Thread Rating:
  • 7 Vote(s) - 1.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"అంతులేని ప్రేమ"
#1
మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంకొక కొత్త కథని మొదలుపెడుతున్నాను. దీని శీర్షిక "అంతులేని ప్రేమ". ఇది చాలా పెద్ద కథ, ఇందులో బయటి వ్యక్తుల శృంగారంతో బాటు కుటుంబ సభ్యుల మధ్య శృంగారం (ఇన్సెస్ట్) కూడా ఉంటుంది. ఈ కథలో క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ పెద్దది కాబట్టి కొంచెం సహనంతో చదువుకోండి. ఒక ఫ్రెండ్ ఈ కథని నాకు పంపించడం జరిగింది, దీన్ని రాసింది ఎవరు అనేది అందులో లేదు అయితే ఇదొక హిందీ కథ అని కథని చదివినప్పుడు నాకు అర్ధమైంది. కథ నచ్చితే కామెంట్ చెయ్యండి. 
 
ప్రేమ. ఇది చాలా చిన్న పదం అయితే ఒకసారి ఇది కలిగితే జీవితమే మారిపోతుంది. అందరూ అంటుంటారు ఇది ఒకసారే కలుగుతుందని అదికూడా కేవలం అదృష్టవంతులకే కలుగుతుందని. ప్రపంచంలో దీనికంటే పెద్దది ఏదీ లేదు. ప్రేమని జనాలు దేవుడితో సమానంగా భావిస్తారు. అయితే ఇది నిజమేనా ? ప్రేమ అన్నింటికంటే పెద్ద అనుభూతా ? ఇది ఎలా ఉంటుంది ? ప్రపంచం ప్రేమకి అవతల వైపు కూడా ఉందా ? అయితే ఈ ప్రేమకి పరిమితి ఏమిటి ?
 
బహుశా నిజం కావచ్చు, బహుశా తప్పు కూడా కావచ్చు. ప్రేమ అనేది జనాలు చెప్పుకునే రకంగా ఉండదని నమ్మే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రేమ అనే అనుభూతి జనాలకి అస్సలు తెలియదు, ఎందుకంటే ప్రేమ మీద కథని రాసే వ్యక్తికి అది ఎప్పుడూ కలిగి ఉండదు. ప్రేమ ఒకసారి కాదు వంద సార్లు కలిగింది. ఈరోజుతో 40 ఏళ్లు నిండుతున్నందున నా గతాన్ని చూసుకుంటున్నాను. చేయడానికి ఇంకేమీ మిగలలేదు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Subject is excellent
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#3
పుట్టిన రోజు శుభాకాంక్షలు అనామికా
[+] 2 users Like junior 1972's post
Like Reply
#4
Superb
Manoj thanks announce
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#5
Nice starting new story andi... All the best andi
[+] 1 user Likes Nani666's post
Like Reply
#6
(05-10-2026, 08:39 PM)anaamika Wrote: మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంకొక కొత్త కథని మొదలుపెడుతున్నాను. దీని శీర్షిక "అంతులేని ప్రేమ". ఇది చాలా పెద్ద కథ, ఇందులో బయటి వ్యక్తుల శృంగారంతో బాటు కుటుంబ సభ్యుల మధ్య శృంగారం (ఇన్సెస్ట్) కూడా ఉంటుంది. ఈ కథలో క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ పెద్దది కాబట్టి కొంచెం సహనంతో చదువుకోండి. ఒక ఫ్రెండ్ ఈ కథని నాకు పంపించడం జరిగింది, దీన్ని రాసింది ఎవరు అనేది అందులో లేదు అయితే ఇదొక హిందీ కథ అని కథని చదివినప్పుడు నాకు అర్ధమైంది. కథ నచ్చితే కామెంట్ చెయ్యండి. 
 
ప్రేమ. ఇది చాలా చిన్న పదం అయితే ఒకసారి ఇది కలిగితే జీవితమే మారిపోతుంది. అందరూ అంటుంటారు ఇది ఒకసారే కలుగుతుందని అదికూడా కేవలం అదృష్టవంతులకే కలుగుతుందని. ప్రపంచంలో దీనికంటే పెద్దది ఏదీ లేదు. ప్రేమని జనాలు దేవుడితో సమానంగా భావిస్తారు. అయితే ఇది నిజమేనా ? ప్రేమ అన్నింటికంటే పెద్ద అనుభూతా ? ఇది ఎలా ఉంటుంది ? ప్రపంచం ప్రేమకి అవతల వైపు కూడా ఉందా ? అయితే ఈ ప్రేమకి పరిమితి ఏమిటి ?
 
బహుశా నిజం కావచ్చు, బహుశా తప్పు కూడా కావచ్చు. ప్రేమ అనేది జనాలు చెప్పుకునే రకంగా ఉండదని నమ్మే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రేమ అనే అనుభూతి జనాలకి అస్సలు తెలియదు, ఎందుకంటే ప్రేమ మీద కథని రాసే వ్యక్తికి అది ఎప్పుడూ కలిగి ఉండదు. ప్రేమ ఒకసారి కాదు వంద సార్లు కలిగింది. ఈరోజుతో 40 ఏళ్లు నిండుతున్నందున నా గతాన్ని చూసుకుంటున్నాను. చేయడానికి ఇంకేమీ మిగలలేదు.

కొనసాగించండి. నా మద్దతు ఎప్పుడూ మీకు ఉంటుంది.
[+] 2 users Like Sivamurugan 85's post
Like Reply
#7
(05-10-2026, 11:33 PM)junior 1972 Wrote: పుట్టిన రోజు శుభాకాంక్షలు అనామికా

మీకెవరు చెప్పారు నా పుట్టినరోజని ? మీరు తప్పుగా అనుకున్నారు.  Big Grin

ఎనీవే గడిచిపోయిన పుట్టినరోజుకి చెప్పారని అనుకుంటాను. థాంక్స్.  Tongue
Like Reply
#8
అప్‌డేట్ - 001



"అర్జున్...అర్జున్, నువ్వు ఎక్కడున్నావు ? ఎందుకు ఇంకా లేవలేదు ? ఈరోజు నీకు ఎగ్జామ్ ఉంది", అర్జున్ తల్లి రేఖ తన కొడుకుని పిలుస్తోంది, ఎందుకంటే అప్పటికి ఉదయం 7 గంటలు అవుతోంది. అతనేమో గాఢ నిద్రలో వున్నాడు. రాత్రంతా చదువుకుంటూ ఉన్నాడు కదా మరి. ఆ తర్వాత తల్లి పిలవడంతో నిద్ర లేచాడు, లేచి నేరుగా పెరట్లో ఉన్న బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు.

ఇంట్రడక్షన్ -  1998 వ సంవత్సరం

ఈ కుటుంబం హర్యానా రాష్ట్రంలోని ఒక నగరంలో నివసిస్తున్న ప్రతిష్టాత్మక వ్యక్తి పండిత్ రామేశ్వర్ గారిది.

రామేశ్వర్ - కుటుంబ పెద్ద. రిటైర్డ్ ఎస్.ఎస్.పి (SSP), ప్రస్తుతం వయసు 70 సంవత్సరాలు. నగరం మొత్తంలో ఈయన పేరుకి ఎంతో గౌరవం వుంది. చాలా పరిణతి చెందిన వ్యక్తి. తన పేరుకి తగ్గట్లు ప్రవర్తిస్తాడు, ఎల్లప్పుడూ కేవలం నిజం వైపే నిలబడేవాడు. తన కాలంలో లాహోర్ లో ఎం.ఏ (M.A.) పూర్తి చేసాడు, ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి ఉద్యోగం వచ్చింది. ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు, రాత్రి 10 గంటల వరకు పడుకోవడం ఈయన అలవాటు. పూజా పునస్కారాలు నియమబద్ధంగా చేస్తాడు, కుటుంబం మొత్తాన్ని చూసుకుంటాడు. అందరూ ఈయన్ని పండిత్ గారు అని పిలుస్తారు. మొత్తంగా చూస్తే సంతోషకరమైన స్వభావం వున్న మనిషి.

కౌసల్య దేవి - 68 సంవత్సరాల వయసున్న ఎంతో సంస్కారవంతమైన, ధార్మిక మహిళ. ఈ ఇంటిని ఇల్లుగా మార్చింది ఈమెనే. భర్త 35 సంవత్సరాలు సెక్యూరిటీ అధికారి ఉద్యోగంలోనే వున్నా, ఈమె తన పిల్లల పెంపకంలో ఎలాంటి లోటూ రానివ్వలేదు. అందరినీ గౌరవిస్తుంది, అయితే స్వభావరీత్యా చాలా కఠినమైన స్త్రీ. క్రమశిక్షణ, సంస్కారం, ధర్మ కార్యాలు. కేవలం ఇవే ఈమెకి ఇష్టం. రామేశ్వర్ వల్ల ఈమెకి నలుగురు సంతానం కలిగారు. ముగ్గురు కొడుకులు, అందరికంటే చిన్నది కూతురు.

1. రాజ్‌కుమార్ - ఈయన రామేశ్వర్ గారి అందరికంటే పెద్ద కొడుకు. ఈయన వయసు 50 సంవత్సరాలు, చదువు పూర్తి అయిన తర్వాత ఈయనకి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఈయన శరీరం మీడియంగా ఉంటుంది అయితే ఆరోగ్యకరమైన మనిషి. సరైన వయసులోనే రామేశ్వర్ గారు ఈయనకి పక్కనే ఉన్న గ్రామంలోని ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఈయన భార్య పేరు లలితా దేవి. 46 సంవత్సరాల వయసున్న అత్యంత అందమైన మహిళ. రాజ్‌కుమార్ హృదయం ఈరోజుకీ ఈమె స్వాధీనంలోనే ఉంది. వీళ్ళకి ముగ్గురు సంతానం.

ఒక కొడుకు సంజయ్ - 25 సంవత్సరాలు
పెద్ద కూతురు మాధురి - 23 సంవత్సరాలు
అందరికంటే చిన్నది అల్కా - 20 సంవత్సరాలు  

సంజయ్ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంతర్ముఖ వ్యక్తి (ఇంట్రావర్ట్, ఎక్కువగా ఎవరితోనూ కలవడు). ఎక్కువగా మాట్లాడడు, కేవలం తన పని మాత్రమే చూసుకుంటాడు. తాతయ్య-నానమ్మల ప్రతి మాట ఇతనికి ఒక ఆజ్ఞతో సమానం. చామనఛాయగా ఉంటాడు కానీ శరీరం మాత్రం పూర్తిగా రాయిలాగా గట్టిగా ఉంటుంది.

ఇక మాధురి తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత తన తల్లితో కలిసి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తుంది, ఖాళీ టైంలో కుట్లు, అల్లికలు చేస్తుంది. డాన్స్ చేయడం ఈమెకి చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటుందంటే మాధురి దీక్షిత్ కూడా ఈమె ముందు తక్కువగా కనిపిస్తుంది.

రాజ్‌కుమార్ గారాల పట్టి అల్కా కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇంట్లో అందరూ పొడవు, లావుగానే వుంటారు అయితే ఈ అమ్మాయి మాత్రం తన అన్నయ్య కంటే కూడా 2 ఇంచులు పొడుగ్గా ఉంటుంది. మాధురి శరీరం టైట్ గా, గోధుమ రంగులో ఉంటే, అలేఖ్య మాత్రం పూర్తిగా గులాబీలాగా గులాబీ రంగులో ఎంతో సుకుమారంగా ఉంటుంది. ఈమె చెప్పే ప్రతి మాటని కుటుంబం మొత్తం వింటుంది. తాతయ్య ప్రేమతో ఈమెని లక్ష్మి అని పిలుస్తాడు.

2. శంకర్ - ఈయన మొత్తం రామేశ్వర్ గారి కుటుంబంలోనే చాలా పేరుపొందిన మనిషి. వృత్తిరీత్యా గవర్నమెంట్ డాక్టర్, ఈయన వయసు 48 సంవత్సరాలు. 5 అడుగుల 10 ఇంచుల పొడవు ఉంటాడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వున్న మనిషి. కాలేజీ రోజుల్లో ఈయన జాతీయ స్థాయిలో బాక్సింగ్ చేసాడు. అయితే రామేశ్వర్ గారి లక్షణం ఒక్కటి కూడా ఈయనలో లేదు, ఒక్క శరీరం అలాగే క్రమశిక్షణ మినహా. ఈయనకి కోపం వస్తే స్వయంగా రామేశ్వర్ గారు కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. చిన్నప్పటి నుండి ఈయన తన తల్లిదండ్రులకి చాలా ఇష్టమైన మనిషి. తన మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తాడు. సిగరెట్, మందు సేవించే అలవాటు కూడా ఉంది, అయితే సమాజ సేవ కూడా ఈయనలాగా ఎవరూ చేయలేరు. పేదవాళ్లకి వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి వైద్యం అందిస్తాడు. అయితే ఈయన ధర్మపత్ని మాత్రం పూర్తిగా ప్రశాంతమైన స్త్రీ. పేరు రేఖ, వయసు 44 సంవత్సరాలు, ఈమె ఈ కుటుంబంలోనే అందరికంటే ప్రశాంతమైన మహిళ. తన తోటికోడలని (భర్త అన్నభార్య ని) పెద్దక్కలా భావిస్తుంది. ఈమె పిల్లలే ఈమెకి ప్రపంచం. ఇద్దరు పెద్ద అమ్మాయిలు, అందరికంటే చిన్నోడు ఈమె కొడుకు అర్జున్.

పెద్ద కూతురు కోమల్ 21 సంవత్సరాల వయసున్నది, గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉంది. కోమల్ పూర్తిగా నిండు శరీరం వున్న ఆకర్షణీయమైన అమ్మాయి.

రెండో కూతురు రీతు 19 సంవత్సరాల వయసున్నది, ఇప్పుడు ఎంబిబిఎస్ (MBBS) మొదటి సంవత్సరంలో ఉంది. రీతు పొడవాటి, సన్నని శరీరాకృతి వున్న కోపిష్టి అమ్మాయి.  కోమల్ తన తల్లి రేఖ పోలికలతో ఉంటుంది, అయితే రీతు తన తండ్రి శంకర్ కి గారాల పట్టి.

అందరికంటే చిన్నోడు అర్జున్ 18 సంవత్సరాల వయసున్నవాడు. చిన్నతనంలో ఆరోగ్యం బాగోకపోవడం, ఆలస్యంగా కాలేజ్లో చేరడం వల్ల ఇతను ఇప్పుడు పదో తరగతిలో ఉన్నాడు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇతను తన తాతయ్య-నానమ్మల ప్రాణం. అర్జున్ పదో తరగతి కి ముందు హాస్టల్ లోనే 8 సంవత్సరాలు ఉన్నాడు. సంవత్సరానికి ఒక్కసారే ఇంటికి వచ్చేవాడు. మొదటి నుండి ఇతను రామేశ్వర్ గారిని ఫాలో అవుతూ వచ్చాడు. చదువులో కుటుంబం మొత్తంలో ఇతనిలాంటి వాళ్ళు ఎవరూ లేరు. తన పెద్దక్కలకి కూడా ఇంగ్లీష్ పాఠాలు చెప్తాడు. 6 అడుగుల పొడవు ఉంటాడు, వ్యాయామం చేయడం అంటే ఇష్టం. రామేశ్వర్ గారే స్వయంగా ఇతడిని 4:30 గంటలకే నిద్ర లేపుతారు, 10 కిలోమీటర్ల దూరం పరుగెత్తి వచ్చిన తర్వాత 2 గ్లాసుల బాదం పాలు తన ముందే తాగిస్తారు. అర్జున్ కూడా ప్రతి రాత్రి తన తాతయ్య, నానమ్మల కాళ్లు నొక్కుతాడు, వాళ్లిద్దరూ పడుకునేంత వరకు. మొత్తంగా చూస్తే ఈ అబ్బాయి ఈ ఇంటికి నక్షత్రం లాంటివాడు.

3. నరేందర్ - ఈయన రామేశ్వర్ గారి అందరికంటే చిన్న కొడుకు. మంచి పొడవు, లావు కలిగి, ఉత్సాహంతో నిండిన వ్యక్తి. 46 సంవత్సరాల వయసులో కూడా ఈయన ఒక కాలేజీ స్టూడెంట్ లా ఉంటాడు. చాలా నార్మల్ గా నవ్వుతూ ఉండే మనిషి. ఈయనకి తన అన్న శంకర్ తో చాలా బాగా కుదురుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటారు. ఈయన తెలంగాణా లోని ఒక పెద్ద సిటీ లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈయన భార్య కృష్ణా దేవి ఒక అంతర్ముఖ మహిళ (ఇంట్రావర్ట్, ఎవరితోనూ ఎక్కువగా కలవని ఆవిడ). బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు) కారణంగా ఈమె ఆరోగ్యం ఎక్కువగా బాగోదు. అయితే నరేందర్ తన భార్యని చాలా ప్రేమిస్తాడు. అందుకు ఫలితమే వీళ్లిద్దరికీ ఎంతో అందమైన కూతుళ్లు, ప్రియాంక (21) ఆర్తి (19). ఇద్దరూ కాలేజీలోనే ఉన్నారు, ఇద్దరూ అచ్చం ఒకేలా ఉంటారు. యవ్వనంతో నిండి, సరైన ఆకృతిలో చెక్కినట్లు ఉంటారు. సిటీలోని అబ్బాయిలు వీళ్ళ కాలేజీ బయట కేవలం వీళ్ళిద్దరిని చూడటానికే వస్తారు, మీరు అలా అనుకోవచ్చు. అయితే వీళ్ళు కూడా క్రమశిక్షణని ఇష్టపడే, తమ కుటుంబ గౌరవాన్ని కాపాడే అమ్మాయిలు. నరేందర్ వీళ్ళకి ఇప్పటి వరకు ఎక్కడా ఏ లోటూ రానివ్వలేదు. సంవత్సరానికి 2 సార్లు వీళ్ళందరూ కొన్ని రోజుల కోసం తమ తండ్రి (రామేశ్వర్) ఇంటికి తప్పకుండా వెళ్తారు. ఎండాకాలం సెలవుల్లో, దీపావళి సెలవల్లో. ఇది రామేశ్వర్ గారు ఏర్పాటు చేసిన ఒక సాంప్రదాయం.

4. మధుబాల - రామేశ్వర్ గారి అందరికంటే చిన్న సంతానం, అందరినీ తనకంటే తక్కువగా భావించే మహిళ. ఎంత అహంకారం ఈమెలో వుందో అది బహుశా రావణుడిలో కూడా ఉండి ఉండదు. ఎందుకు ఉండదు మరి, ఈమె తండ్రి సిటీ మొత్తంలోనే అందరికంటే పెద్ద సెక్యూరిటీ అధికారి అధికారిగా పనిచేసి ఉన్నారు కదా. పైగా ఈమె పెళ్లిని కూడా రామేశ్వర్ గారు ఎలాంటి కుటుంబంతో జరిపించారంటే, అక్కడ సంస్కారం కంటే డబ్బుకి ఎక్కువ విలువ ఉంటుంది. ఈ సంబంధాన్ని కౌసల్య చిన్న తమ్ముడు హన్సముఖ్  కుదిర్చాడు. మధుబాల వయసు 44 సంవత్సరాలు, కానీ డబ్బు ఈమెని యవ్వనంగా ఉంచింది. చూడటానికి ఈమె అచ్చం ఖజురహో శిల్పంలాగా ఉంటుంది. ఈమె భర్త శ్రీమాన్ అశోక్ వశిష్ట్ కి హిమాచల్‌లో సొంత కంపెనీ ఉంది, అక్కడ విద్యుత్ సామాగ్రిని తయారుచేస్తారు. అశోక్ గారి సమయం ఎక్కువగా కంపెనీలోనే, ప్రయాణాల (టూరింగ్) లోనే గడుస్తుంది. మధుబాల తన ఇద్దరు పిల్లలతో కలిసి హిమాచల్‌లోని ఒక అందమైన సిటీలో ఉంటుంది. అక్కడ సంవత్సరంలో సగం టైం మంచు కురుస్తూనే ఉంటుంది. వీళ్లది చాలా పెద్ద ఇల్లు, చేయడానికి ఎక్కువ పనేమీ ఉండదు. వీళ్ళకి ఒక కూతురు ఉంది పేరు తార (20), పూర్తిగా తన తల్లి పోలికే. అందమైనది, అహంకారి, పెత్తనం చలాయించేది. కొడుకు హిమాన్షు (18) పూర్తిగా భిన్నం. తెలివైనవాడు, ప్రకృతి ప్రేమికుడు, జనాల మధ్య సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు బోర్డింగ్ కాలేజ్ (హాస్టల్) లో ఉన్నాడు. ఇక తార ఢిల్లీలో ఫ్యాషన్ కోర్స్ ని చేస్తోంది. మొత్తంగా చూస్తే ఇది రామేశ్వర్ గారు నిర్మించిన ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన ఒక వేరే కుటుంబం.  

