19-09-2026, 05:06 PM
(19-09-2026, 04:15 PM)readersp Wrote: Latest episode of Madhu babu's Knife in the night episode for all of you (Episode 9)
https://www.mediafire.com/file/sa0b1yha5...9.pdf/file
Thanks bro

(27-09-2026, 11:00 AM)k3vv3 Wrote: ఈ ధారావాహికం తరువాత భాగం
https://www.mediafire.com/file/4kl6auf91...0.pdf/file
(03-10-2026, 04:24 PM)k3vv3 Wrote: ఇదీ అందరూ ఎదురుచూస్తున్న ధారావాహికం అప్డేట్
https://www.mediafire.com/file/i71zl4vi7...1.pdf/file
చదివి అనందించండి.
ఓ లైకు లేదా రేటింగ్ ఇవ్వగలరు
(11-09-2026, 08:28 PM)tshekhar69 Wrote: "శివాంగి" నవల లింకుని ఇస్తున్నాను. నా దగ్గరున్న మధుబాబుగారి నవలలో ఇదే అతిపెద్ద సైజున్న నవల. బహుశా 95% మంది దగ్గర ఈ నవల ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఆన్లైన్ లో వచ్చిన మధుబాబు గారి ఒకేఒక్క నవల. ఆ సైట్ వాళ్ళు కాపీ ప్రొటెక్షన్, స్క్రీన్ షాట్ ప్రొటెక్షన్ లాంటివి చాలా పెట్టి కాపీ అవకుండా చూసారు.
మీరు చదివి ఎంజాయ్ చేసుకోండి.
https://www.mediafire.com/file/qd1axdb8e...I.pdf/file
(25-08-2026, 02:05 PM)tshekhar69 Wrote: K3VV3 గారు,
నా దగ్గరున్న మధుబాబు గారి నవలల లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను.
ఇవి షాడో అడ్వెంచర్ & స్పై థ్రిల్లర్ లు. మొత్తం 144 నవలలు ఇందులో వున్నాయి. వీటి సైజు 2.03 GB
వాత్సావా & శ్యామసుందర్ ల నవలలు 22 వున్నాయి. వీటి సైజు 500 MB
ఇక మిగిలినవి జానపద కథలు అలాగే మామూలు నవలలు అన్నీ కలిపి 51 వున్నాయి. వాటి సైజు 1.5 GB
వీటన్నిటినీ ఏ మెయిల్ లో నైనా పంపడం అసాధ్యం.
నాకొచ్చిన ఒక ఐడియా ఏంటంటే, నేను ఫైల్ షేరింగ్ సైటులో ఒక అకౌంట్ ని కొత్తగా create చేసి షేర్ చెయ్యడమే మంచిదేమో అనిపిస్తోంది. అది కూడా మీరు కొత్తగా తెరిచిన ఈ థ్రెడ్ లోనే.
మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి.