Thread Rating:
  • 41 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery "జాతకచక్రం"Running

sooper sexy update
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

కధనం ఆసక్తికరం గా వుందండి. శివ జీవితంలో పైకి రావాలని చాలా కష్టపడుతున్నాడు. పాపం రజని, లతలను దుర్గయ్య బారి నుండి ఎలా కాపాడుకుంటాడో చూడాలి. చూస్తుంటే చాలా ఇస్టోరీ ఉన్నట్లుంది....కొనసాగించండి.

    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply

Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply

Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply

ఈ కథకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రెగ్యులర్ గా చదివేవాళ్లే కాకుండా కొత్తవాళ్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు, అందుకు చాలా సంతోషం.

ఉదయ్ గారు, మీరు ఊహించినట్లే ఈ కథ చాలా చాలా మలుపులు తీసుకుంటుంది, మన టీవీ తెలుగు సీరియల్ కథలా చాలా రోజులు సాగుతుంది (అయితే ఇందులో బోరింగ్ ఎలిమెంట్ మాత్రం ఉండదు)

త్వరగా మరో అప్డేట్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
[+] 6 users Like anaamika's post
Like Reply

(05-10-2026, 08:22 PM)anaamika Wrote:  ఈ కథకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రెగ్యులర్ గా చదివేవాళ్లే కాకుండా కొత్తవాళ్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు, అందుకు చాలా సంతోషం.

ఉదయ్ గారు, మీరు ఊహించినట్లే ఈ కథ చాలా చాలా మలుపులు తీసుకుంటుంది, మన టీవీ తెలుగు సీరియల్ కథలా చాలా రోజులు సాగుతుంది (అయితే ఇందులో బోరింగ్ ఎలిమెంట్ మాత్రం ఉండదు)

త్వరగా మరో అప్డేట్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

Kudos to your decision
[+] 1 user Likes MKrishna's post
Like Reply

(05-10-2026, 08:22 PM)anaamika Wrote:  ఈ కథకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రెగ్యులర్ గా చదివేవాళ్లే కాకుండా కొత్తవాళ్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు, అందుకు చాలా సంతోషం.

ఉదయ్ గారు, మీరు ఊహించినట్లే ఈ కథ చాలా చాలా మలుపులు తీసుకుంటుంది, మన టీవీ తెలుగు సీరియల్ కథలా చాలా రోజులు సాగుతుంది (అయితే ఇందులో బోరింగ్ ఎలిమెంట్ మాత్రం ఉండదు)

త్వరగా మరో అప్డేట్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

Chaala manchi decision, mi ee decision change avvakoodadhu ani korukuntunnamu.

Story chaala baagundi, concent ni entha baaga chupisthunnaro.
[+] 1 user Likes Jeshwanth's post
Like Reply

రేపు అప్డేట్ ఇస్తాను
[+] 2 users Like anaamika's post
Like Reply

(06-10-2026, 12:09 PM)anaamika Wrote:  రేపు అప్డేట్ ఇస్తాను

Okay bro thank you
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply

అప్డేట్ 012


ఉదయం శివ కళ్ళు తెరిచేసరికి, అతని మొడ్డ మీద ఏదో వేడివేడిగా తగిలినట్లు అనిపించింది. తన మొడ్డ ఏదో వేడి ప్రదేశాన్ని తాకుతున్నట్లు శివకి అనిపించింది. శివ కొద్దిగా భయపడ్డాడు, తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు, లత అతన్ని కౌగిలించుకుని పడుకుంది, ఆమె తన ఒక కాలుని శివ మీద వేసింది. శివ భయపడుతూ లత ముఖాన్ని చూస్తే ఆమె నిద్రపోతున్నట్లు గమనించాడు. శివ మెల్లిగా పైకి లేచి కిందికి చూసాడు. లతక్క లంగా కింది నుండి పూర్తిగా పైకి లేచిపోయి ఉంది, ఆమె పిర్ర ఒకటి నగ్నంగా కనిపిస్తోంది. శివ గుండె అతని గొంతులోకి వచ్చినట్లయింది. లతక్కని అలాంటి పరిస్థితిలో చూసి అతనికి బాధగా అనిపించింది. అయితే అతను మాత్రం ఏం చేయగలడు. లత గాఢ నిద్రలో ఉంది అందువల్ల తనకి మెలకువ వచ్చి తనని తాను అలాంటి స్థితిలో చూసుకుంటే సిగ్గుపడుతుందని శివ అనుకున్నాడు. శివ మెల్లగా లత పట్టులో నుండి బయటికి వచ్చి ఆమెని చూసాడు. లతక్క కింది నుండి నగ్నంగా ఉంది, ఆమె పూకు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని క్షణాల పాటు శివ చూపు అక్కడి నుండి అస్సలు పక్కకి జరగలేదు. అక్కడ సన్నని వెంట్రుకలు ఉన్నాయి, పూకు పెదవులు రెండూ అతుక్కుపోయి ఉన్నాయి. అవి నిజమైన పెదవులలాగే ఉన్నాయని, అవి నవ్వుతున్నాయని అతనికి అనిపించింది. లత కాళ్ల చర్మం తెల్లటి రంగులో ఉంది, దాని మీద సన్నని నల్లటి వెంట్రుకలు ఉన్నాయి. శివ తనని తాను నిగ్రహించుకుని లత లంగాని కిందికి జరిపి బాత్రూమ్ కి వెళ్ళిపోయాడు.

బాత్రూమ్ లో నుండి బయటికి వచ్చి శివ గదికి వచ్చేసరికి లత మంచం మీద కూర్చుని కనిపించింది. శివని చూసి ఆమె లేచి నిలబడింది. లత, శివని చూసి చూపులు మళ్లించుకుంటోంది, అలాగే శివ లతని చూసి మళ్లించుకుంటున్నాడు. ఇద్దరి కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. లతని చూసేసరికి మళ్ళీ ఆ దృశ్యం శివ కళ్ళ ముందు మెదిలింది, ఒకసారి అతని చూపు ఇప్పుడు పరధా వెనుక దాగిపోయిన ఆ ప్రదేశం వైపు మళ్లింది. అలాగే నిన్న రాత్రి లత ఎక్కడైతే తాకిందో ఆమె చూపు కూడా అటువైపు మళ్లింది. ఇద్దరూ తమలో తాము లీనమై నిశ్శబ్దంగా నిలబడిపోయారు. శివ తనని తాను అదుపు చేసుకుని లతక్క దగ్గరికి వెళ్ళాడు, ఆమెని కౌగిలించుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పాడు. లత, శివని గట్టిగా పట్టుకుని అతని గుండెకి అతుక్కుపోయింది, ఆమె తన కళ్ళు మూసుకుంది. శివ కూడా కొద్దిగా గట్టిగా లతని కౌగిలించుకున్నాడు. అక్కడ ఒక ప్రశాంతత ఉంది. లత తన ముఖాన్ని శివ వైపు పైకి లేపడంతో శివ లత ఒక బుగ్గని ముద్దుపెట్టుకుని మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పాడు. లత, శివ కళ్లలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. శివ ఆమెని కదిలించేసరికి లత కొద్దిగా సిగ్గుపడింది, ఆ తర్వాత అతని బుగ్గని ముద్దుపెట్టుకుని గుడ్ మార్నింగ్ చెప్పింది. లత రొమ్ముల స్పర్శ శివ ఛాతీ మీద తగులుతోంది, శివ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ “నేను వెళ్తున్నాను అక్కా” అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు.

శివ, జూహి మేడం ఇంటికి చేరుకునేసరికి అక్కడ అతనికి ఒక కొత్త దృశ్యం కనిపించింది. జూహి మేడం టవల్ ని చుట్టుకుని తడిచిపోయి ఉంది. శివ నేరుగా ఆమె వైపు చూడకుండా సోఫా దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు, జుహీ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె వచ్చి పాలు తయారు చేసింది, ఇద్దరూ తాగారు, తర్వాత జిమ్‌కి వెళ్లారు. ఈరోజు అందరి ఎంట్రీ పూర్తయిన తర్వాత జుహీ అక్కడ కూడా శివకి శిక్షణని మొదలుపెట్టింది. జుహీ అక్కడ కూడా శివని ట్రెడ్‌మిల్ మీద పరిగెత్తించింది, తను కూడా పరిగెత్తింది. జుహీ కాళ్ల వ్యాయామాలు కూడా చేయించింది. ఇద్దరూ అక్కడి నుండి బయటికి వచ్చి ఆమె ఇంటి వైపు నడిచారు.

శివ : మేడం, మీరు అదనంగా ఒక గంట ఎందుకు ఆగుతారు. మీరు ఇంటికి ఎందుకు వెళ్ళిపోరు ?