"అంతులేని ప్రేమ" లోని కొన్ని ప్రత్యేక పాత్రలు, వాళ్ళ కుటుంబాల పరిచయం

కల్నల్ సాహబ్ కుటుంబం యొక్క ముఖ్య పాత్రలు

కల్నల్ సతీష్ పూరి
కూతురు రేణుక
కోడలు రొమేలా
మనవరాలు (కొడుకు కూతురు) ప్రీతి
మనవడు (కొడుకు కొడుకు) జోయెల్

సోంబీర్ సింగ్ కుటుంబం యొక్క ముఖ్య పాత్రలు

నానమ్మ చంద్రా దేవి (72) (సోంబీర్ ధర్మపత్ని)
సుశీలా సింగ్ (50) (కోడలు, బబితా (32) విజేందర్ (30) ల తల్లి)
మాలతి అలియాస్ గుడ్డి (47) (కోడలు, సుదర్శన్ ఛోటీ (30) ల తల్లి)
మధులత అలియాస్ మున్ని (45) (కోడలు, రవీందర్ (25)/రిచా (24) ల తల్లి)
బిందియా అలియాస్ బిందు (45) (చిన్న కోడలు, శబ్నమ్ (25) ల తల్లి)

శీలా దేవి (సోంబీర్ సింగ్ సవతి భార్య)
భీమ్ సింగ్ (పెద్ద కొడుకు)
మేనకా సింగ్ (కూతురు)
చారులత (భీమ్ సింగ్ భార్య)
రిషభ్ సింగ్ (చిన్న కొడుకు-దత్తత తీసుకున్నవాడు)
మంజుబాల అలియాస్ మంజు (చిన్న కోడలు)

రామ్మోహన్ సింగ్ కుటుంబం

సితారా దేవి (రామ్మేహర్ సింగ్ భార్య, 70)
భన్వరీ (51) (పెద్ద కోడలు, సుకన్య (26) యొక్క తల్లి)
సుశీల (50) (కూతురు)
బేలా దేవి (49) (రెండో కోడలు)
మోహర్ సింగ్ (48) (చిన్న కొడుకు, అక్షర (24)/అనుపమ (24) ల తండ్రి)

కోచ్ జోగిందర్ సింగ్ సంధు (50) కుటుంబం
నిర్మల్ కౌర్ (48) భార్య
చారుల్/పారుల్ (24) కూతుళ్లు

ఇతర ప్రముఖ పాత్రలు:

నిర్మల్ సింగ్ (DIG), రామేశ్వర్ పండిత్ గారి నమ్మకస్థుడు
తేజ్‌పాల్ రావు (ఇన్‌స్పెక్టర్) అర్జున్ మేనమామ
వికాస్ పునియా (పహిల్వాన్, అర్జున్ ముద్దుగా పిలుచుకునే పెద్దన్న)
బల్బీర్ (అర్జున్ స్నేహితుడు, పెద్దన్న లాంటివాడు)

డాక్టర్ ధరమ్‌వీర్ సాంగ్వాన్ అలియాస్ పెద్ద సాంగ్వాన్ (శంకర్ గురువు, తండ్రి సమానుడు)
డాక్టర్ పరమ్‌వీర్ సాంగ్వాన్ అలియాస్ చిన్న సాంగ్వాన్ (శంకర్ ప్రాణస్నేహితుడు)
డాక్టర్ మేహుల్ గులాటి అలియాస్ పంజాబీ (శంకర్ ప్రాణస్నేహితుడు)
డాక్టర్ భూపిందర్ సింగ్ అలియాస్ భూప్పి (Secret)

ముస్కాన్ (బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి, ఒక తెలివైన పాత్ర)
లక్కీ అరోరా (సెక్యూరిటీ అధికారి ఆఫీసర్, సంజయ్ ప్రాణస్నేహితుడు)
డింపీ అరోరా (లక్కీ చెల్లెలు, ఒక ముఖ్యమైన పాత్ర)
సరోజ్ కశ్యప్ (24) (కశ్యప్ గారి చిన్న కోడలు, అర్జున్ పొరుగింటావిడ)
మిసెస్ వర్మ (అర్జున్ మ్యాథ్స్ (గణితం) టీచర్, 40)
మిస్ అన్నూ వాలియా (అర్జున్ ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) టీచర్, ప్రేమికురాలు, 24)
విక్కీ (ప్రీతి మేనకోడలు/బావమరదలు వరుస, గ్రీస్ నివాసి, 23)

సాధు సింగ్ (గ్రామ పెద్ద, రైతు)
బిమ్లా దేవి (సాధు సింగ్ ధర్మపత్ని, 45)
మహేందర్ అలియాస్ మిందర్ (సాధు సింగ్ కొడుకు, 23)
కాజల్ (సాధు సింగ్ కూతురు, అర్జున్ రహస్య ప్రేమికురాలు, 18)
సవిత (కాజల్ యొక్క ఏకైక స్నేహితురాలు, అర్జున్ మీద మనసు పడ్డది, 18)

వినయ్ తనేజా (అర్జున్ పొరుగువాడు)
సుష్మా తనేజా (భార్య, 43)
ఆకాంక్ష తనేజా (కూతురు, అర్జున్ ప్రేమికురాలు, ఒక ప్రముఖ పాత్ర, 18)

సోలాంకి (ప్రత్యేక పాత్ర)
గీతా సోలాంకి (భార్య, అర్జున్‌ ని కొడుకులా భావిస్తుంది, 42)
పూర్వి సోలాంకి (కూతురు, అర్జున్ రాఖీ చెల్లెలు, 19)

ధరమ్‌పాల్ సింగ్ (అర్జున్ పొరుగువాడు, స్నేహితుడి తండ్రి)
జ్యోతి (కూతురు, అర్జున్ శృంగార గురువు)
సందీప్ (కొడుకు, అర్జున్ ప్రాణస్నేహితుడు, 18)

చంద్రకాంత్ దీక్షిత్ అలియాస్ చందు (రాష్ట్ర మంత్రి, రామేశ్వర్ గారి స్నేహితుడు)
భాన్ సింగ్ (లోక్ దళ్ పార్టీ ముఖ్య వ్యక్తి, ఒక పేరుమోసిన రాజకీయ నేరస్థుడు)

పాత్రలన్నిటినీ చూసి కంగారుపడకండి. సమయం వచ్చినప్పుడు నేను వాటి గురించి వివరంగా మీకు చెబుతాను. కథలో పాత్రలు మమేకం అయ్యుంటాయి కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదు.
[+] 11 users Like anaamika's post
Like Reply
#9
Super
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#10
Chala pedda list undi andi.. names konchme confused ga unai but miru rase vidanam baguntundi ardam avutundi so plz stat cheyandi wait chestunam
[+] 3 users Like Nani666's post
Like Reply
#11
Super
[+] 1 user Likes ram123m's post
Like Reply
#12
Lots of confusion in understanding the relationships since lots of characters, we will understand in due course,plz continue
[+] 2 users Like Paty@123's post
Like Reply
#13
Nice start
[+] 1 user Likes Babu424342's post
Like Reply
#14
అప్‌డేట్ – 002 (ప్రారంభం)



పండిత్ గారికి తోటపని అంటే చాలా ఇష్టం. తన శ్రమతో ఆయన 1000 గజాల తన ఇంట్లో 500 గజాల స్థలంలో ఒక అందమైన తోటని ఏర్పాటు చేసుకున్నారు, అది ఆ ఇంటి మొత్తాన్ని ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా మార్చింది. గులాబీ, బంతి, చామంతి, అశోక, జామ, బొప్పాయి, ద్రాక్ష అలాగే ఇంకా ఏవేవో మొక్కలని ఆయన నాటారు. తన పిల్లలలాగే ఆయన తన తోటని కూడా చూసుకునేవారు, ఆయనకి ఆయన ఇద్దరు మనవళ్లు ఇందులో పూర్తిగా సహకరించారు. తమ ఇంటికి ఆయన "సంసార్" అని పేరు పెట్టారు, నిజంగానే ఇది ఒక ప్రపంచమే, దీన్ని ఆయన తన అర్ధాంగి కౌసల్యతో కలిసి నిర్మించడం మొదలుపెట్టారు, అప్పుడు వాళ్లకి పిల్లలు కూడా పుట్టలేదు. ఈరోజు ఈ ఇల్లు కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు ఇది ఒక నిండు సంస్కారవంతమైన కుటుంబం యొక్క గూడు. అయితే సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఎందుకుంటుంది.

