ మొదలవ్వాలి. వంద రూపాయలు = వంద పాయింట్స్. ఇప్పుడు ఎవరెవరికైతే పాయింట్స్ వుంటాయో వాటిని వాళ్ళు రిడీమ్ చేసుకుని, ఒక్కపైసా కూడా కట్టకుండా లాగిన్ చేసుకోవచ్చు.  అది ఒక సంవత్సరం కి (లేక 6 నెలలకి అనేది మీరు నిర్ణయించండి) వాలీడ్ అవుతుంది.

మనకి మన ఇండియన్స్ మనస్తత్వం బాగా తెలుసుకదా, ఏదైనా ఫ్రీ గా కావాలనుకుంటారు కాబట్టి డబ్బు కట్టడం ఎందుకు పాయింట్స్ సంపాదిద్దాం అనుకుని కామెంట్స్, లైక్ లు పెట్టడం మొదలుపెడతారు. అది రచయితలకి అనుకూలంగా ఉంటుంది.

కొంతమంది బద్దకస్తులు ఉంటే, వాళ్లకి వంద రూపాయలు కట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మీకు రెవిన్యూ అలా జెనెరేట్ అవుతుంది. అయితే ప్రతి సంవత్సరం అమౌంట్ ని పెంచండి (ఎంత అనేది మీ ఇష్టం). ఇందులో ఎవరికీ మినహాయింపు ఇవ్వకండి రచయితలతో సహా ఎందుకంటే కథ రాస్తుంటారు కాబట్టి వాళ్లకి పాయింట్స్ వస్తాయి కదా, వాటితో వాళ్ళు ఫీజు ని కడతారు.

ఇక ఆఖరిది, అయిదవది - బూతులు. బూతులు ఎవరు కామెంట్ లో పెట్టినా వాళ్లకి వార్నింగ్ పాయింట్స్ పెట్టండి. ఆఖరికి రచయిత అయినా సరే కామెంట్ లో పెడితే వదలొద్దు. ఒక్కో బూతు కామెంట్ కి ఒక్కో వార్నింగ్ పాయింట్. అయిదు వార్నింగ్ పాయింట్స్ రాగానే ఆ ID ని బ్లాక్ లిస్ట్ చెయ్యండి. అప్పుడు అతను మళ్ళీ కొత్త లాగిన్ పెట్టుకుని, మళ్ళీ పాయింట్స్ కూడబెట్టుకుని లాగిన్ అయ్యేలా చెయ్యాలి. అయితే ఇంతమంది కామెంట్స్ పెడుతుంటారు కదా ఎలా చూడడం అనుకుంటున్నారా ? చాలా సులభమైన మార్గం వుంది. మొదటిది - ఎవరి గురించి బూతు కామెంట్ పెట్టాడో వాళ్ళు తప్పకుండా పాయింట్ అవుట్ చేస్తారు. రెండోది - మన తెలుగువాళ్ళకి మనింట్లో ఏం జరుగుతుందో అవసరం లేదు కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో తప్పకుండా కావాలి. కాబట్టి పాఠకులకి ఒక ఆప్షన్ ఇవ్వొచ్చు, ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళని మొదటిగా పాయింట్ అవుట్ చేస్తే వాళ్లకి ఒక ఎక్స్ట్రా బోనస్ పాయింట్ వస్తుందని చెప్పండి అయితే అనవసరంగా ఏమీ లేకపోయినా పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళకే ఒక వార్నింగ్ పాయింట్ ఆడ్ అవుతుందని చెప్పండి. అందరూ వొళ్ళు దగ్గరపెట్టుకుని బూతు కామెంట్స్ ని మాత్రమే మనకి చెబుతారు. ఇలా బూతుల్ని అరికట్టొచ్చు.

నా ఆలోచన నచ్చితే నాకు ఒక చెక్ ని పంపడం మర్చిపోకండి.    Tongue
[+] 2 users Like anaamika's post
Like Reply
(6 hours ago)anaamika Wrote: సరిత్ గారు,

Ikkada ideas ku koduva ledu 
Ippatike chaala Mandi chaala manchi ideas ichharu mi laga. Kani amalu chese intrest opika peddayanaku ledu. Papam site maintenance lo ayana patlu aayanavi. Madyalo ilantivi pattinchukune teeraka ledu sarit gariki. Nijame kada sarit bro
 
[+] 1 user Likes mr.commenter's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)