జూహి మేడం : ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి ? నేను ఒంటరిగానే ఉంటాను కదా. (నవ్వుతూ) ఏంటి నీకు నాతో కలిసి రావడం ఇష్టం లేదా ?

శివ : (సిగ్గుపడుతూ) లేదు మేడం, నా ఉద్దేశం అది కాదు. మీరు ఇలా ఒక గంట ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు కదా అందుకనే నాకు అలా అనిపించింది. అసలు మీరు ఎందుకు ఒంటరిగా ఉంటారు ? అంటే మీ ఇంట్లో వాళ్ళు.......?

జూహి మేడం : అమ్మ నాన్నలు ఊరిలో ఉంటున్నారు, అన్నయ్య వదినలతో కలిసి. పని వల్ల నేను ఇక్కడ ఉంటున్నాను. టైం ఉన్నంతవరకు నేను ఇలాగే ఒక గంటసేపు వస్తాను, ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం.

శివ : సరే. మీరు ఒంటరిగా ఉంటారు కదా, మీకు భయం వేయదా ? అంటే మీరు ఒక అమ్మాయి కాబట్టి అడుగుతున్నాను.

జూహి మేడం : భయమా ? ఎవరి వల్ల ?

శివ : మీరు అమ్మాయి, ఇంకా ఒంటరిగా ఉంటారు.....

జూహి మేడం : నాకు ఎవరి భయం లేదు. నా రక్షణ ఎలా చేసుకోవాలో నాకు తెలుసు.

శివ : (నవ్వుతూ) అవును అది నిజమే.

జూహి మేడం : (నవ్వుతూ) నీ ఉద్దేశం ఏంటి ?

శివ : (వాళ్ళు ఆమె ఇంటికి చేరుకున్నారు) నేను ఏమంటున్నానంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు కదా. ఎంత పొడుగ్గా ఉంటారంటే మిమ్మల్ని చూసే అందరూ భయపడిపోతుంటారు.

జూహి : అంటే నేను దెయ్యంలాగా భయపెట్టేలా ఉంటానని చెప్పాలనుకుంటున్నావా ? నేను స్ట్రాంగ్‌గా ఉన్నానని నీకు ఎలా తెలుసు ?

శివ : దెయ్యంలాంటిది ఏమీ కాదు కానీ మీ గురించి ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే వాళ్లకి మాత్రం మీరు నిజంగానే చాలా భయంకరంగా కనిపిస్తారు. వ్యాయామం చేసే టైం లో చూస్తాను కదా మీరు ఎంత బలంగా ఉన్నారో.

జూహి : (నవ్వుతూ) అవునా, నువ్వు ఏం చూశావు ?

ఆమె కొద్దిగా సరదాగా అడిగింది.

శివ : (శివ కూడా సరదాగానే చెప్పాడు) చూడటానికైతే చాలానే చూశాను, కానీ అన్నీ చెప్పలేను కదా.

జూహి : (నవ్వుతూ) ఆగు, తుంటరోడా.

అంటూ ఆమె శివని పట్టుకోవడానికి పరిగెత్తింది, శివ అక్కడి నుండి నవ్వుకుంటూ పారిపోయాడు. ఆమె చిరునవ్వుతో శివ వెళ్తుండడాన్ని చూస్తూ ఉంది. దూరం నుండి శివ ఆమెకి చేత్తో బై చెప్పడంతో ఆమె కూడా అతనికి బై చెప్పింది. శివ ఆమె కంటికి కనిపించకుండా పోయే వరకు ఆమె అక్కడే నిలబడి ఉండిపోయింది.

శివ ఇంటికి చేరుకున్నాడు, బడికి తయారవడం మొదలుపెట్టాడు. తయారై అతను వంటగదికి వెళ్ళాడు. అక్కడ లతక్క ఇంకా సరితక్కలు ఉన్నారు. శివ భోజనానికి కూర్చున్నప్పుడు ఈరోజు ఒక కొత్త ఘటన జరిగింది. ఈరోజు సరితక్క భోజనం వడ్డించింది, మామూలుగా లతక్కే వడ్డించేది. శివ ఒకసారి సరితక్కని చూసాడు, ఆ తర్వాత లతక్కని చూసాడు అయితే లత పనిలో బిజీగా ఉంది లేదా బిజీగా ఉన్నట్లు నటిస్తోంది. ఏదేమైనా శివ తొందరగా భోజనం చేసేసి బడి పుస్తకాలు తీసుకుని బయలుదేరాడు.