రెండు అంతస్తుల ఈ ఇల్లు అందరూ నివసించడానికి వీలుగానే నిర్మించబడింది. సభ్యులు పెరుగుతున్న కొద్దీ గదులు కూడా పెరుగుతూ పోయాయి. మొదటి అంతస్తులో అందరికంటే ముందు రామేశ్వర్ గారి పోర్షన్ ఉండేది, అక్కడ 3 సోఫాలు, ఒక దివాన్ అలంకరించబడి ఉండేవి. కొన్ని కుర్చీలు కూడా. దాని వెనుకే ఆయన, కౌసల్య గారి గది ఉంటుంది, దానికి ఒక పూజా గది కూడా కలిసి ఉంటుంది. వరండా, పెద్ద వంటగది వీటికంటే ముందుంటాయి, ఆ తర్వాత చివరలో మరో 4 గదులు కట్టారు. ఒక గది రాజ్‌కుమార్, ఆయన భార్యది, దాని పక్కనే వాళ్ళిద్దరి కూతుళ్లు మాధురి, అల్కాది, మూడో గది కోమల్, రీతులది, అందరికంటే చివరలో రేఖ, శంకర్‌లది. శంకర్ అయితే నెలలో ఎప్పుడో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వస్తుంటాడు. గదులన్నీ గాలి వెలుతురు వచ్చేలా, ఎంతో ఇష్టంగా అలంకరించబడ్డాయి.

రెండో అంతస్తు. ఇక్కడికి వెళ్లడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి ఇంటి మెయిన్ డోర్ పక్కన ఉన్న గుండ్రని మెట్ల నుండి, అలాగే రెండోది వెనుక వరండాలో ఉన్న బాత్‌రూమ్ పక్కన ఉన్న మెట్ల పై నుండి. పైన ఎలాంటి వరండా లేదు కానీ అక్కడ 2 పోర్షన్ లు ఉన్నాయి. ముందు భాగంలో 2 గదులు, ఒక డ్రాయింగ్ రూమ్, ఒక బాత్‌రూమ్, ఒక వంటగది ఉన్నాయి, ఇవి ఇప్పుడు స్టోర్ రూమ్‌ లాగ ఉపయోగపడుతున్నాయి. వెనుక భాగంలో 2 గదులు, ఒక బాత్‌రూమ్ ఉన్నాయి. ఈ భాగం ఎక్కువగా మూసే ఉంటుంది. ముందు భాగంలో మెట్ల ఎదురుగా ఉన్న గదిలో సంజయ్ పడుకునేవాడు, రెండో గది అర్జున్‌ది. అక్కడ కేవలం పుస్తకాలు, ఒక సింగిల్ బెడ్ మాత్రమే ఉంటాయి. ఇల్లు మొత్తంలో టెలివిజన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి మొదటి అంతస్తు వరండాలో, రెండోది రెండో అంతస్తు డ్రాయింగ్ రూమ్‌లో. సంజయ్ అక్కడే ఒక చిన్న జిమ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. రామేశ్వర్ గారిది ఇంత సంపన్న కుటుంబం అయినా, ఇంకో విశేషం ఏంటంటే ఇల్లు మొత్తంలో ఎక్కడా ఏసీ పెట్టించలేదు. అవును, 4 కూలర్లు మాత్రం ఉన్నాయి. అవి కరెంట్ కూడా చాలా ఎక్కువగా పోయే రోజులు, ఎక్కువగా ఇన్వర్టర్లు కూడా వాడుకలో లేని రోజులు. ఎండాకాలంలో పెద్దవాళ్లు అయితే కింద ఉన్న రెండు వరండాలలో పడుకునేవాళ్ళు, పిల్లలు పైన ఓపెన్ గా ఉన్న మిద్దె మీద పడుకునేవాళ్ళు.

చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా, పచ్చదనంతో ఉండేది. ఇళ్లు దాదాపు అన్నీ పెద్దవే కావడంతో దూరదూరంగా కూడా ఉండేవి. కానీ దీని చుట్టుపక్కల అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. పార్క్, కొంచెం దూరంలో మార్కెట్, 3 పెద్ద స్కూళ్లు, ఒక కాలేజీ కూడా ఉన్నాయి. నగరంలోనే అత్యంత విశాలమైన ప్రాంతం (సెక్టార్) ఇది, ప్రశాంతమైనది కూడా.

సరే, మళ్లీ కథలోకి వెళ్దాం.

అర్జున్ స్నానం చేసి వచ్చాడు, ఆ తర్వాత పండిత్ గారి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లాడు. ఈరోజు అతనికి పదో తరగతి చివరి పరీక్ష. దీని తర్వాత ఒక నెల రోజుల సెలవలు.

రామేశ్వర్ - "నా సింహం ఈరోజు కొంచెం ఎక్కువసేపే పడుకున్నట్లుంది. వీరుడా, మంచం పట్టేంతగా ఎక్కువ కష్టపడకు. సైన్స్ పేపరా ఈరోజు ?"

అర్జున్ - "ఏంటి బాబా, మీరే కదా చెప్తారు ఎవరి కలలైతే పెద్దవో వాళ్ళు వాటిని నెరవేర్చుకోవడానికి ఎక్కువ సమయం మేల్కొని వుండాలని. ఈ పరీక్ష ఈరోజు అయిపోనివ్వండి, ఆ తర్వాత నేను మీతో కలిసి రోజూ మన తోటలో కొత్త పూలు పూయిస్తాను."

రామేశ్వర్ - "ఎందుకు పూయించకూడదు మున్నా, మనమిద్దరం యూనివర్సిటీకి వెళ్దాం, అక్కడ ఏవైతే కొత్త రకాలు వచ్చాయో వాటిని ఇక్కడ నాటుదాం."

ఆ తర్వాత కౌసల్య దేవి అర్జున్‌ కి పెరుగు-చక్కెరలని తినిపించి సాగనంపింది. ఆ తర్వాత అర్జున్ తన తల్లి, పెద్దమ్మ/పిన్నిల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు.

ఇంటి పక్కనే అతని క్లాస్‌మేట్ సందీప్ ఇల్లు కూడా ఉంది. అర్జున్, సందీప్ లు ఇద్దరూ కలిసి కాలేజీకి బయలుదేరారు.

సందీప్ - "భాయ్, ఈరోజు ఏంటి నీ ఉద్దేశం ? చూడు, సమాధానం చెప్పడానికి ఇదే నీకు చివరి రోజు. నేను నీ స్థానంలో ఉండి ఉంటే ఎప్పుడో ఆటగాడిని అయిపోయేవాడిని."

అర్జున్ - "పిచ్చిపట్టిందా ఏంటి ? భాయ్, ఇంకా ఇవన్నీ చేసే వయసు మనది కాదు. పైగా ఆమె నాకు నచ్చదు కూడా."

సందీప్ - "చూడు తమ్ముడా, ఆకాంక్ష కోసం కాలేజీ మొత్తం ప్రాణాలిస్తుంది, ఆమె మాత్రం నిన్నే చూస్తుంది. విన్నావు కదా ఇంగ్లీష్ పేపర్ సమయంలో రాణా, కుల్విందర్ లు ఏమన్నారో. 'అర్జున్ స్థానంలో మేము ఉండి ఉంటే ఎప్పుడో ఆ రెక్కలు తెగిన పక్షిని వేసేసేవాళ్లం' అని. చూడు, ఈరోజు పేపర్ అయిపోయాక ఆమె నిన్ను పిలిచినప్పుడు, కనీసం ఏకాంతంలో ఒక్కసారైనా ఆమెని కలవు. ఆ తర్వాత నీ మనసుకి నచ్చింది చెయ్యి భాయ్."

అర్జున్ - "చూడు భాయ్, నువ్వేం చెబుతున్నావో అది అస్సలు కరెక్ట్ కాదు. నేను నీకు నా జీవిత లక్ష్యాన్ని అర్థమయ్యేలా చెప్పలేను, కానీ నువ్వు నాకు ఇస్తున్న ఈ సలహా అందులో ఖచ్చితంగా విఘ్నం కలిగిస్తుంది. నువ్వు కేవలం కలవడమే అని అంటున్నావు కాబట్టి, సరే ఈరోజు నేను ఆమెని కలుస్తాను."

రాణా, కుల్విందర్ లు కాలేజ్లోనే అందరికంటే చెడ్డ పేరున్న అబ్బాయిలు. వాళ్ళు అర్జున్ కంటే 2 సంవత్సరాలు సీనియర్లు కూడా. ప్రతి అమ్మాయి వీళ్ళకి కేవలం ఒక కామ దేవతలాగే కనిపించేది. కానీ మనసు పరంగా వాళ్లిద్దరూ మంచివాళ్లే. ఎదురుగా ఎవరినీ ఏమీ అనేవాళ్లు కాదు, కానీ వాళ్ళు స్వయంగా ప్రచారం చేసుకున్న అబద్ధపు కథల వల్లే వాళ్ళు చెడ్డవాళ్లుగా మారిపోయారు.

మాట్లాడుకుంటూ సందీప్, అర్జున్ లు కాలేజీకి చేరుకున్నారు. అక్కడ పార్క్ చేసిన కాలేజ్ బస్సు లోనే విద్యార్థులందరినీ వాళ్ళ పరీక్షా కేంద్రానికి (సెంటర్‌కి) తీసుకువెళ్లేవాళ్ళు. ఒక బస్సుని చూసి వాళ్లిద్దరూ దానిలోకి ఎక్కారు అయితే అక్కడే పొరపాటు జరిగిపోయింది. బస్సు మొత్తంలో కేవలం 2 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, అందులో ఒక సీటు మీద సందీప్ కూర్చున్నాడు, రెండో సీటు—దాని పక్క సీటులో ఒక అత్యంత అందమైన అమ్మాయి కూర్చుంది—ఆ సీటు ఖాళీగా ఉంది. అర్జున్ బస్సు తలుపు దగ్గరే ఆగిపోయాడు. అయితే అప్పుడే వాళ్ళ కాలేజ్ టీచర్ మిసెస్ వాలియా గొంతు వినబడింది.

మిసెస్ వాలియా  - "అర్జున్ ఎందుకు నిలబడ్డావు ? పదా, అక్కడ ఆకాంక్ష పక్కన కూర్చో."

అర్జున్ - "యస్ మేడమ్."

ఈమె ఆ అమ్మాయే, ఎవరి గురించైతే సందీప్ చెబుతున్నాడో ఆమె. పాలలాంటి తెల్లటి రంగు, కళ్లకి స్టైలిష్ కళ్లద్దాలు, లేత గులాబీ రంగు పెదవులు, గోధుమ రంగు కళ్లు. అమ్మాయి ఏంటి, సాక్షాత్తు ఒక దేవకన్య లాగా ఉందామె. మేడమ్ మాట వినగానే ఆమె ముఖం మీద వచ్చిన చిరునవ్వు ఎంతో మనోహరంగా ఉంది. అర్జున్ నిశ్శబ్దంగా వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు.

ఆకాంక్ష - (ఎంతో వినయంగా) "హాయ్"

అర్జున్ - "హలో ఆకాంక్ష"

ఆకాంక్ష - "కోపంగా ఉన్నావా ? చూడు, ఆ రోజు నేను నామీద కంట్రోల్ కోల్పోయాను, అందరి ముందూ నా ప్రేమని నీకు వ్యక్తపరిచాను. నేను ఇంకేమీ చెప్పను అర్జున్. నీకు నా ప్రేమ సమ్మతమైనా, కాకపోయినా పర్లేదు. పరీక్ష అయిపోయిన తర్వాత నాకు ఒక 5 నిమిషాల టైం ఇవ్వు. ఇంకేమీ వద్దు."
అర్జున్ - "సరే తిరిగి కాలేజీకి వచ్చిన తర్వాత."

వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అది ఎంత నెమ్మదిగా సాగుతోందంటే, బహుశా అది ఎవరికీ వినిపించి ఉండదు. ఎగ్జామ్ సెంటర్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మిగిలిన విద్యార్థులు కొందరు ఏదో చర్చిస్తున్నారు, కొందరు అల్లరి చేస్తున్నారు. ఈరోజు చివరి పరీక్ష కదా మరి. ఆకాంక్ష కిటికీలోంచి బయటకి చూస్తోంది, తన ఆలోచనల్లోనే మునిగిపోయింది. సంయమనం, క్రమశిక్షణని కచ్చితంగా పాటించే అర్జున్, ఈరోజు మొదటిసారి దొంగచూపులతో ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆమె అమాయకపు నిష్కల్మషమైన ముఖం, తెల్లటి రబ్బరు బ్యాండ్‌తో ముడివేసి మెడ వరకు వస్తున్న జుట్టు, అందులో కొన్ని వెంట్రుకలు విడివడి గాలికి ఎగురుతున్నాయి. తెల్లటి కాలేజ్ షర్ట్ లో ఆమె గులాబీ ముఖం ఎలా ఉందంటే, పాలమీద పెట్టిన గులాబీ పువ్వులా ఉంది.

"పదండి పదండి, అందరూ త్వరగా కదలండి. అందరూ లైన్ లోనే ఎంట్రీ ఇవ్వాలి" కాలేజ్ టీచర్ గొంతు అర్జున్‌కి వినిపించింది.

అర్జున్ తన మనసులోనే, "ఏం జరిగింది ? ఈరోజు ఒక్క నిమిషంలోనే సెంటర్‌కి చేరుకున్నామా" అని అనుకున్నాడు.