సరిత : ఇది ఏంటి లత ?

లత : (ఆమె వైపు చూడకుండా) ఏది ఏంటి ?

సరిత : చూడు, ఎక్కువ నాటకాలు చేయకు, నువ్వు శివకి భోజనం ఎందుకు వడ్డించలేదు చెప్పు ?

లత : (సిగ్గుపడుతూ) నేను బిజీగా ఉన్నాను కాబట్టి నిన్ను అడిగాను, ఇందులో ఇంత ఆశ్చర్యపోవడానికి ఏముంది ?

సరిత : ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఇలా జరగలేదు, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ నాకు బాగా గుర్తుంది, నేను శివకి భోజనం వడ్డించినప్పుడు లేదా అతనితో ఏదైనా చేసినప్పుడు నువ్వు నాతో ఎలా గొడవపడేదానివో.

లత : (నవ్వుతూ) అప్పుడు మనం పిల్లలం కాబట్టి పిల్లల మొండితనం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాము.

సరిత : అవునా, నీకు ఎప్పుడు తెలిసింది మనం పెద్దవాళ్ళం అయిపోయామని ?

లత ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, తన తల దించుకుని పనిలో నిమగ్నమై ఉంది, సరిత ఆమె చేయి పట్టుకోవడంతో లత ఆమె వైపు చూసింది. సరిత చాలా మృదువుగా, ప్రేమగా లతని అడిగింది.

సరిత : ఇప్పుడు నిజం ఏమిటో నిజంగా చెప్పు, అసలు విషయం ఏంటి ?

లత : (తన ఓటమిని ఒప్పుకుంటూ) మధ్యాహ్నం చెబుతాను.

లత ముఖంలోని భావాలని చూసి సరిత కూడా ఇంకేమీ అడగలేదు. ఆ తర్వాత ఇద్దరూ పనిలో బిజీ అయిపోయారు.

ఇక్కడ శివ బడికి చేరుకునేసరికి అక్కడొక సర్ప్రైజ్ రెడీగా ఉంది. హర్ష ఈరోజు బైక్ ని తీసుకొచ్చాడు. దాంతో అతను బాగా స్టైల్ కొడుతున్నాడు.

మహేష్ : ఏంటోరా నాయనా, ఎవరిదో ఎత్తుకొచ్చినట్లున్నావు ?

హర్ష : ఎవరిది అంటే మాదే. మా అన్నయ్యది. ఆయన బయటికి వెళ్ళాడు అందుకే నేను తెచ్చాను. పదా తిరగడానికి వెళ్దాం.

శివ : మరి క్లాస్‌కి ఎవరు వెళ్తారు, మీ అన్నయ్య వెళ్తాడా ?

హర్ష : అరే ఒక్క రోజులో ఏమైపోతుంది ? పదా ఎంజాయ్ చేద్దాం.

శివ : లేదు భాయ్ మీరే వెళ్ళిరండి.

హర్ష : మహేష్ వీణ్ణి పట్టుకుని బైక్‌ మీద కూర్చోబెట్టు, సాలెగాడు ఎలా ఒప్పుకోడో నేను కూడా చూస్తాను.

శివ : సరే బాబూ, బలవంతం చేస్తావా, ముందు పట్టుకుని చూపించు.

మహేష్ శివని పట్టుకోబోతుండగానే శివ ఒక్కసారిగా వెనక్కి జరిగి, వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. హర్ష కూడా బైక్ ని ఆపేసి శివ వెనుక పరిగెత్తాడు. శివ ఇద్దరినీ అటుఇటు తిప్పుతూ పరిగెత్తిస్తున్నాడు అలాగే ఏడిపిస్తున్నాడు. ఇద్దరూ శివని చుట్టుముట్టడం మొదలుపెట్టడంతో శివ మధ్యలో నుండి దూకి పరిగెత్తాడు అయితే అకస్మాత్తుగా ఎవరో ఒకరిని ఢీకొట్టాడు. శివ చూసినప్పుడు ఒక స్కూటర్ కనిపించింది. ఢీకొట్టగానే శివ పడిపోయాడు. స్కూటర్ నెమ్మదిగా వెళ్తోంది కాబట్టి అతనికి ఎలాంటి గాయం కాలేదు కానీ అతనితో పాటు స్కూటర్ కూడా పడిపోయింది, శివ కూడా కింద పడిపోయాడు. దాన్ని నడుపుతున్న మనిషి తప్పించుకోవడానికి స్కూటర్‌ ని వదిలేశాడు దాంతో అతను అక్కడే నిలబడిపోయాడు. శివ అటువైపు చూసినప్పుడు ఆమె ఒక అమ్మాయి అని, ఆమె హెల్మెట్ పెట్టుకుందని గమనించాడు. శివ దుమ్ము దుపలుపుకుంటూ పైకి లేచాడు. ఆ అమ్మాయి తన హెల్మెట్ ని తీయగానే శివ చూస్తూనే వుండిపోయాడు. పొడవైన ఎత్తు ఉన్న ఒక అందమైన అమ్మాయి. నిండుగా ఉన్న శరీరం, రంగు కూడా తెల్లగా ఉంది. ఆమె కోపంగా అతన్ని చూస్తోంది.