తాను ఎంతసేపటి నుండి ఆ అమ్మాయిని చూస్తున్నాడో అర్జున్‌కి అస్సలు తెలియలేదు. బహుశా సమయమే ఆగిపోయింది. మేడమ్ గొంతు వినబడినప్పుడు అతనికి స్పృహ వచ్చింది.

"మనం కూడా బయటకి వెళ్దామా, చూడు అందరూ బస్సు దిగిపోయారు" అర్జున్ తన వైపు సిగ్గుపడుతూ ఏదో చెప్పాలని చూస్తున్న ఆ రెండు కళ్లని చూశాడు.

అర్జున్ - (తడబడుతూ) "సారీ  సారీ పదండి."

సిగ్గుపడుతూ అతను ఎవరి వైపూ చూడకుండా నేరుగా బిల్డింగ్‌లోకి వెళ్ళాడు. అతని మనసులో అలజడి రేగుతోంది. ఇదంతా ఏంటి, ఈరోజు ఇలా ఎలా జరిగింది. నేను ఎప్పుడూ ఆమెని ఇష్టపడలేదు కదా, మరి ఈరోజు ఎందుకు నా మనసు ఆమె వైపు వెళ్ళింది. ఈ ఆలోచనలన్నీ అతని మనసుని కలచివేస్తున్నాయి. ఏమీ తోచనప్పుడు అర్జున్ తన కళ్లు మూసుకుని తనతో తనే చెప్పుకున్నాడు, "ఇది చివరి పరీక్ష. లక్ష్యం నుండి పక్కకి తప్పుకోకూడదు."

తర్వాతి రెండున్నర గంటల పాటు అతని మనసు పరీక్షా పేపర్, వాటి సమాధానాలు రాయడం పైనే ఉంది. అన్ని ప్రశ్నలని పూర్తి చేసిన తర్వాత మరోసారి అతను మొత్తం ప్రశ్నలు-సమాధానాలని చెక్ చేసుకున్నాడు, తన షీట్‌ని ఇచ్చేసాడు. పరీక్షా గదిలో నుండి బయటికి వచ్చి చేతి గడియారంలో చూస్తే ఇంకా 20 నిమిషాల టైం మిగిలిపోయింది. అతను నిశ్శబ్దంగా కాలేజ్ బస్సు వైపు నడిచాడు. అక్కడ అతను తప్ప వేరే ఏ విద్యార్థీ లేడు. బస్సు నడిపే ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు నీడలో నిలబడి బీడీలు తాగుతున్నారు. అర్జున్ వాళ్ళని పట్టించుకోకుండా బస్సులో చివరి సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. అతని మనసు మళ్లీ అశాంతిగా మారుతోంది. అతనికి ఎప్పుడూ ఇలా జరగలేదు. మరి ఈరోజు ఎందుకిలా జరుగుతోంది. ఆలోచనలోనుండి బయటపడ్డప్పుడు చూస్తే బస్సు పూర్తిగా నిండిపోయింది, అతని పక్కన వేరే సెక్షన్ విద్యార్థులు కూర్చున్నారు.

30 నిమిషాల తర్వాత బస్సులన్నీ వాళ్ళ కాలేజ్ స్టాండ్‌లో వచ్చి ఆగాయి, అందరూ ఒకరినొకరు కలుసుకుంటున్నారు. అర్జున్ నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నంలో మెయిన్ గేట్ వైపు నడుస్తున్నాడు. కొద్ది దూరం మాత్రమే వెళ్లాడు, అంతలోనే ఎదురు దిశలో ఫుట్‌బాల్ గ్రౌండ్ మూలన చెట్టు కింద నిలబడి ఉన్న ఆకాంక్ష మీద అతని చూపు పడింది, ఆమె అతని వైపే చూస్తోంది. అర్జున్ సమ్మోహితుడైనట్లు ఏమీ చూడకుండా ఆ వైపు నడవడం మొదలుపెట్టాడు. సందీప్ దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ నవ్వుతున్నాడు.

ఆకాంక్ష - "కలవకుండానే వెళ్ళిపోతున్నావు కదా ?"

అర్జున్ - "లేదు, ఊరికే సందీప్ కోసం వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావా ?"

ఆకాంక్ష - "అవును, కాలేజ్లో నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. అయినా నీ స్నేహితుడు స్వయంగా నీ వెనుకే వస్తున్నాడు కదా."

అర్జున్ చూపు తిప్పి చూసేసరికి, నిజంగానే సందీప్ కొద్ది సమయం క్రితం అర్జున్ ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడే దూరంగా నిలబడి కనిపించాడు.

"అవును, అది కొంచెం తలనొప్పిగా ఉంటే గమనించలేదు" ఇంకేమీ తోచక అర్జున్ ఇదే చెప్పేశాడు.

మరుసటి క్షణంలోనే అతని తల మీద ఎవరో మంచు ముక్కని పెట్టినట్లు అనిపించింది. ఆకాంక్ష చేయి అతని నుదుటి మీద ఉంది.

"నువ్వు బానే ఉన్నావు కదా ?" కంగారుపడుతున్న గొంతుతో ఆమె అర్జున్‌ని అడిగింది.

"ఆహ్... హా. నేను బానే ఉన్నాను."

10 నెలల్లో మొదటిసారి ఈరోజు అర్జున్ ఆకాంక్షని ఇంత దగ్గరగా చూశాడు లేదా ఆమె స్పర్శని అనుభవించాడు అని చెప్పొచ్చు. కేవలం తన చేతి స్పర్శతోనే ఈ అమ్మాయి తన ఆత్మని పట్టుకున్నట్లుగా అర్జున్ కి అనిపించింది. ఒక అలౌకిక అనుభూతి.

"నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు కదా ?" అర్జున్ స్పృహలోకి వస్తూనే ప్రశ్న వేశాడు.

"నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు అర్జున్. బహుశా మిగతా వాళ్లందరూ అనుకుంటున్నట్లే నేను ఒక డబ్బున్న అమ్మాయిని, అహంకారిని, సిగ్గులేని అమ్మాయిని అని నువ్వు కూడా అనుకుంటుండొచ్చు. కానీ వాళ్ళు అనుకునే దానివల్ల నాకు ఎలాంటి నష్టం ఉండదు ఎందుకంటే నాకు వాళ్ళ గురించి పట్టింపు లేదు. నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ ప్రేమనివ్వలేదు కానీ దేనివల్లనైతే జనాలు నా గురించి తప్పుగా అంచనా వేస్తారో వాటన్నింటినీ ఇచ్చారు. నేను ఎప్పుడూ ఎవరి వైపూ చూడలేదు కానీ నిన్ను చూసినప్పుడల్లా ఈ జీవితంలో కేవలం నీ లోటు ఒక్కటే ఉండిపోయినట్లు అనిపిస్తుంది" మాట్లాడుతుండగానే ఆ పువ్వులా వికసించిన అమ్మాయి కళ్లు చెమర్చాయి, ఇది చూసి ఈరోజు మొదటిసారి అర్జున్ మనసు కూడా ద్రవించిపోయింది.