శివ : సారీ, నేను చూడలేదు.

అమ్మాయి : (కోపంగా) నువ్వు కావాలనే నన్ను ఢీకొట్టావు, నాకు తెలుసు.

శివ : సారీ, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ? నేను ఎందుకు కావాలనే నిన్ను ఢీకొడతాను ? అసలు నాకు నువ్వెవరో కూడా తెలియదు.

అమ్మాయి : అవునా, ఇప్పుడు నీకు నేను ఎవరో కూడా తెలియదా ? నీలాంటి పోకిరీల గురించి నాకు బాగా తెలుసు.

శివ : చూడు, ఏదో పొరపాటు జరిగింది. నిజంగానే నాకు నువ్వు ఎవరో తెలియదు, మేమిద్దరం మాలో మేము సరదాగా ఆడుకుంటున్నాము, నేను పొరపాటున ఢీకొట్టాను. అందుకోసమే నేను నీకు సారీ కూడా చెప్పాను.

అమ్మాయి కోపంగా శివని చూస్తూ తన స్కూటర్ ని పైకి లేపుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె స్కూటర్ ని పార్క్ చేస్తున్నప్పుడు కూడా శివని చూసి కోప్పడుతోంది, శివకి ఏమీ అర్థం కాలేదు. మహేష్, హర్షలు ఇదంతా వింటున్నారు దాంతో వాళ్ళు శివ దగ్గరికి వచ్చారు.

మహేష్ : ఏంట్రా నువ్వు ? ఈమె తెలియదా ?

శివ : లేదు యార్, నేను ఆమెని ఈరోజే మొదటిసారి చూశాను.

హర్ష : అరే, ఆమె మన క్లాస్‌లోనే చదువుతుంది కదా, మరి నువ్వు ఆమెని ఈరోజే మొదటిసారి చూస్తున్నానని ఎలా అంటున్నావు ?

శివ : నిజంగా యార్, నేను ఆమెని ఈరోజే మొదటిసారి చూశాను. ఆమె ఎవరు ? మీకు తెలుసా ?

హర్ష : ఆమె పేరు వైష్ణవి. నీ తర్వాత క్లాస్‌లో ఆమెకే ఎక్కువ మార్కులు వచ్చాయి.

శివ : ఓహ్ ! అలాగా, అయితే ఈమేనా తను. నేను ముందు నుండి ఎప్పుడూ చూడలేకపోయాను. కానీ మీకెలా తెలుసు ? మీరూ నాతోనే ఉంటారు కదా, నేను ఎప్పుడూ ఆమెని చూడలేకపోయాను కానీ మీరెలా కనిపెట్టారు ?

మహేష్ : మేము నీలాగా కేవలం బ్లాక్‌బోర్డ్ ని మాత్రమే చూస్తూ కూర్చోము. క్లాస్‌లో అత్యంత అందమైన అమ్మాయి మనకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది ?

అని అంటూ ఆ ఇద్దరూ ఒకరికొకరు హై-ఫై ఇచ్చుకున్నారు.

శివ : మీరిద్దరూ మారకండి. నేనైతే క్లాస్‌కి వెళ్తున్నాను.

ఇక్కడ కోపంగా వైష్ణవి క్లాస్‌కి వెళ్ళింది, అక్కడ షమీమ్ కూర్చుని ఉంది. వైష్ణవి తన బ్యాగుని టబుల్‌ మీద ధడాలున పెట్టి కూర్చుంది.

షమీమ్ : ఏమైంది ? ఎందుకంత కోపంగా ఉన్నావు ?

వైష్ణవి : వస్తూ వస్తూ అతను నా స్కూటర్‌ ని ఢీకొట్టాడు.

షమీమ్ : (కంగారుపడుతూ) ఎవరు ఢీకొట్టారు ? ఎవరినైనా గుద్దేసావా ఏంటి ?

వైష్ణవి : (కోపంగా) నేను గుద్దలేదు, అతనే నా స్కూటర్‌ ని ఢీకొట్టాడు.

షమీమ్ : ఎవరు ఢీకొట్టారు ?

వైష్ణవి : అదే, ఆ శివ.

షమీమ్ : హాయ్ హాయ్, మరి అతనికి దెబ్బలు తగల్లేదు కదా.

వైష్ణవి : నీకు అతని గురించి ఎందుకంత ఆందోళన ?

షమీమ్ : అరే అతను ఢీకొట్టాడంటే, అతనికి దెబ్బలు ఏమైనా తగలలేదు కదా అని అడుగుతున్నాను. తర్వాతి ఏమైంది, అతను నీతో ఏదైనా మాట్లాడాడా ?

వైష్ణవి : ఏం మాట్లాడడం ? అతను అసలు నేను ఎవరో తెలియదంటున్నాడు. నువ్వేమో అతను నన్ను చూస్తుంటాడు అని చెబుతుంటావు.

షమీమ్ : అవునే, నేను నిజమే చెబుతున్నాను. అతను నీ వైపు చూస్తూ ఉండడం నేను చాలాసార్లు చూశాను.

వైష్ణవి : అయితే మరి అతను అసలు నేనెవరో తెలియదని ఎందుకు అంటున్నాడు ?

షమీమ్ : ఎందుకో తెలియదు మరి.

వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే శివ వాళ్ళు క్లాస్‌లోకి వచ్చారు. శివ వాళ్ళ వైపు చూసుకుంటూనే నడుస్తున్నాడు. రెండో అమ్మాయి వైష్ణవికి సైగ చేసింది, అదే సమయంలో శివ తన కుర్చీ వైపు తిరిగాడు, అదే సమయంలో వైష్ణవి తిరిగి శివ వైపు చూసింది. అది శివకి తెలియలేదు.

వైష్ణవి : (కోపంతో రగిలిపోతూ) ఎక్కడ చూస్తున్నాడు ? చూడు షమీమ్, నాతో ఇలాంటి సరసాలు చేయకు. నాకు ఇలాంటి జోకులు అసలు నచ్చవు.

షమీమ్ : నిజంగా నీ మీద ఒట్టే. అతను మళ్ళీ వెనక్కి తిరిగి నీ వైపు చూశాడు. అప్పుడు నేను స్నేహితులతో బిజీగా ఉన్నాను.

వైష్ణవి : (ఆమెకి కూడా ఏమీ అర్థం కావడం లేదు) చూడు, ఇకపై నాతో ఇలాంటి జోకులు చేయకు.

షమీమ్ : నేను నిజమే చెబుతున్నాను యార్, నన్ను నమ్ము.

వైష్ణవి : సరే, కానీ నాకు ఎలాంటి ఆసక్తి లేదు, అతను చూస్తే చూసుకోనివ్వు, నాకేంటి ?

తర్వాత వాళ్ళ టీచర్ వచ్చింది దాంతో వాళ్ళ క్లాస్ మొదలైంది. ఈరోజు మేడం ఎరుపు, నలుపు రంగు ఉన్న చీరని కట్టుకుంది, అందులో నలుపు రంగు మీద ఎరుపు పువ్వులు ఉన్నాయి. నిజంగా మేడం చాలా అందంగా వుంది, చాలా ఆకర్షణీయంగా కూడా వుంది. మేడం ముఖం ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది. ఆమె కేవలం చదువు చెప్పడంపైనే దృష్టి పెడుతుంది. మహేష్ కామెంట్ కూడా చేశాడు. శివ చదువుకోవడంపైనే తన దృష్టిని పెట్టాడు.
Like Reply

Super update
[+] 1 user Likes Veerab151's post
Like Reply

banana Nice sexy update thanks
[+] 1 user Likes saleem8026's post
Like Reply

బాగు బాగు
[+] 1 user Likes MKrishna's post
Like Reply

Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply

Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply

Good Update
[+] 1 user Likes Vinod kumar92's post
Like Reply

Awesome udate
[+] 1 user Likes ash.enigma's post
Like Reply

Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply

Nice update
[+] 1 user Likes murali1978's post
Like Reply

Nice update andi
[+] 1 user Likes Nani666's post
Like Reply




Users browsing this thread: 18 Guest(s)