ఆకాంక్ష మళ్లీ అంది, "ఇక బహుశా మనం కలుసుకోలేమేమో అనిపించినప్పుడు నేను గత పరీక్షలో నీకు ప్రపోజ్ చేసేశాను, బహుశా ఇది కూడా నేను చేసిన ఇంకొక తప్పు అయివుంటుంది. నేను నీ కలల మధ్యలోకి రావాలని అనుకోవడం లేదు అర్జున్ కానీ నా కల ఇప్పుడు నువ్వే. అందుకే నేను మొదటిసారి నీ స్నేహితుడిని కూడా రిక్వెస్ట్ చేశాను, అతను నిన్ను ఒక్కసారి నాతో మాట్లాడటానికి ఒప్పించాలని" అని చెప్పి ఆకాంక్ష అర్జున్ వైపు ఆశతో కూడిన చూపులతో చూస్తోంది.

"నిజం చెప్పమంటావా ఆకాంక్ష ? ఈనాటి వరకు నేను ఏమీ ఆలోచించలేదు. ఒక సంవత్సరం నుండి నేను నీ మీద ఎప్పుడూ ఇంటరెస్ట్ పెట్టలేదు. ఈరోజు ఉదయం నేను మొదటిసారి నిన్ను చూశాను. ఇప్పుడు నేను ఇక్కడ నీ పక్కన నిలబడ్డాను. వీటన్నింటికీ అర్థం ఏమిటో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తాను, నేను ఇక్కడ ఇంకా రెండు సంవత్సరాలు ఉంటాను. మనం స్నేహితులం అవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు" ధైర్యం చేసి అర్జున్ ఆమె కళ్లలోకి చూస్తూ ఇదంతా చెప్పాడు. అయితే అతని మాట పూర్తి అయ్యేసరికి ఆకాంక్ష ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. అప్పటికి విద్యార్థులందరూ వెళ్ళిపోయారు, అక్కడ ఎవరూ లేరు.

"నాకు కూడా కేవలం ఇదే కావాలి అర్జున్" సంతోషంతో ఆమె అర్జున్ మెడని గట్టిగా కౌగిలించుకుంది. ఈరోజు ఇది అతని జీవితంలో ఇంకొక కొత్త అనుభూతి. ఇద్దరూ గేట్ వైపు నడవడం మొదలుపెట్టారు, అక్కడ సందీప్ నిలబడి అర్జున్ కోసం ఎదురుచూస్తున్నాడు. మళ్లీ కలుద్దామని చెప్పి అర్జున్ తన స్నేహితుడితో కలిసి ఇంటి వైపు బయలుదేరాడు.

"వాహ్ భాయ్ ! నువ్వు అద్భుతం చేసావు, ఆఖరికి ఆమెతో మాట్లాడావు" సందీప్ మాటలు మొదలుపెట్టాడు.

"నాకేం తెలియదు యార్, నేను ఇంటికి బయలుదేరుతున్నాను కానీ ఆమెని చూడగానే ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని అనిపించింది. మాట్లాడటమే కదా, మాట్లాడేస్తాను. అయినా స్నేహితులు అవ్వడంలో తప్పేముంది" అర్జున్ అన్నాడు.

సందీప్ - "భాయ్, ఆమె నిన్ను ఇష్టపడుతోంది, చూడలేదా ఎలా కౌగిలించుకుందో. పైగా అమ్మాయి కూడా అదిరిపోయింది, నీకైతే లాటరీ తగిలింది."

అర్జున్ - "ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు. అలా ఏమీ ఉండదు. సరే ఇదంతా వదిలేయ్, ఇప్పుడు ఒక నెల రోజులు ఏం చేయాలో చెప్పు ?"

సందీప్ - "చేయడం ఏముంది భాయ్, నేనైతే రెస్ట్ తీసుకుంటాను, జిమ్ మొదలుపెడతాను, మరుసటి క్లాస్ పుస్తకాలు తీసుకుంటాను."

అర్జున్ - "కంబైన్డ్ స్టడీస్ కూడా చేసుకుందాం భాయ్ అప్పుడప్పుడు. అయినా జిమ్ ని బహుశా నేను సంజయ్ అన్నయ్యతో కలిసే చేస్తాను."

ఇలాగే మాట్లాడుకుంటూ ఇద్దరూ తమ తమ ఇళ్లకి చేరుకున్నారు, సాయంత్రం కలుద్దామనే ప్లాన్ వేసుకుని.

ఇంటికి చేరుకోగానే చేతులు, ముఖం కడుక్కుని అర్జున్ భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నాడు.

"అందరూ ఎక్కడ ? ఎవరూ కనిపించడం లేదక్కా" అర్జున్ తనకి భోజనం వడ్డిస్తున్న కోమల్‌ని అడిగాడు.

"మల్హోత్రా అంకుల్ ఇంట్లో ఈరోజు పూజ ఉంది దాంతో అందరూ అక్కడికే వెళ్లారు. బాబా తన గదిలో పడుకున్నారు, ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చారు. మిగిలిన వాళ్లందరూ సాయంత్రానికి వస్తారు" అన్నం వడ్డిస్తూ కోమల్ చెప్పింది.

ఇంట్లో కోమల్ ఎక్కువగా కాటన్ సింపుల్ సూట్లే వేసుకుంటుంది, ఈరోజు కూడా ఆమె అదే సింపుల్ నీలం రంగు సూట్ ని వేసుకుంది. అయితే ఆమె శరీరం కొంచెం ఎక్కువగానే నిండుగా (ఎదిగి) ఉండటం వల్ల సూట్ కూడా ఆమె ఛాతికి అంటుకుని ఉండేది. ఎండకాలం కావడం వల్ల దుపట్టాని వేసుకోలేదు, దాంతో ఆమె వంగినప్పుడు అర్జున్ చూపు ఒక్కసారిగా ఆమె సూట్ లో నుండి తొంగిచూస్తున్న ఉబ్బెత్తుల (రొమ్ముల) పైకి వెళ్ళింది. అతను సిగ్గుతో తన చూపుని కిందకి తిప్పుకున్నాడు. కోమల్ అన్నం వడ్డించి వెళ్ళిపోయింది.

"ఈరోజు బహుశా అంతా తప్పే జరుగుతోంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందు ఎప్పుడూ కలగలేదు. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ఆకాంక్ష విషయంలో కలిగిన అనుభూతి కంటే భిన్నమైనది. బాధగా అనిపించింది, అనిపించలేదు కూడా" తన మనసులోనే ఆలోచించుకుంటూ అర్జున్ భోజనం పూర్తి చేసి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
[+] 14 users Like anaamika's post
Like Reply
#15
Nice update
Mr. V
[+] 1 user Likes VijayPK's post
Like Reply
#16
కొత్త కథ ఆరంభం అదిరింది. అన్ని మీ కథల వలె అంతులేని ప్రేమని పంచండి అనామికా
horseride Xossipy అభిమాని 
[+] 1 user Likes junior1972's post
Like Reply
#17
KotthA katha super. Font penchandi please.
[+] 1 user Likes Kamandalam's post
Like Reply
#18
Good start
[+] 1 user Likes Pradeep's post
Like Reply
#19
Super sir
[+] 1 user Likes ram123m's post
Like Reply
#20
Superb
Manoj thanks announce
[+] 1 user Likes Manoj1's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)